గర్భసంచి వాపు వచ్చినప్పుడు నేను ఇలా తగ్గించుకున్నాను ఇది నా జీవితం అనుభవం తప్పక చూడండి 😄🔔👍🏻🌹🙏🏻😄

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 533

  • @తెలుగుభక్తిఛానల్-జ5ష
    @తెలుగుభక్తిఛానల్-జ5ష 6 วันที่ผ่านมา +2

    సరైన సమయం కినాకు దేవుడుఈ వీడియో రూపంలోమీ ద్వారా సమాధానం ఇప్పించారుధన్యవాదాలు అమ్మ😊

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  5 วันที่ผ่านมา

      మీకు మీ కుటుంబానికి మంగళం నిత్య శుభ మంగళం 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @Radhag-cb1qj
    @Radhag-cb1qj 23 วันที่ผ่านมา +5

    మీరు చెప్పే విధానం ఒక తల్లి పిల్లలకు చెప్తున్నట్టే ఉంది. Thank you

  • @sreenivasamvlogs
    @sreenivasamvlogs หลายเดือนก่อน +8

    315 likedone hai శ్రీలత garu బాగున్నారా మీ సమస్య నుండి మీరు ధైర్యంగా ఎలా బయట పడ్డారు అన్న విషయం గురించి చాలా బాగ వివరించారు Thankyou for sharing 👍👌🤝✅️❤️

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      Tqtq very much andi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 13 วันที่ผ่านมา +1

    మంచి వుపయోగకరం అండీ.. స్వానుభవంతో కూడిన మీ సమస్యా పరిష్కారం మంచిదండీ. సర్వేజనా సుఖినోభవతు 👌🙏

  • @padma.3308
    @padma.3308 หลายเดือนก่อน +6

    లాగిన్ ఎక్కువైనా మంచి వీడియో చేశారు అందరికి పనికి వచ్చేది

  • @sivannarayanabolla
    @sivannarayanabolla หลายเดือนก่อน +4

    నైస్ వీడియో గచ్చకాయలు గురించి బాగా చెప్పారు థాంక్యూ

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అండి శివ గారు 😄

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 หลายเดือนก่อน +5

    Lk10👍 సరైన సమయానికి మాకు అవసరమైన టిప్పు చెప్పారు శ్రీలత గారు. మా ఆడపడుచు కి ఇది అవసరం. దేవుని దయవల్ల మీరు చెప్పిన ఈ వైద్యం పని చేస్తే ముందుగా ఆ దేవునికి తర్వాత మీకు ఎంతో రుణపడి ఉంటాం థాంక్యూ శ్రీలత గారు. మా మా ఆడపడుచు కూడా నీలానే భయపడుతుంది. తనకి ఆపరేషన్ లేకుండా తగ్గాలని ప్రార్ధన చేస్తున్నాము 19:34

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน +2

      థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ భాగ్యం గారు నా వీడియో అందరికి ఉపయోగపడితే నాకు అదే ఆనందం 😄😄😄🌹🌹🌹🌹

    • @instantcooking124
      @instantcooking124 26 วันที่ผ่านมา +1

      naaku kuda same problem andy naa age 34 y naaku ammicheyalo artham avadamledu

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420 25 วันที่ผ่านมา

      34 అంటే చాలా చిన్న వయసే నమ్మా నువ్వు వాడి చూడరా ఒకసారి ఏం పర్వాలేదు నేను ఆడుతున్నాను నాది 50 ఏజ్. తా వాడి తర్వాత ఒకసారి స్కాన్ చేయించుకో రా పడితే తగ్గితే మంచిదే కదా. మార్కాపురం లేదు కానీ వాడుతున్నాను ఎందుకన్నా మంచిది ఫ్యూచర్లో రాకుండా ఉంటాదని ​@@instantcooking124

    • @Rrrrr12rr
      @Rrrrr12rr 6 วันที่ผ่านมา

      Eppudu ela vundhi me adapaduchuku uses chesthundha amma cheppindhi

  • @NookaratnamKotyada
    @NookaratnamKotyada 23 วันที่ผ่านมา +1

    Chala chala thanks akka manchi information ichinandhuku

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  23 วันที่ผ่านมา

      థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ సిస్టర్ 😄🌹

  • @Ravalivijayendhar
    @Ravalivijayendhar หลายเดือนก่อน +1

    Chala Baga chesaru Amma 👌

  • @keerthiskitchenvlogs
    @keerthiskitchenvlogs หลายเดือนก่อน +4

    సమస్య వచ్చినప్పుడు మనం కంగారు పడకుండా ధైర్యంగా ఆలోచించి ముందుకు వెళితే ఏదైనా ఎదుర్కోవచ్చు అని మీరు నిరూపించారు అమ్మ👌👌
    క్యాప్సికం కర్రీ చికెన్ ఫ్రై సూపర్ గా చేశారు అమ్మ 👌👌👍

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      Tqtq very much లక్ష్మి 😄😄🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @mamathachannel9899
    @mamathachannel9899 23 ชั่วโมงที่ผ่านมา

    Ok thank you ma'am

  • @sujji1119
    @sujji1119 หลายเดือนก่อน +1

    Very good information👍. Useful for every women. Nice and excellent receive. Yummy and tasty dishes. Good👍 explanation. Nice and excellent video👍. Super super super super super super super🙏🙏🙏😊😊😊

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ సుజి గారు నా లాంగ్ ఈ వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదములు

  • @Lathamangeswari-x7l
    @Lathamangeswari-x7l หลายเดือนก่อน +3

    సూపర్ సూపర్ సూపర్ సూపర్

    • @aparnabaviri2483
      @aparnabaviri2483 หลายเดือนก่อน

      Amma full video.. super❤❤❤❤🎉🎉🎉

  • @Karunyarajworld
    @Karunyarajworld หลายเดือนก่อน

    Thank you 4 the tip, andi meeru cheppaka google chesa 👍

  • @Anithayoutubechannel1234
    @Anithayoutubechannel1234 หลายเดือนก่อน +3

    ఫ్రెండ్ చాలా బాగా చెప్పారు గచ్చకాయలు అంటే చిన్నప్పుడు మేము కూడా ఆడుకునే వాళ్ళం అవి ఇలా కూడా పనిచేస్తాయని మీరు వీడియో పెట్టినాక తెలిసింది చికెన్ ఫ్రై రసం క్యాప్సికం ఫ్రై చాలా బాగా చేస్తూ వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్ తప్పకుండా షేర్ చేస్తాను 👌👌🤗🤗😋😋👍👍💖💖

