మా ఇంట్లో కూడా నాకు మా తమ్ముడు కి మా అమ్మ కి కరోనా వచ్చింది. 1st నన్ను నా తమ్ముడు ని హాస్పిటల్ లో join చేసారు. నన్ను icu లో పెట్టారు. అప్పుడు మా అమ్మకి కూడా serious anta నాకు అసలు ఎవరు చెప్పలేదు.నేను 18 dys hospital lo unna. Icu లో maa amma unna ఒక్కరు కూడా చెప్పల. 2dys అయ్యింది నేను ఇంటికి వచ్చి చూస్తే amma లేదు. నాన్న చిన్నపుడే లేరు. Amma కనిపించలేదని తమ్ముడిని అడిగా అప్పుడు చెప్పాడు. అక్క నీతో పాటు amma హాస్పిటల్ లో ఉంది. Amma కి బాగా serious అయ్యింది. Icu లో పెట్టారు అని. 😭😭😭😭😭😭😭నా గుండె పగిలిపోయింది. Maa అమ్మ గురించి విని ఇక్కడ నా తమ్ముడు discharge అయినాక ఒక్కడే ఉంటూ నా కోసం మా అమ్మ కోసం ఎదురు చూస్తున్నాడు. నేను వచ్చాను. అలాగే మా అమ్మ కూడా త్వరగా కోలుకొని రావాలి అని మా కోసం pray చెయ్యండి మీరు అందరు ఫ్రెండ్స్. మా జీవితాలని ఈ కరోనా ఎంత అల్లకల్లోలం చేసేసింది. అందరు దయచేసి 🙏జాగ్రత్త గా ఉండండి. మీ family ని జాగ్రత్త గా కాపాడుకోండి.
. ముందుగా మనం అవగాహన పెంచుకోవాలి మన వంటింట్లో ఉండే పదార్థాలు అందుబాటులో ఉన్న చెట్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి తెలుసుకోవాలి తెలియజెప్పాలి చంకలో పిల్లవాడిని ఎత్తుకుని ఊరంతా వెతకడం చేయకూడదు కరోనా ఎన్ని రకాలు వచ్చినా ఏమీ కాదు ధైర్యంగా ఉండాలి 🙏
I lost my parents mom dad last month due to Covid , when I saw this video almost until end I cried, I know this pain without parents, plz stay safe 3 girls, god definitely give you more strength
ఇది పూర్తిగా ప్రభుత్వం తప్పే.... టైం కి అందరకి వాక్సిన్ వేసి ఉంటె ఇలా జరిగిండేది కాదు...కొన్ని కంట్రీస్ కి వాక్సిన్ సప్లై చేసే నా భారత దేశం నా దేశం లో ప్రజలకు వాక్సిన్ ఇవ్వలేక పోయింది....
Avunu ii samayam gadisthe aa ammai ki mareppudaina pelli cheyyocchu vaallu koni thecchukunnade ii paristhithi ainaa inkaa thelivi ravadam ledu janaaniki emi chestham 🔥 Ippudu Baadha padi upayoogam Ent i.?
ముందుగా మనం అవగాహన పెంచుకోవాలి మన వంటింట్లో ఉండే పదార్థాలు అందుబాటులో ఉన్న చెట్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి తెలుసుకోవాలి తెలియజెప్పాలి చంకలో పిల్లవాడిని ఎత్తుకుని ఊరంతా వెతకడం చేయకూడదు కరోనా ఎన్ని రకాలు వచ్చినా ఏమీ కాదు ధైర్యంగా ఉండాలి.
