Mangli Kampela Song | Full Song | M Srinivas | Madeen sk | Pavan Rathod

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 360

  • @rajendarnaikratodofficial4408
    @rajendarnaikratodofficial4408 3 หลายเดือนก่อน +20

    🎸🎻🫠❤️కాంపేల!!
    బంజారా పాట అంటేనే మన M.Srinivas గారు!
    బంజారా సంస్కృతి గొప్పదనాన్ని ఇంత మహోన్నతగా పాట రూపంలో రాసి పాడించే ఘనతా కేవలం మీకే సొంతం.పాట అనే సంగీతం మీకు శ్వాసించింది అని నా మనసు అనినా పాటనే మీరు శాసించారు అని నా కలం అంటోంది గురు🫠✍🏻
    మీ అమృతమైన స్వరంతో మీరు రాసే ఇలాంటి శ్రేష్ఠమైన పాటాలెన్నో వినాలని ఉంది.
    మీకు శతకోఠి వందనాలు కాదు శత సహస్ర కోఠి వందనాలు యం. శ్రీనివాస!!

  • @laxmankhatravth5104
    @laxmankhatravth5104 3 หลายเดือนก่อน +13

    యం. శ్రీనివాస్, లిరిక్స్ సూపర్ బంజారా ఇలాంటి లిరిక్స్ రాయాలంటే అది ఒక్క శ్రీనివాస్ వల్ల మాత్రమే అవుతుంది బంజారలో ఇలాంటి సాంగ్స్ రావటం చాలా గర్వాంగా వుంది ధన్యవాదాలు పవన్ అన్న and శ్రీనివాస్ ❤❤

  • @Adhursanand
    @Adhursanand 3 หลายเดือนก่อน +2

    Keka pavan chala bagundi dlg ❤❤❤

  • @rupdhandaimary4761
    @rupdhandaimary4761 3 หลายเดือนก่อน +2

    Bahut khoob

  • @sabavatsuresh6699
    @sabavatsuresh6699 3 หลายเดือนก่อน +15

    )
    రచనలొ మాధుర్యం పాటలో చైతన్యం కని విని ఎరుగని రీతిలో బంజారా భాషలో కొత్త కొత్త పదాలను (కాంపెలా) పరిచయం చేస్తూ యావత్ బంజారా సమాజానికి కీర్తిని గడిస్తున్న ఎం శ్రీనివాస్ కాకా గారికి హృదయపూర్వక అభినందనలు పాటకు మంగ్లీ గారు ప్రాణం పోశారు పవన్ గారు అద్భుతంగా నటించారు మదిన్ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు శేఖర్ వైరస్ గారు తన అణువణువు నాట్య ఆట పాటలతో కొత్త కొత్త ఆనందాన్ని పరిచయం చేసినందుకు ఏం శ్రీనివాస్ కాక కు నా అభివందనలు తెలుపుతున్నాను ఇట్లు సురేష్❤❤🎉🎉

  • @sweety69sweety74
    @sweety69sweety74 3 หลายเดือนก่อน +2

    ఆహా అధ్బుతం....

  • @banjarabeat2321
    @banjarabeat2321 3 หลายเดือนก่อน +57

    రచనలొ మాధుర్యం పాటలో చైతన్యం కని విని ఎరుగని రీతిలో బంజారా భాషలో కొత్త కొత్త పదాలను(కాంపెలా ) పరిచయం చేస్తూ యావత్ బంజారా సమాజానికి కీర్తిని గడిస్తున్న ఎం శ్రీనివాస్ గారికి హృదయపూర్వక అభినందనలు
    పాటకు మంగ్లీ గారు ప్రాణం పోశారు పవన్ గారు అద్భుతంగా నటించారు మదిన్ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు శేఖర్ వైరస్ గారు తన అణువణువు నాట్య ప్రదర్శనను చూపించారు ALL THE BEST HOLE TEAM

    • @anilkumar-mh7bq
      @anilkumar-mh7bq 3 หลายเดือนก่อน +3

      కాంపెలా అంటే ఏమిటి అన్న?

