Village lo Chavithi Chitralu | Part 2 | Ultimate Village Comedy | Creative Thinks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2018
  • My goal is Director so i will try to prove my self in this Way..
    There is Ultimate entertainment Videos So Don't Forget the Thrill.
    Here i will show you my Creativity with Out Any ticket.
    You Feel it is A good Channel then Do't Forget to Like ,Share And Subscribe
    Please Subscribe Our Channel And Please Support Our Goal (Be Come A Director ).
    I am Sri ( it's my pen Name)
    From Mancherial
    Follow In Instagram
    / creative_thinks_official
    Touch In TH-cam Click to Subscribe goo.gl/aYHKxn
    Like us on FB / creativethinksofficial
    (c) All Rights Received
  • บันเทิง

ความคิดเห็น • 8K

  • @CreativeThinks
    @CreativeThinks  2 ปีที่แล้ว +553

    🙄 Yevaraina *2022* lo chusthunnara? 🤔

    • @praveenbollu3040
      @praveenbollu3040 2 ปีที่แล้ว +33

      Okka 2022 enti 2032, 42, 52, 62........yrs vachevaraku mem unnanta varaki me videos chustune untam...that beaty atmosphere created ur videos every time.....

    • @thalukaharish9008
      @thalukaharish9008 2 ปีที่แล้ว +11

      చూస్తున్న...very nice.... 😀😀

    • @gollaanji6196
      @gollaanji6196 2 ปีที่แล้ว +7

      Yaah❤️

    • @sammiskitchens1472
      @sammiskitchens1472 2 ปีที่แล้ว +4

      Nenu chusthunna sri.....

    • @anilvarma5255
      @anilvarma5255 2 ปีที่แล้ว +3

      Shamalapasam 🤣🤣🤣 haaa

  • @srikarthikeyagouddigitals1326
    @srikarthikeyagouddigitals1326 5 ปีที่แล้ว +44

    మరువలేని మరిచిపోలేని చిన్నప్పటి జ్ఞాపకాలు మళ్లీ గుర్తు చేశారు 🙏🙏🙏🙏🙏🙏
    Tnq Bro
    And సూపర్👌👌👌 వీడియో💐💐💐💐💐💐

  • @ranjitchotu7858
    @ranjitchotu7858 5 ปีที่แล้ว +49

    లక్ష్మి చాలా అంటే చాలా అందంగా ఉంది
    సూపర్.....👌👌👌👌👌
    లాస్ట్ లో‌ అయితే....మిమ్మల్నే చూశాను....

  • @telanganavillageculture2317
    @telanganavillageculture2317 2 ปีที่แล้ว +6

    అయ్యో రామ ఇడి కొత్త వీడియో వీడియోకునుకుని ఓపెన్ చేసా 😂😂😂😂😂

  • @nandamuriramarao5612
    @nandamuriramarao5612 3 ปีที่แล้ว +13

    అన్నా నువ్వు తీసే వీడియోలు చాలా బాగుంటాయి

    • @tsiddarth7206
      @tsiddarth7206 11 หลายเดือนก่อน

      Utyiikknvv😮😮

  • @rajuprabhas5327
    @rajuprabhas5327 5 ปีที่แล้ว +20

    చీన్నప్పటీ సంఘతులు మళ్టీగుర్తు చేశారు
    super అన్న junnu నీవు కూడnice
    lakshmi మీరుకుడ చలభగచెసరు
    💐💐💐💐💐💐💐💐💐💐🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
    elaanti videos miru malli gurthu chestharani anukuntunnanu
    I'm sooo happy👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @gurralamahesh1992
      @gurralamahesh1992 5 ปีที่แล้ว

      వీడియో బాగుంది.. జున్ను&శ్రీ అన్న... మిగతా వాళ్ల కూడా బాగా చేసారు...

