హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నేకాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి ఆర్నిహలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ఉంగరాల జుట్టువాణ్ణి ఒద్దు పొడుగు ఉన్నవాణ్ణి చదువు సంధ్య కల్గినోణ్ణి చౌక భేరమా గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతటోణ్ణి కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా నాకన్నా నీకున్న తాకీదులేంటమ్మా నా ఎత్తు నా బరువు నీకన్న మోరమ్మా నేనంటే కాదన్న లేడీసే లేరమ్మ నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మ ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్ ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్ హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నేకాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి యా యా హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోనే కట్టుకోను ఒట్టు పెట్టుకుంటినమ్మ బెట్టు చెయ్యకే అల్లిబిల్లి గారిడీలు చెల్లవింక చిన్నదానా అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా నీ చేతే పాడిస్తా లవ్ సాంగ్లు డ్యూయెట్లు నా చేత్తో తినిపిస్తా మన పెళ్లి బొబ్బట్లు ఆహా నా పెళ్లంట ఓహో నా పెళ్లంట అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట అచ్చా మైనే ప్యార్ కియా లుచ్చా కాం నహీ కియా అమీతుమీ తేలకుంటే నిన్ను లేవదీస్కుపోతా ఆర్ యు రెడీ హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నేకాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన గణేష్ పాత్రో గారి అర్థవంతమైన శృంగార గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో యువ సామ్రాట్ గారి నటి అమల గారి అభినయం అమోఘం.
ఈ పాటలు వినడానికి..1990-91 మధ్యలో నేను బాపట్లలోని గీతాంజలి రికార్డింగ్ షాప్ బైట గోడపై కూర్చుని ఉండేవాడిని..వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్లు వాళ్ల పాట పెట్టగానే మేం కూడా గొంతు కలుపుతూ ఉండేవాళ్లం..ఉన్నట్టుండి అది అయిపోగానే మా గొంతులే విన్పించి సిగ్గు పడేవాళ్లం...బహుశా అప్పుడు మాకు ఏ పని పాటా లేని వేస్ట్ గాళ్లు అనుకుని ఉంటారేమో...
@@shivakumarshekarappa6763 డైరెక్టర్ ని సెలెక్ట్ చేయాల్సింది కూడా నాగార్జున రా ఎర్రి పువ్వా ఆల్రెడీ కోటి గారు చెప్పారు మ్యూజిక్స్ టేస్ట్ ఎవరికైనా తెలుగు సినిమా పరిశ్రమ లో ఉంది అంటే అది ఒక నాగార్జునకి ఇంటర్వ్యూ చూసుకో ఒకవేళ చెప్పలేదంటే మెగాఫ్యామిలీ భజనగాళ్లు ఉంటారు కదా వాళ్ళకి భయపడి చెప్పారు
@@Reddys8555 mega family bhajana yentraa poooka mega family talent ki skills ki whole industry inka nee lavadalo Rgv kuda nothing... Nuvvu yevadidhi kudusthavo kuduv... Madhyalo mega family gurinchi yendhukuraa goodha naakodaka...ayina nee perulone undhigaa k(v)arma ani adhi chalu meeru simple ga mega family meedha padi yedavadaniki.... Mundhu mee gajji pakkana petti mega movies choodadam nerchukondi... Orey yeppudanna chiru sons vinnaventra gowtham karma... Aaa musicuu danceuu... Aaathumukka sariporu migatha heroes...
