అంత senior actor అయ్యి ఉండి, అలనాటి నటులని చూసి, వారితో నటించి కూడా ఇంత సంస్కార హీనంగా మాట్లాడ్డం అవసరమా !? పోయిన వాళ్ళు ఎలాగూ పోయారు, వారి చరిత్ర మనకు సువర్ణ అక్షరాల్లోనే పరిచయం అలాంటి చరిత్రకు మసి పూసి మనకు bad impression కలిగేలా చేయడం అవసరం లేదు. ఈ generation మనుషులు (సావిత్రి గారిని చూడని వారు), ఆమె గురించి & అలనాటి వ్యక్తుల గురించి ఎంతో గొప్పగా feel అయితే, మీరు ప్రత్యక్షంగా చూసి కూడా ఇలా మాట్లాడ్డం సిగ్గు చేటు ఛానల్ వారికి కూడా విలువలు లేవు అని అర్దం అవుతోంది.... రేటింగ్స్ రావడం కోసం ఈ interview ను TH-cam లో పెట్టారు.
Asalu savithrammanu chusenduku kuda actor chandrababuki arhatha undadu, ame andari lage just respect ichi untundi daanini ila character less ga matladatam sababu kadu, ame Gemini ganesh ni matrame first and last varaku preminchi untundi thappa, itharulevarini asalu manasulo thalachukokunda brathiki untundi, ame anduke chivari varaku vontarigane migilipoindi, ameku korukunnadi nijamaina prema matrame.
మందును మందులా తీసుకుంటే సత్ బ్రాహ్మణుడా😂 ఎక్కువ తాగితే శూద్రుడా? ఇతడొక అబద్ధాల కోరు...ఆనాటి విషయాలు మనకు తెలీదని నోటికొచ్చిందంతా వాగుతున్నాడు...వారి వ్యక్తిగత రహస్యాలను బయల్పరచే ఇతనికి ఏముంది సంస్కారం!!
ఆమె 1945 లో కాదు 1955 లో సినిమాలకు వచ్చింది. ఆ తర్వాత కూడ చాలా సినిమాలలో 1968 వరకు నటించింది. NTR , ANR నటించిన SriKrisnarjuna yuddam లో అల్లురామలింగయ్య ప్రక్కన కూడ నటించింది
పొరపాటు పడుతున్నారు. ఆమె 1950 లోనే అక్కినేని హీరోగా నటించిన " సంసారం " చిత్రం ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు. అక్కినేని హీరోగా 1953 లో విడుదలైన దేవదాసు ( తెలుగు & తమిళ్ ) బ్రతుకు తెరువు ( తెలుగు & తమిళ్ ) తదితర చిత్రాల్లో అక్కినేనిగారి సరసన హీరోయిన్ గా పోటీపడుతూ నటించి ప్రజల హృదయాల్లో చిరస్మరణియురాలుగా నిలిచారు. ఆమె చనిపోయే వరకూ అంటే 1981 వరకూ నటిస్తూనే ఉన్నారు చివరి చిత్రం దేవుడు మామయ్యా ( తెలుగులో - 1981 ) అలాగే మరో తమిళ్ చిత్రంలో కూడా నటించారు.
ప్రపంచం మొత్తం లొ ఒక్కరు కూడా సావిత్రి గారు గురించి డ్రింక్ అలవాటు అనే అంటు ఉంటారు కానీ ఆ తల్లి క్యారెక్టర్ లేనిది అని ఎవ్వరు అనలేదు అయినా నాకళ్ళరా చూశాను అంటున్నారు ఆవిడా పడక గదిలో కి చూడటం తప్పు కదా ఒకరి పడక గది లో చూడటం ఏంటీ చాల మంది కి కాలం చేసిన వారినీ చెడు ప్రచారం చెయ్యటం అలవాటు ఆవిడా గురించి ఏదో ఉగ్రం వచ్చినట్టు చెప్పటం ఇంక విడ్డూరం ఎంతోమంది చెడ్డవారు ఇంకా బ్రతికే ఉన్నారు కదా వాళ్ళగురించి ఎందుకు చెప్పటం లేదు ఈ పెద్దాయన ఇదే ఛానల్ లో అనుకుంటాను శోభన్ బాబు గారు మరో గొప్ప తల్లి గురించి కూడా చిరాకుగా మాట్లాడారు డబ్బు ఈ రోజు వస్తుంది రేపు పోతుంది కానీ మాటమీద పరువు ప్రతిష్ట ఆధార పడి ఉంటుంది వయసుకు పెద్దవారు ఇలా మాట్లాడటం మా మనసుకు కష్టం గా ఉంది తప్పు చేసిన వారు ఇంకా కోకొల్లలు గా ఉన్నారు వాళ్ళ గురించీ చెప్తే బాగుంటుంది వీరు చెప్పిన వారు అందరు స్వర్గస్తులైన వారే
gemini ganesan was son of kalavantula caste mother and half brahmin and half kalavantula caste father. His paternal grand mother was a concubine of a Brahmin principal. His Aunty muthulaxmi reddy was a famous person and she disliked the caste vruthi of Gemini's mother and grand mother. In 1956 Hindu marriage act banned marriages when the spouse is living. Hence savitri married legally with gemini. Gemini said that he did not marry pushpavalli. Gemini was not a brahmin and their marriage was legal. savitri was not his concubine.