    • @rajendarnaikratodofficial4408
      @rajendarnaikratodofficial4408 3 หลายเดือนก่อน +2

      ​@@anilkumar-mh7bq Tando, group of people, family, brothers

  • @shiningshanthi
    @shiningshanthi 3 หลายเดือนก่อน +4

    Super song Pavan all the best 👍❤️

  • @Prathyushakatravath
    @Prathyushakatravath 3 หลายเดือนก่อน +10

    i couldnt resist myself getting emotional hearing to this song,,,blessings of a girl for her veera never ends,,thank u srinivas bhiyya for this wonderful song,,,many appreciations and best wishes from my end to the whole team!!

  • @djcreations4731
    @djcreations4731 3 หลายเดือนก่อน +8

    బంజారా భాషకు... వన్నె తెచ్చే పాట.. ఇది.
    అంత మధురంగా... పదాల.. కూర్పుతో
    M. Srinivas Anna..అందమైన.. పాట రాయడం.. బంజారా జాతికి గర్వకారణం.మంచి.వినసొంపైన గానంతో.నృత్యం...తో...కనులవిందుగా...ఆడి పాడిన.. మంగ్లి..గారికి🎉 శుభాకాంక్షలు. Madeen..S.K గారి... సంగీత బాణీలు.. స్వరాలు.. చెప్పలేని అనుభూతిని కల్గిస్తున్నాయి... శేఖర్..virus.. నృత్య... దర్శకత్వం... నరాలు పిండేలా 🎉 చేస్తున్నాయి.Pavan...బ్రో..passion కష్టం..పాటకు ఇచ్చిన ఇంపార్టెన్స్.. పాటలో ప్రత్యేకమైనదిగా.. కనిపిస్తుంది.🎉 ఇంతమంచి ఈ పాటకు సహకరించిన..Team..అందరికీ శుభాకాంక్షలు 🎉
    ఒక్క మాటలో చెప్పాలంటే... "కెవ్వు.. కేక.".❤❤❤❤🎉🎉 జై.. బంజార.

  • @Veerpadh
    @Veerpadh 3 หลายเดือนก่อน +6

    Masth masthu chaa giidh...

  • @nenavathchandarnayak6260
    @nenavathchandarnayak6260 3 หลายเดือนก่อน +2

    చందర్ నాయక్❤

  • @adithya_rathod
    @adithya_rathod 3 หลายเดือนก่อน +9

    Mangli bai voice..💥, pavan bhiya dance..🔥 srinivas bhiya lyrics..🙏 mind-blowing combination.....🎉🥳. "gore samaj sada thamar saath rach.."..😇🚩🙏

  • @kravi716
    @kravi716 3 หลายเดือนก่อน +3

    Fantastic lyrics srinivas garu

  • @ramavathnaveen5977
    @ramavathnaveen5977 3 หลายเดือนก่อน +5

    Super 💯❤
    Jai SEVALAL JAi BHAVANI ❤❤

  • @Bloomingbud206
    @Bloomingbud206 3 หลายเดือนก่อน +7

    Magical lyrics …. Srinivas anna thappa evaru raayaleru 💥💥💥

  • @rameshd7519
    @rameshd7519 3 หลายเดือนก่อน +6

    Nice song and beautiful voice and amazing performance Mangli mam. Stay blessed.

  • @rajeshacterbanjaraofficial5215
    @rajeshacterbanjaraofficial5215 3 หลายเดือนก่อน +9

