PST - R 04 హిందూ సనాతన ధర్మంలో ఏ దేవుడినైనా గారు అని పిలుస్తున్నామా? ఆంజనేయ స్వామి అంటున్నాం కానీ ఆంజనేయ గారు అంటున్నామా? వేంకటేశ్వర స్వామి అంటున్నాం కానీ వెంకటేశ్వర గారు అంటున్నామా? మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన బ్రహ్మేంద్రస్వామిని బ్రహ్మంగారు అని ఎందుకంటున్నాం? అయ్యప్పస్వామి మాల , ఆంజనేయస్వామి మాల వేసుకున్న సాధారణ మనిషిని సైతం స్వామీ అని పిలుస్తూ వారిలో భగవంతున్ని చూస్తున్నాం కాదా!! మరి బ్రహ్మేంద్ర స్వామిని బ్రహ్మం గారు అని ఎందుకంటున్నాం? సాధారణంగా ఒక వ్యక్తిని పిలిచేటప్పుడు గౌరవసూచికంగా వారి పేరు చివర గారు చేరుస్తాం!" మరి బ్రహ్మేంద్ర స్వామిని., బ్రహ్మం గారు అంటున్నాం.., బ్రహ్మేంద్ర స్వామి సాధారణ వ్యక్తా? దయచేసి గమనించండి🙏 ఇటువంటి పరిస్తుతుల్లో మనం బ్రహ్మంగారు, బ్రహ్మంగారి మఠం , బీ మఠం అని కాకుండా బ్రహ్మేంద్ర స్వామి.., బ్రహ్మేంద్ర స్వామి మఠం అని పలుకుదాం. కడప జిల్లాలోని బ్రహ్మం సాగర్ ను బ్రహ్మేంద్రస్వామి సాగర్ గా...., బ్రహ్మంగారి మఠాన్ని బ్రహ్మేంద్రస్వామి మఠం గా మార్చేందుకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకోందాం వెగ్గళం రాము. 9010119944,
Sri Brahmendr Swami chrithranu chala adbuthanga padaru chala dhanyava
శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై
OM Sree madvirat pothuluri veera brahmendra Swami variki jai 🍎🥥🍒🌹🙏Ms
Om hrem klem seem sevaya bramha me namaha 🙏🙏
GOOD…
Om hrem klem seem sevaya bramha me namaha
Supr good songs
🙏🙏🙏
🙏🙏🌺🌺👌👌
🙏🙏🙏🙏💐💐💐💐💐
Excellent songs
Hari Om
💐🙏
Lovly explaination👌👌
Super
super.charan
charan
AA
nice
Thanks For Watching Please Subscribe My Chanal
th-cam.com/channels/93K41C3R_aNySa5zhDieWw.html
Om Bharamgari namaha 🙏🙏🙏
PST - R 04
హిందూ సనాతన ధర్మంలో ఏ దేవుడినైనా గారు అని పిలుస్తున్నామా?
ఆంజనేయ స్వామి అంటున్నాం కానీ ఆంజనేయ గారు అంటున్నామా?
వేంకటేశ్వర స్వామి అంటున్నాం కానీ వెంకటేశ్వర గారు అంటున్నామా?
మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన బ్రహ్మేంద్రస్వామిని బ్రహ్మంగారు అని ఎందుకంటున్నాం?
అయ్యప్పస్వామి మాల , ఆంజనేయస్వామి మాల వేసుకున్న సాధారణ మనిషిని సైతం స్వామీ అని పిలుస్తూ వారిలో భగవంతున్ని చూస్తున్నాం కాదా!! మరి బ్రహ్మేంద్ర స్వామిని బ్రహ్మం గారు అని ఎందుకంటున్నాం?
సాధారణంగా ఒక వ్యక్తిని పిలిచేటప్పుడు గౌరవసూచికంగా వారి పేరు చివర గారు చేరుస్తాం!"
మరి బ్రహ్మేంద్ర స్వామిని., బ్రహ్మం గారు అంటున్నాం.., బ్రహ్మేంద్ర స్వామి సాధారణ వ్యక్తా?
దయచేసి గమనించండి🙏
ఇటువంటి పరిస్తుతుల్లో మనం బ్రహ్మంగారు, బ్రహ్మంగారి మఠం , బీ మఠం అని కాకుండా బ్రహ్మేంద్ర స్వామి.., బ్రహ్మేంద్ర స్వామి మఠం
అని పలుకుదాం.
కడప జిల్లాలోని బ్రహ్మం సాగర్ ను బ్రహ్మేంద్రస్వామి సాగర్ గా....,
బ్రహ్మంగారి మఠాన్ని బ్రహ్మేంద్రస్వామి మఠం గా
మార్చేందుకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకోందాం
వెగ్గళం రాము. 9010119944,
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🌄🙏🙏Super🌹🌹🌹🌹🌄🌄🌄🙏🙏🙏🙏🙏
Om hrem klem srem sevaya bramha me namaha
Super
ch.sss
Aleti Sharath Hari Om
Hari om
🙏🙏🌺🌺👌👌
Very good songs
Hari Om
Om hrem klem srem sevaya bramha me namaha