మరనాత అమ్మగారు . మీరు ,మీ మాటలు , మీ పాటలు మాకు దొరికిన గొప్ప భాగ్యం. ఆ దేవాదిదేవునికి ,మమ్మును మీ ద్వారా ఆదరణ దయచేస్తున్నందుకు నిండు వందనాలు, కృతజ్ఞతలు.
వందనాలు అమ్మ చాలా రోజులు తర్వాత మిమ్మల్ని చుసునందు చాలా సంతోషంగా ఉంది శనివారం మిమ్మల్ని చుసి😢 చాలా అనందపడము దేవుడు ఇంకా మిమ్మల్ని బలంగా వాడుకుంటారు ❤❤❤
అమ్మగారు మరనాత మీరు ఆరోగ్యం గా ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా దేవుడు మిమ్మల్ని దీవించి ఇంకా అనేక మందికి తల్లిగా చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను మరనాత అమ్మగారు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి దీవించును గాక ఆమెన్
అమ్మగారికి నా మరనాతలు అమ్మ మీ ఆరోగ్య గురించి మా మమ్మీ ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండేది. మోకాలు వేసి కన్నీటి ప్రార్థన చేసేదమ్మా మమ్మీ 😭 అమ్మలేని లోటు ఏదో మాకు తెలుసు అమ్మ మీరు బైబిల్ మిషన్ అంతటికీ అమ్మ మీ ఆరోగ్యం కొరకు మా కుటుంబం ఎప్పుడూ ప్రార్థన చేస్తుందమ్మా 🙏 ఈ వీడియో ఇలాపెట్టిన అయ్యగారికి మా నిండు మరణాతలు 🙏
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన?
అమ్మ maranatha దేవునికీ మహిమ ఛాలా బాగా మాట్లాడారు శ్రమా లేకపోతే మనకు పని ఉండదు దేవునితో, శ్రమాలుపకారం, శ్రమలే హారం, శ్రమా ఆత్మకు srungaram. ఛాలా happy మేమంథ పిల్లలుము Maa తల్లి మీరు
అమ్మ గారు మీకూ ఏమే కాడు మీరు మా తల్లీ గారు మన దేవుడు గోప్పా దేవుడు తానా రెక్కాల నీడా కిందా మా తల్లీ గారు ఐనా మీకు రక్షణ కాళిపి చి మేకు మాంచి ఆరోగ్యమ్ శక్తిని ప్రసాదిష్టుడు అమ్మ garu.... 🙏🙏🙏
Praise the lord prameela ammagaru my name is suseela teacher St Joseph's High School that your daughter teacher .I am praying for you in my prayers. Smiling & good lady your .Thank you amma .
Maranatha Ammagaru 👏👏👏chala Happy ma mimmalny ela devuni Rupa metho vudhi maku vakyamu cheppadani I vachinadhu ku devuni ki Mahima Devenalu meku thodu gaundhunu gakaamameen maranatha ma ❤❤❤❤
మరనాత అమ్మగారు దేవాది దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేటట్టు తల్లి గారికి బలాన్ని శక్తి ఏసుక్రీస్తు నామములో ప్రభువు దీవెనలు నిండుగా ఉండును గాక ఆమెన్ మరనాత మరనాత అమ్మగారు
Amma garu Maranatha meeru eppudu manchi Arogyamuto undali Talli meeru mammalni ela Devuni premalo nadipinchli amma maranatha ❤❤🎉🎉 meeru ela matladutunte chala santoshamga unnadamma maranatha
Deva ni chitham itay... Ammagarini marala swasthisala lo chudali... Ani Korukunnanu.... Manaspurthiga..... E roju ela chudatam manasantha Chelpaleni... Santhosham.... 😊 maranatha....
Maranatha Ammagaru Deva Devune ke Samasta Mahema Ghanata 😊 Ayana Maa Santoshanne teregi echaru Deva Devuniki Na Nendu Vandana Maranathalu Mee koraku Nityam prardhistam Ammagaru 🙏🙂
చాలా చాలా సంతోషంగా ఉంది అమ్మ మీరు ఆరోగ్యంగా ఉన్నాందుకు అమ్మ గారికి మరనాత దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేడు దేవుడుకినా మరనాత
మరనాత అమ్మగారు . మీరు ,మీ మాటలు , మీ పాటలు మాకు దొరికిన గొప్ప భాగ్యం. ఆ దేవాదిదేవునికి ,మమ్మును మీ ద్వారా ఆదరణ దయచేస్తున్నందుకు నిండు వందనాలు, కృతజ్ఞతలు.