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน +1

      థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఫ్రెండ్ ❤️❤️❤️🌹🌹🌹🌹🌹

    • @jyothikopanathi9553
      @jyothikopanathi9553 23 วันที่ผ่านมา

      నాకు తెలియదు గచ్చుకాయలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి

  • @GeethaRamya-sm5uz
    @GeethaRamya-sm5uz หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు లలితగారు

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అండి దుర్గ గారు 🌹🌹🌹🙏🏻🙏🏻😄

  • @SubbalakshmiBethina
    @SubbalakshmiBethina หลายเดือนก่อน +4

    Dr.elchuri garu

    • @venkatsuresh6471
      @venkatsuresh6471 หลายเดือนก่อน

      Avunu nennu chusedani dr.elchuri garu

    • @venkatsuresh6471
      @venkatsuresh6471 หลายเดือนก่อน

      Book rasennu

    • @Lathamangeswari-x7l
      @Lathamangeswari-x7l 29 วันที่ผ่านมา

      అవునా very good అండి ​@@venkatsuresh6471

  • @Jeevanmanasvicooking
    @Jeevanmanasvicooking หลายเดือนก่อน

    Amma chala bagha vevarichuru useful video for every women's 👌👌👌🙏🙏

    • @Lathamangeswari-x7l
      @Lathamangeswari-x7l หลายเดือนก่อน

      థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అమ్మ

  • @gattojupadma5841
    @gattojupadma5841 หลายเดือนก่อน

    16 like 👍 capcicum curry, tomato rasam, chicken 🐔 fry anni recipes అధ్భుతంగా చేసారు,and meeru annattu 40 s తర్వాత చాలా మంది మహిళలు face చేస్తున్న common problem idi గర్భసంచి వాపు ila gacchikayalatho తయారు చేసిన పొడిని medicine ga తీసుకొని ప్రతిరోజూ దానిమ్మకాయల్ని తింటూ meditation చేస్తూ నాకు తగ్గిపోతుంది అని positive thinking తో మీరు చేసిన ప్రయత్నం విజయవంతం అయ్యింది చూశారు ఇది చాలా great thing andi srilatha garu, మీకు తెలిసిన ఈ విషయాన్ని నలుగురికీ share చేసినందుకు చాలా thanks andi 👌🙏🙏

    • @Lathamangeswari-x7l
      @Lathamangeswari-x7l หลายเดือนก่อน

      థాంక్యూ థాంక్యూ వెరీ మచ్అండి డి పద్మ గారు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @MeenooMeena
    @MeenooMeena 27 วันที่ผ่านมา

    Saraina time lo saraina video chusam thank you

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  27 วันที่ผ่านมา

      థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అండి 🌹🌹🌹🌹

  • @nellorelakshmi6864
    @nellorelakshmi6864 หลายเดือนก่อน +1

    9 lk👍 క్యాప్సికం అయితే ఎప్పుడు చేయలేదు సిస్టర్ ఎందుకనో మరి తెలియదు కానీ క్యాప్సికం ఇప్పుడు వాడలేదు అసలు😊 మీరు భలే కట్ చేస్తారు సిస్టర్ కాయగూరలు కత్తెర తోటి👌👌

  • @dksmartideas77
    @dksmartideas77 หลายเดือนก่อน

    Useful information sis 👌👍

  • @its-sris
    @its-sris 29 วันที่ผ่านมา

    Super explanation

  • @nagaranithummala2195
    @nagaranithummala2195 หลายเดือนก่อน

    Amma chala baga chepparu Amma 👍👌👌👌

  • @TailorBujji
    @TailorBujji หลายเดือนก่อน +1

    చాలా మంచి మాట లు చెప్పారు
    నాకు కూడా అలాగే జరిగింది
    ఒక సంవత్సరం పాటు మందులు వాడాను
    ప్రయోజనం లేదు
    ఆపిరిషన్ చేసేసారు
    అప్పుడు నా వయస్సు 24
    మీరు ఇలా చెప్పడం వల్ల
    కొంతమంది తెలుసు కుంటారు 🙏
    చికెన్ 🐔 కర్రీ 👌😋
    ప్రై😋👌 మీ మాటలు సూపర్ సూపర్ సూపరోసూపర్ ❤❤❤❤❤

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అండి బుజ్జి గారు

  • @Raitanahendathi
    @Raitanahendathi หลายเดือนก่อน

    Super 👌👌🎉🎉🎉🎉🎉🎉👍

  • @Sailu1991
    @Sailu1991 หลายเดือนก่อน

    Beautiful 💙Tips👌👌👌

  • @Eatablekitchen25
    @Eatablekitchen25 หลายเดือนก่อน +1

    బఠాణిలు క్రష్ చేస్తే బాగుంటుందా k. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హెర్బల్ 👍.టొమోటో రసం 👌Chicken super 👌

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ స్వాతి ❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes หลายเดือนก่อน

    Chala baga ga chesaru 👌💯❤️

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అండి🌹🌹🌹🌹

  • @shuchiruchi2472
    @shuchiruchi2472 หลายเดือนก่อน

    Super recipe sis 👌

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అండి 🙏🌹

  • @KrishnaveniKethepalli
    @KrishnaveniKethepalli 18 วันที่ผ่านมา

    Thank you so much Ama ❤❤❤❤

  • @SafiasulthanaMohammad-k3t
    @SafiasulthanaMohammad-k3t หลายเดือนก่อน

    Tnq so much andi naku fibroids unnayi nenu kuda try chesthanu

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      తప్పకుండా చేయండి తగ్గుతుంది 🌹🌹🌹

  • @kammanikathalu8985
    @kammanikathalu8985 หลายเดือนก่อน +5

    చక్కని వివరణ ఫ్రైబ్రాయిడ్స్ గురించి కూడా చెప్పండి మా

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน +1

      థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ మాధవి 🌹🌹🌹🌹🌹🌹🌹

  • @SudhaaSings
    @SudhaaSings หลายเดือนก่อน

    Wow chicken fry 👌👌😋😋

  • @Itsmylifestyle1234_v
    @Itsmylifestyle1234_v หลายเดือนก่อน

    Hi Andi super yummy yummy

  • @sailajanatarajsailajanatar2308
    @sailajanatarajsailajanatar2308 หลายเดือนก่อน +1