    • @naveenp5371
      @naveenp5371 5 ปีที่แล้ว

      Nc sri

    • @mdjunu4530
      @mdjunu4530 5 ปีที่แล้ว

      Xfyyggg
      Vvggdttyuj

    • @reddyreddy6867
      @reddyreddy6867 5 ปีที่แล้ว

      Grgty

    • @archanamadhu5557
      @archanamadhu5557 3 ปีที่แล้ว

      Vhvbbvbjghhj🚩🏁🇦🇸🇦🇸🇦🇩🇦🇮🇦🇫▼・ᴥ・▼🇦🇽🇦🇽🇦🇽🇦🇽🇦🇽🇦🇽🇦🇬🇦🇬🇦🇬🇦🇬🇦🇬🇦🇬🇦🇬🇦🇬🇦🇬

  • @srinivasadhunuri3623
    @srinivasadhunuri3623 5 ปีที่แล้ว +22

    Super greennari super decoration
    మన పల్లె వాతవరణం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది మీరు ఇలాంటి మంచి మంచి వీడియోలు తీయాలని మనసారా కోరుకుంటున్నాము మా పిల్లలకు ఎంతో ఇష్ట ము జున్ను అంటే తన యాక్టింగ్ అంటే

  • @geetha9891
    @geetha9891 2 ปีที่แล้ว +6

    Mee videos superbb untayi srii nuvvu goppa director vi avuthav 😘😘😘❤️❤️

  • @sucharithamk9891
    @sucharithamk9891 2 ปีที่แล้ว +2

    Wow anna super ga chesav chala easy ga super anna god bless you 🙏

  • @kothapallyrajavardhan6195
    @kothapallyrajavardhan6195 4 ปีที่แล้ว +5

    నువ్వు సూపర్ అన్న చిన్నప్పుడు మా ఊరిలో చేసుకున్న వినాయక చవితి ని గుర్తుచేశావ్ నువ్వు సూపర్ అన్న thanks

  • @urstrulysurender6668
    @urstrulysurender6668 5 ปีที่แล้ว +32

    కడుపు పెండ్లిఐన వాళ్ళకి ఐతది🤣🤣🤣🤣🤣😜😜😜😜😜

  • @goutibikshapathi1408
    @goutibikshapathi1408 9 หลายเดือนก่อน +2

    ఇంతింతై వటుడంతై త్వరలో 10 కోట్ల వీక్షణలు రావాలని కోరుతూ 2023 చూస్తున్న

    • @CreativeThinks
      @CreativeThinks  9 หลายเดือนก่อน +1

      Thank you for your respone 🤗 and *Support* 🥰

    • @goutibikshapathi1408
      @goutibikshapathi1408 9 หลายเดือนก่อน +1

      @@CreativeThinks 🥰😍 first reply from Sri

  • @maheshmanideep91mahesh33
    @maheshmanideep91mahesh33 2 ปีที่แล้ว +4

    సూపర్. జై గణేష్ మహారాజ్ 🙏🙏.
    వీడియో సూపర్ గా వచ్చింది.

  • @shailenderreddy2368
    @shailenderreddy2368 5 ปีที่แล้ว +16

    చాలా ఆలస్యంగా చూసాను ... కానీ చాలా అంటే చాలా బావుంది 🙏 మాస్త్ ఉంది వీడియో 👌👌👌

  • @hyderabadframes5766
    @hyderabadframes5766 5 ปีที่แล้ว +14

    లచ్చవ్వ నీ యాక్షన్ సూపర్ గా ఉంటుంది

  • @Praveen0926
    @Praveen0926 ปีที่แล้ว +1

    82 million 😍😍 bro first ever shortfilm ki inni view's ravadam .. ofcourse Nene oka 100 times chusi undochu.. atlanti mi fansa alage chusi untaru

    • @sivasagarapu7227
      @sivasagarapu7227 ปีที่แล้ว

      రాహృచాఫుహైచెగవి హ్ప్జీబీగ్

  • @ammunani1205
    @ammunani1205 ปีที่แล้ว +3

    2023 lo kuda chusthunnaru sri anna

  • @dusarishivagoud1565
    @dusarishivagoud1565 5 ปีที่แล้ว +51

    బాగుంది చాల బాగుంది!మట్టీ వినాయకుడు పడితె ఎంత కళంత్మాగా వున్నంటుందినేది చూపించావు👌ఎంత ఖర్చు పెట్టి సందడి చేసే కన్న ఇలా చిన్నగా పెట్టీ సందడి చేసై చాల బాగుంటుంది👍నిజంగా చిన్నప్పుటి జ్ఞాపకాలు గుర్తు చెసావు☺️నువ్వు జున్ను యాకటింగ్ బాగుంది

