హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రతీ రోజూ యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ చూస్తుంటాము కానీ మనము పెట్టిన ప్రతీ కామెంట్స్ రిప్లై ఇచ్చేది మాత్రం అక్క మాత్రమే ఇన్ని దేశాలు తిరుగు వాళ్ళ జీవన విధానాలు మనకు చక్కగా వివరిస్తూ మన కామెంట్స్ రిప్లై ఇస్తున్నారు అంటే అక్క సహనానికి ఒక సలామ్ ✊🏼✊🏼✊🏼ఏమంటారు ఫ్రెండ్స్ 🙏🏼🙏🏼
oka poor country lo caffechino, latte, expresso ivanni undavu. india lone meeku chaala chotala dhorakathu. ela undhante, Macherala velli, Caffechino kosam eduru chusinattu undhi 😂
Hi video chala bagundi street food yekuvaleykamoyeenaa. Cover baganeycheysaru. Good looking nice. I observed, you wear most probably plain t shirts, my suggestion use coloured tshirts looks good for you. Finally your smile hu..
Lucky good Video, nice explanation, Lucky ఒకటి చెప్తా ఏమిఅనుకోవుకదా,నీ BMI check చేసుకొని, Protein Food ఎక్కువ తీసుకో, you look so cute 🪻🌻🌱🌿Lucky నువ్వు ఏమి చదువుకున్నావు? 🪻🌻🌿🌱
అమ్మయాత్రి దేశం కానీ దేశంలో ఎవరితోడు లేకుండా ఒంటరిగా పర్యటిస్తూ వీడియోలు చేయడం నిజంగా యువర్ గ్రేట్ తల్లి.
Thank you so much ☺️
Evaru leranatava. Nenu namma
@@Sri_groceries nammaku mingei bro 😂😂😂
తెలంగాణ సివంగి
Nice🎉
ఓకే గుడ్
Oh madem ademadem inta batuku bratiki inti venanakala sachhinatu Sametime Rayalaseema lo Sametime madem hinduvu aikuda bottupettkokapadam too much iam citizen Muslim girl pettukunpuddu tamaru enduku bottom pettukoledu ??? Comment kadu artam chesukondi ❤❤❤
Ha miru cheppindi Correct e Pettukolwali pettukunta 👍
మీ దైర్యం కీ రోజు రోజు కీ నేను పెద్ద ఫ్యాన్ అవుతున్న మేడం..... Love from తిరుపతి ❤❤❤❤
Thank you somuch 🙏
Hi bro
Yes
హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రతీ రోజూ యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ చూస్తుంటాము కానీ మనము పెట్టిన ప్రతీ కామెంట్స్ రిప్లై ఇచ్చేది మాత్రం అక్క మాత్రమే ఇన్ని దేశాలు తిరుగు వాళ్ళ జీవన విధానాలు మనకు చక్కగా వివరిస్తూ మన కామెంట్స్ రిప్లై ఇస్తున్నారు అంటే అక్క సహనానికి ఒక సలామ్ ✊🏼✊🏼✊🏼ఏమంటారు ఫ్రెండ్స్ 🙏🏼🙏🏼
Thank you Bro it means a alot
మీవి మొతం వీడియోలు చూస్తాను
Thank you 😊
సినిమాలో రాములమ్మ ను చూసాను రియాల్గా నీ ధైర్యం చూస్తునమ్ము ❤ మేడం జై తెలంగాణ form K N R❤
Ramulamma na 😔
@@Teluguyatri1 కాదు నిలో ఆ ధర్యం వున్నది తప్పుగా అనుకోవద్దు మీరు బాధపడుతే sorry medam
@@srinivasmukkerayadavsrinu3443 no problem 👍
వీలుంటే కొన్ని Naa Anveshana channel చూడమ్మా
హలో పద్మ .... ఇథియోపియా దేశం అద్భుతం.... పర్లేదు కొంత అభివృద్ధి చెందారు....
Ok 👍
I love you. From ELURU.
