తెదేపా శ్రీనివాసులరెడ్డిపై హత్యాయత్నం | TDP Leader Srinivasulu Reddy Wife Reaction on the Incident

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • ఈనెల 4న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్ల పర్యటన సందర్భంగా జరిగిన అల్లర్లలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడైన తన భర్త శ్రీనివాసులరెడ్డిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడం క్షమించరాని విషయం అని ఆయన సతీమణి మాధవి అన్నారు. ఈనెల 3వ తేదీన హైదరాబాద్ వెళ్లి... 7వ తేదీన తిరిగి కడపకు వచ్చామని... అలాంటపుడు ఈనెల 4న అంగళ్లలో తన భర్త ఎలా ఉంటారని మాధవి పోలీసులను ప్రశ్నించారు. కడప నుంచి హైదరాబాద్ వెళ్లిన విమాన టికెట్లు, విమానాశ్రయంలో సీసీటీవీ దృశ్యాలు పరిశీలించినా పోలీసులకు తెలుస్తుందని.. అవేమి పట్టించు కోకుండా కేసులు పెట్టారని ఆమె కడపలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి అక్రమ కేసులు పెట్టడం సరికాదని శ్రీనివాసులరెడ్డి తనయుడు అన్నారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 27

  • @baluswami3443
    @baluswami3443 ปีที่แล้ว +12

    జై తెలుగు దేశం ,జై వాసు గారు

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 ปีที่แล้ว +5

    Super. AMMA.
    Jai. TDP

  • @gopalk8224
    @gopalk8224 ปีที่แล้ว +7

    పులి బిడ్డ అక్క కడప రెడ్డమ్మ

  • @prakashn7683
    @prakashn7683 ปีที่แล้ว +3

    Super akka

  • @bhaskarmanam5404
    @bhaskarmanam5404 7 หลายเดือนก่อน +2

    Super🎉

  • @gandhamaravind2978
    @gandhamaravind2978 ปีที่แล้ว +2

    Good Akka👍👍👍👍👍

  • @a.n.chowdaryb
    @a.n.chowdaryb 8 หลายเดือนก่อน +2

    Target.chesthunnaru.vijayam.meede.best.of.luck.

  • @iplmegahighleter1499
    @iplmegahighleter1499 ปีที่แล้ว +5

    This case is the culmination of the madness of YCP leaders. And what is the police system that protects the people?

  • @naveen7736
    @naveen7736 ปีที่แล้ว +3

    Jai TDP ❤

  • @user-id5oc3bk1p
    @user-id5oc3bk1p 9 หลายเดือนก่อน +2

    Jai tdp jai chandar Babu

  • @MdRafi-fw3su
    @MdRafi-fw3su 3 หลายเดือนก่อน +1

    Jai TDP

  • @Arjun74329
    @Arjun74329 ปีที่แล้ว +3

    Reddeppa gaari kutumbam ❤

  • @jashuvajashuva5299
    @jashuvajashuva5299 6 หลายเดือนก่อน +2

    Esari Kadapa lo MLA ga meeru gelustaru, CBN CM pakka

  • @srinivas-jr1kt
    @srinivas-jr1kt ปีที่แล้ว +8

    Rip y chip kukkalu

  • @ramachandraiahboreddy5359
    @ramachandraiahboreddy5359 2 หลายเดือนก่อน

    Truth is always WIN

  • @ramachandraiahboreddy5359
    @ramachandraiahboreddy5359 2 หลายเดือนก่อน

    File counter case file with all evidence against culprits

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 ปีที่แล้ว +2

    ఈ రాష్ట్ర పోలీసు శాఖ ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రజా రక్షణ శాఖ అయిన పోలీసు శాఖను ప్రజా భక్షక శాఖ గా పేరు మార్చారు. ఈ పోలీస్ శాఖ ప్రజల పన్ను లోనుండి జీతభత్యాలు తీసుకుంటూ ప్రభుత్వ పెద్దల పాద సేవలో తరించి పోతుంది. మానవత్వం ఎప్పుడో మంట సామాజిక స్పృహ ఎప్పుడో కోల్పోయింది. ఈ శాఖను పునర్నిర్మాణము చేయనిదే గాని ఆ శాఖకు న్నప్రతిష్ట పెరగదు

  • @Bhargav-f1o
    @Bhargav-f1o หลายเดือนก่อน

  • @knowledgeshare1354
    @knowledgeshare1354 6 หลายเดือนก่อน

    Super ga vunnavu

  • @nageswararaokora522
    @nageswararaokora522 10 หลายเดือนก่อน

    👌👌💐💐

  • @k.satyanarayanakadiyala3
    @k.satyanarayanakadiyala3 ปีที่แล้ว +1

    Amma bhayapadakandi tuglaq government poye time vachindi

  • @bhupalreddyyeduguri7148
    @bhupalreddyyeduguri7148 6 หลายเดือนก่อน

    αмє кα∂υ ѕнσω

  • @bailapudisuresh3026
    @bailapudisuresh3026 8 หลายเดือนก่อน

    Ap policeluki siggu amaina vundha