  • @puttishravankumar9503
    @puttishravankumar9503 5 ปีที่แล้ว +26

    సూపర్ బ్రో చాలా బాగా నటించారు అందరూ

  • @muniraju1091
    @muniraju1091 ปีที่แล้ว

    Good morning Sree 🥰 chinnapati memories gurthu vachaye thank you Sree 🥰

  • @sampathpanthula9684
    @sampathpanthula9684 3 ปีที่แล้ว +5

    Laxma akka super

  • @ajaykorutla3848
    @ajaykorutla3848 5 ปีที่แล้ว +71

    సూపర్ శ్రీ శ్రీ....మరియు జున్ను....మరియు మిగతా వాళ్ళ ఫెర్ఫామెన్స్ సూపర్...డిస్ లైక్ చేసేవాళ్ళు మూర్కులు

  • @ganeshsattu7887
    @ganeshsattu7887 5 ปีที่แล้ว +17

    Abbabbbabbaaaa mi slang , mi village, mi environment mi love wowwwww Telangana lo unna kuda yentha try chesina naku mi slang ravatledhu miru matladuthunte masth undhabba 😍😘😘😘😘😘

  • @nandhini3319
    @nandhini3319 2 ปีที่แล้ว

    Super ga chesaru vinayakuduni 👏👏👏

  • @kumarchandu8280
    @kumarchandu8280 2 ปีที่แล้ว +1

    Super sri

  • @Ganesh.Gurrapu.98
    @Ganesh.Gurrapu.98 5 ปีที่แล้ว +14

    Super అన్నయ్య నాకు చాలా బాగా నచ్చిది నా చిన్ననాటి సంగతలు మలి నాకూ గుర్తు చేసారు ....... మీరు ఇంకా ఎన్నో వీడియోస్ success కావాలి ...

  • @s.maheshguptha121
    @s.maheshguptha121 5 ปีที่แล้ว +24

    సూపర్ గా ఉంది ఈ వీడియో అన్న నాకు ఒక్కసారిగా మా ఊరు గుర్తుకు వచ్చింది అన్న...జై బోలో మట్టి గణపతి కి జై

  • @ajayprince2373
    @ajayprince2373 2 ปีที่แล้ว +1

    75M views ante mamulu vishayam kadhanna..100M mark pakkaga reach chestam...Jai Sri annah