    లిరిక్స్ చాలా బాగున్నాయి బంజారా లెజెండ్రీ రైటర్ సింగర్ M శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు ప్రతి ఒక్క పలుకులు వినసొంపుగా తీయ్యగా అధ్బుతంగా ఉంది సంగీతం చాలా బాగుంది,,sk maden గారికిధన్యవాదాలతో 💯👍
    డీ పవన్ గారికి ధన్యవాదాలు
    గాయకురాలు నటి శ్రీ మంగ్లీ గారికి ధన్యవాదాలు,, ప్రతి ఒక్క సన్నివేశం సీన్స్ ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి,,,
    కమ్లిపటిల్,,గారికి, ప్రత్యేకించి ధన్యవాదాలు ప్రతి ఒక్క దృశ్యాలు చాలా అద్భుతంగా చూపించారు 👌💯👍,,,,, ఇంత చక్కటి అద్భుతమైన పాటకు నృ త్య దర్శకులు మంచి స్టెప్పులు వేయించారు,, శేఖర్ వైరస్ మాస్టర్ గారికి నా ఉదయ పూర్వక అభినందనలు 👌💯👍,,, కూర్పు కళ దర్శకుడు డీజే సికిందర్ గారికి అభినందనలు ధన్యవాదాలు 👌💯👍 ఆర్ డిపార్ట్మెంట్, DJ sikinder,, గారికిధన్యవాదములు 👍 M శ్రీనివాస,,, గారి రచించిన పాట సాహిత్యం పరంగా గొప్ప విజయాన్ని అందుకుంది 💯💯👍👍 వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు 👌💯👍👍,,, ఈ పాటకి సహ కారం అందించినటువంటి vijay kumar singer and,,,deleep Sai, Kittu Pavan,, Alli,, vishal,,, 🎉 మిత్ర బృందానికి పేరుపేరునా అభినందనలు,,,, మరియు D పవన్ రాథోడ్,,, గారికి ధన్యవాదాలు,, వారి డాన్స్ చాలా బాగుంది ఎలాంటి స్టెప్పు నైనా అవలీలగా వేసే స్వభావం తనది
    డీ పవన్ గారికి ధన్యవాదాలు 💯👍🎉👌💖💖💖,,,,,, 2024 బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించినందుకు గాను పేరుపేరునా ప్రతి ఒక్క టెక్నీషియన్ కి సాంకేతిక నిపుణులకి కళాకారులకి పేరుపేరునా ప్రత్యేకించి ధన్యవాదాలు 🎉👍👍👍💯💯

  • @TheMusicBeat-11
    @TheMusicBeat-11 3 หลายเดือนก่อน +1

    Pavan Anna super song amazing performance ❤

  • @mudavathravi1493
    @mudavathravi1493 3 หลายเดือนก่อน +20

    ఇలాంటి లిరిక్స్ రాయాలంటే ఓన్లీ ఎం శ్రీనివాస్ అన్న గారు సూపర్ సాంగ్స్

  • @chandunaik7119
    @chandunaik7119 3 หลายเดือนก่อน +6

    సూపర్ లిరిక్స్ M. శ్రీనివాస్ గారు మంగ్లీ మరియు పవన్ కాంబినేషన్ సూపర్ గా ఉంది 💐💐💐కొత్త కొత్త పదాలు మల్లి మల్లి వినాలి అనిపిస్తుంది 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 3 หลายเดือนก่อน +5

    Namaskar chala bagundhi andhariki vandhanalu

  • @mudavathrajendar2700
    @mudavathrajendar2700 3 หลายเดือนก่อน +6

    M. శ్రీనివాస్ బియా నువ్వు ఒకసారి ఒక మంచి సాంగ్ పడాలని నీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు 🙏🙏సూపర్ సాంగ్ అన్నా

  • @Eshantnandedkar
    @Eshantnandedkar 3 หลายเดือนก่อน +2

    Nice song bro....

  • @leostar1100
    @leostar1100 3 หลายเดือนก่อน +1

    Next level team ! Keep up the good job !