ప్రతి ఒక్క వ్యాధి కి ఆయుర్వేదంలో ,భారతీయ సంప్రదాయ వైద్యం లో,వనమూలికల చికిత్సలలో మందు ఉంది .ఇది ముఖ్యంగా మనందరం గుర్తించాలి .మన వంట ఇంట్లో ఉన్న పదార్థాలు ,మన ఇంటి చుట్టుపక్కల ,మన ఇంట్లో ఉన్న చెట్లు ,వీటితో కలిగే అన్ని రకాల ఉపయోగాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి .ఎందుకంటే వీటితోనే ఎన్నో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి .గోటితో పోయేదానికి మనం గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా మేల్కొని వలసిన అవసరం ఎంతైనా ఉంది .మనకు సమాచారం ఎంతో అందుబాటులో ఉంది .దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఉపయోగించుకోవాలి ,పాటించాలి, ప్రచారం చేయాలి .నలుగురికి తెలిసేలా చేయాలి. ఎందుకంటే విలువైన సమాచారం మరుగున పడ్డ డం వల్ల నేడు ఎంతోమంది మేధావులు ,అమాయకులు ఉత్త పుణ్యానికి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు .దీనిని నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది .ఆయుర్వేదాన్ని వీలైనంత ఎక్కువగా పాటించాలి . ప్రచారం చేయాలి ...🙏🙏🙏👍👍👍...
వీలాంటికష్టం మరెవరికి రాకూడదు అనీ భగవంతుని వేడుకుందాం అలానే మనందరం సోహెల్ డిస్టెన్స్ పాటించుకుంటూ తప్పనిసరిపరిస్టులో మాత్రమే భయటికి వెళ్లి కరోనని నియంత్రయిదాం 🙏🙏🙏
నాది అదే పరిస్త్తితి చెల్లి. నాన్న కి accident అయింది కాలు విరిగిపోయింది. సర్జరీ కోసం నాన్న నీ తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళాను. అక్కడే 10 రోజులు ఉండవలసి వచ్చింది. ఈ లోపు అమ్మ కి కరోనా సోకింది. నేను ఇంటికి వచ్చేసరికి అమ్మ కి సీరియస్ ఐపోయింది హాస్పిటల్ లో జాయిన్ చేసిన లాభం లేకపోయింది. కనీసం మా అమ్మ నాకు ఈ సమస్య ఉందని గుర్తించాలి. ఈ రోజు నేను నా తల్లిని కోల్పోయాను నా జీవితం చీకటి ఐపోయింది
దీని వల్ల అర్ధమైనది ఏంటంటే ప్రపంచం మొత్తం అన్ని మూసుకొని ఇంట్లో కూర్చుని ఉన్నది తింటుంటే ఈ టైం లో పెళ్లి పోస్టుపోన్ చేయకుండా అటు ఇటు తిరిగితే కరోనా రాదా చెప్పండి పేరెంట్స్ కి బుద్ధి లేదు చదువు కున్న అమ్మాయిలు మీకేమైంది....చదివే చదువు సరైన టైం లో ఉపయోగపడకపోతే చదువుకున్నోడికి చదువులెనోడికి తేడా లేదు అమ్మ ....ఇప్పటికైనా చక్కగా మీ తెలివితేటలతో మంచి ఉద్యోగాలు సంపాదించండి....పోయిన వాలు తిరిగిరారు....మీకంటే చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు లే పాపం చనిపోయారు వాళ్లతో పోల్చుకుంటే మీరు better ఏ కధ....ఏదైనా చాలా మనోధైర్యం తో ఉండండి.... ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి.... జై హింద్
ముందుగా మనం అవగాహన పెంచుకోవాలి మన వంటింట్లో ఉండే పదార్థాలు అందుబాటులో ఉన్న చెట్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి తెలుసుకోవాలి తెలియజెప్పాలి చంకలో పిల్లవాడిని ఎత్తుకుని ఊరంతా వెతకడం చేయకూడదు కరోనా ఎన్ని రకాలు వచ్చినా ఏమీ కాదు ధైర్యంగా ఉండాలి 🙏👍🙏👍
I understand sister....parents ki emi kavaddu😭😭 ..mee thallithandrula aathmaki shanti dorakaali amma....🙏🙏...keep going take courage...strength to your sisters.