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుశం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని ఆర్ని హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుశం ఉంగరాల జుట్టు వాడ్ని ఒడ్డు పొడుగు ఉన్న వాడ్ని చదువు సంధ్య కలిగినోడ్ని చౌక భేరమా గొప్ప ఇంటి కుర్రవాడ్ని అక్కినేని అంతటోడ్ని కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా నా కన్నా నీకున్నా తాకీదులేంటమ్మా నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్ ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్ హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుశం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని ఆర్ని యా యా హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుశం కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోనే కట్టుకోను ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా నీ చేతే పాడిస్తా లవ్ సాంగు డ్యూయెట్లు నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు ఆహా నా పెళ్ళంటా ఓహో నా పెళ్ళంటా అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంటా అచ్చా మైనే ప్యార్ కియా లుచ్చా కామ్ నహీ కియా అమి తుమి తేలకుంటే నిను లేవదిస్కుపోతా ఆర్ యు రడీ హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుశం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని ఆర్ని హ హా హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుశం Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున , Actress : Amala / అమల , Music Director : Ilayaraja / ఇళయరాజా , Lyrics Writer : Ganesh Patro / గణేష్ పాత్రో , Singer : S p balu / యస్ పి బాలు , Song Category : Comedy Songs
In those days Bengaluru was not crowded unlike now in 2023. It was relatively peaceful. If somebody is watching this song in 2023, then this song is a evergreen song.
My childhood song. వీరిద్దరిది స్వచ్చ మైన ప్రేమ. సినీ ఇండస్ట్రీలో లో ప్రేమించి పెళ్లి చేసుకొని ఎటువంటి అరమరికలు లేకుండా జీవిస్తున్న జంట లో వీరు ముందు వుంటారు. 🎉🎉🎉🎉
Spb sir u r awesome... Just a minute I thought it Nagarjuna was singing.. U r like more valuable than kohinoor 💎💎💎 sir really we love n miss u physically
This song a product of so many geniuses at work..all are our national treasures .Illairaja sir..SPB sir..Lyrisict not sure.. and ever charming nagarjuna..my birthday twin..what a collab.🙏❤
Beautiful Lovely melody song for that generation Naughty Boys and Lovely girls... SPB voice is sweet forever....Miss u spb sir.....I Love this song forever ❤️👌❤️
హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడ దానికెలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులె పొందలేనివాడ్ని ఆర్ని హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడ దానికెలా పౌరుషం ఉంగరాల జుట్టు వాడ్ని ఒడ్డు పొడుగు ఉన్న వాడ్ని చదువు సంధ్య కల్గినోడ్ని చౌకబేరమా గొప్ప ఇంటి కుర్ర వాడ్ని అక్కినేని అంతటోడ్ని కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా నాకన్నా నీకున్న తాకీదులేంటమ్మ నా ఎత్తు నా బరువు నీకన్నా మోర్ అమ్మ నేనంటే కాదన్నా లేడీస్ ఏ లేరమ్మ నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మ ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు అర్ చార్మింగ్ ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్ హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడ దానికెలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని యాయా హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడ దానికెలా పౌరుషం కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకొనే కట్టుకొని ఒట్టు పెట్టుకుంటినమ్మ బెట్టు చేయకే అల్లి బిల్లీ గారడీలు చెల్లవింకా చిన్నదానా అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగల ని చేతే పాడిస్తా లవ్ సాంగ్ ఉ డ్యూయెట్లు న చేత్తో తినిపిస్త మన పెళ్లి బొబ్బట్లు అః న పెళ్ళంటా ఓహో న పెళ్ళంటా అభిమన్యుడు సేసిరేఖ అందాల జంటఅంట అచ్చ మైనే ప్యార్ కీయ లుచ్చా కామ్ నహి కీయ అమీ తుమీ తేలకుంటే నిన్ను లేవదీసుకుపోతా అర్ యు రెడీ హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడ దానికెలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని హహ హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడ దానికెలా పౌరుషం
