మొహమాటం వదిలేసిన జగన్, బీజేపీ పై డైరెక్ట్ ఎటాక్.!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024

ความคิดเห็น • 60

  • @injetijohnkennedy9625
    @injetijohnkennedy9625 วันที่ผ่านมา +36

    టైమ్ వచ్చేవరకు చాలా సహనంతో ఓర్పుతో ఉన్నాడు టైమ్ వచ్చింది...
    ఇక తప్పదు డైరెక్ట్ ఎటాక్...

  • @MPRAO369
    @MPRAO369 วันที่ผ่านมา +48

    రాజకీయాల్లో మొహమాటం ఓర్పు తొక్క తోటకూర ఉండకూడదు.. చంద్రబాబు అమితషా లాంటి వాళ్ళు వనకాలి.. ఎదవ పనులు చేసే చంద్రబాబు లాంటి వాళ్ళు వొళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి

  • @rammohankandrapetibabu7808
    @rammohankandrapetibabu7808 วันที่ผ่านมา +61

    ఇంతకాలం కమలం కోసం అంటించుకుని తన జగన్ ఇప్పుడు కమలాన్ని కాల్వలోకి విసిరేసి చేతులు కడుక్కోవడం శుభపరిణామం

  • @ramamohanaraom7586
    @ramamohanaraom7586 วันที่ผ่านมา +38

    Use and throw politics by BJP, no ethics.

  • @anjankumarkadali4145
    @anjankumarkadali4145 วันที่ผ่านมา +34

    కిందవాళ్ళు అడ్డదారి తొక్కితే సరిచేయవలసిన పెద్దవాళ్లే చెడు దారిలో నడుస్తుంటే ఈ భారతదేశాన్ని ఎవరు కాపాడతారు యువ్రానర్ 🌹🙏🌹

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e วันที่ผ่านมา +2

      Avunu👌👌👌

    • @BalajiAB
      @BalajiAB วันที่ผ่านมา +1

      Valid point sir.

    • @vijayarathnam972
      @vijayarathnam972 23 ชั่วโมงที่ผ่านมา +1

      evm mahima

  • @bluebee6720
    @bluebee6720 วันที่ผ่านมา +33

    అమీర్ ఇన్నలకు చాలా మంచి వార్త అందించావు....

  • @శ్రీలీలాకిషోర్శ్రీలీలాఎంటర్మెం

    ఇప్పటికైనా చాలా మంచి పని చేసాడు మా జగన్ అన్న 👍

  • @cavrrao3467
    @cavrrao3467 วันที่ผ่านมา +29

    మంచి పని చేశాడు

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e วันที่ผ่านมา +25

    పేపర్ ballot తో ఎన్నికలు పెట్టాలి.. ఈవెనింగ్ ఆరు గంటల లోపు పోలింగ్ ముగించాలి.. ముగిసిన వెంటనే counting స్టార్ట్ చెయ్యాలి..

    • @basivijunna627
      @basivijunna627 8 ชั่วโมงที่ผ่านมา +1

      Appudu ballot box lu maaristhe🤔

  • @vijayarathnam972
    @vijayarathnam972 วันที่ผ่านมา +34

    evm pm modi 👎👎

  • @ritwijeswi
    @ritwijeswi วันที่ผ่านมา +32

    Jai jagan Anna ❤️💖💖

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e วันที่ผ่านมา +10

    మొహమాటానికి పోతే ముడ్డి పగులుద్ది..

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 วันที่ผ่านมา +11

    Jai YSR CP 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 20 ชั่วโมงที่ผ่านมา +4

    ఏపీ లో సక్సెస్ అయినందున, ఆ సూత్రం హర్యానా ఎన్నికలలో BJP ఎన్నుకొని గెలిచింది

  • @tilakg5784
    @tilakg5784 วันที่ผ่านมา +15

    No doubt Ameer

  • @ramabhadra1669
    @ramabhadra1669 วันที่ผ่านมา +9

    I hate myself because I voted for bjp.

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 วันที่ผ่านมา +7

    Jai jagan anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @seshuyelchuri5562
    @seshuyelchuri5562 วันที่ผ่านมา +18

    Manchidhi ...