Heart wrenching vdo .stay strong girls you have to get yourself together and move on .this is how post Corona life will be .god help these girls stand on their feet .💔💔💔💔😭😭😭😭😭
Don't cry ani cheppalenu..badha poyevaraku yeduvu😭😭😭😭 dhairyam ga undu..niku match ok ayyindiga valla family miku support ga undalani korukuntunna.🙏🙏🙏adapillalu 🙏🙏🙏🙏cheep ga chudakandira..badhalu maamuluga undav maaku..😭😭😭😭😭😭
@@hermosachica7615 carona ki treatment cheyyadam doctors ki radu bro anduke treatment vikatinchi chanipothunnaru ade home lo untu jagrattalu patisthe bagumtundi
Elder sister is married. So elder sister and brother in law - pls take care of younger ones..meeru ippudu amma, nanna ayyaru a second and third daughters ki...
Emi chepalo teliyatldu.... Meru be brave ga life lo Undali... Me parents ela mimalni chudali anukunaro... Meru alane happy ga undali ani God ni pray chesthu... Me parents blessings meku untaye.... Don't worry.
కరోనా టైం లో పెండ్లీ అవసరమా చేప్పండి కరోనా తగ్గిన తర్వాత పెండ్లీ పెట్టుకుంటు ఈ భద వుండేది కాదు కాద కాని మీరు చేకున్నది మీాకే శాపం గా మారినది కాని ఏమి చేయాలేము భదపడం తప్పా దేవుడు మీకు దైర్ణ్యాని నింపాలని మీకు కోరుకుద్దాం
I lost my father due to carona.his breathing very hard.he got positive April last week 2021. We did not get bed facility in big hospital because more carona cases inbetween April last week to may 10 th.my father had vaccination first dose also.eventhough this bad incident happened i don't understand how I am leaving on this earth still now,with out my father , I am not able to control my mother's cry. Don't admit city hospital in karimnagar.treatment is not well. Government failured in vaccination .it's very delayed first, second doses
Present, ma grandma chanipoyaru covid + tho,ma grandpa icu lo critical position lo vunnaru.same memu cheppatledu Grandma chanipoyaru ani.💔😭😭. Get well soon thathayya 🙏
మీ బాధ మాటల్లో చెప్పలేం మీరు ఈ బాధ నుండి త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నా
Yes
.joey
@@merupubjstars9478 ààààààq
Àqàq
th-cam.com/video/sjwwD0Yrn68/w-d-xo.html
Yes
మా ఇంట్లో కూడా నాకు మా తమ్ముడు కి
మా అమ్మ కి కరోనా వచ్చింది. 1st నన్ను నా తమ్ముడు ని హాస్పిటల్ లో join చేసారు. నన్ను icu లో పెట్టారు. అప్పుడు మా అమ్మకి కూడా serious anta నాకు అసలు ఎవరు చెప్పలేదు.నేను 18 dys hospital lo unna. Icu లో maa amma unna ఒక్కరు కూడా చెప్పల. 2dys అయ్యింది నేను ఇంటికి వచ్చి చూస్తే amma లేదు. నాన్న చిన్నపుడే లేరు. Amma కనిపించలేదని తమ్ముడిని అడిగా అప్పుడు చెప్పాడు. అక్క నీతో పాటు amma హాస్పిటల్ లో ఉంది. Amma కి బాగా serious అయ్యింది. Icu లో పెట్టారు అని. 😭😭😭😭😭😭😭నా గుండె పగిలిపోయింది. Maa అమ్మ గురించి విని ఇక్కడ నా తమ్ముడు discharge అయినాక ఒక్కడే ఉంటూ నా కోసం మా అమ్మ కోసం ఎదురు చూస్తున్నాడు. నేను వచ్చాను. అలాగే మా అమ్మ కూడా త్వరగా కోలుకొని రావాలి అని మా కోసం pray చెయ్యండి మీరు అందరు ఫ్రెండ్స్. మా జీవితాలని ఈ కరోనా ఎంత అల్లకల్లోలం చేసేసింది. అందరు దయచేసి 🙏జాగ్రత్త గా ఉండండి. మీ family ని జాగ్రత్త గా కాపాడుకోండి.
