Ivy Gourd Cultivation | దొండ సాగు | నాటు దొండ సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? | Sagu Nestham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 มิ.ย. 2022
  • Ivy Gourd Cultivation | దొండ సాగులో మెలకువలు | దొండ సాగులో లాభాలు రావాలంటే ఏం చేయాలి ? | దొండ సాగులో తక్కువ పెట్టుబడి తో అధిక ఆదాయం! | Donda Sagu | Donda Thota | Donda Panta | Dondakaya | Dondakayalu | Donda Kayalu | Donda Thota Saagu | Sagu | Saagu | Naatu Donda Kaaya | Ivy Gourd Cultivation in Telugu | Telangana Crops | Ivy | Donda Sagu in Telugu |
    #దొండసాగు #దొండ #సాగు #దొండతోట #తోట #మెలకువలు #ivygourd #littlegourd #దొండతోటసాగు #అధికఆదాయం #దొండపంట #sagunestham
    Farmer Contact Details:
    Sukhendar Reddy
    9440363167
    నిరాకరణ (Disclaimer):
    సాగు నేస్తం ఛానల్లోని సమాచారం రైతులు, అనుభవజ్ఞులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు, సలహాలు మరియు సూచనలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతులు వ్యవసాయ అధికారులతో, అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను అనుసరిస్తూ వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు/రాకపోవచ్చు. ఏదేమైనా, సాగు నేస్తం ఛానల్‌లో ఏదైనా సమాచారాన్ని ప్రయోగించడం వల్ల కలిగే నష్టం లేదా అసౌకర్యానికి సాగు నేస్తం ఛానల్ బాధ్యత వహించదు. సాగు నేస్తం ఛానల్ అత్యున్నత నాణ్యత గల సేవను అందించడానికి ప్రయత్నిస్తుంది; అయినప్పటికీ, మా సేవ నిరంతరాయంగా లేదా దోష రహితంగా ఉంటుందని మేము హామీ ఇవ్వలేము.

ความคิดเห็น • 20

  • @satyanarayanasharma9546
    @satyanarayanasharma9546 9 วันที่ผ่านมา

    చెప్పే విధానం స్పష్టంగా ఉత్ప్రేరకంగా ఉన్నది. మంచి విషయాలు చెప్పినారు. రైతు గారికి, చానల్ వారికి కృతజ్ఞతలు

  • @jpsaidulu16143
    @jpsaidulu16143 2 ปีที่แล้ว +4

    వివరణ బాగుంది

  • @sandyarani3474
    @sandyarani3474 2 ปีที่แล้ว +5

    Good

  • @pranavdoppa5225
    @pranavdoppa5225 2 ปีที่แล้ว +3

    First like n view

  • @saidouglaspampari4534
    @saidouglaspampari4534 2 ปีที่แล้ว +3

    Good one 👌

  • @kumaryadav7021
    @kumaryadav7021 ปีที่แล้ว +1

    Good information anna

  • @user-md3js8ty5u
    @user-md3js8ty5u 5 หลายเดือนก่อน +1

    ఎకరానికి యంత ఖర్చు అవుతుంది

  • @soorasaidulu897
    @soorasaidulu897 2 ปีที่แล้ว +1

    Nice

  • @msallinonechenal3219
    @msallinonechenal3219 2 หลายเดือนก่อน +2

    పోల్ హైట్ ఎంత

  • @pemmasanikaruna9078
    @pemmasanikaruna9078 2 ปีที่แล้ว +1

    Hello sir I am from Chennai.
    Nenu dhonda seeds vesanu kani raledhu. If possible meru dhonda theega ivvagalara naku

  • @prasadgurajada5994
    @prasadgurajada5994 ปีที่แล้ว +1

    మొక్క లు ఎక్కడ దొరకుతాయ్

  • @chittikarunakar4806
    @chittikarunakar4806 2 ปีที่แล้ว +1

    Dhonda. Nursary address please sir

  • @pasulashekhar5276
    @pasulashekhar5276 2 ปีที่แล้ว +4

    Phnenumberivvandifarmardi

    • @SaguNestham
      @SaguNestham  2 ปีที่แล้ว

      Sukhendar Reddy 9440363167

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 ปีที่แล้ว +1

    మీరు వాడే ఆర్గానిక్ కంపెనీ పేరు, కాంటాక్ట్ నెంబర్ దయచేసి ఇవ్వండి. నేను ఒక ఎకరా దొండ సాగు చేస్తున్నాను.థాంక్యూ.

  • @Rythumuchata
    @Rythumuchata 2 ปีที่แล้ว +1

    Anna me contact number ivvandi anna.. meru vade camera 📷 anti anna

    • @SaguNestham
      @SaguNestham  2 ปีที่แล้ว

      Please send your query too sagunestham@gmail.com

  • @girigadari8529
    @girigadari8529 2 ปีที่แล้ว +3

    Good

  • @balaanjaneyuluvemu1633
    @balaanjaneyuluvemu1633 2 ปีที่แล้ว +2

    Good