Nice dresses Amala looks awesome I have always loved her. She is super stylish look how many styles she created in just this song. Super beautiful woman on earth
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నేకాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి
ఆర్నిహలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ఉంగరాల జుట్టువాణ్ణి
ఒద్దు పొడుగు ఉన్నవాణ్ణి
చదువు సంధ్య కల్గినోణ్ణి చౌక భేరమా
గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతటోణ్ణి
కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా
నాకన్నా నీకున్న తాకీదులేంటమ్మా
నా ఎత్తు నా బరువు నీకన్న మోరమ్మా
నేనంటే కాదన్న లేడీసే లేరమ్మ
నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మ
ఐ లవ్ యు డార్లింగ్
బికాజ్ యు ఆర్ చార్మింగ్
ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే
వై నాట్
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నేకాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి
యా యా హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోనే కట్టుకోను
ఒట్టు పెట్టుకుంటినమ్మ బెట్టు చెయ్యకే
అల్లిబిల్లి గారిడీలు చెల్లవింక చిన్నదానా
అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా
నీ చేతే పాడిస్తా లవ్ సాంగ్లు డ్యూయెట్లు
నా చేత్తో తినిపిస్తా మన పెళ్లి బొబ్బట్లు
ఆహా నా పెళ్లంట ఓహో నా పెళ్లంట
అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట
అచ్చా మైనే ప్యార్ కియా
లుచ్చా కాం నహీ కియా
అమీతుమీ తేలకుంటే నిన్ను లేవదీస్కుపోతా
ఆర్ యు రెడీ
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నేకాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
🙏🙏🙏👌👌👌👏👏👏
S
Perfect lyrics
Super
TQ for ur lyrics
చిన్నప్పుడు టేప్ రికార్డ్ లో క్యాసెట్లు వేసి వేసి ఎన్ని సార్లు విన్నమో సూపర్ మెమోరీస్
2025 లో కూడా పాట వినాలి అనుకునే వారు ఒక like వేసుకోండి
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన గణేష్ పాత్రో గారి అర్థవంతమైన శృంగార గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో యువ సామ్రాట్ గారి నటి అమల గారి అభినయం అమోఘం.
S
@@srilakshmivura5933 గారు ధన్యవాదాలు.
Sahityam.siri.vennelasitaramadastri
Sir మీరు కూడా super sir, ఎందుకంటే ఇంత బాగా కామెంట్స్ వ్రాశారు👌🙏
@@srilakshmivura5933 aaaaaaaaaaaaaàa
ఉంగరాల జుట్టు వాణ్ని, వొడ్డు పొడుగు ఉన్న వాడ్ని, చదువు సంధ్య కలిగినోణ్ని చౌక బేరమా.....
What a lyrics.😊😉👌
Ever green Song👏👏👌
మగవారిని ఇంత అద్భుతం వర్ణించిన రచయిత కు నాధన్యవాదాలు
goppa inti kurravanni akkineni anthatonni. 💝💖🧡💛💙💜💚🖤
@@rajeswaridevi3654 hi
Super song
2024 లో వినే వాళ్లు కూడా ఒక లైక్ చెయ్యండి
Wow.. SP Bala Subramaniyam gari voice... Nag sir super... Nice.. my childhood hits for any mood anytime... Hope Chaitu and Samanth try this song..
2024 చూసే వాళ్ళు ఉంటే లైక్ చెయ్యండి ❤
Memu like cheyamuu
@@thotaindu2835 tq
2024
24😊❤
2024 may
ఈ పాటలు వినడానికి..1990-91 మధ్యలో నేను బాపట్లలోని గీతాంజలి రికార్డింగ్ షాప్ బైట గోడపై కూర్చుని ఉండేవాడిని..వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్లు వాళ్ల పాట పెట్టగానే మేం కూడా గొంతు కలుపుతూ ఉండేవాళ్లం..ఉన్నట్టుండి అది అయిపోగానే మా గొంతులే విన్పించి సిగ్గు పడేవాళ్లం...బహుశా అప్పుడు మాకు ఏ పని పాటా లేని వేస్ట్ గాళ్లు అనుకుని ఉంటారేమో...
Super bro
Anna meru eppudu em chysthunaru
Siggu padavalasina avasaram ledu bro
2023 broooo. Inko 30 years tarvata kuda vinta
I watched the movie first-day the first show, that wt I can say. 2023now.