  • @markyalla1574
    @markyalla1574 วันที่ผ่านมา +4

    Bogus bjp

  • @krishna26920
    @krishna26920 วันที่ผ่านมา +15

    Chala manchi pani chesadu bro
    Mari over aindi bjp too much asalu
    Constitution ante respect ledu

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 22 ชั่วโมงที่ผ่านมา +3

    వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచిని కోరుకున్నారు అది ఎంతటి పెద్ద పార్టీ అయినా సరే జాతీయస్థాయిలో అయినా సరే మంచి చేస్తే మంచిగానే ఉండాలనుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే మంచిగానే ఉండాలి అనుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి కోరుకునే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు అని గీత దాటితే వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటి చూపిస్తాడు క్రీం దానికి జై జగన్ జై వైసిపికేంద్రానికి కేంద్రం ఇది జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో చూపిస్తాడు వైఎస్ జగన్మోహన్ రికార్డ్స్ అటువంటివి జై జగన్ జై వైసిపి

  • @queenworld1804
    @queenworld1804 วันที่ผ่านมา +7

    Strong room loni evms area lo net work pani cheyakunda jammers pettali +24 hrs evm daggira cc camera lu + karya karthalu duties vesu koni 24 hrs counting varaku kapala undali

  • @Guverache123
    @Guverache123 วันที่ผ่านมา +3

    మరి అంత తెలిసినప్పుడు...vvpat స్లిప్పుల re verification కోసం...high court కు ఎందుకు వెళ్ళలేదు...45 రోజులవరకు high court కు వెళ్ళే అవకాశం ఉండి కూడా...ఆ అవకాశాన్ని ఎందుకు వదిలేశారు...ఎలక్షన్ results వచ్చిన పది రోజుల్లోనే vvpat స్లిప్పులు కాల్చేసిన విషయం బయటపడి ఎన్నికలు మొత్తం cancel అయ్యేవి కదా...ఇప్పుడు వచ్చి సుద్దులు చెప్తున్నారు...

    • @jagadeeswararao7627
      @jagadeeswararao7627 วันที่ผ่านมา +3

      BJP nyayam chesthundi ani Peddaliddarini Nammadu Jagan

  • @Mrsr8610
    @Mrsr8610 วันที่ผ่านมา +1

    Good decision

  • @joelvijayraj559
    @joelvijayraj559 วันที่ผ่านมา +7

    Thanks

  • @chinnivasamthati4963
    @chinnivasamthati4963 3 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤❤❤❤

  • @veenakarnam3274
    @veenakarnam3274 23 ชั่วโมงที่ผ่านมา

    Cbn

  • @sureshk1096
    @sureshk1096 วันที่ผ่านมา +1

    BJP also waiting for jagan attacking.... Ipudu start avtadi.....

    • @saitejreddy5966
      @saitejreddy5966 21 ชั่วโมงที่ผ่านมา

      Nuvvu bjp valla bathroom Loki velli vintunnava doddlu kadugutu guddi vedava

  • @veenakarnam3274
    @veenakarnam3274 23 ชั่วโมงที่ผ่านมา

    Ameer garu Parashuram TV9 OWNER J.RAMESHWAR RAO can japam tappa very Pani Leduc.Aina TTD lo place dorakadu

  • @MrSatyanarayanak
    @MrSatyanarayanak 20 ชั่วโมงที่ผ่านมา

    I feel BJP ( central government ) betrayed jagan in every respect in including tempering EVMs etc

  • @sanjaymarri5391
    @sanjaymarri5391 วันที่ผ่านมา

    abba chaaa... cover drive... extralu cheste cases bayatiki tistaru ani full bend ayyadu😂😂.. medalu vanchi special status tiskosta ani election win ayina next day ne complete surrender ayyadu Jagan... edo oka soft tweet peditge edo bjp mida fight chestunattu ee paytm batch elevations😂😂😂..
    asalu bjp ni em analedu tweet lo

  • @UdayAchanta-l1f
    @UdayAchanta-l1f วันที่ผ่านมา +6

    Not only ap and haryana...include odissa

  • @bhatrajuvenkateshwararao4943
    @bhatrajuvenkateshwararao4943 วันที่ผ่านมา +3

    BJP, antey, Bahut Jadhu Party, ani epudu telicendi, jagan garu good decision, tesukunaru

  • @markyalla1574
    @markyalla1574 วันที่ผ่านมา +1

    Bogus bjp