@@BrundabanMalik-zh7fp నేను ఆవిడ తప్ప లేదు అని అనడం లేదు అండి... కానీ నిజం నిష్టూరంగా అంటే ఆయన కూడా అన్ని నిజాలు చెప్తున్నట్టు అనిపించడం లేదు Sadbharmanudu తాగితే limited ఇలాంటి అది, ఇది అన్నట్టు మాట్లాడటం అంత Apt అనిపించడం.. he not totally wrong, at the same time he is totally not correct
Brahmanudu anangane edo qualification laga chepthunnadu.veedu kuda ade na.dialogs anni edo prathokka scene lo aayana unnattu chepthunnadu acting tho saha.Brahmandu anta sathbrahmandu anta.veediki kuda baga manasu chanchalam.Veediki anni sweet ruchulu thelusanta.Roshan Garu mee meeda unde manchi abhiprayam pothuddi elantollanu interview chesthe
Time waste interview..Roshan ki pani jedu..evadevado chetta vedhavalani pattukotchi interview cheyyatam..TH-cam lo pettadam...chetta program.. Edaina panikotche pani cheyyandi Roshan garu
అంత senior actor అయ్యి ఉండి, అలనాటి నటులని చూసి, వారితో నటించి కూడా ఇంత సంస్కార హీనంగా మాట్లాడ్డం అవసరమా !?
పోయిన వాళ్ళు ఎలాగూ పోయారు, వారి చరిత్ర మనకు సువర్ణ అక్షరాల్లోనే పరిచయం అలాంటి చరిత్రకు మసి పూసి మనకు bad impression కలిగేలా చేయడం అవసరం లేదు.
ఈ generation మనుషులు (సావిత్రి గారిని చూడని వారు), ఆమె గురించి & అలనాటి వ్యక్తుల గురించి ఎంతో గొప్పగా feel అయితే, మీరు ప్రత్యక్షంగా చూసి కూడా ఇలా మాట్లాడ్డం సిగ్గు చేటు
ఛానల్ వారికి కూడా విలువలు లేవు అని అర్దం అవుతోంది.... రేటింగ్స్ రావడం కోసం ఈ interview ను TH-cam లో పెట్టారు.
Asalu savithrammanu chusenduku kuda actor chandrababuki arhatha undadu, ame andari lage just respect ichi untundi daanini ila character less ga matladatam sababu kadu, ame Gemini ganesh ni matrame first and last varaku preminchi untundi thappa, itharulevarini asalu manasulo thalachukokunda brathiki untundi, ame anduke chivari varaku vontarigane migilipoindi, ameku korukunnadi nijamaina prema matrame.
Sadbrahmundu????
Guys, cool. Savitri was a great artist, this person is talking about her personal life which could be different. Don't like? Just skip watching.
మందును మందులా తీసుకుంటే సత్ బ్రాహ్మణుడా😂 ఎక్కువ తాగితే శూద్రుడా? ఇతడొక అబద్ధాల కోరు...ఆనాటి విషయాలు మనకు తెలీదని నోటికొచ్చిందంతా వాగుతున్నాడు...వారి వ్యక్తిగత రహస్యాలను బయల్పరచే ఇతనికి ఏముంది సంస్కారం!!
ఆమె 1945 లో కాదు 1955 లో సినిమాలకు వచ్చింది.
ఆ తర్వాత కూడ చాలా సినిమాలలో 1968 వరకు నటించింది.
NTR , ANR నటించిన SriKrisnarjuna yuddam లో
అల్లురామలింగయ్య ప్రక్కన కూడ నటించింది
పొరపాటు పడుతున్నారు.
