To be honest your videos does not have much of content but you guys makes it such interesting that it becomes a super hit. Oka nuvvu naaku nachav movie chusinattu untundi....wish u good luck.
చాలా చాలా చాలా బాగుంది వీడియో.. ఎంత నేచురల్ గా గొడవ పడ్డారో మీరిద్దరూ.. మీరు మాట్లాడిన ప్రతి డైలాగ్ ఆప్ట్ గా ప్రతి ఇంట్లో అనుకునే మాటలే.. నిజంగా, చాలా నచ్చింది వీడియో, నిజానికి శరత్ మంట పెట్టి బాగా ఎగదోస్తూ పోయాడు, ఒక స్టేజ్ లో గొడవ పెద్దదై నిష ఏమైనా సీరియస్ గా రియాక్ట్ అయిపొతుందెమో అనే స్టేజ్ రాగానే అమ్మ కాల్ రావడంతో బ్రేక్ పడింది.. anyways, its an excellent piece! Keep it up guys!
శరత్ గారూ! నిషా గారూ నవ్వి నవ్వనట్టుగా ఓ చూపు చూసారూ! ❤️❤️ ఆ చూపుకి ఎంత ఉప్పు తిన్న అమృతం లాగా ఉంటుంది 🌹❤️❤️. మీ వీడియో లు చూస్తుంటే అనిపించింది, దాదాపు నా లైఫ్ లో జరిగిన సన్నివేశాలే ఒక్క బ్యాంకాక్ తప్ప 😜😜😜y
Its been 8 years of mrrg andi naaku kopam vasthe iddaram godava padda aa roje sort chesukunevaallam kaadu kaadu chesukunedanni and tarwatha appudo maa amma vaallaki funny way lo aa godava sangathi cheppedaani. Inka asalu tarwatha koda cheppakodadu anukuntunna mi video chusaka. ❤
That is indeed a good message, Mr&Mrs. Sharath 👌👌 3 out of 5 diverse ki kaaranam pratidaaniki both side in-laws ni involve cheyadam& no compromise mentality.
Brother, this skit is really a message oriented, wonderful. kudos to you both. 👏👏👏👏👏 Same maa intlo ilaaane jarugutundi, aundulo BAAVA & MARADALU madhya inka interesting ga jarugutundi. 🤣😂🤣😂🤣😂🤣🤣😂🤣
Chala Baga chupincharu Really both of you very lovely couple.. Ma husband entha manchiga cook chesi pettina ma Amma Baga chesthundhi ma akka Baga cook chesthundhi anni chala descrise chestharu..
Hi sir పప్పులో ఉప్పు తక్కవయిందని నచ్చిన కూర వండలేదని ఇంచుమించు విడాకులవరకు వెళ్లే జెంటలకు ఈ వీడియో చెంప పెట్టులాంటిది అనుకుంటున్నాను thank you sir&madam 😊🙏
చాలా బాగా చెప్పారు శరత్& నిషా గారు. మేం కూడా ఇలాగే ఉంటాం, మిమ్మల్ని చూస్తుంటే మాకు మేం చూసుకుంటున్నట్టు ఉంటుంది😊 తదుపరి వీడియోలకు ఆల్ ది బెస్ట్ చాలా బాగా చేస్తున్నారు go ahead 🤝
To be honest your videos does not have much of content but you guys makes it such interesting that it becomes a super hit. Oka nuvvu naaku nachav movie chusinattu untundi....wish u good luck.
It's 💯 true
NISHA madam looking different in this video and Sir was awesome as always
చివరగా మీ సందేశం చాలా బాగుంది. ఈ కాలం యువత ముఖ్యంగా నేర్చుకోవలసిన విషయం. సున్నితమైన సంసారబంధాల్ని ఏ మాత్రం ఆలోచించకుండా తుంచటానికి సిద్ధపడిపోతున్నారు.
Sarath gari performance and nisha gari screen presence choodadanike chala awesome ga vundhi
💯అదిరిపోయింది..సార్...చాలా అంటే...చాలా అద్భుతంగా చేశారు..గ్రేట్ మెసేజ్ ఇచ్చారు..👏👏👏👏👏✅✅Congratulations 👌👌👌👌🎯
🕉️🕉️💫దేవుడు మీ ఫ్యామిలీని మంచిగా చూడాలి🚩🚩🙏
Thank You
నిషా.....ముందు curry పెట్టి అన్నం పెట్టవు కదా అమ్మ నువ్వు super....😊
సూపర్... ఇంట్లో జరిగింది వీధిలో పెడుతున్నారు.. మీరు సూపర్ 💞
చాలా చాలా చాలా బాగుంది వీడియో.. ఎంత నేచురల్ గా గొడవ పడ్డారో మీరిద్దరూ.. మీరు మాట్లాడిన ప్రతి డైలాగ్ ఆప్ట్ గా ప్రతి ఇంట్లో అనుకునే మాటలే.. నిజంగా, చాలా నచ్చింది వీడియో, నిజానికి శరత్ మంట పెట్టి బాగా ఎగదోస్తూ పోయాడు, ఒక స్టేజ్ లో గొడవ పెద్దదై నిష ఏమైనా సీరియస్ గా రియాక్ట్ అయిపొతుందెమో అనే స్టేజ్ రాగానే అమ్మ కాల్ రావడంతో బ్రేక్ పడింది.. anyways, its an excellent piece! Keep it up guys!
