కోదండరాంను దూరం చేసుకొని KCR తప్పు చేసాడు || KCR mistake in distancing Kodandaram ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    కోదండరాంను దూరం చేసుకొని KCR తప్పు చేసాడు || KCR mistake in distancing Kodandaram ||
    Amid Bipolar NDA vs INDIA Bloc Contest in Telangana, BRS the Biggest Loser?
    The fact remains that the unprecedented BJP rise is essentially due to a massive shift of the BRS' vote.
    While the Bharatiya Janata Party (BJP) suffered losses in several states across the country - including its bastion in the south, Karnataka - the saffron party doubled its tally in Telangana by winning 8 out of the 17 Lok Sabha seats.
    Interestingly enough, the party won 8 seats in the recently held state Assembly elections, too. In 2019, the BJP won 4 seats, which it retained this time; this is significant as the BJP tally is equal to that of the ruling Congress, which also won 8 MP seats. While the K Chandrasekhar Rao-led Bharat Rashtra Samithi (BRS) drew a blank, the All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) retained its lone seat of Hyderabad.
    www.thequint.c...

ความคิดเห็น • 26

  • @hariprasadreddy224
    @hariprasadreddy224 3 หลายเดือนก่อน +1

    కెసిఆర్ కి కోదండరాం కి పోలికనా . ...నక్క కి నాగలోనికి ఉనంత తేడా

  • @ayyappareddy3669
    @ayyappareddy3669 3 หลายเดือนก่อน

    సార్ నమస్కారం నేను రెగ్యులర్గా మీ వీడియోలని ఫాలో అవుతుంటాను నా పేరు అయ్యప్ప రెడ్డి నేను బిజెపి సీనియర్ లీడర్ని ఇప్పటికి మా నాన్నగారు కూడా బిజెపిని పని చేశారు నేను కూడా బిజెపిలోనే పనిచేస్తున్నాను. ఇప్పటివరకు మాలాంటి కార్యకర్తలు టికెట్లు ఇవ్వట్లేదు కార్పొరేటర్ టికెట్లు దీనికి ఎలా పరిష్కారం బిజెపిలో జరుగుతుంది ఎంత చేసినా కూడా ఫ్లైట్ ఎక్కే వాళ్ళకి ఫ్లైట్ దిగేవాళ్ళకే టికెట్ ఇస్తున్నారు మా నాయకులు ఒక పార్టీ సంసాగతంగా నిలబడాలంటే మీరు ఓ మాట చెప్పారు కార్యకర్తలకు టికెట్ ఇస్తానే పార్టీ నిలబడుతుందని అలా మీరు ఏమన్నా సొల్యూషన్ ఇవ్వగలుగుతారా పార్టీ వాళ్లకు

  • @lonewolf2595
    @lonewolf2595 3 หลายเดือนก่อน +2

    ఉద్యమం పై కేవలం కేసీఆర్ కు మాత్రమే హక్కు వుండాలి అని అనుకున్నాడు కేసీఆర్...అందుకు తగినట్టు అన్నీ సమకూర్చుకున్నాడు...పదేళ్ల ముందు శ్రీకాంత్ పేరు బాగా వినపడింది కానీ గత పదేళ్ల లో ఉద్యమ వీరుల పేర్లు వారి కుటుంబాలకు చేయూత ..ఎవరికైనా కనిపిస్తే/ వినిపిస్తే...అది కొంత ఆశ్చర్యమే...
    కేసీఆర్ తన క్రెడిట్ కోసం తను చూసుకున్నాడు...అలాగే తెర వెనుక కాంగ్రెస్ తరపున కోదండ రామ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రయత్నాలు చేశాడు...ఎవరి ఎత్తులు వారివి...
    కొందరు ఫలించారు...కొందరికి లేదు...
    అందరికీ అన్ని సార్లు కలసి రావు ..
    తెలంగాణ అమర వీరుల బలి దానాల సాఫల్యం...
    ప్రస్తుత రాష్ట్రం దొరల ,వారి పదవుల సొంతం గా మారింది..

  • @vishnupoosala5726
    @vishnupoosala5726 3 หลายเดือนก่อน +1

    కెసిఆర్ తప్పుచేస్తే. కోదండరాం విషయంలో. మరి రేవంత్తురెడ్డి కీ ఏమీకలిసివస్తుందో. చెప్పాలి. అవకాశవాది కోదండఒ.