వందనాలు అమ్మ చాలా రోజులు తర్వాత మిమ్మల్ని చుసునందు చాలా సంతోషంగా ఉంది శనివారం మిమ్మల్ని చుసి😢 చాలా అనందపడము దేవుడు ఇంకా మిమ్మల్ని బలంగా వాడుకుంటారు ❤❤❤
అమ్మ మిమ్ములను సజీవులుగా మా ఎదుట నిలువ పెట్టినందుకు దేవునికి వందనాలు🙏
మరనాత అమ్మగారు దేవునికి స్తోత్రం
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ మరనాత ✝️ 🙏 ప్రభువైన యేసును స్తుతించను గాక ఆమన్ 🇧🇭 🙇♀️ 🙋♀️ 🙌 మరనాత
అమ్మగారు మరనాత మీరు ఆరోగ్యం గా ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా దేవుడు మిమ్మల్ని దీవించి ఇంకా అనేక మందికి తల్లిగా చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను మరనాత అమ్మగారు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి దీవించును గాక ఆమెన్
అమ్మగారికి నా మరనాతలు అమ్మ మీ ఆరోగ్య గురించి మా మమ్మీ ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండేది. మోకాలు వేసి కన్నీటి ప్రార్థన చేసేదమ్మా మమ్మీ 😭 అమ్మలేని లోటు ఏదో మాకు తెలుసు అమ్మ మీరు బైబిల్ మిషన్ అంతటికీ అమ్మ మీ ఆరోగ్యం కొరకు మా కుటుంబం ఎప్పుడూ ప్రార్థన చేస్తుందమ్మా 🙏 ఈ వీడియో ఇలాపెట్టిన అయ్యగారికి మా నిండు మరణాతలు 🙏
Amma ❤maranatha
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన?
Maranatha amma🙏🙏🙏
2@@amalrajxavier
@@rockypraisen.m3715 🤝
అమ్మగారికి వందనములు
Maranatha Amma Devuniki Samastha Mahima kalugunu gaka🙏🏼🧎♂️🧎♂️🧎♂️
MARANATHA..... MARANATHA..... AMEN
Praise the lord amma
Prisethe lord Amma garu
అమ్మ వందనాలు. దేవుని కి స్త్రోత్రలు చెల్లెస్తూన్నాము...
అమ్మ గారు మీరు బాగుండాలి మరనాత 🙏
అమ్మగారు కి నా మారనాత...చాలా సంతోషంగా ఉంది..మీరు మా మాంధ్యకి వచ్చినదుకు..దేవునికే మహిమ కలుగును గాక...
మరనాత అమ్మ గారు దేవుడు మిమ్మును మీ స్వరం వినటానికి గోప్ప భాగ్యం కలిగించిన దేవుని కి వందనాలు
అమ్మ maranatha
దేవునికీ మహిమ
ఛాలా బాగా మాట్లాడారు
శ్రమా లేకపోతే మనకు పని ఉండదు దేవునితో,
శ్రమాలుపకారం, శ్రమలే హారం, శ్రమా ఆత్మకు srungaram.