ఆమె 1950 లోనే అక్కినేని హీరోగా నటించిన " సంసారం " చిత్రం ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు.
అక్కినేని హీరోగా 1953 లో విడుదలైన
దేవదాసు ( తెలుగు & తమిళ్ )
బ్రతుకు తెరువు ( తెలుగు & తమిళ్ )
తదితర చిత్రాల్లో అక్కినేనిగారి సరసన హీరోయిన్ గా పోటీపడుతూ నటించి ప్రజల హృదయాల్లో చిరస్మరణియురాలుగా నిలిచారు.
ఆమె చనిపోయే వరకూ అంటే 1981 వరకూ నటిస్తూనే ఉన్నారు
చివరి చిత్రం దేవుడు మామయ్యా ( తెలుగులో - 1981 ) అలాగే మరో తమిళ్ చిత్రంలో కూడా నటించారు.
ప్రపంచం మొత్తం లొ ఒక్కరు కూడా సావిత్రి గారు గురించి డ్రింక్ అలవాటు అనే అంటు ఉంటారు కానీ ఆ తల్లి క్యారెక్టర్ లేనిది అని ఎవ్వరు అనలేదు అయినా నాకళ్ళరా చూశాను అంటున్నారు ఆవిడా పడక గదిలో కి చూడటం తప్పు కదా ఒకరి పడక గది లో చూడటం ఏంటీ చాల మంది కి కాలం చేసిన వారినీ చెడు ప్రచారం చెయ్యటం అలవాటు ఆవిడా గురించి ఏదో ఉగ్రం వచ్చినట్టు చెప్పటం ఇంక విడ్డూరం ఎంతోమంది చెడ్డవారు ఇంకా బ్రతికే ఉన్నారు కదా వాళ్ళగురించి ఎందుకు చెప్పటం లేదు ఈ పెద్దాయన ఇదే ఛానల్ లో అనుకుంటాను శోభన్ బాబు గారు మరో గొప్ప తల్లి గురించి కూడా చిరాకుగా మాట్లాడారు డబ్బు ఈ రోజు వస్తుంది రేపు పోతుంది కానీ మాటమీద పరువు ప్రతిష్ట ఆధార పడి ఉంటుంది వయసుకు పెద్దవారు ఇలా మాట్లాడటం మా మనసుకు కష్టం గా ఉంది తప్పు చేసిన వారు ఇంకా కోకొల్లలు గా ఉన్నారు వాళ్ళ గురించీ చెప్తే బాగుంటుంది వీరు చెప్పిన వారు అందరు స్వర్గస్తులైన వారే
Aavida thappu chesindi anukune varu but kadu annadamma
Mee comment chusi video motham chusa ma😊
Naku kopam vachindi
Thana meeda
నిజమే చనిపోయిన ఒక mahanati గురించి ఇలా మాట్లాడటం చాలా తప్పు
చాలా అన్యాయం మాట్లాడాడు....
gemini ganesan was son of kalavantula caste mother and half brahmin and half kalavantula caste father. His paternal grand mother was a concubine of a Brahmin principal. His Aunty muthulaxmi reddy was a famous person and she disliked the caste vruthi of Gemini's mother and grand mother. In 1956 Hindu marriage act banned marriages when the spouse is living. Hence savitri married legally with gemini. Gemini said that he did not marry pushpavalli. Gemini was not a brahmin and their marriage was legal. savitri was not his concubine.
Ayya peddayana avida lerani ennaina cheputaru.
కుర్చీ మడత పెట్టే డైలాగ్ ఇక్కడ ఈయనకి చాలా అవసరం అనిపిస్తుంది 😡
Mahanati❤
ఏదో అంత నిజాలు చెబుతున్నట్టు లేదు...
Negtive చెప్తున్నంత మాత్రానా మంచి వాళ్ళు అని కాదు కదా
రోషన్ గారూ ఈ వీడియో తీసేయ్యండి సర్.
నిజాలు ఎప్పుడూ నిష్టురంగానే ఉంటాయి.
Negtive చెప్తున్నంత మాత్రానా మంచి వాళ్ళు అని కాదు కదా
@@ramaraogalla
పొరపాటు పడుతున్నారు
నెగెటివ్ అని ఎందుకు అనుకుంటున్నారు
కొన్ని కొన్ని సందర్భాల్లో సావిత్రిగారే తన స్వయంకృతపరాదాన్ని ఒప్పుకున్నారు
@@BrundabanMalik-zh7fp
నేను ఆవిడ తప్ప లేదు అని అనడం లేదు అండి...