Thappakunda pray chesthanu andhari bagundali
dairyamga undandi,ur mother will be fine.
Thappakunda memu playar chesthamu memalani a devvudu chesthadu God is their with you always
M bayapadakandi antha manchigane jarugthadi dairyam ga undandi
Definitely bro
అమ్మ నాన్న లేని పిల్లలకు ఎంత కష్టం 😭😭🙏ఇ కరొనా వల్ల ఇంకెంత మందీ ఉన్నారో 😭🙏
Ssssssss
😭😭😭🙏🙏
Avunandi ela chala Mandi unnaru inkentamandini tisukeltundo e corona plz stay home and stay it's a so sad
@@kolupulalathakolupulalatha3205 😋😊
S andhulo nenu okkadhanni
కరోనా పాడుగాను ఇంకేత మంది ఉసురు తీసుకుంటుందో 😭
th-cam.com/video/sjwwD0Yrn68/w-d-xo.html
Nice 👌 comedy 👍
@@shaikmubarak7098 comedy la kanipistunda avunule pain manadi kaadu kada alaane vuntundi
@@shaikmubarak7098 🙄🙄
Ma amma nanna kuda poyaru. Memu anadhalame😭😭😭😭
మీ భాద చూస్తుంటే చాలా ఏడుపు వస్తుంది అమ్మ మీరందరు జాగ్రతగా ఉండండి
చాలబాదకరం దైర్యంగ ఉండండి అమ్మ దేవుడు మీతో ఉన్నాడు దేవుడే మీకు దైర్యం ఇస్తాడు దేవుడు మీమ్మును ప్రేమిస్తుంన్నాడు
Em matladuthunnav,
Indulo kuda na,
Chanipoina kotlamandhiki devudu yekkadiki poyadu?
@@dargavenugopal7839 what's wrong with that you fools?
th-cam.com/video/sjwwD0Yrn68/w-d-xo.html
@@sweetmemories20 burra vadu koncham fool
దేవుడా ఇక చాలు తండ్రీ 🙏🙏🙏🙏
. ముందుగా మనం అవగాహన పెంచుకోవాలి మన వంటింట్లో ఉండే పదార్థాలు అందుబాటులో ఉన్న చెట్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి తెలుసుకోవాలి తెలియజెప్పాలి చంకలో పిల్లవాడిని ఎత్తుకుని ఊరంతా వెతకడం చేయకూడదు కరోనా ఎన్ని రకాలు వచ్చినా ఏమీ కాదు ధైర్యంగా ఉండాలి 🙏
మీరు ముగ్గురు జాగ్రత్తగా ఉండండి అమ్మలూ. ఒక నెల పాటు జాగ్రత్త. అన్నీ కలిసి వస్తాయి. Be brave my dears .
th-cam.com/video/sjwwD0Yrn68/w-d-xo.html
మిమ్మల్ని ఎలా ఓదార్చాలో తెలియ తెలీదు కానీ ఆ దేవుడు మీరు అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను
పాపం వాళ్లను చూస్తుంటే నాకు కళ్లలో నీళ్లు తీరగినవి 😭
so sad sister God bless you
I lost my parents mom dad last month due to Covid , when I saw this video almost until end I cried, I know this pain without parents, plz stay safe 3 girls, god definitely give you more strength
😭😭😭😭😭😭😭😭😭😭😭😭
😭😭😭😭😭😭😭
Mohan Rathna don't cry dear..me badha memu theerchalem kani jagrattha ga vundandi..god will definitely give you happiness in another way...😔😔
God bless all be safe
Mohan..be brave. I know u faced tough time.i know the pain.
ఇది పూర్తిగా ప్రభుత్వం తప్పే.... టైం కి అందరకి వాక్సిన్ వేసి ఉంటె ఇలా జరిగిండేది కాదు...కొన్ని కంట్రీస్ కి వాక్సిన్ సప్లై చేసే నా భారత దేశం నా దేశం లో ప్రజలకు వాక్సిన్ ఇవ్వలేక పోయింది....