  • @karthikchinna483
    @karthikchinna483 ปีที่แล้ว +3

    00:20 sweet Voice kids 😘

  • @nayenikarnakar9491
    @nayenikarnakar9491 5 ปีที่แล้ว +27

    లక్ష్మి ప్రసాదం ముందు నాకే పెట్టు....గట్ల సుత్తావెంది....😆😆😆😆

  • @sudheervicky5454
    @sudheervicky5454 5 ปีที่แล้ว +48

    బాగా చేశారు..జున్ను..&లక్మి...God bless u

  • @LaxmiprasanaLaxmi
    @LaxmiprasanaLaxmi 14 วันที่ผ่านมา

    2024 lo kuda chiosthunnam😊😊😊❤❤❤🎉🎉🎉

  • @sonysrinath2608
    @sonysrinath2608 9 หลายเดือนก่อน

    Watched it many times and Also Watching in 2023😍

    • @CreativeThinks
      @CreativeThinks  9 หลายเดือนก่อน

      Thank you for your respone 🤗 and *Support* 🥰

  • @SAI-cv9gx
    @SAI-cv9gx 5 ปีที่แล้ว +75

    హయ్ శ్రీ.... మీరు తీసే ఈ వీడియో వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలతో పాటు... సమయ సందర్భం కి అనుకూలంగా నవ్వు తీప్పించే విధానం బాగా నచ్చింది....
    మీకు ఆ జున్ను మరియు ఆ ముగ్గురు చెల్లెల్లు చాలా బాగా Support చేస్తూ వీడియో తీస్తున్నట్లు కాకుండా సాధారణంగా నటిస్తున్నారు...
    మొత్తానికి నీ వీడియో లు అంటే నాకు చాలా ఇష్టం...
    నువ్వు ఇలాగే మంచి మంచి వీడియోస్ తీసి future లో పెద్ద డైరెక్టర్ కావాలని నా కోరిక👍👍👍👍👍

  • @Yadav-np3hw
    @Yadav-np3hw 5 ปีที่แล้ว +14

    తమ్ముడు శ్రీ నీ వీడియో's చాలా బాగున్నాయి నేను ప్రతి ఒక్కటీ తప్పకుండా చూస్తాను
    నువ్వు అందనంత ఎత్తుకు రావాలని కోరుకుంటున్నా..... చిన్న పాప జును చాలా బాగా చేస్తుంది

  • @saikrishna-qo2th
    @saikrishna-qo2th 2 ปีที่แล้ว +4

    Hi sir good morning🌞

  • @parshanthloverboy2889
    @parshanthloverboy2889 2 ปีที่แล้ว

    సూపర్ అన్న చాలా నాచురల్ గా ఉంది వీడియో

  • @darladivya61
    @darladivya61 5 ปีที่แล้ว +25

    Reali super super super best video anna. Nenu ee video 50 times chusina ippudu daka. Chala chala nachindi. Meelo chala talent vunndi Anna. Conform ga manchi director avutaru. Assalu vinayaka chaviti antene full mastti kada. I love did this video

  • @rajeshperaka2163
    @rajeshperaka2163 5 ปีที่แล้ว +90

    శ్రీ అన్న ని వీడియోస్ చాలా అద్బుతం గా ఉంటాయ్ నువ్వు తీసే ప్రతి వీడియో natural గా ఉంటది నువ్వు కచ్చితంగా ఓక పెద్ద డైరెక్టర్ అవుతావు, అల్ ది బెస్ట్ to creative thinks...

  • @lainlaganganna2929
    @lainlaganganna2929 3 ปีที่แล้ว

    anna supar vidoes naku chala nachindi

  • @sunkapakapooja5391
    @sunkapakapooja5391 3 ปีที่แล้ว +1

    Butifully video very good 😎😀

  • @navyanarendhar5601
    @navyanarendhar5601 5 ปีที่แล้ว +62

    Wowwww
    Vinayakunni balega ready chesav sri

  • @ramadugubaskarramadugubask3052
    @ramadugubaskarramadugubask3052 5 ปีที่แล้ว +17

    లక్మి జున్ను నైస్ సూపర్
    శ్రీ గారు సందేశము నైస్
    ఇలాటివి మరిన్ని వచ్చే అవకాశం ఉందని
    ఒకే చేయవు ఒకే నా మీ
    షో సూపర్ లక్మి గారికి &జున్ను నైస్ బేబీ
    👍👍👍👍👍👍👍👍👍👍👍👍
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @ashwanthkancha2888
    @ashwanthkancha2888 3 ปีที่แล้ว +4

    Sri garu chala money authadi videos chalaanta great anna na video ke replay estave anukukuntna

  • @bala4608
    @bala4608 2 ปีที่แล้ว +1

    Super Anna

  • @lakshmilavanya1707
    @lakshmilavanya1707 5 ปีที่แล้ว +75

    Wow......చిన్నప్పుడు ఇలాగే ఆడుకునే వాళ్ళం.......

  • @poojithachinny4845
    @poojithachinny4845 5 ปีที่แล้ว +14

    Akalaithe appadikapudu andukuni thinava
    Nilekka thinivandukunna ankunnava... super junnu...