  • @venkatesh1657
    @venkatesh1657 3 หลายเดือนก่อน +8

    తెలంగాణ లో ఇంత వరకు రైతు బంధు డబ్బులు పడలేదు... వర్షాకాలం సమీపిస్తుంది... పెట్టుబడి అవసరం పెరుగుతుంది....కనీసం ఇలాంటి ప్రజల సమస్యల పైన ఒక్క వీడియో అయిన చేయండి..

  • @rameshangolla
    @rameshangolla 3 หลายเดือนก่อน +1

    Gaaru anandi

  • @Ishababie
    @Ishababie 3 หลายเดือนก่อน

    Balupu ahamkaram nanu Raju na kutumbam Raja kutumbam annukunte ellane aithadi em vundi le dochukuna sommu tho 10 taralu luxury ga brathikeyochu Kalvakuntla family

  • @spjgd129
    @spjgd129 3 หลายเดือนก่อน +3

    ఒక నత్తోడు ఒక గుడ్డోడు సూపర్...
    మీకు కెసిఆర్ అంటే కోపం,
    కాంగ్రెస్ వాడిది కమ్మగా ఉంటుంది, చీకుండ్రి

  • @nikhilchakravarthy-uf2vc
    @nikhilchakravarthy-uf2vc 3 หลายเดือนก่อน +1

    Kodandaram lanti vadu .. Athanini hero chesinde KCR .. inkoti komdadaram ipudu MLC kosam nana sankalu nakutunadu.. ilanti nake vallani epudu pakaki petalsinde either you win or loose elections .. direct elections lo gelvaleni kodandaram impact chupistadu ani mee analyais anedi thappu Nageshwar rao garu

  • @sathishsrpt8159
    @sathishsrpt8159 3 หลายเดือนก่อน

    కోదండరామ్ నీకు ఫోన్ చేసి చెప్పాడా
    నాగేశ్వర్ గారు ఎందుకూ ఇవన్నీ అయినా సొంత పార్టీ పెట్టుకున్నాడు అంతే అంధరికి అవకాశం ఇవ్వడం అసాధ్యం

  • @jawaharparepally8247
    @jawaharparepally8247 3 หลายเดือนก่อน

    Power lo vunnapudu kannu minnu kanapadadhu lenddi 😭😭😭 .

  • @srinivasarao2331
    @srinivasarao2331 3 หลายเดือนก่อน

    Jd kani
    Jp kani prof gani
    Telakapalli kani
    Undavalli kani
    Ekkadataggalo
    Ekkada taggalo
    Baga telusu

  • @anveshkumar23
    @anveshkumar23 3 หลายเดือนก่อน

    Ippudu daggara chesukunmodu em peekuthado chuddam.....!

  • @sankarswati
    @sankarswati 3 หลายเดือนก่อน

    పనికిమాలిన అంశం, ఇప్పుడు ఎందుకు?

  • @srinivasarao2331
    @srinivasarao2331 3 หลายเดือนก่อน

    Merumarkist bavajanni vadhili communist chala anyam chesaru

  • @harshith7944
    @harshith7944 3 หลายเดือนก่อน

    You are wrong about Kodandarami Reddy Prof. Nageswar Garu

  • @srinivasarao447
    @srinivasarao447 3 หลายเดือนก่อน

    Kondandam Ram gaaru enduku prayatnam chestaaru.....em matladuthunnav ra anchor ga

  • @hydroyal
    @hydroyal 3 หลายเดือนก่อน

    aslu kodandaram reddy ni jac chairman chesindi evaru aslu ??? and jac ani srustinchindi evaru nayana

    • @Ishababie
      @Ishababie 3 หลายเดือนก่อน

      Jana Reddy

  • @srinivasachary4698
    @srinivasachary4698 3 หลายเดือนก่อน

    Kodandaram ni duram chesukunnake KCR CM ayyi 10 years rule chesadu

  • @Rawshid
    @Rawshid 3 หลายเดือนก่อน

    మీరు ఎంత తక్కువ చేసిన తెలంగాణ జాతిపిత కెసిఆర్. కేసీఆర్ కి పోటీ సాటి ఎవరు లేరు. మీరు ఈ మధ్య కాంగ్రెస్ కార్యకర్త లాగా మాట్లాడుతున్నారు.

  • @gonarao5476
    @gonarao5476 3 หลายเดือนก่อน

    KCR ninnu kuda duramu chesukunnadu. nee vishlationa antha vakrabuddi vishlationa.