వేటూరి గారు ఈ పాట కి అసలు hero, అక్కినేని అంతటోన్ని - ఆహా ఏమి పద ప్రయోగం, ANR వాళ్ళ అబ్బాయి కనుక పదం ఎంతో బాగా నప్పింది 🙏🙏🙏🙏- మాధవపెద్ది కాళిదాసు
🙏🙏🙏🙏🙏
Athani koduku kabatte aa padham use chesaru andi
Vere vallaku em pani chepandi😮
ఇప్పటి కి టాప్ టెన్ లో ఉంటుంది ఈ సాంగ్. నైస్ లిరిక్స్. గ్రేట్. కంపోజేషన్
ఎక్కడ ఏ టాప్ టెన్‌లో...?
@@idiprapanchamVlogs-117 టాలీవుడ్ లో
అప్పుడూ... ఇప్పుడూ... ఎప్పుడూ....ప్రేమికులలో ఉత్సాహం నింపే పాట...ఎస్పీ గారి గాత్రం💞🙏...
అబ్భ అబ్బ భా...సూపర్ వాయిస్ . గుస్బోమ్స్ వస్తుంది గ్రేట్ గ్రేట్ sp #బాలసుబ్రహ్మణ్యం గారు రియాలి మిస్ యూ సర్ 😢😢😢💐💐
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జున గారికి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది
Adi gudda lo taste undi Adiki..its director taste..because of good directors he got hit movies and good songs
@@shivakumarshekarappa6763 డైరెక్టర్ ని సెలెక్ట్ చేయాల్సింది కూడా నాగార్జున రా ఎర్రి పువ్వా ఆల్రెడీ కోటి గారు చెప్పారు మ్యూజిక్స్ టేస్ట్ ఎవరికైనా తెలుగు సినిమా పరిశ్రమ లో ఉంది అంటే అది ఒక నాగార్జునకి ఇంటర్వ్యూ చూసుకో ఒకవేళ చెప్పలేదంటే మెగాఫ్యామిలీ భజనగాళ్లు ఉంటారు కదా వాళ్ళకి భయపడి చెప్పారు
@@Reddys8555 mega family bhajana yentraa poooka mega family talent ki skills ki whole industry inka nee lavadalo Rgv kuda nothing... Nuvvu yevadidhi kudusthavo kuduv... Madhyalo mega family gurinchi yendhukuraa goodha naakodaka...ayina nee perulone undhigaa k(v)arma ani adhi chalu meeru simple ga mega family meedha padi yedavadaniki.... Mundhu mee gajji pakkana petti mega movies choodadam nerchukondi... Orey yeppudanna chiru sons vinnaventra gowtham karma... Aaa musicuu danceuu... Aaathumukka sariporu migatha heroes...
Always Nag Sir good
@@shivakumarshekarappa6763 TFI lo best music taste unna hero Nagarjuna ani music directors ye cheptunnaru ra pichi guddhoda!
నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా- Lyrics exactly fit for King Nag 👌👍
Chkrapani garu 😂😂😂
@@idamakantipadmaja5138 pp
Hvgh
Yess
@@sksaleempashasksaleempasha6767 mmk
❤️❤️❤️❤️❤️
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని ఆర్ని
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం
ఉంగరాల జుట్టు వాడ్ని ఒడ్డు పొడుగు ఉన్న వాడ్ని
చదువు సంధ్య కలిగినోడ్ని చౌక భేరమా
గొప్ప ఇంటి కుర్రవాడ్ని అక్కినేని అంతటోడ్ని
కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా
నా కన్నా నీకున్నా తాకీదులేంటమ్మా
నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా
నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా
నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా
ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్
ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని ఆర్ని
యా యా హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం
కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోనే కట్టుకోను
ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే
అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా
అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా
నీ చేతే పాడిస్తా లవ్ సాంగు డ్యూయెట్లు
నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు
ఆహా నా పెళ్ళంటా ఓహో నా పెళ్ళంటా
అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంటా
అచ్చా మైనే ప్యార్ కియా లుచ్చా కామ్ నహీ కియా
అమి తుమి తేలకుంటే నిను లేవదిస్కుపోతా ఆర్ యు రడీ
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని ఆర్ని
హ హా హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం
Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,
Actress : Amala / అమల ,
Music Director : Ilayaraja / ఇళయరాజా ,
Lyrics Writer : Ganesh Patro / గణేష్ పాత్రో ,
Singer : S p balu / యస్ పి బాలు ,
Song Category : Comedy Songs
Thank u
👶👲👲👲👱👲👱👲👦👲👲👦👱👲👲👱👨👮👦👲👦👲👲👱👲👦👲👮☠😳😠😳☠😡☠👺☠☠☠👺😵😵😵😵😵😵😵😵😡😵😵😳😡😡😳☠☠😱☠💀👹👿💀👾💀☠🤖🤖😸👻👹😸😰😸💩👿😺👹💩💩👹😺👹😺👹😸👹😸😸😱😺😱☠👹😡😡
thanks
thank u sir for post
In those days Bengaluru was not crowded unlike now in 2023. It was relatively peaceful. If somebody is watching this song in 2023, then this song is a evergreen song.
Qaaaa@@
Its hyderabad
Its hyderabad?
@@sivakantlam3000 No, it's Bengaluru. You can see Vidhana Soudha there.
Llpĺ😊
ఈ పాట వింటే బాల సుబ్రహ్మణ్యం గారు గుర్తుకొస్తున్నారు ఐ మిస్ యూ సార్
2024 లో వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి ❤️👍
Ul yy
💒
👌
Super hit Up to 2099.
2022
Yevaru yevarni yentha pogidinaa Mana Balu sir padinanduke yee song yintha Hit we love Balu sir But we miss
Feel the Music with awesome lyrics and excellent voice of SPB
Still one of the evergreen song.... Loving it
Sa pwy
"అభిమన్యు , శశిరేఖ అందాల జంటట" ఇంత గొప్ప లిరిక్స్ ఇప్పుడు వెతికినా దొరకదు
One of the my favorite song. I like very much this super hit song. Written by Ganesh Paathro gaaru. Super gaa raasaaru. Hatsoff to you sir. 👌👌👌👌👌👌
Ganesh Pathro Tamil Great character Artist.
My childhood song. వీరిద్దరిది స్వచ్చ మైన ప్రేమ. సినీ ఇండస్ట్రీలో లో ప్రేమించి పెళ్లి చేసుకొని ఎటువంటి అరమరికలు లేకుండా జీవిస్తున్న జంట లో వీరు ముందు వుంటారు. 🎉🎉🎉🎉
Spb sir u r awesome... Just a minute I thought it Nagarjuna was singing.. U r like more valuable than kohinoor 💎💎💎 sir really we love n miss u physically
This is the magical singing of SPB Sir.We miss you Sir physically but you are always in our heart
Nagarjuna, Amala Jodi, made for each other.
Really lover boy nag sir
Nag sir Grace & Amala mam super beauty and their chemistry made this song very delightful 😍😍😍😍😍
2024 lo chusthunna vallu evaryna unnara
2024 lo chustunna varu vuntey like kottandi❤
2021 లో ఈ పాట చుస్టున్నవారు లైక్ చేయండి 👍👍👍
Excellent song with suitable lyrics nagarjuna garu
2025 lo e song vintunna vallu like❤
2024 lo vallu like కొట్టాలి
Amala is so charming and such a good actress! 👍
The lavish greenary of Namma Bengaluru ❤️❤️❤️ loads of love forever
Superb song ungarala juttu Vanni aa lines and kattukuntte ninnuthappa aa line superb superb really superb song
Ilayaraja music dangerous more than drugs.... Unwittingly addicted
Wow great compliment
2021 loo kuda ee song vina vallu oka like vesukondi kinda❤❤❤
Beautiful song
Memorable song
Love Always love
Iove Is Great
King Nagaarjuna always King
🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶
What a Voice Modulation... Return if Possible Balu garu... :( :( :(
:)
ఆహా నా పెళ్ళంటా.. ఓహో నా పెళ్ళంటా...!