    Amma na age 40, nenu same problem face chethunnau, manchi solution cheppinandhuku miku dhanyabadhalu, alage ahara niyamalu cheppagalaru, ante pathyam🙏🙏🙏🙏

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน +1

      చాపలు తినొద్దు దానిమ్మకాయలు ఎక్కువగా తినండి దుంప సరుకులు కొంచెం తగ్గించండి ఏంటి చేపల లాంటి అసలు వాడొద్దు

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน +1

      కూరలు ఎక్కువ తినండి వాటర్ కూడా కాస్త ఎక్కువే తాగండి

  • @tlakshmi5107
    @tlakshmi5107 9 วันที่ผ่านมา

    Hai andi sri lathagaru naku vapu mathram undhi meeru chepindhi cheyali anukuntunna andi tq v much andi naku melage operation ante chala bayam

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  9 วันที่ผ่านมา

      వెరీ గుడ్ వాడండి తగ్గుతుంది కంపల్సరీ కానీ బ్లీడింగ్ అయితే మాత్రం వాడొద్దు

    • @tlakshmi5107
      @tlakshmi5107 9 วันที่ผ่านมา

      Nenu 4 ledha 7 months ki ala avthanu andi rest

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  9 วันที่ผ่านมา

      @@tlakshmi5107 మీ వయసు ఎంత

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  9 วันที่ผ่านมา

      @@tlakshmi5107 same నాలాగేనే

    • @tlakshmi5107
      @tlakshmi5107 9 วันที่ผ่านมา

      35 andi

  • @priyankaraikhelkar6601
    @priyankaraikhelkar6601 หลายเดือนก่อน

    Very good information

  • @KitchenzAndMe
    @KitchenzAndMe หลายเดือนก่อน

    W0👍🏻
    Looks super yummy

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అండి🌹

  • @Srichenna
    @Srichenna หลายเดือนก่อน

    Chala manchi video

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      థాంక్యూ థాంక్యూ వెరీమచ్ భయ్యా 🌹🌹🌹🌹🌹

  • @ParvathiV-i5o
    @ParvathiV-i5o หลายเดือนก่อน +1

    Chala thankx andi nenu problem face chesthunnanu meru cheppindi try chestha andi

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      తప్పకుండా వాడండి నో ప్రాబ్లం సైడ్ ఎఫెక్ట్స్ రావు కావాలంటే జెమినీలో నాటు వైద్యం చూడండి

    • @uhv13
      @uhv13 หลายเดือนก่อน

      Pandita yechuri gaari video chusi cheyamdi baagaa Pani చేస్తున్నాయి

    • @ParvathiV-i5o
      @ParvathiV-i5o หลายเดือนก่อน

      Thank u andi

    • @ParvathiV-i5o
      @ParvathiV-i5o หลายเดือนก่อน

      Present homeopathy vaduthunnandi meru cheppindi try cheyanandi same meru antunnaru chudandi andarni ibbandi pettalani same nene anthe andi 3years nundi paduthunna

    • @ParvathiV-i5o
      @ParvathiV-i5o หลายเดือนก่อน

      Na age kuda 43 andi currect GA 3years nundi paduthunna andi hormone imbalance & adynomyosis

  • @sarangapanisarangapani8086
    @sarangapanisarangapani8086 หลายเดือนก่อน

    Thank you andi naku kuda aa problem undhi

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      వీడియోని ఒకటికి రెండుసార్లు చూసి గచ్చకాయలు తెచ్చుకుని వాడటం మొదలు పెట్టేయండి నేను చెప్పిన డైట్ కూడా తీసుకోండి మీకు ఏ డౌట్ వచ్చినా నాకు మెసేజ్లు పెట్టండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా చెల్లి

  • @reshmashaik580
    @reshmashaik580 25 วันที่ผ่านมา

    Madam naku recent GA e problem vachendi nynu buttermilk thaganu alternate adiena Chapa galara. Food kuda suggest chasthana yami tenakudado. E video chysenadhu ku meku chala Thanks 🙏 andi

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  25 วันที่ผ่านมา

      వాటర్ లోగాని బార్లీ వాటర్ గాని లో కలుపు కోండి చేపలు తిన్నవద్దు ఈ next వీడియో లో చెప్పాను అవి చూడండి

  • @revarangoli
    @revarangoli หลายเดือนก่อน

    14 like super

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అండి🌹🌹🌹🌹🌹

  • @sitabolla2030
    @sitabolla2030 หลายเดือนก่อน +1

    19:34 చాలా మంచి విషయం చెప్పారు అమ్మ 😊 మాకు గెచ్చకాయలు దొరుకుతాయి 😮 చికెన్ ఫ్రై సూపర్ 😋👌👍

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ సీత🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻

  • @SuraluckyReddy
    @SuraluckyReddy 8 วันที่ผ่านมา

    E video chusi subscribe chesukuna amma video chala bagundhi garbasanchi garbasanchiki pundlu unnayi vadacha amma please🙏😢reply evvandi amma

  • @Holyjesus582
    @Holyjesus582 หลายเดือนก่อน

    Nice amma

  • @vanivlog
    @vanivlog หลายเดือนก่อน

    Yummy tasty recipe very nice and useful sharing like done ✅ 5:17

  • @moiz-oo6eq
    @moiz-oo6eq 19 วันที่ผ่านมา

    Elchuri garu

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  19 วันที่ผ่านมา

      అవునండి అప్పట్లో ఆయన పేరు నాకు తెలిసింది కాదు

  • @Jeevanmanasvicooking
    @Jeevanmanasvicooking หลายเดือนก่อน

    Capsicum curry and chicken fry chala bagha cheppuru amma

  • @dsrani7784
    @dsrani7784 หลายเดือนก่อน

    Thank you అండి

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అండి 😄🌹❤️

  • @BedtimeChandamaamaKathalu
    @BedtimeChandamaamaKathalu หลายเดือนก่อน +1

    17like చాలా అవసరమైన video తీశారు sis కర్రీ 👌🏻 టమోటా rasam చికెన్ fry చాలా బాగా చేసారు మీ జీవితంలో జరిగే విషయాలు చెపుతూ చక్కగా వంట చేస్తూ చక్కగా వివరిస్తూ చాలా బాగా మంచి వీడియోలు చేస్తున్నారు big like👍🏻👌🏻watched 17 minets👍🏻

  • @KhaleenaShaik
    @KhaleenaShaik 15 วันที่ผ่านมา

    Yenni rojulu meru e podi vadaru n e diet meru eppatiki chestunnara eppudu non veg tintunnara pls reply❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  15 วันที่ผ่านมา

      40రోజులు వాడాను ఇప్పుడు nonveg తింటున్నాను

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 13 วันที่ผ่านมา

    ఏల్చూరి గారు అండి.