హలో మేడం సింగరేణి ఏరియా ఏ ఊరిలో ఉంటారు మాది మంచిర్యాల
Nenu Inka nee channel subscribe cheskole endhuko marchipothunna I'm sorry ❤
Hai bagunnara🎉🎉❤
Oye baby doll
Videos pattava 4days avthundhi
Meerut Bagan matladutunnaru good job
Nice video madam 😊 Meru tisina video Lalla manchi locations oka manchi DJ song video Cheyandi😊😊
Dj Song aa 🙄
వాళ్లు కు ఇంగ్లీష్ రణప్పుడు నువ్వే గూగుల్ ట్రాన్స్ లెట్ ద్వారా వాళ్ళ లాంగ్వేజ్ లో అడుగచ్చు కదా . అప్పుడు ఇంకా బాగుంటుంది . కమ్యూనికేషన్ 😊😊😊😊
Iam In International Border Thire is No Proper Signal 😔
@@Teluguyatri1 ok 😔
నువ్వు నిజంగా గ్రేట్.కానీ కొంచెం detail గా చెప్పడానికి ట్రై చెయ్.చాలా దూరం పోయావ్ గద
Ok 👍
మీరు మీ వీడియోస్ ఫోన్ లో షూట్ చేస్తారా లేకపోతే కెమేరా లో షూట్ చేస్తారా
I phone 14
Africa girl super ga vunde
శుభోదయం మేడమ్
NICE video and information
Thank you 😊
Sister వీడియో క్లారిటీ లేదు ఎందుకు
Evening or camaki emina dust padindemo lens ki
Hello 🎉🎉
From Mancherial
Nikosam 1.20 second add video chusa all the best, I think ur reaching 1 lakh subscribeers soonly.
Thank you 😊
Any video about blue nile river
3k subscribe నుండి నీ వీడియో లు చూస్తాను
Thank you 🙏
మన 100 రూపాయలు ethiopia లో ఎంత అవుతుందో చెప్పగలర...
Mana 100 rupes akkada 68 Bir Avutundi Ethiopia lo Bir Antaru 🙂
Health jagratha 😢
Ok 👍
Hi🎉
ఐ లవ్ యు.... యువర్ స్ట్రగుల్
ఐ లవ్ యు యువర్ వాయిస్
Hi Sister Beautiful Super
Congratulations Sister
I am first view FIRST like first comment
Thank you so much 🙂
ధైర్యశిలి యాత్రి కి రెడ్ సెల్యూట్ ఖమ్మం జిల్లా నుంచి
😃
హాయ్ పిల్ల, బాగున్నావా ❤❤❤
Hi Paddu Ji, Good Morning 😊😊
(BRAVE GIRL) Today You are looking so cute 0:45 sec
Madam, BEWARE OF FAULTRANCE PEOPLE
GOD BLESS YOU 🙏💐🙏
Thank you 😊
Hi lucky good job 👍
Food vlog cheyamani anna subscriber should help get more subscribers for you
Ok 👍
Ma lady tiger 🐅 malli vedeo pettindheroi oka like vesi vedeo chudandi..hlo medam insta lo reply evandi pandu I'd 😢😢😢
❤ from Hyderabad 😢
Thank you 😊
oka poor country lo caffechino, latte, expresso ivanni undavu. india lone meeku chaala chotala dhorakathu. ela undhante, Macherala velli, Caffechino kosam eduru chusinattu undhi 😂
Ethiopia poor Country Kadu Ethiopia manakante Strong Curency Ethiopia di Nenu capachino lanti verity dorakadu ani cheppina naku kawali ani cheppaledu
Had your dinner 🥗
Madam meru jagrtha , avarani nammakandi. all the best, happy journey
Ok Thank you So much 🙏
Take care of yourself
Iam from Godavari khani, coal belt area.
Which area u r
belongs.
👍
Hi video chala bagundi street food yekuvaleykamoyeenaa. Cover baganeycheysaru. Good looking nice. I observed, you wear most probably plain t shirts, my suggestion use coloured tshirts looks good for you. Finally your smile hu..
Thank you so much 🙏
Boarder lo struck ayipoyi manchi video teesaru
Thank you 😊
I love you ❣️ good job
Oka video saree tho cheyyochuga ,baguntundi kadha
Ok Sure Chesta 👍
Good video unna time lo manchi video teesav spare lo 2videos upload cheselaa plan chesuko ❤
Thank you
Nice video mam
Mam your name
Good ❤❤❤
Hi
మన సింగరేణి నుండి వెళ్లిన బిడ్డ...