కానీ నిజం నిష్టూరంగా అంటే ఆయన కూడా అన్ని నిజాలు చెప్తున్నట్టు అనిపించడం లేదు
Sadbharmanudu తాగితే limited ఇలాంటి అది, ఇది అన్నట్టు మాట్లాడటం అంత Apt అనిపించడం.. he not totally wrong, at the same time he is totally not correct
@@ramaraogalla
రైట్ 👍👌🙏🙏🙏
@@ramaraogallaబాగా
Mahanati ni adi idi anadam lo ne mee samskaram telustundi
Very true
ప్రతిభ ఉన్న చోట బలహీనతలు ఉండవచ్చు పరిస్థితుల రీత్యా
చచ్చిన వాళ్ళకళ్ళు చారేడేసని సామెతుంది
పోయిన వాళ్ళగురించి ఇప్పుడు అవసరమా
Veediki Anni telusu vinevadu vunte😮😮
ఇతను చెప్పేవన్నీ అబద్ధాలే
Brahmins never talk ill of a other Brahmin. This fellow Yechuri is a fanatic Bomman. He calls Gemini, a womanizer, Sadbhrahmin!!
Ekavachanamtho mahanatini vyavaharinchadam baaledu
Anta sollu.... Samskaram lekunda matladutunnadu. ... Edo pedda legendary Actre la matladutadu
Abadham cheppalsina avasaram ee vayasulo ithaniki aentraa VIP laaraa., I Manchi actors ainantha maathraana manchi Manushulu ani endhuku fix avuthunnaru. Vamp character chaese vaaru chedda vaaru kaadhu.
Brahmanudu anangane edo qualification laga chepthunnadu.veedu kuda ade na.dialogs anni edo prathokka scene lo aayana unnattu chepthunnadu acting tho saha.Brahmandu anta sathbrahmandu anta.veediki kuda baga manasu chanchalam.Veediki anni sweet ruchulu thelusanta.Roshan Garu mee meeda unde manchi abhiprayam pothuddi elantollanu interview chesthe
Tappatagidorledi
MahanatiSWAYANKRUTAM
Nematalu nejalu kadu anipistundi adi edi enti gvuravm lekunda.
అసలు ఇప్పుడు సావిత్రి విషయాలు ఎందుకు చచ్చి న వాడికళ్ళు చారెడేసని
ఎవరోఅన్నారుట అలా ఎప్పుడో పోయినవాళ్ళగురించిఎందుకు
So Gemini ganesan is not perfect
Can't trust his speech
Chanipoyina avida gurinchi ippudu interview avasarama jeminiganesan yemina mahanu bhavuda savitri daggaraki vostadu vallaintiki veli potadu yemiti matalu vallaintiki velipoyevadu savitrini yenduku pelli chesukunnadu savitrini nasanam cheyadanika avida pillale avidani pattinchukoledu prajala gundello ippadiki avida bratike vundi intlo vallaki avida viluva teliyaledu
who is he
Yechuru Chalapathi Rao Senior Actor
Which movies he acted??
@@sumantvamalapuramEe video cheyadamlo mee udhesam yemito? Savitri garini avamanichina vari jabithalo cheri poyaaru meeru kooda.Sath Brahmanuda Gemini?
Koncham chanipoyina valla gurinchi koncham machi ga matladandhi savitri amma gurinchi matladakandi
Iyanadi chala cheap mentality, interview evarinibadithe varini cheyya kudadhu.
Manishiki adhi manchi adhi cheydu thelusukone sakthi vundhi… okaru cheydu alavatu cheyseru and alavatu paddaru ante vaalu murkhulu( brainless, pogaru, ahankaram etc)
Ayya leani vari gurinchi enduku gatham gataha😢😢😢
ముందు ఆడవాళ్ళ ని గౌరవించడం నేర్చుకుంటే మంచిది. Samsakaram లేదు.
Babu miru endhuku iretating avuthunaru aundi
వేస్ట్ ఫెలో
ఎందుకండీ. ఆయన చెప్పిన వాటిలో తప్పు ఏమైనా ఉందని మీకు తెలుసా
Bongu mahante vanisree real mahanati
E pedha ayanaku maryadha thelidhu ankuntananu nenu
Time waste interview..Roshan ki pani jedu..evadevado chetta vedhavalani pattukotchi interview cheyyatam..TH-cam lo pettadam...chetta program..
Edaina panikotche pani cheyyandi Roshan garu
All lies this is not good interview
nee bonda atanini andaru istapaddaru taruvata asuya paddaru