ఛాలా happy
మేమంథ పిల్లలుము
Maa తల్లి మీరు
Praise the Lord. Very happy to see ,hear Pramila aunty. God be with her allways
మరవాత అమ్మగారు చాలా సంతోషం దేవునికి మహిమ కలుగును గాకా
అమ్మ గారు మీకూ ఏమే కాడు మీరు మా తల్లీ గారు మన దేవుడు గోప్పా దేవుడు తానా రెక్కాల నీడా కిందా మా తల్లీ గారు ఐనా మీకు రక్షణ కాళిపి చి మేకు మాంచి ఆరోగ్యమ్ శక్తిని ప్రసాదిష్టుడు అమ్మ garu.... 🙏🙏🙏
Amma leni lotu maku meru thiresthunanduku sala andham ga undi ❤
Maranatha 🙏❤❤❤
Amma Garu miru ravatam chala andhammaga undi amma
Ammagaru maranatha devadidavudiki vomdanalu 🙏😭😭😍
Bible mission ku entho Prema dayachesaru amagaru love 💕💕💕💕💕 u ❤❤❤❤❤❤
Amma gariki vandanalu amma chala santhoshamga vundamma miru inka maku dooramga elloddamma ✝️🙏 Devudu mimmalni aashiravadinchalani mana sara thandriki prarthana 🙏🙏🙏🙏🙏🙏🙏
Prati roju.mee gurinchi prardan chestanu.ammagaru
Praise the lord prameela ammagaru my name is suseela teacher St Joseph's High School that your daughter teacher .I am praying for you in my prayers. Smiling & good lady your .Thank you amma .
దేవుని ప్రేమ ఎంతో గొప్పది 🙏
మరనాత🙏
మరనాత🙏
మరనాత🙏
Ammagaru marala vachhinanduku devuniki kruthajnatha sthotramulu
మిమ్మల్ని ఇలా చూస్తాను అనుకోలేదు అమ్మ
Praise the Lord 🙏. Hallelujah 🙌.
All glory to god
మరనాత అమ్మగారు
Maranatha 😊Ammagaru
Very happy to see and hear your lovely 😍❤️ voice.
Maranatha Ammagaru 👏👏👏chala Happy ma mimmalny ela devuni Rupa metho vudhi maku vakyamu cheppadani I vachinadhu ku devuni ki Mahima Devenalu meku thodu gaundhunu gakaamameen maranatha ma ❤❤❤❤
God be praised...🙏.....
Maranatha అమ్మ గారు...🙏....
Maranatha amma...❤
Maranatha Amma challa santhoshamga undi amma memmaline chudatam mekosam prardhana chesthunamu amma😇
Ammagariki maranatha 🙏🏽
మరనాత అమ్మగారు దేవాది దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేటట్టు తల్లి గారికి బలాన్ని శక్తి ఏసుక్రీస్తు నామములో ప్రభువు దీవెనలు నిండుగా ఉండును గాక ఆమెన్ మరనాత మరనాత అమ్మగారు
Maranatha amma meru malli ma kalla mundhuku vachinandhu chala happy ga vundi amma
Devudu Krupa amma meku manchi health kosam prayer chastanu ❤
ఆమగారీకీమరనాత
Amen
Amma garu Maranatha meeru eppudu manchi Arogyamuto undali Talli meeru mammalni ela Devuni premalo nadipinchli amma maranatha ❤❤🎉🎉 meeru ela matladutunte chala santoshamga unnadamma maranatha
Thank you Yesayya .. Maranatha Ammaagarandi ..🎉🎉🎉
MARANATHA GOD BLESS YOU ❤ ❤ ❤ ❤ ❤
God is great👏👏👏👏 amma garu Aaarogyam ga undali jesus🙏🙏🙏🙏
అమ్మ వందనాలు
Maranatha Amagaru 🙏 🙏 🙏 Bible mission ku Jay
Maranatha Ammagaru.Samasthamahima devunike kalugu gaaka.Very happy to see you ammagaru.Lord please give good health to ammagaru as soon as possible
Maranatha amma, Malli me maatalu vintunnanduku chala santhoshamga undi amma devuniki mahima
Amen 🙌🙏🙏
Maranatha ammagaru
Maranatha ammagaru 🙏🙏miru arogyyamtho bbuunndadam devbunikki vaanddhannallu
Deva ni chitham itay... Ammagarini marala swasthisala lo chudali... Ani Korukunnanu.... Manaspurthiga..... E roju ela chudatam manasantha Chelpaleni... Santhosham.... 😊 maranatha....