  • @vaishnavitulasi9835
    @vaishnavitulasi9835 หลายเดือนก่อน +1

    Fibroids vunna vaallaku use avutunda e powder......

  • @MeeraTunishaShaik-f7s
    @MeeraTunishaShaik-f7s 5 วันที่ผ่านมา +1

    Thankyou

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  5 วันที่ผ่านมา

      తమకు సహాయపడితే సంతోషం, మరింత సహాయం కావాలంటే కామెంట్ చేయండి.

  • @waheeda4738
    @waheeda4738 9 วันที่ผ่านมา

    Hii madm naku garba sanchi lo small seedling fibroid smal herniea undi kidney lo stone undi nenu e podi vada vachan chapandi mamam pleez

  • @vankudothkrishnaveni3649
    @vankudothkrishnaveni3649 27 วันที่ผ่านมา

    Enni rojula nunchi enduku cheppaledu mam thank you mam

  • @keerthanabandela4552
    @keerthanabandela4552 6 วันที่ผ่านมา

    Tq sister 🙏

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  6 วันที่ผ่านมา

      🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻god bless u🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻తల్లి ❤️

  • @Bujjagaunibhanumathi
    @Bujjagaunibhanumathi หลายเดือนก่อน

    Amma nalleru pacchadi gurinchi video chesta annarukadha

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      చేస్తాను రా మోకాళ్ళకు నొప్పులు గురించి వివరిస్తూ వీడియో చేస్తాను అప్పుడు నెల్లూరు కాడలు పచ్చడి చేసి చూపిస్తాను

  • @pavani8976
    @pavani8976 28 วันที่ผ่านมา +1

    Gachakayalatho adukunedani amma chinapudu pls reply ma

    • @Lathamangeswari-x7l
      @Lathamangeswari-x7l 4 วันที่ผ่านมา

      అవునా సారీ చుడలేదు

  • @ismartsarithachannel
    @ismartsarithachannel หลายเดือนก่อน +2

    క్యాప్సికం కర్రీ చికెన్ ఫ్రై చాలా బాగా చేశారు 👌 ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆడవాళ్లు కంగారు పడకుండా ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్తే ఏదైనా సాధించవచ్చని మీరు నిరూపించారు అమ్మ 🙏 లైక్ ✅👍

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      Tqtq very much అండి 🌹🌹🌹❤️❤️❤️❤️❤️😄😄😄😄

  • @gaddammadhavi3305
    @gaddammadhavi3305 22 วันที่ผ่านมา

    Gachhakayalu ante ento cheppandi please

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  22 วันที่ผ่านมา

      అవి వనమూలికలు సంబంధించిన కాయలు వనమూలికల షాపులో అమ్ముతారు అవి ఆంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి

  • @gwanuraghgamer479
    @gwanuraghgamer479 20 วันที่ผ่านมา

    De ne gurinchi naku telusu na freind ku garbasanchi tese vayale ane annaru nenu ee ceteka oka gava and 5 miryalu roju paregadupuna 1 month vadamana a meeku operation kaledu 👍👍

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  20 วันที่ผ่านมา +1

      థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అండి చక్కటి విషయoచెప్పినందుకు మీ మెసేజ్ చూస్తే వాడుతున్న వాళ్ళకి ఇంకా ధైర్యం వస్తుంది థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అండి

  • @samsanilakshmi222
    @samsanilakshmi222 7 วันที่ผ่านมา

    Amma naku 36years naku kuda same problem 3 doctor s ki chupinchanu konchem serious aindhi okaru opretion padidhi annaru idharu avasaram ledhu annaru 2years nundi infaction one nundi vapu vachindi medicine dwara konchem thagindi kani period time lo pain inka okkosari potta ethuga vuntundi blood kuda thakuvagavundi small size kanthulu vunnayannaru mother valu appreciation cheinchukomantunnaru naku two opretion s aiyayi ippudu meeru cheppina remidi chesthanu inka tip's cheppandi 🙏

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  6 วันที่ผ่านมา +1

      ముందు బ్లడ్ పట్టటానికి ఆకుకూరలు ఎక్కువగా తిన్నండి

    • @samsanilakshmi222
      @samsanilakshmi222 6 วันที่ผ่านมา

      @srilathachannellathamanges581 👍 Amma

  • @KhaleenaShaik
    @KhaleenaShaik 15 วันที่ผ่านมา

    Vanta cheyalunda me problem gurinchi okkate matladite bavuntundi disturbing ga ❤❤❤❤❤undi dont do this again aunty❤❤❤❤❤❤❤❤❤❤ love u so much

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  15 วันที่ผ่านมา

      తర్వాత topic మీద 5 వీడియో లు చేశాను PCOD లకి చాలా చేశాను నా channal ki వెళ్లి చూడండి

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  15 วันที่ผ่านมา

      అయినా మీకోసం మరలా చేస్తాను కానీ వెంటనే చెయ్యాలి కూడదు టైం పడుతుంది ఈలోపులో మిగిలిన వీడియో లు చూడండి