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 2 ปีที่แล้ว +2

    Super ❤️👍🏻💕😍 🌿🌱

  • @krishnaveniskitchen5635
    @krishnaveniskitchen5635 2 ปีที่แล้ว

    Nice video I like very much I had seen 20 time s

  • @bandadevendar381
    @bandadevendar381 5 ปีที่แล้ว +94

    చాలా చక్కగా చేశారు జున్ను. లక్ష్మీ. శ్రీ శ్రీ ఇలాంటివి ప్రతి పండుగ సందర్భంగా ఒక షాట్ ఫిలిమ్ తీయాలి మీరు మన సంప్రదాయం ప్రకారం మట్టి వినకున్ని చెయ్యడం నాకు చాల నచ్చింది

  • @anilnasa566
    @anilnasa566 5 ปีที่แล้ว +63

    మంచి సందేశం బ్రదర్
    మట్టి గణపతి లను పెట్టాలి
    ఇలా అందరూ కూడా పెట్టిదే కాలుష్య నియంత్రణ ఉంటుంది

  • @sumeethgamer2744
    @sumeethgamer2744 3 ปีที่แล้ว +6

    67 million views op🔥🔥

  • @VijayMamidi
    @VijayMamidi 5 ปีที่แล้ว +39

    సుట్టు సుట్టు అని పడితే అయిపోయిందా నీ సుట్టేముందొ చూసుకోవా 😂😂😂👌దుబాయ్ నుండి మీ విడియోలు చాలా చాలా బాగున్నాయి భయ్య సూపర్ 👌

  • @user-zd2lc9ru7m
    @user-zd2lc9ru7m 5 ปีที่แล้ว +56

    ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలేదు..... చాలా బాగుంది...... వినాయకుడు సూపర్......

  • @srinumekala4098
    @srinumekala4098 2 ปีที่แล้ว +10

    Thanks sister and brother this is my child game,

    • @lavanyachepuri7471
      @lavanyachepuri7471 2 ปีที่แล้ว

      Awwwa3rewwéeaàaaaassaaaàaqqqqqqqqqwwsdeeeddrffdsseeeeeeeeeeeeeeeeséeesdßssssddddddssssssdeedddßssßsßesswwwwsessßseerfddsszddd💜💜💙💙💚💚🤍🤍🧡🧡💛💛🖤🖤🤎🤎🤎🤍🧡🧡💛💛💙💙💚💚🤎🤎🤍🤍🔥🔥🔥🔥🎂🎂🎂🎂🎂

  • @geetha9891
    @geetha9891 2 ปีที่แล้ว

    Ganapthi ni baga chesav srii nuvvu

  • @vinodkumarvlogs6568
    @vinodkumarvlogs6568 5 ปีที่แล้ว +42

    Mast undi anna video
    Junnu highlight
    Junnuki oka like veskondi

  • @mahalakshmicollectionsmaha8325
    @mahalakshmicollectionsmaha8325 5 ปีที่แล้ว +45

    indulo hilet yenti ante sri vinayakunni chaalaa baga chesadu👌👌👌👌

  • @supriyapillen4269
    @supriyapillen4269 2 ปีที่แล้ว

    Anna village love story chala baguntundhe meru chayande

  • @aravinddamera4335
    @aravinddamera4335 ปีที่แล้ว

    Chitti papa work and team super

  • @RamaKrishna-xc6fv
    @RamaKrishna-xc6fv 5 ปีที่แล้ว +19

    Matti vinaayakudu ni super ga thayaru chesav anna... Ilaanti videos teeyatam chaala great anna..