Baboi.. it’s exactly same in every household!! Stay blessed!!
ఎపుడూ లాస్ట్ లో sharathgaaru smile చేసేవారు, this టైం నిషా గారు😂
హే బ్యాంకాంగ్ రాజా.. సూపర్ మెసేజ్ చాలా గొప్పగా చెప్పారు.. వదిన ను పండుగకు పంపించేసి.. బ్యాంకాంగ్ ట్రిప్.. ఆలోచించు.. సూపర్ కదా..ఓ. ఓహో😊❤🎉.
పట్టు పట్టు నువ్వు ఎంత కాకా పట్టిన నిన్ను మాత్రం బ్యాంకాక్ వెళ్ళనివ్వదు సిస్టర్ 😂😂😂
సిగ్గులేదు..... మామ్ ఎక్స్ప్రెషన్స్ కిర్రాక్.... సూపర్బ్ అన్న 👌👌
Naa karme naa karme😂😂😂
Last నిషా గారి స్మైల్....mind blowing ❤❤❤
Awesome video andi
Nisha garu meru chala bagunnaru .
Sharath garu me comedy timing super.
We are enjoying your videos
Last smiling each other...killing ❤
Sarath and nisha both 👌👌👌superb
శరత్ గారు. లేటెస్టుగా. మ్యారేజ్ అయినవాళ్లకు. మంచి మెసేజ్. ఇచ్చారు.. గుడ్ జాబ్. సార్
Water lo kadagala 😂😂😂😂😂😂ayyooo ma hero super acting.sarath garuuuuuu control
🫣
Every family lo chinna chinna problems mamule... but avi carry chesthene problem... good message... so nice ❤🥰😍
మీ వీడియోస్ చూస్తే...Feel Good Vibes వస్తాయి..🫰👏👏
Highlight Dialogue by SHARATH bro: “maa chinnappudu Hostel lo pettevaaru e laga..oka pappu, chaaru, o koora” lol😂😛🤣🤣🤣🤣
Nijame kadha 😂
శరత్ గారూ! నిషా గారూ నవ్వి నవ్వనట్టుగా ఓ చూపు చూసారూ! ❤️❤️ ఆ చూపుకి ఎంత ఉప్పు తిన్న అమృతం లాగా ఉంటుంది 🌹❤️❤️. మీ వీడియో లు చూస్తుంటే అనిపించింది, దాదాపు నా లైఫ్ లో జరిగిన సన్నివేశాలే ఒక్క బ్యాంకాక్ తప్ప 😜😜😜y
Nisha ni saree chalabagundhi
a salt dialogue highlight asalu ... salk ekkuva ithe wash cheyala ani ... super Sarath garu
Correct sarathnisha............... Mgs challa baga cheparu 👏
Anna me videos superbbb alsaaa full relaxation
Both r looking nice n good conversations.......Sharath n nisha ani meeru piliche aa tempo 👌👌
Mache message oriented video really superb 👌🏻👌🏻😊
Nice message bro ❤& vodhina ❤
😂 బాగుంది, ఉప్పు నిల్ల తో కడిగి పండ్లు తింటాం, మంచి నీళ్లతో కడిగి అన్నం తిను ఉప్పు కరిగి పోద్ది. 😂😂😂
Vadinammawasverybeautiful and this colour was very goof😊
Nisha last expression amazing
కంచం దగ్గర కూర్చున్న తరువాత ఏది పెట్టిన బాగున్న బాగోక పోయిన తినాలి శరత్ గారు 😊 గుడ్ కాన్సెప్ట్ both are good couple ❤
Bangkok plan fail ani ee type lo revenge aa sarath gaaru 😂😂
Bangkok Bhajana brundam
Bangkok badshah...
yem perlu ayyaa 😂😂😂😂
Both are very good expressions and nice dress sense.
Excellent message🙏🙏🙏
Beautiful message !!❤
Its been 8 years of mrrg andi naaku kopam vasthe iddaram godava padda aa roje sort chesukunevaallam kaadu kaadu chesukunedanni and tarwatha appudo maa amma vaallaki funny way lo aa godava sangathi cheppedaani. Inka asalu tarwatha koda cheppakodadu anukuntunna mi video chusaka. ❤
ఇది అందరి భార్యా భర్తల మధ్య సర్వసాధారణంగా జరిగే విషయమే అయినా మీరు చెప్తుంటే ఎందుకో చాలా కొత్తగా అనిపించిందండి.... చాలా బాగుంది.
That is indeed a good message, Mr&Mrs. Sharath 👌👌
3 out of 5 diverse ki kaaranam pratidaaniki both side in-laws ni involve cheyadam& no compromise mentality.
M acting chesav anna😂😂🔥🔥
Nisha super cheppavamma ,God bless 🙌 you
Nice and good suggestion
హాయ్ couple💐
మీ వీడియోస్ చాలా బాగుంటవి. And
ఈ వీడియో లో లాస్ట్ కి నిషా smile❤️ 😊సూపర్ అసలు.