It’s not correct feb nundi vaccine undi janalu vellali thappu Gov meda thoyadam correct kadu
Vaccine veyinchukunna corona raadu ani em ledu
Vaccine vunnapudu janalu veskoledhu Govt ni blame cheyyadam easy
th-cam.com/video/sjwwD0Yrn68/w-d-xo.html
th-cam.com/video/N_RmJ-U8_ho/w-d-xo.html
మీ బాధను ఎవరు తీర్చలేరు అమ్మ 🙏
నాకు ఆ బాధ తెలుసు 😭 😭😭😭😭
Yes bro
Yenty meku yela telusu
Me badanu yevaru teerchaleru sisters a problem naku telusu sorry sisters
Yes sir
th-cam.com/video/sjwwD0Yrn68/w-d-xo.html
అమ్మ మీరు దయిర్యంగా ఉండండి అంత మంచే జరుగుతుంది
th-cam.com/video/sjwwD0Yrn68/w-d-xo.html
Hai
Maa amma kuda may 12th roju chanipoindi COVID tho ..😭😭😭
I miss you MUMMY...❤️❤️❤️
ఎలా మిమ్మల్ని ఓదార్చాలో కూడా తెలవట్లేదు
ఈ కరోనాటైంలో షాపింగ్ చెయ్యడం వల్లనే ఇలాంటి దారుణాలు ....మీ బాధ ఎవరూ తీర్చలేరు
Avunu ii samayam gadisthe aa ammai ki mareppudaina pelli cheyyocchu vaallu koni thecchukunnade ii paristhithi ainaa inkaa thelivi ravadam ledu janaaniki emi chestham 🔥
Ippudu Baadha padi upayoogam Ent i.?
ముందుగా మనం అవగాహన పెంచుకోవాలి మన వంటింట్లో ఉండే పదార్థాలు అందుబాటులో ఉన్న చెట్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి తెలుసుకోవాలి తెలియజెప్పాలి చంకలో పిల్లవాడిని ఎత్తుకుని ఊరంతా వెతకడం చేయకూడదు కరోనా ఎన్ని రకాలు వచ్చినా ఏమీ కాదు ధైర్యంగా ఉండాలి.
ఆనందయ్య గారి ఆయుర్వేద మందు తెప్పించాల్సింది స్పాట్ లో.....గవర్నమెంట్ తలుచుకుంటే తేవచ్చు వాళ్ళు బ్రతికి ఉండేవాళ్ళు 😓😓😓
Vest govt 😡😡
@@ranikalali7551 shut ur mouth
th-cam.com/video/N_RmJ-U8_ho/w-d-xo.html
🙏 vinte ne antha బాధ వేస్తుంది hey ఈశ్వర్ ఆ పిల్లలు కి బతుకు దారి చుపెటు జగన్నాథ్ స్వామి 🛕🪔🙏 🛐
ప్రతి ఒక్క వ్యాధి కి ఆయుర్వేదంలో ,భారతీయ సంప్రదాయ వైద్యం లో,వనమూలికల చికిత్సలలో మందు ఉంది .ఇది ముఖ్యంగా మనందరం గుర్తించాలి .మన వంట ఇంట్లో ఉన్న పదార్థాలు ,మన ఇంటి చుట్టుపక్కల ,మన ఇంట్లో ఉన్న చెట్లు ,వీటితో కలిగే అన్ని రకాల ఉపయోగాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి .ఎందుకంటే వీటితోనే ఎన్నో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి .గోటితో పోయేదానికి మనం గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా మేల్కొని వలసిన అవసరం ఎంతైనా ఉంది .మనకు సమాచారం ఎంతో అందుబాటులో ఉంది .దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఉపయోగించుకోవాలి ,పాటించాలి, ప్రచారం చేయాలి .నలుగురికి తెలిసేలా చేయాలి. ఎందుకంటే విలువైన సమాచారం మరుగున పడ్డ డం వల్ల నేడు ఎంతోమంది మేధావులు ,అమాయకులు ఉత్త పుణ్యానికి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు .దీనిని నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది .ఆయుర్వేదాన్ని వీలైనంత ఎక్కువగా పాటించాలి . ప్రచారం చేయాలి ...🙏🙏🙏👍👍👍...