  • @sumannani9915
    @sumannani9915 5 ปีที่แล้ว +23

    Bro ganesh ni supr ga making chesav ❤️😍

    • @banderapalliramudu6471
      @banderapalliramudu6471 5 ปีที่แล้ว

      🍒🍊😀😁😂😂😄😄😊😍😍😎😎😋😊😚😍😘😆😘😎😊😅😋😎😆😘😎😊😅😊😃😍😍😍📢🎼🔕🔔🔕🍋🍱🍘🍋😀😁😂😃ofegj🐬🌼🍊🍃🐳🌱🍊🌱🐆🌼🍒🌱🍊🌱🐳🐘🐬🌲🐘🌼🐇🌲🐹🌲🐘🌼

    • @banderapalliramudu6471
      @banderapalliramudu6471 5 ปีที่แล้ว

      suman nani uahdus

  • @boyasomappa4121
    @boyasomappa4121 2 ปีที่แล้ว

    Super ga vunaru ammayai lu

  • @anilvarma5255
    @anilvarma5255 2 ปีที่แล้ว +1

    Shamalapasam aa🤣🤣🤣

  • @startelevision3465
    @startelevision3465 5 ปีที่แล้ว +76

    Nen junnu kosame show chustha...I like junnu...So cut pilla...My like junnu ki mi like evariki....

  • @hanumantharaodarsi9159
    @hanumantharaodarsi9159 5 ปีที่แล้ว +10

    Hi really superb I love you junnu bangaram , Lakshmi garu mi acting nijamga natural ga vundi mi friends dhi kuda and all the best sri

  • @subhashinidathiraju8930
    @subhashinidathiraju8930 4 หลายเดือนก่อน +23

    2024 lo kuda chusthunam

  • @nanduammu7935
    @nanduammu7935 2 ปีที่แล้ว +8

    Sri annaya nen 2022 lo chusthuna ne video🥰edi 3rd time nen chudadam ne videos anni ipoyay chudadam chusinave malli chusthuna

  • @sushmasushmitha6107
    @sushmasushmitha6107 5 ปีที่แล้ว +53

    Junnu today u looking like Barbie😍😍
    శ్రీ చాలా బాగుద్ది వీడియో . వినాయకుడు కూడా మట్టిలో చేసారు wonderful విల్లెజ్ లో ఉన్న కిక్ వేరు😊😊😊 మీ టీం సూపర్ జున్ను great (శ్రీ ఎన్నో నెలా )

  • @maheshthotla167
    @maheshthotla167 5 ปีที่แล้ว +6

    Matal leev matladukovadalu leev..awesome.. 👌👌👌👏👏

  • @nidhisri7554
    @nidhisri7554 2 ปีที่แล้ว +4

    I will try Ganesha super video awesome great job keep it up
    Tq have a nice day

  • @venkyvenky-wq5jj
    @venkyvenky-wq5jj 2 หลายเดือนก่อน +1

    वेंकी 154 I Love you ♥️♥️💘

  • @ylpcreation5483
    @ylpcreation5483 5 ปีที่แล้ว +11

    Last dance మాత్రం మళ్లీ మళ్లీ చూడాలని ఉంది శ్రీ ...

  • @devinenirajugopal8625
    @devinenirajugopal8625 5 ปีที่แล้ว +101

    Chala rojula taruvata manchi video pampav bro 👌👌👌

  • @sahitichinni3162
    @sahitichinni3162 2 ปีที่แล้ว +57

    July 2021 anyone 😍😍

  • @swapna4019
    @swapna4019 3 ปีที่แล้ว +3

    wow sri uncle 😂😂😂😂😂

  • @dineshargula1013
    @dineshargula1013 5 ปีที่แล้ว +168

    మట్టి వినాయకుడిని చాలా అందంగా తయారుచేశారు🙏

  • @rishikajain1011
    @rishikajain1011 5 ปีที่แล้ว +18

    Junnu nv excellent ra😘😘😘 andharu baga chesaru baga navvipisthunnaru andharini 😍😍😍

  • @gangareddykoyyala5534
    @gangareddykoyyala5534 2 ปีที่แล้ว +2

    Meghana akka 😘❤️

  • @trulymini6040
    @trulymini6040 3 ปีที่แล้ว +4

    Super comedy

  • @naveenchattu2426
    @naveenchattu2426 5 ปีที่แล้ว +13

    Sri bro naa majaka super video bro
    Junnu acting mahanati bro

  • @sreejahoney8567
    @sreejahoney8567 5 ปีที่แล้ว +21

    Ho wait chesinanduku result undi nice andaru bagaa chesaaru all the best sri

  • @moyyivenkataramana882
    @moyyivenkataramana882 2 ปีที่แล้ว

    Chaala chala bagundi.
    Andariki all the best
    Inkaa ilaane navvistuu undali