Jai Singareni ✊️
Hey sweetheart.. Be safe.. niku edaina aithe nenu agam agam aitha 😢
🤣🤣🤣
👌👌😍😋😋
Hi yatri
👑👑👑♥️♥️♥️
Hai madam
Plse share it to maximum,less views coming
Ok 👍
Hii
Love sister carefull alonenunav tc
@@crazykiran5070 iam Good
Video quality matram super 👌 Madam 🥳
Thank you 🙏
Mundu manchiga tinandi please.
Ok 👍
😊
Supper ❤
Naspur colony na
👍
❤
Hello యాత్రి Good morning ❤😊
0:56 ఆదా తెరా ఆదా మెరా 😂😅😊
మీ టీ☕ షర్ట్👕 బాగుంది.😊
3:01 పల్లిల మాదిరి ఉన్నాయి.
12:36 స్వచ్ఛమైన కాఫీ.
7:53 సమోసా🤤
9:20 ఆమె చాలా బాగుంది కుంకుమ బొట్టు పెట్టుకోవడవల్ల.
10:14 రుమాలి రోటీ ,చపాతీ (తంబుస).
అన్నం ( రుసు ) చిక్కుడు కాయ కూర ( కసారి ) తోటకూర 🤤🤤🤤
11:43 మీ హెయిర్ స్టైల్ నచ్చినట్లు ఉంది,అందులో కెమెరా పట్టుకొని vlog తీస్తున్నారు కదా అందుకు అయింటుంది. కెమెరాలో కనపడతారు కదా.
13:16 చాయ్ లవర్❤😊
14:54 ఆరోగ్యకరమైన ఆహారం 😊
పర్వాలేదు ఇప్పటి నుండి బొట్టు పెట్టుకోండి.😊
Thank you somuch 🙏
పద్దు brave girl .ra take care❤❤❤
Thank you 😊
Good evening ra thalli❤❤
Good evening
720th view paddhu
Hi akka chala great akka nv chala dhyryanga vunv
All the best akka
Thank you 🙏
Respect from coal belt area sister
Thank you Bro 😊 Jai Singareni ✊️
Next country
Hair ki slides pettuko
Ok
ప్రతిభ చాలా బాగుంది
Thank you 😊
👌🌱❤️💐🌺❤️🥀🪻
Nice video 👍👍👍👍
Thank you 👍
Daily iam watching u r videos
Grt job, keep going on with good videos
God bless you yatri lucky ❤
Thank you 🙏
Hii, akka. Naa Anvesh anna mi gurinchi tana video loo cheppadilu akka.
Ok Bro 👍
Sister your great,
Thank you so much
ఫిష్ మార్కెట్ ట్రై చేస్తా అన్నారు.
Next vlogs vastaye dry fish marjet ok naa
డ్రై అండ్ లైవ్. థాంక్యూ
We support you akka
Thank you Bro 😊
BAGUNDI VIDEO
Thank you 😊
మన ఇండియా బిడ్డ
I like bottu culture seen. PVRP Nayak
Lucky good Video, nice explanation, Lucky ఒకటి చెప్తా ఏమిఅనుకోవుకదా,నీ BMI check చేసుకొని, Protein Food ఎక్కువ తీసుకో, you look so cute 🪻🌻🌱🌿Lucky నువ్వు ఏమి చదువుకున్నావు? 🪻🌻🌿🌱
Ok 👍
చాలా బాగుంది వీడియో చెల్లి
Thank you 😊
Thank you 😊
Super madam,nice video
mncl
మీది manchrial a
U r good
Thank you 😊
How do you manage ur expenses?
Like u have savings or any other reasons?
Take care ur health akka
Ok 👍
Manaki milk coffee alavatu kadha sis so kuncham pure deco ithe chedhu anipisthundhi. Wanna taste that samosa 😊
Chala Chedu ga undi sis
Finally our favourite tea ☕ just completed full video sis. Take care sis eat time to time 😊@@Teluguyatri1
YOU ARE FULL GREAT ... DAILY I WATCH YOUR VIDEOUS
Thank you so much 😀
Chala baaga explore chestunnaru. Iam addicted to your videos.
Thank you somuch 🙏
Hii, Akka iam from Hyderabad Uppal 🎉🎉
Ok Bro 👍