  • @Nammikaruchulu
    @Nammikaruchulu หลายเดือนก่อน

    5 like friend చాలా బాగా చెప్పారు అండీ కేప్సికం కూర బావుంది ❤❤❤❤❤❤❤ఆఫ్ రేషన్ అంటే భయమే కదా అండి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 చికెన్ కర్రీ రిసిపి చాలా బాగుంది సూపర్ ❤❤❤❤❤❤❤❤❤❤ అవునండీ కరెక్ట్ గా చెప్పారు ఆఫ్రేషన్ అంటేనే చాలా భయం వాళ్ళు వస్తుంది దాని వల్ల ఎన్నో ఇబ్బందులు బటర్ చికెన్ ఫ్రై కొత్త స్టైల్ గా చేసారు రసం సూపర్ అండీ 💖❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ చాలా బాగా చెప్పారు అండీ వెరీ నైస్ ❤❤❤❤❤❤❤❤❤❤❤ అవునండీ అందరికి అలాగే వుంటుంది భయం ❤❤❤❤❤మన ప్రయత్నం మనం చెయ్యాలి అండీ 🎉🎉🎉🎉🎉 సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 సూపర్ అండీ గచ్చకాయలు చాలా గట్టిగా వుంటాయి ఏం చేస్తారు ఎక్కడ దొరుతాయి అండీ 💖❤❤❤❤❤❤❤❤❤❤వెరీ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 ఫుల్ వాచింగ్ అండీ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      థాంక్యూ థాంక్యూ వెరీ మచ నమ్మిక గారు

  • @TriveniBoya-e4l
    @TriveniBoya-e4l 15 วันที่ผ่านมา +1

    Hlo madam Naku garbasanchi miku unnate Naku 18mm undhi andi kani Naku periods time lo akuva bleeding avuthundhi miru chepina e gachakaya powder use cheyacha madam inka m ayina vere remidi ki chances unnaya thagadaniki plzz madam koncham reply evandi

  • @Sammu_official_9696
    @Sammu_official_9696 25 วันที่ผ่านมา +4

    Hi అండి నా వయసు 32 గర్భసంచి లో ఫైబ్రెయిడ్ ఉంది అన్నారు 16,9 m m undi annaru దానికి మీరు చిప్పింది వాడొచ్చా plz reply me 🙏🙏

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  25 วันที่ผ่านมา

      వాడండి గచ్చకాయ శరీరంలో గడ్డలు ఎక్కడున్నా కరిగిస్తాయి అలాగే ఫుడ్ కూడా మార్చుకోవాలి మరి చాపలు ఎండు చేపలు తినకూడదు తేడా చేయదు కానీ పని చేయదు పొడి

    • @Sammu_official_9696
      @Sammu_official_9696 25 วันที่ผ่านมา

      Tnq somach sister 🙏🙏🙏❤️❤️

  • @rajeshundrajavarapu4091
    @rajeshundrajavarapu4091 19 วันที่ผ่านมา

    Thanks andi

  • @Bepositive-np6wz
    @Bepositive-np6wz 13 วันที่ผ่านมา

    Ma'am, naku throat problem undi maggiga, perugu lifelong vada kudadu, nenu ela vadali?
    Please reply me 🙏🙏

  • @swethagatakar3320
    @swethagatakar3320 5 วันที่ผ่านมา

    A age vallu ayina use cheyocha amma

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  5 วันที่ผ่านมา

      18to 60 వాడవచ్చు కానీ పిల్లలు కోసం try చేసావాళ్ళు బాలింతాలు చూలింతాలు మరీ సన్నగా ఉన్నవాళ్లు వాడకూడదు

    • @swethagatakar3320
      @swethagatakar3320 5 วันที่ผ่านมา

      Na age 25 medam naki periods tharuvatha black discharge avuthundi mari scan lo mild bulky utres ani vachindhi naku . Naku inka pelli kaledu deni use chesthey result untunda medam

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  4 วันที่ผ่านมา

      మీకు బ్లీడింగ్ ఎలా అవుతుంది అంటే ఓవర్ గానా తక్కువగాన

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  4 วันที่ผ่านมา

      మెడిసిన్స్ వాడుతున్నారా

    • @swethagatakar3320
      @swethagatakar3320 4 วันที่ผ่านมา

      @@srilathachannellathamanges581 avunu medicines vaduthunna... Heavy bleeding avuthundi naki mali blood clots

  • @xxyy1246
    @xxyy1246 12 วันที่ผ่านมา +1

    Hi andi naku kudavapu vachhindannaru naku15/20days manth vahhi akkuva bleeding akkuva avutundandi ipodi vadochha madam

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  12 วันที่ผ่านมา

      బ్లీడింగ్ అవుతుంటే వాడ వద్దు

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  12 วันที่ผ่านมา

      ముందు బ్లీడింగ్ తగ్గించుకోండి తరవాత వాడండి

  • @DivyaMaddhasani
    @DivyaMaddhasani 29 วันที่ผ่านมา +1

    Akka ippatiki e vedio 10 times Aina chusi untanu naku bulky uterus undi gachakaya ante bayam vesindi kani diryam chesi vadalani decide aipoyanu. akka... Oka request meri Ela vadaru imran only miriyalu gachakaya okate vadara leka pasupu include chesi vadara akka. Order pettanu Monday nundi vadatanu akka

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  28 วันที่ผ่านมา

      నేనైతే మిరియాలు గచ్చకయ్య వాడేనండి మీకు భయం అంటున్నారు కాబట్టి పసుపు మెంతులు యాడ్ చేసుకోండి

    • @lakshmich.v578
      @lakshmich.v578 18 วันที่ผ่านมา

      Gachakayalu miryalu podi lo pasupu menthu podi kalapi vaadala madam​@@srilathachannellathamanges581

    • @nandiniv3015
      @nandiniv3015 15 วันที่ผ่านมา

      Miku bulky uterus valla bleeding ayeda ippudu edi vaduthunara

    • @lakshmich.v578
      @lakshmich.v578 8 วันที่ผ่านมา

      @@srilathachannellathamanges581 miriyLu , Gachakayalu tho kalipi menthulu pasupu thesukovala andi, 4 ingredients thona

  • @kusal-progamerYT
    @kusal-progamerYT หลายเดือนก่อน

    Chala thankyou amma, same naku kuda ide problem, me video naku chala use avutundi 🙏🙏

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      Tq tq very much అండి 🌹

    • @kusal-progamerYT
      @kusal-progamerYT หลายเดือนก่อน

      Amma meeru date timelo 5days kuda gachhakayala podi thagara? 2. gachhakayala podi thaguthu doctor ichhe medicine kuda use chesara,? please amma e 2 Questions ki answer ivvara🙏

  • @vaidadijyothi7910
    @vaidadijyothi7910 8 วันที่ผ่านมา

    Nenu e problem phase chestunnanu amma thappakonda meru cheppundhi try chestanu

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  8 วันที่ผ่านมา

      నీ ప్రాబ్లం ఏంటో మళ్లీ ఒకసారి చెప్పండి బ్లీడింగ్ అయితే వాడొద్దు

    • @RajaRajeshwari-r6w
      @RajaRajeshwari-r6w 7 วันที่ผ่านมา

      S❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @kavithatadi3625
    @kavithatadi3625 5 วันที่ผ่านมา