వీలాంటికష్టం మరెవరికి రాకూడదు అనీ భగవంతుని వేడుకుందాం అలానే మనందరం సోహెల్ డిస్టెన్స్ పాటించుకుంటూ తప్పనిసరిపరిస్టులో మాత్రమే భయటికి వెళ్లి కరోనని నియంత్రయిదాం 🙏🙏🙏
మీ భాద ఎవరూ తీర్చలేనిది ధైర్యంగా ఉండండి. ఎవరు ఎప్పుడు ఎమౌతారో తెలియదు. జాగ్రత్తగా ఉండాలి మీరు. 😢 మీ parents కి 🙏🙏💐😢
See now this is the time to show the world that ladies also can stay strong
So sad sisters. Be careful RIP to your parents. 🙏🙏🙏
మీ బాధ ఎవరు తీర్చిలేనిది sister.. 😭
Pedda manasu tho Pelli kudirina abbai harika ni Pelli chesukunte inkaa manavatvam undi ani cheppina vallu avtharu ..aa parents athma santhistadi
ధైర్యంగా ఉండండి ...
నాది అదే పరిస్త్తితి చెల్లి.
నాన్న కి accident అయింది కాలు విరిగిపోయింది. సర్జరీ కోసం నాన్న నీ తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళాను. అక్కడే 10 రోజులు ఉండవలసి వచ్చింది. ఈ లోపు అమ్మ కి కరోనా సోకింది. నేను ఇంటికి వచ్చేసరికి అమ్మ కి సీరియస్ ఐపోయింది హాస్పిటల్ లో జాయిన్ చేసిన లాభం లేకపోయింది. కనీసం మా అమ్మ నాకు ఈ సమస్య ఉందని గుర్తించాలి. ఈ రోజు నేను నా తల్లిని కోల్పోయాను నా జీవితం చీకటి ఐపోయింది
దేవుడు ఈ పిల్లలు ను చల్లగా చూడాలి
I can't stop my tears 😢
So sad to see these sisters losing the pillARS of the family..
God bless you అక్కలు🙏🙏🙏
అమ్మ బాబోయ్ ఇంత బాధ శత్రువులకు కూడా రానివ్వకు దేవుడా!!
దీని వల్ల అర్ధమైనది ఏంటంటే ప్రపంచం మొత్తం అన్ని మూసుకొని ఇంట్లో కూర్చుని ఉన్నది తింటుంటే ఈ టైం లో పెళ్లి పోస్టుపోన్ చేయకుండా అటు ఇటు తిరిగితే కరోనా రాదా చెప్పండి పేరెంట్స్ కి బుద్ధి లేదు చదువు కున్న అమ్మాయిలు మీకేమైంది....చదివే చదువు సరైన టైం లో ఉపయోగపడకపోతే చదువుకున్నోడికి చదువులెనోడికి తేడా లేదు అమ్మ ....ఇప్పటికైనా చక్కగా మీ తెలివితేటలతో మంచి ఉద్యోగాలు సంపాదించండి....పోయిన వాలు తిరిగిరారు....మీకంటే చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు లే పాపం చనిపోయారు వాళ్లతో పోల్చుకుంటే మీరు better ఏ కధ....ఏదైనా చాలా మనోధైర్యం తో ఉండండి.... ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి.... జై హింద్
వాళ్లకు అంతవరకు రాసి పెట్టి ఉంది
విధి విపరీతం.. నీ పెళ్ళి నా చావు
కొచ్చింది అనే సామెత ఇదే మరి
మి బాధను ఎవరు తిర్చలెరు కానీ ఆ బాధ నాకు తెలుసు
You got each other please stay strong.