KAMAL HAASANNNNN... am from Vizag sir. Throughly enjoying your videos.
Superr Sarathgaru and Nishagaru really apt and wonderful.
Mee vedios lo chala fun untadi enta stress unna marachi poi navvukodame.Thanks for ur efforts.
Nisha gari navvuku mee kopam poindi 👍super message
super maga... neenu (Super bidda nuvu)
So happy to see you both ❤ be happy God bless you always ❤
Pichi jokulu veyaku was personal 😅😅😅🎉🎉🎉🎉
ఇప్పుడు చాలా మంది గొడవ పడి విడిపోతున్నారు మంచి మెసేజ్ ఇచ్చారు మీరు సూపర్ జోడి సర్ మీరు ఎప్పటికైనా బ్యాంకాగ్ వెళతారు సర్ నా గ్యారాంటి 😢😂
You couple are marvellous. Hats off to you guys. Just keep it up and give more of your hilarious and sensible videos for the present generation! 👏👏👏
Message at the ending was👌
I liked this concept anna & vadina 😊
Last dialogue and superb smile ..
Wonderful suggestion. So nice👍👌💐
Brother, this skit is really a message oriented, wonderful. kudos to you both. 👏👏👏👏👏
Same maa intlo ilaaane jarugutundi, aundulo BAAVA & MARADALU madhya inka interesting ga jarugutundi. 🤣😂🤣😂🤣😂🤣🤣😂🤣
Super sir, truly this message is very much important to our generation. Thank you sir and ma'am 👍😊
Very lovely video...ma intlo jarige sanniveshaala la undhi.....
Wow!! Bro,.. watched full video expecting fun, but this message was unexpected and it really connects many couple 😊
Glad you liked it 😊
Excellent very very awesome. This kind of messages are very much need in the current society.
You both are simply superb in acting.
Chala Baga chupincharu Really both of you very lovely couple.. Ma husband entha manchiga cook chesi pettina ma Amma Baga chesthundhi ma akka Baga cook chesthundhi anni chala descrise chestharu..
Such a close script. Excellent writing ✍️
wow couple what a video. a much needed video love you both
Good message❤
నిషా నువ్వు శనివారం మీ అమ్మ గారి ఇంటికి వెళ్ళకు శరత్ పార్టి చేసేసుకుంటాడు 😂 ఇద్దరూ కలిసి వెళ్ళండి 😢
Hi sir పప్పులో ఉప్పు తక్కవయిందని నచ్చిన కూర వండలేదని ఇంచుమించు విడాకులవరకు వెళ్లే జెంటలకు ఈ వీడియో చెంప పెట్టులాంటిది అనుకుంటున్నాను thank you sir&madam 😊🙏
The final message is ultimate and it's 100% correct don't involve parents
Thank u both of you bro nd vadina. great advice OR suggestions ❤.
వదినా అన్నని బ్యాంకాక్ పంపవా ప్లీజ్ 🤩
ఈరోజు చాలా చాలా అందంగా వున్నారు మేడం
Very good message
starting kopam vochindi
but end lo msg chala bagundi❤
Climax Bagundhi Anna😊
Hope parents too understand the same and give the couple their space ❤
NYC message andi Mee videos chala baguntaie
Bangkok apudu veltaru papam chala try chesaru esari gati ga plan cheyandi veladaniki
Thanks
Fantastic Message bro, really like all your videos.
Nice expression nisha garu 😊
Good sir and madam. What you said is 💯 correct.
Touched my heartbeat ❤
Correct ga chepparu ❤❤❤
Nice video... lovely couple ❤ Mee full interview chusanandi very impressed 👍❤
చాలా బాగా చెప్పారు శరత్& నిషా గారు. మేం కూడా ఇలాగే ఉంటాం, మిమ్మల్ని చూస్తుంటే మాకు మేం చూసుకుంటున్నట్టు ఉంటుంది😊 తదుపరి వీడియోలకు ఆల్ ది బెస్ట్ చాలా బాగా చేస్తున్నారు go ahead 🤝
Thank You
Good message. Sarath garu meeru true gentleman.
Nisha garu miru sharaaath ane style nenu ma husband imitate chestune untam 😂😂😂super
Super message
అన్న పప్పు వంకాయ ఫ్రై, దొండకాయ, చట్నీ అప్పడాలు వడియాలు నెయ్యి అన్ని కవర్ చెయ్యి ❤
చాలా బాగుంది.❤❤
Good msg and super acting , waiting for more vedios ❤
Excellent 😅
Super andi video chala ante chala bavundi
Hi andi.good message to all couples
Very short and well articulated message… well done both of you.
Sharat sir mi acting matram aaskar leval twaralo meku pedda movie lo chance undi ready ga undandi
Nice video. I was literally waiting for the first scene
Sarath garu meeru script raste ila untundi mari, adi andarki use avuthundi and chala good msg. Nisha garu acting adiripoindi keep rocking ❤❤....
Good
Nice Message
Thanks 👍
both are looking good all he best sarath and nisha