90's Bengaluru was so serene and picturesque.
Ooo
That Bangalore was superb... 👍
This song is shot at Cubbon Park, Vidhan Soudha and Lal Bagh in Bangalore in 1990. Still looks same as today.
BUT WE LOST THE OLD FLAVOUR & KARISHMA OF NON IT ERA OF BANGALORE...!!!
Song was shooted mostly in cubbon park Bengaluru...
Yes
ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు ఈ సాంగ్
వినాలి వినాలి అనిపించే మెలోడీ సాంగ్
సూపర్ సూపర్
I'm from Bangalore and this full song was shot in Bangalore
నేను ఎనిమిది తారగతిలో మొదటిసారి విన్నాను కాని ఇప్పుడు కూడా వింటున్నాను
This song a product of so many geniuses at work..all are our national treasures .Illairaja sir..SPB sir..Lyrisict not sure.. and ever charming nagarjuna..my birthday twin..what a collab.🙏❤
Ganesh patro
Lyrics.sirivennela.sitaramasastri
He is not charming .
No...ganesh patro@@PavanKumar-kr8ec
Maestro you're rocking with spb gaaru👍👌👍
Ever green hero nagarjuna no one replaced....
Entha manchi paata !!!❤️❤️❤️
2020super song అక్కినేని అందగాడు
2024 lo chuse vallu ❤
Anyone listen in 2020
YES I AM
of course bro. This shit is good .
Yes I'm
Yes I
Yes
Beautiful Lovely melody song for that generation Naughty Boys and Lovely girls... SPB voice is sweet forever....Miss u spb sir.....I Love this song forever ❤️👌❤️
Magnificent melody 😊
Iam from karnataka this is my favorite song and also fan of Nagarjuna amala
YES... NAGARJUNA WAS SUPER CHARMING... HERO... to till date.. !!
Watching after many years... just came to see where this song was shooted....go to know it's our beautiful Bangalore from comments
My old bangalore full green. Bt nw we miss old bangalore
Evergreen song at any time 💕💕💕
హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం
మగాడితో ఆడ దానికెలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులె పొందలేనివాడ్ని ఆర్ని
హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం
మగాడితో ఆడ దానికెలా పౌరుషం
ఉంగరాల జుట్టు వాడ్ని ఒడ్డు పొడుగు ఉన్న వాడ్ని
చదువు సంధ్య కల్గినోడ్ని చౌకబేరమా
గొప్ప ఇంటి కుర్ర వాడ్ని అక్కినేని అంతటోడ్ని
కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా
నాకన్నా నీకున్న తాకీదులేంటమ్మ
నా ఎత్తు నా బరువు నీకన్నా మోర్ అమ్మ
నేనంటే కాదన్నా లేడీస్ ఏ లేరమ్మ
నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మ
ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు అర్ చార్మింగ్
ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్
హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం
మగాడితో ఆడ దానికెలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని యాయా
హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం
మగాడితో ఆడ దానికెలా పౌరుషం
కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకొనే కట్టుకొని
ఒట్టు పెట్టుకుంటినమ్మ బెట్టు చేయకే
అల్లి బిల్లీ గారడీలు చెల్లవింకా చిన్నదానా
అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగల
ని చేతే పాడిస్తా లవ్ సాంగ్ ఉ డ్యూయెట్లు
న చేత్తో తినిపిస్త మన పెళ్లి బొబ్బట్లు
అః న పెళ్ళంటా ఓహో న పెళ్ళంటా
అభిమన్యుడు సేసిరేఖ అందాల జంటఅంట
అచ్చ మైనే ప్యార్ కీయ లుచ్చా కామ్ నహి కీయ
అమీ తుమీ తేలకుంటే నిన్ను లేవదీసుకుపోతా అర్ యు రెడీ
హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం
మగాడితో ఆడ దానికెలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని హహ
హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం
మగాడితో ఆడ దానికెలా పౌరుషం
2020 లో చూస్తున్న వారు ఎవరు👍👍
Nenu
,
చాలా తక్కువ మంది ఉంటారు
@@viveksarika9741 pĺĺĺ
Chalaekkuvavvunnaru..bro
Na chinnappudu black and white టీవి లో చిత్రాలహరి program lo యి పాత పాట చాలా సార్లు చూసాను Exlent సాంగ్
2022లో పాట విన్నవారు ఒక లైక్ వేసుకోండి
Veyyanura denge
2023
2023
Abhumanyudu shashirekha jantantha ... Nyc lyrics 👌
Raja sir meeku meere compition... asalu appatlo ne instruments tho foot ball adukunnaru sir with out missing melody
Lines about me........