    Naku left hydrosalpinx vundi pcod vundi idi use cheste taggutunda pls cheppandi madam surgery anta naku chala bayam

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  5 วันที่ผ่านมา

      మీ సింటమ్స్ ఏంటో చెప్పండి

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  4 วันที่ผ่านมา

      అంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా మీ వయసు ఎంత పిల్లలు ఉన్నారా

    • @kavithatadi3625
      @kavithatadi3625 4 วันที่ผ่านมา

      @@srilathachannellathamanges581 bleeding normal gane avutundi na age 33 yrs 2 kids vunnaru white discharge tho 6months nunchi suffer avutunna madam ippudu scan lo pcod and tube infection pcod vundannaru

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  4 วันที่ผ่านมา

      అయితే వాడుకోండి

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  4 วันที่ผ่านมา

      గర్భసంచి ki సంబందించిన నా వీడియోస్ చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి

  • @tlakshmi5107
    @tlakshmi5107 9 วันที่ผ่านมา

    Gajjakayala andi dhani peru

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  9 วันที่ผ่านมา

      ఆవును గచ్చ కాయలు అంటారు

    • @tlakshmi5107
      @tlakshmi5107 9 วันที่ผ่านมา

      Said problems emi undava andi

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  9 วันที่ผ่านมา

      గూగుల్ లో చర్చ చేయండి

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  9 วันที่ผ่านมา

      నేను చెప్పిన డైట్ చెయ్యాలి దానిమ్మ juice తాగాలి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు

  • @MaddiralaAnjali-w6k
    @MaddiralaAnjali-w6k หลายเดือนก่อน

    Amma namaste 🙏
    First time mee video chusa
    Chala dairyam vachindi.endukante naaku urinary bladder infection nd 1 cm fibroid undi Ani chepparu fibroid గర్భ సంచికి ఉంది.
    Same to same nenu kudaa మీలాగే ఆలోచిస్తున్న.ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలని ఆయుర్వేద ఔషధాలు వాడాలి అని.
    ఇంతలో మీ video chusa.
    Amma Naku idi purthi gaa తగ్గడానికి నాటు వైద్యం videos lo వెతికాను దొరకలేదు. please please please please maa దీనికి సంబందించిన video send cheyandi please please please please please please please maa
    Naalagaa బాధపడేవారు చాలా మంది ఉంటారు.బంగారు తల్లి
    నా comment tappakundaa chidandi please

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      నాటువైద్యం వీడియో చూస్తే చూడండి అది సెండ్ చేయాలంటే మీ నెంబర్ నా దగ్గర లేదు కదండీ నేను కూడా ఆయన చెప్పినట్టే వాడాను ఇదేవిధంగా మీరు కూడా వాడండి రేపు మల్ల ఇంకో వీడియో పెడుతున్నాను చూడండి ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరం క్రితం బ్రహ్మముడి హీరోయిన్ దీపిక వీడియో చేసింది చూడండి అప్పుడు అప్పుడు మీకు ఈ గచ్చకాయల మీద నమ్మకం కలుగుతుంది గచ్చకాయలు నేను ఈ విధంగా అయితే వాడుకున్నాను అదే విధంగా మీరు కూడా వాడుకుని తాగండి

  • @lakshmich.v578
    @lakshmich.v578 วันที่ผ่านมา

    Hi mam Naa age 55 , periods agipoyi 10 yrs iyyindhi recent ga spot bleeding iyyindi 2 times iyyindi medicine vaadithe bleeding. Thaggindhi scan cheyunchukunnanu thickend endometriosis undhi annaru e powder vadavacha andi

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  วันที่ผ่านมา

      వాడవచ్చు

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  23 ชั่วโมงที่ผ่านมา

      గచ్చకాయ వాడినప్పుడు ఎటువంటి ఫుడ్ తినాలి ఈ ఫుడ్డు తినకూడదని వీడియో పెట్టాను ఒకసారి చూడండి

    • @lakshmich.v578
      @lakshmich.v578 21 ชั่วโมงที่ผ่านมา

      Thank you so much mam

    • @lakshmich.v578
      @lakshmich.v578 21 ชั่วโมงที่ผ่านมา

      Nonveg fish vaduvadhu annaru kada, mutton chicken egg vadavacha andi appudu appudu

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  20 ชั่วโมงที่ผ่านมา

      లేదు లేదు ఓన్లీ మటన్ అది కూడా చాలా తక్కువ

  • @KRajyalakshmi65
    @KRajyalakshmi65 29 วันที่ผ่านมา +7

    Amma nenu ఫోర్ ఇయర్స్ కు ముందు పీరియడ్ రాకుండా ఫైవ్ డేస్ టాబ్లెట్లు వేసుకున్నాను మా తోడు కోడలు కొడుకు పెళ్లికి వాళ్లు బలవంతం చేశారు వేసుకోమని అవి వేసుకున్న తర్వాత నుంచి మూడు నెలలకి రెండు నెలలకి పీరియడ్స్ రావడం విపరీతంగా కడుపులో నొప్పి కాళ్లు నొప్పులు చలి జ్వరం లాగా రావడం తట్టుకోలేకపోయేదాన్ని అంతకుముందు నాకు నార్మల్ గా నెల నెల కంటిన్యూగా వచ్చేవి పీరియడ్స్ ఎప్పుడైతే ఈ టాబ్లెట్లు వేసుకున్నాను హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది అలాగే మా ఇంటి గృహప్రవేశం ముందు నుంచి మళ్లీ ఫైవ్ డేస్ వేసుకున్నాను టాబ్లెట్లు కొన్ని నెలలు ఆగిన తర్వాత ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి గర్భసంచి తీసేయాలిఅన్నారు డాక్టర్లు ఇంకో మేడం దగ్గరికి వెళ్తే బాబు పుట్టాక ఆపరేషన్ చేపించుకొని ఎన్నో సంవత్సరం అని అడిగింది 13 సంవత్సరాల అన్నాను అవసరం లేదని ఆపరేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత 20 డేస్ కి టాబ్లెట్లు ఇచ్చింది వేసుకోమని అప్పటినుంచి పరవాలేదు బాగానే ఉంది ఈమధ్య పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా డైలీ మళ్లీ కొంచెం కొంచెం కనిపిస్తుంది డ్రాప్స్ మెడిసిన్ ఇచ్చింది చూపించుకున్నాను ఇప్పుడు మళ్లీ వెళ్లాలి అమ్మ వన్ మంత్ దాటిపోయింది హాస్పిటల్ కి అయితే వెళ్లాలి ఇది నా ప్రాబ్లం