  • @anikeshbhavyesh419
    @anikeshbhavyesh419 3 ปีที่แล้ว +2

    Nice video

  • @MaheshMahi-cf5ut
    @MaheshMahi-cf5ut 5 ปีที่แล้ว +9

    చాలా బాగుంది నైస్ ఇంకా మీరు ఇలాంటి వీడియో లు చైయాలని కోరుకుంటున్నాను

  • @reddemmaf2879
    @reddemmaf2879 5 ปีที่แล้ว +14

    సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @raghureddyraghu2644
    @raghureddyraghu2644 2 ปีที่แล้ว +1

    Nice 👍 annayya

  • @uramesh6186
    @uramesh6186 3 ปีที่แล้ว +3

    Supersuper video

  • @sravanitirupathi4154
    @sravanitirupathi4154 5 ปีที่แล้ว +22

    Hi Sri gaaru video superb....nenu video chusaka comments chadavadam naaku alavatu okkokaru okola pedtaru...But ee video lo 100 ki 100 percent ninnu and nee team nee mechuku comment chesaru ..nenu almost anni comments chadivanu maa andari blessing tho meeru oka pedda director kavalani ah vinayakunni memandaram manaspoorthiga korukuntum sreeeee

    • @varkalpraveen4916
      @varkalpraveen4916 3 ปีที่แล้ว

      Hhu

    • @srilatha4715
      @srilatha4715 3 ปีที่แล้ว

      Super video

    • @srilatha4715
      @srilatha4715 3 ปีที่แล้ว

      😍🙋🤩

    • @srilatha4715
      @srilatha4715 3 ปีที่แล้ว

      👩‍❤️‍👩🌈☔🦄🦚🍎🍑🍠🍄🍞🥖🍳🥞🥪🙋

  • @madhupriya1802
    @madhupriya1802 5 ปีที่แล้ว +15

    Sri Anna and Junnu both r superb inka vedio kuda superrrrrrb

  • @moulali4435
    @moulali4435 3 ปีที่แล้ว

    Super

  • @tsanthoshini3813
    @tsanthoshini3813 3 ปีที่แล้ว +2

    Ganapati subhakankshalu

  • @sudharani2528
    @sudharani2528 5 ปีที่แล้ว +6

    Chala baga chesaru Sri especially junnu baby Chala baga chesindi every festival ki oka short film tiyandi mana sampradayalni andariki gurtu cheyandi all the best all of team

  • @khalidmohammad6252
    @khalidmohammad6252 5 ปีที่แล้ว +24

    Are junnu pandhiri kuda veshinava,mari ne lekka tini panna aanukunnava. Junnu chala baga panchlesthunnav 😊😂😄😃

  • @ramyaarasavelli159
    @ramyaarasavelli159 5 ปีที่แล้ว +26

    chala chala bagundi .....loved it ..accham palleturi vatavaranam . andaru baga chesaru👏👏👏

  • @manjubhargavimanjubhargavi3769
    @manjubhargavimanjubhargavi3769 5 ปีที่แล้ว +6

    Sri mothhaniki Ganapathi ni Chala anddangga ready chesaav supper really fantastic ,,,😘😘😘😘

  • @raghavareddy8599
    @raghavareddy8599 3 ปีที่แล้ว +1

    Very nice video

  • @mangalampallisudheer
    @mangalampallisudheer 2 ปีที่แล้ว

    Super busy gunu👌👌👌👌👌👌👌👌

  • @bandhaniramesh5511
    @bandhaniramesh5511 5 ปีที่แล้ว +14

    శ్రీ కి క్లైమాక్స్ లో భలే ట్విస్ట్

  • @nayenikarnakar9491
    @nayenikarnakar9491 5 ปีที่แล้ว +10

    బాగుంది మీరంతా రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేయడం.....👌👌👌👌