Plz ma ydavakandi me kosam prayer chestanu
ఇలాంటి పరిస్థితికి ఆనందయ్య మందు ఊపిరి పోస్తుంది ఒక్కసారి ఆలోచించండి సార్ 🙏🙏 ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబానికి సహాయాలు చేయాలి
it's very hard to digest😭 Be brave sisters god will give you bright future, I know that pain I'm also loos my mother 😭
దైర్యంగా ఉండండి మేడమ్ కాలమే మీ గాయాన్ని నయం చేయగలదు మీకు ఆ దేవుడు తప్పక న్యాయం చేస్తాడు...
😭😭😭😭😭 akkalu nijanga nenu thattukoledhu chusina chala sepatiki coment peduthunna edvadu dear sisters devudunnadu
God bless you sisters
సునీల్ సార్ ఈ వీడియో చూస్తుంటే మీరు ఏమైనా సహాయం చేయండి వాళ్ళకి ఏడు సాయం చేసేవాడు లేడు మీరే చేయాలి ఈ వీడియో చూసిన
Naku bayam GA undhi😭😭😭
Marriges kanna pranaalu mukyam e, karona, poorthiga, poye varaku anni Aapeyyandi. Plzz....andaru doors vedkuni entlone undandi.plzz....
Absolutely right
ముందుగా మనం అవగాహన పెంచుకోవాలి మన వంటింట్లో ఉండే పదార్థాలు అందుబాటులో ఉన్న చెట్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి తెలుసుకోవాలి తెలియజెప్పాలి చంకలో పిల్లవాడిని ఎత్తుకుని ఊరంతా వెతకడం చేయకూడదు కరోనా ఎన్ని రకాలు వచ్చినా ఏమీ కాదు ధైర్యంగా ఉండాలి 🙏👍🙏👍
ఈ కరోన పడుగాను ఇద్దరు భార్యా భర్తలు మరణం ..చాలా బాధ కారం....
I understand sister....parents ki emi kavaddu😭😭 ..mee thallithandrula aathmaki shanti dorakaali amma....🙏🙏...keep going take courage...strength to your sisters.
I can understand how is the situation when we suddenly lose our parents we feel alone
మాటలు రావట్లేదు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Sisters chala baga vundi😭
నాకు అమ్మ న్నాన లేరు చనిపోయారు, ధైర్యంగా ఉండాలి
😭very sad ..god bless you sisters
Address akada brothers
Tell me address exactly in Vizag
Yesunaadhaa, please save my AP people from covid, because govt has failed to save the public from covid.
Please save India from Modi ante baguntundi anukunta
th-cam.com/video/sjwwD0Yrn68/w-d-xo.html
th-cam.com/video/N_RmJ-U8_ho/w-d-xo.html
Nenu face chesanu sis...ee situation, mee bhada therchedi kadu....be strong...
May god bring courage to live bravely
Ple... government Corona valla, parents ni kolpoyena pillalni, government purthi sahakaram andhinchi, anni vidhaluga adhukovali.
Pyr krta as
Sister’s I’m with you as like own brother don’t worry about your father & mother, I know your pain
Heart wrenching vdo .stay strong girls you have to get yourself together and move on .this is how post Corona life will be .god help these girls stand on their feet .💔💔💔💔😭😭😭😭😭
మీరైనా take a lot of care...ilaa కుమిలి పోవడం వల్ల కూడా బా నీరసపడి మీకు ఏదైనా జరిగితే ఎలా ..జరిగిన దానిని తీసుకురాలేము ..బట్ మీరైనా బాగుండాలి
4
Don't cry ani cheppalenu..badha poyevaraku yeduvu😭😭😭😭 dhairyam ga undu..niku match ok ayyindiga valla family miku support ga undalani korukuntunna.🙏🙏🙏adapillalu 🙏🙏🙏🙏cheep ga chudakandira..badhalu maamuluga undav maaku..😭😭😭😭😭😭
Sorry for loss andi
God should give you strength and courage
I can't stop 😭 my tears 😢 akka
Don't worry sisters ,be brave n strong, God will take care of u n when i saw this my eyes wear with full of tears
పరమేశ్వర వాళ్లకు నీవే దిక్కు ఓం నమశ్శివాయ
Carona vasthe hospital ki vellakandi champesthunnaru
Yes bro..mild Symptoms vachina severe ayyela chestunnaru... chanipoyi intiki return vastunnaru 😭
@@hermosachica7615 carona ki treatment cheyyadam doctors ki radu bro anduke treatment vikatinchi chanipothunnaru ade home lo untu jagrattalu patisthe bagumtundi
@@rajeshganti2642 yeah awnu 😢...