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  29 วันที่ผ่านมา

      హాస్పిటల్ కి వెళ్లి వచ్చేశాక ప్రాబ్లం ఎలా ఉందో నాకు మెసేజ్ చేయండి ఇప్పుడు మీకు నేను ఏం చేయాలో చెప్తాను

  • @Rrrrr12rr
    @Rrrrr12rr 6 วันที่ผ่านมา

    Amma nakuda same problem over bleeding ani velthe scan lo 15mm garbasanchi 1 month medicine vadu taruvatha bmc antunaru chala bayyam ga vundhi

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  6 วันที่ผ่านมา

      @Rrrrr12rrdnc వద్దు గచ్చకాయ వాడకండి డేట్స్ టైం లో ఓ వర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు కచ్చితంగా గచ్చకాయ వాడవద్దు బ్లీడింగ్ తగ్గాక మొదలు పెట్టుకోండి

    • @Rrrrr12rr
      @Rrrrr12rr 4 วันที่ผ่านมา

      @srilathachannellathamanges581 bleeding ledhu present amma 1 table daily nt vesukovalo one day miss ayithe bleeding avuthadhi ani doctor cheparu

  • @KhaleenaShaik
    @KhaleenaShaik 15 วันที่ผ่านมา

    Nenu pillala kosam try chestunna naku focal adenomyosis ani chepparu naku over bleeding avutundi a pain tattukolekunna eppude period aipoyindi oka 20 rojulu vadocha n meru 40 days tarvata enkeppudu pain raleda tarvata yela diet chesaru make a complete video on it 💕💕💕💕💕💕💕💕💕💕💕 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  14 วันที่ผ่านมา

      బ్లీడింగ్ తగ్గిన తర్వాత వాడండి వాపు తగ్గిన తర్వాత నెప్పి తగ్గిపోతుంది

  • @ChaitanyaLucky-r2t
    @ChaitanyaLucky-r2t 13 วันที่ผ่านมา

    Madi Bhadradrikithagudem

  • @nagalakshmisuresh8613
    @nagalakshmisuresh8613 9 วันที่ผ่านมา

    Monthly period ki remedy cheppandi amma

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  9 วันที่ผ่านมา

      రాగి పిట్టు తినండి అలాగే చింత గింజల పొడిని తాగండి

    • @nagalakshmisuresh8613
      @nagalakshmisuresh8613 8 วันที่ผ่านมา

      @srilathachannellathamanges581 చింతగింజల పొడి ఎలా చేసుకోవాలి

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  8 วันที่ผ่านมา

      తెచ్చుకుని వేయించుకుని పొట్టు తీసి దంచుకోవాలి ఫైనల్లో మిక్సీలో మొత్తం పొడి చేసుకోవాలి

  • @KhaleenaShaik
    @KhaleenaShaik 15 วันที่ผ่านมา

    Hi aunty nenu pregnancy kosam try chestunna kachakayalu vadavacha same naku ede problem❤❤❤❤❤❤❤please reply pillala kosam treatment tesukuntunna kachakayalu vadocha❤❤❤❤❤

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  15 วันที่ผ่านมา +1

      వద్దు ట్రీట్మెంట్ కంప్లీట్ కానివ్వండి

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  15 วันที่ผ่านมา

      Pcod లు అయితే వాడవచ్చు

    • @KhaleenaShaik
      @KhaleenaShaik 15 วันที่ผ่านมา

      @@srilathachannellathamanges581 tq aunty for u reply 💕💕💕

  • @peddisridhar-3228
    @peddisridhar-3228 หลายเดือนก่อน

    Problem lekapoina use cheyocha andi

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      తక్కువ యూస్ చేసుకోవాలండి అంటే ఒక పది కజ్జికాయలు తెచ్చుకుని అందులో కొంచెం మిరియాలు ఎక్కువ పసుపు వేసుకొని ఎక్కువ మెంతులు వేసుకుని తాగవచ్చు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి

    • @peddisridhar-3228
      @peddisridhar-3228 หลายเดือนก่อน

      @srilathachannellathamanges581 quantity chepandi pls naa age 31 enthaa quantitys

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      ఫస్ట్ పది రోజులు పావు స్పూన్ వేసుకోండి ఆ తర్వాత అర స్పూన్ వేసుకుని కంటిన్యూ చేయండి

  • @raja41469
    @raja41469 27 วันที่ผ่านมา

    Utres fibroids ki edaina mandu unda srilathagaru, nenu menopause lo ne unnanu doctor daggariki velte scan chesru fibroid undi annaru dayachesi deeniki kuda edaina remedy cheppandi

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  26 วันที่ผ่านมา +1

      గచ్చకాయ లు వాడితే ఏ గడ్డలై కరిగి పోతాయి

    • @dhanalakshmin3131
      @dhanalakshmin3131 10 วันที่ผ่านมา

      E number ki call please

    • @dhanalakshmin3131
      @dhanalakshmin3131 10 วันที่ผ่านมา

      Na problem ame ardam kavatam ledu tenshan
      పట్టుకుంది okasari meto
      మాట్లాడాలి please

  • @nishkeert5694
    @nishkeert5694 หลายเดือนก่อน

    Yummy sister 😋

  • @udayasree3330
    @udayasree3330 24 วันที่ผ่านมา

    Maa amma ku ee problem undhi andi

  • @savpnabadugu3941
    @savpnabadugu3941 25 วันที่ผ่านมา

    Enni days vadali amma

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  25 วันที่ผ่านมา

      40days

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  24 วันที่ผ่านมา

      డేట్స్ టైం లో మానెయ్యండి వాడవద్దు బ్లీడింగ్ తగ్గాక మళ్ళీ మొదలు పెట్టాలి

  • @ShankarNaikMaloth-l1o
    @ShankarNaikMaloth-l1o 21 วันที่ผ่านมา

    Hi Amma Nenu me videos Naaku Kuda same problem Garba Sanchi Pundu Garba Sanchi vapu pannendu 13mmundi annaru Garba Sanchi clean cheyali annaru Amma Gachi kayalu Nenu Kuda vadacha