Ooddu పొడుగు ఉన్నవాడిని
చదువు సందే కలిగిన వాడిని....
గొప్ప ఇంటి కుర్ర వాడిని😍😍😍😍😍
Hi i
Hi
@@deepavarashini6823 Hello
🤪🤗
@@deepavarashini6823 hi
good to see vintage bangalore, bangalore high court, old KSRTC and BMTC buses, Lal baugh.. whole song pictuirsed in Bangalore alone.. even church also
2023,2033 ఇలా కాదు ఇలాంటివి ఎన్ని రోజులు వచ్చిన పాట మారదు
ఒకప్పటి Bangalore చూడడానికి చాలా బాగుంది...!
2020 lo ee video ni watch chesina vallu oka like vesukondi
Super
Pora
Lowly
Lovely song ❤ Nag,Amala..Vijayawada city..❤
Nice dresses Amala looks awesome I have always loved her. She is super stylish look how many styles she created in just this song. Super beautiful woman on earth
Nostalgic banglore 🌈🤗
My childhood memories I love this song verrrry much more than I ever thought
Old is gold there are no words to praise this song
Banglore cubbon park lo....I always remember this song whenever I visit the park :)
Bengaluru was so beautiful and calm during those days. Nostalgic moments for a bengalurean 😍
This reminds me our old BENGALURU, and song is also very beautiful.
K. Venkatesh this movie shoot Bengaluru lo Jarigindi
K. Venkatesh
K. Venkatesh ko
Telugu
@@iagreewithu3221 ledu bro Mumbai lo jarigindi
My 10th class movie, always memorable
Nice quote your profile pic boss
Bangalore was so beautiful back then....now only traffic
My favourite song 😍
Raja brings melody in every instrument, if u close eyes and listen the song you will imagine very different picturization of song.
Super Balu gharu chitra gharu old nuchi vacchayee music 🎵🎶🎼,,👌
Best teasing song ever lovely performance by nagarjuna@sonydheeru🤝🥰
covid 19 holidays watching this song like vesukondi ....😎
😉🙃😃
@@jaganreddy3162 qqqqqqwk
😁😁😁😁
@@kambalururevathi1354 😅😌😌
One of the hit songs in nagarjuna career.good.music and lyrics. Well perfoy by Balu garu
I listened this song still 2022...... such a wonderful song dedicated to all one side lovers
ఈ పాటకు నేను గులాం
2024 లో చూస్తున్నా వారు ఎవరు . నా ఫేవరేట్ సాంగ్.
My favourite hero,akkineni andagadu,vungarala juttu vadu,voddu podugu vunna vadu
2024 lo chustunaaa
2024 attendance here 😅
2025 attendance here
గొప్ప పాట వ్రాసారు రచయిత🙏
2024లో చూస్తున్న వాళ్ళు ఎవరు