Assalu Corona ki treatment ne ledu yedo Alaa yedo Oka medicine used chesthunna Ru doctors
Hospital ki Yevaru velladdu intlone undi Ker thiskonde
th-cam.com/video/N_RmJ-U8_ho/w-d-xo.html
Sister I will support you
Elder sister is married. So elder sister and brother in law - pls take care of younger ones..meeru ippudu amma, nanna ayyaru a second and third daughters ki...
Very sad
May God give courage and help to the bereaved family
Same problem sister
So sad🙏
బాద పదకండి మి కోషం దేవుడు దేవుడు ఉనాడు
March mid lo proper lock down 20 days pettivunte vellandaru brathikevallu
Adi veyyandi news lo
E time lo alati pellilu, functions vadhu .plzz be safe
Sisters bestrong God bless you sisters take care
There are no words to express my emotion
Am cryying
Tearful 😢 Heart breaking news, at least one of them should be alive..RIP to your Mom and Dad. Be strong ladies..
So sad sister god help you be strong and be careful sister😭😭😭😭😭
Goram deva😭😭
Be courageous God will be with you god will support you in all ways .i will pray for your three sistersI
Emi chepalo teliyatldu.... Meru be brave ga life lo Undali... Me parents ela mimalni chudali anukunaro... Meru alane happy ga undali ani God ni pray chesthu... Me parents blessings meku untaye.... Don't worry.
కరోనా టైం లో పెండ్లీ అవసరమా చేప్పండి కరోనా తగ్గిన తర్వాత పెండ్లీ పెట్టుకుంటు ఈ భద వుండేది కాదు కాద
కాని మీరు చేకున్నది మీాకే శాపం గా మారినది
కాని ఏమి చేయాలేము భదపడం తప్పా దేవుడు మీకు దైర్ణ్యాని నింపాలని మీకు కోరుకుద్దాం
God bless your family life long
So sad,తల్లి, మీ అమ్మ నాన్న ఉసురు ఈ వైరస్ తయారు చేసినోడి కి పక్క తగులుతుంది
Devuda elanti praisthi pagaodiki kuda ravoddu sisters be strong💪 plssss
Be strong sisters
I lost my father due to carona.his breathing very hard.he got positive April last week 2021. We did not get bed facility in big hospital because more carona cases inbetween April last week to may 10 th.my father had vaccination first dose also.eventhough this bad incident happened
i don't understand how I am leaving on this earth still now,with out my father , I am not able to control my mother's cry.
Don't admit city hospital in karimnagar.treatment is not well.
Government failured in vaccination .it's very delayed first, second doses
Be brave and stay safe
Present, ma grandma chanipoyaru covid + tho,ma grandpa icu lo critical position lo vunnaru.same memu cheppatledu Grandma chanipoyaru ani.💔😭😭.
Get well soon thathayya 🙏
So sad....be careful sisters...god will always helps yours
Chala dharunam
Dhairyamgavundandi sister,God will be with you
My dad covid to chanipoyaru a badha telusu nanna miss u😭😭😭
Please ur take care sisteri god bless u
God with u dont worry
O my god help me lord sister's ki mere diryam ivvali prabhuvaa