    • @ShankarNaikMaloth-l1o
      @ShankarNaikMaloth-l1o 21 วันที่ผ่านมา

      Amma reply

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  20 วันที่ผ่านมา

      క్లీనింగ్ అంటే డీఎంసీ అస్సలు చేయించుకోవద్దు గచ్చకాయ వాడండి డైట్ ఫాలో అవ్వండి

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  20 วันที่ผ่านมา

      క్లీన్ అంటారు చాలా ప్రాబ్లెమ్ అవుతుంది వద్దు ఈ పొడి వాడండి

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  20 วันที่ผ่านมา

      గచ్చకాయ లా గురించి పూర్తి వివరాలు వీడియో పెడతాను chudandi

    • @ShankarNaikMaloth-l1o
      @ShankarNaikMaloth-l1o 20 วันที่ผ่านมา

      థాంక్స్ amma

  • @skshaheena1028
    @skshaheena1028 หลายเดือนก่อน

    Hi madam naku problem undi month motham bleeding avtundi naku amyena help chestara madam😊

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      మేడం గారు ఇవాళ నేను వీడియో పెట్టాను కదండీ ఎక్కువ బ్లీడింగ్ అయితే ఎలా తాగుంచుకోవాలి అని ఆ వీడియో చూడండి ఒకటికి రెండుసార్లు చూసి ఆ రకంగా ఫుడ్ తినండి నేను చాలా ఎక్కువగా చెప్పాను అవన్నీ పాటించుకుంటే మీ కంపల్సరీ బ్లీడింగ్ తగ్గిపోతుంది నా చానల్లోకి వెళ్ళండి అక్కడ నేను ఈ వేళ పెట్టిన వీడియో ఉంటుంది

  • @kamalamatampalli8142
    @kamalamatampalli8142 หลายเดือนก่อน

    Powder chalaa curry kudaa thinaalaa egg kudaa thinalemu memu mam

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน +1

      ఎన్వి తినకపోతే మరి మంచిదండి కొంచెం కూరలు ఎక్కువ తింటాను ట్రై చేయండి అంటే కూరగాయలు కూడా మంచిగా ఉంటాయి కదా అని దానిమ్మ పండు తప్పకుండా తినండి

    • @kamalamatampalli8142
      @kamalamatampalli8142 หลายเดือนก่อน

      @@srilathachannellathamanges581 thank you so much for your valuable suggestions mam 😥🙏

  • @aarushmanuhappyhomes6951
    @aarushmanuhappyhomes6951 หลายเดือนก่อน

    Amma miku garba sanchi vapu pundu annaru ante emiti garbasanchi entrancelo penut anta lump vunte adi taggutunda e powder tisukunte ma friend e problem to badpadtunnaru dayachesi teliyajeyagalaru

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      నేను part 3వీడియో పెడుచున్నాను చూడండి ఈ ప్రాబ్లం కూడా తగ్గుతుంది తప్పకుండా నమ్మకంతో వాడండి

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน

      మీకు ఆ వీడియో చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది మీ ఫ్రెండ్ కూడా చెప్పండి ఇంకొక 20 మినిట్స్ లో మీకు వస్తుంది ప్రస్తుతం వీడియో అప్లోడ్ అవుతుంది మీ ఫ్రెండ్ ని ఒకటికి రెండు సార్లు చూసి ఒక డెసిషన్ కి రమ్మనండి

  • @TuljasCreations
    @TuljasCreations 17 วันที่ผ่านมา

    Amma naku endometriasis vundi ee powder ni nenu vadacha amma.. Naku uterus thiseyali anaru ...but merina petaru present ee powder vadalo ledo Chepandi amma

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  17 วันที่ผ่านมา

      బ్లీడింగ్ అవుతుందా

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  17 วันที่ผ่านมา

      Second opinion తీసుకోండి

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  17 วันที่ผ่านมา

      ఒక 40రోజులు పసుపు మెంతులు గచ్చకాయలు వాడండి choice తీసుకోండి test చేయించు కోండి మీ డైట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది

    • @TuljasCreations
      @TuljasCreations 16 วันที่ผ่านมา

      @@srilathachannellathamanges581 marina vesaru kada amma avatledu bleeding purthiga agipoyindi.. periods agipoyinapatinundi chala health issues vastunay amma...ee endometriosis thagipothe ee marina thiyinchukunta Anukuna amma ..anduke aduguthuna ee powder vadacha nenu ani

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  16 วันที่ผ่านมา +1

      అయితే వాడండి గచ్చకాయలు మిరియాలు పొడి వాడండి డైట్ కరెక్ట్ గా చేయండి

  • @Ramalakshmi-lv9ul
    @Ramalakshmi-lv9ul หลายเดือนก่อน

    Madam vegina lips eching ki amyna chitka cheppandi

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  หลายเดือนก่อน +3

      కలబందలో పసుపు కలిపి రాయండి తగ్గిపోతుంది

    • @Ramalakshmi-lv9ul
      @Ramalakshmi-lv9ul หลายเดือนก่อน +1

      Thank you medam

    • @rstrendylife7876
      @rstrendylife7876 หลายเดือนก่อน

      amma vagina lips itching to patu sex lo pain kuda vundi ela taggutundi cheppandi amma

  • @SkfathimaFathima-i9r
    @SkfathimaFathima-i9r 13 วันที่ผ่านมา

    Medicine vaduta vadachu ande Naku 31 years garbhasanchi teyale anaru Naku pelalu lyru

  • @ayeshavaseem2484
    @ayeshavaseem2484 24 วันที่ผ่านมา

    Good morning amma naku oka papa vundi, 2 di obortion aindi,nenu test cheistay anni normal vunnai,kani naku gall blader remove aindi stone valla kaani ippudu try chestay pregency ravatledu naku

  • @sarangapanisarangapani8086
    @sarangapanisarangapani8086 26 วันที่ผ่านมา

    Andi meku hpv virus undha dna lo cheppara

    • @srilathachannellathamanges581
      @srilathachannellathamanges581  26 วันที่ผ่านมา

      లేదండి నాకు గర్భసంచి వాపు పుండు అని చెప్పారు