marantha Amma garu hallelujah sajeeuodu యేసయ్య హ్లెలూయ Amen🙏
చాలా చాలా సంతోషంగా ఉంది అమ్మ గారు
మరనాత అమ్మ గారు 🙏🙏🙏
మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను
Maaranatha
Maranatha🙏🙏🙏ammagaru❤❤❤❤❤
మిమ్మల్ని చూసి చాలా ఆనందం కలిగింది...... మరనత అమ్మగారు
Vandanalu ammagaru
Mara atha Amma Garu Ayya Garu kumara atha Amen
Maranatha Ammagaru
Deva Devune ke Samasta Mahema Ghanata 😊 Ayana Maa Santoshanne teregi echaru Deva Devuniki Na Nendu Vandana Maranathalu
Mee koraku Nityam prardhistam Ammagaru 🙏🙂
God blessings ma meeru yappadu happy ga undali🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙌🙏🏻DEVUNE KE STOTRAM 🙏🏻🙌
🙌🙏🏻🙌amen🙌🙏🏻🙌
Vandanalu Ammagaru .
Maranatha ammagaru God bless you maranatha ammagaru
Peddamma gaariki cheppaleni kotla vandana maranaalu ammagaaru meeru nurellu ayussu devudu meeku istaaru amma mana prabhuve kaada goppa doctor mana devudu anni vaidyam chesturu amma kaakaani thotalo lekapote edola undhi amma mi navvu mee kaala cheppalenidi nenu mana prabhuvu adiganu ammagaaru prabhuva meeru ammagaariki thotalo undela divinchandi Selvaraj ayyagani thisukuvellaru ma ammagarini aina maaku thotalo Nurellu divinchandi prabhuva Ani pradana chesanu ammagaru meru thappaka nadustaru ammagaru ayyagaaru chinnammagaru babu and papa devudu nindu nurellu prabhu sannidhilo meeru undaali maranatha
Maranatha ammagaru thank you yesayya
Price the lord 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Amma maranatha 🙏amma chala happy amma devudu chupena krupa devuniki mahima kalugunu gaka చేసిన ప్రార్ధకు దేవుడు గొప్ప నెరవేర్పు ఇచ్చారు
Maranatha 🙏🏻 Amen 🙏🏻 Amma Garu 🙏🏻
Maranatha Amma Garu
Mee rante naku chala estamu
Maranatha amma garu vijayawada tq ayya garu maranatha ayya garu
MARANATHA AMMA GARU
AYYAGARIKI MARANATHA
AMEN AMEN AMEN🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Maratha 🎉Amma
Sathyavani..🙏🏻🙏🏻❤❤🎉🎉
Justin chellaboina praise the lord pastor Amma garu 🙏🙏🙏
Maranatha ammagaru. it is proved once again that Dod is great, greater, greatest.praise the Lord. Maranatha.🙏💐
Correction:2nd line,the word Dog it is wrong,God is correct.
Maranatha ammagaru devuniki mahima kalugunu gaka 🙏🙏🙏
మరనాత అమ్మ
Amen Amen Amen praise the lord amma Garu ❤❤❤❤
Maranatha Ammagaru🎉🎉🎉God bless you with good health❤❤
Maranatha ammagaru.
All glory to God.
Bless you still more and more ammagaru
AMMAGARIKI VANDANAMARANATALU,PEDAMMAGARIKOSAM PRATIROJU PRADANALU CHESTUNAMU,PEDDAMMAGARIKI MANCHI AROGYAM NAA DEVUDAINA PRABHUVU KRISTU YESU DEEVINCHUNUGAKA.
Maranatha ammagaru God bless you
Maranata ammagaru🙏 devunike mahima kalugunu gaka. Amen 🙏🙏
Praise God 🙏🏻 thank you lord 🙏🏻 ammagariki maranatha ❤❤❤❤
మరనాత అమ్మగారు🙏🙏
Glory to God Jesus 🙏 Maranatha Ammagaru
మారనత అమ్మ గారు 🙏✝️
Maranatha yesayy,tq soo much yesayya malli ma madhya ki ma thalli ni thesukoni vacchinandhuku
Vandana maranathalu andi Ammagaru
Maranathamam,our God is great he gives long life to "U"
Maranatha ammagaru.wonderful testimony.
Praise the LORD
Maranatha amma garu
PraiseThelord❤🎉❤
Ch yesuratnam praise the lord pastor Amma garu 🙏🙏🙏
Naku chala happy ga unddi amma
Mimmal ni e la chusinadu ku
అమ్మగారు మరనాత