  • @padmac9645
    @padmac9645 3 หลายเดือนก่อน +1

    Ghan bhari bai.... Jai sewalal

  • @Varunnayak01
    @Varunnayak01 3 หลายเดือนก่อน +25

    Mangli fans ❤ here

  • @MADHAVBANOTH
    @MADHAVBANOTH 3 หลายเดือนก่อน +1

    Great song, keep doing!!!❤

  • @rahulram4912
    @rahulram4912 3 หลายเดือนก่อน +5

    Super Pavan Rathore bhaiya

  • @vpandith16
    @vpandith16 3 หลายเดือนก่อน +13

    సూపర్ లిరిక్స్ ఎం శ్రీనివాస్ అన్న❤❤❤❤

  • @umeshchavan499
    @umeshchavan499 3 หลายเดือนก่อน +11

    हमार संस्कृती हमार अभिमान 😊

  • @bslbanjara
    @bslbanjara 3 หลายเดือนก่อน +10

    My fav lyricist M Srinivas bhiya...My Guru ji... Lyrics next level 👌

  • @srisiddikaaudiosandvideos
    @srisiddikaaudiosandvideos 3 หลายเดือนก่อน +11

    Super song mangli bai and Pavan , srinivas bhiya🎉❤❤
    Block buster hit song Pavan anna❤❤

  • @malothbabusingh7879
    @malothbabusingh7879 3 หลายเดือนก่อน +4

    Super nice song srinu bhiya ❤

  • @malothuyakunaik8033
    @malothuyakunaik8033 3 หลายเดือนก่อน +1

    ❤Super

  • @shankarnaik4432
    @shankarnaik4432 3 หลายเดือนก่อน +1

    Super

  • @SSBANJARA014
    @SSBANJARA014 3 หลายเดือนก่อน +32

    ఎందరో మహానుభావులు 🙏అందులో మా బంజారా జాతికి దొరికిన ఒక ఆణిముత్యం M. శ్రీనివాస్ రాథోడ్ 🙏🙏

    • @gordhati
      @gordhati 3 หลายเดือนก่อน +3

      రాథోడ్ కాదు చౌహాన్ (యం శ్రీనివాస్)

    • @Sandeepraj_815
      @Sandeepraj_815 3 หลายเดือนก่อน +1

      ముడవత్ ఎప్పుడు రాథోడ్ అయ్యారు భాయ్

  • @Manglimedia
    @Manglimedia 3 หลายเดือนก่อน +2

    Supper song @jabardasthpavan
    Good hardworking man 😍🫶
    All the best @msreenivasanna

  • @shyamrathod7106
    @shyamrathod7106 3 หลายเดือนก่อน

    Super super song Jai sheval ❤❤

  • @vamshikrishna004
    @vamshikrishna004 3 หลายเดือนก่อน +4

    Akka song super 👌...enka me gonthu nunchi chalaa songs 🎵 🎶 mana banjara valla kosam padalani ❤korukuntunna...
    Akka ur voice super mind blowing
    God gift 🎁 🙏 ❤🎉

  • @Adhursanand
    @Adhursanand 3 หลายเดือนก่อน +1

    Super song, Pavan, all the best❤❤❤

  • @sumannayak2572
    @sumannayak2572 3 หลายเดือนก่อน +6

    Ghano kub surath cha bhiya ❤

  • @sumansinger6926
    @sumansinger6926 3 หลายเดือนก่อน +15

    బాపు సేవాలాల్ మహారాజ్ మాతి కన్నా బంజార గాయక్ M. Srinivas బియా par తారో ఛాయ రేవనో కన్ వినోతి కర్రోచు జై సేవలాల్ 🎉🎉🎉

  • @nenavatnaik9169
    @nenavatnaik9169 3 หลายเดือนก่อน +1

    Excellent 👌

  • @munipakamusic7761
    @munipakamusic7761 3 หลายเดือนก่อน +4

    సూపర్ బాగున్నది సార్ 👍👍👍

  • @lingamurthi6639
    @lingamurthi6639 3 หลายเดือนก่อน +2

    Super mangli

  • @Sweety-222-o5y
    @Sweety-222-o5y 3 หลายเดือนก่อน +1

    Dee Pavan dance super ❤

  • @Sandeepraj_815
    @Sandeepraj_815 3 หลายเดือนก่อน +9

    Unchi unchi havelima resare
    Veera sono pithalo tharo des reh
    Jhura mothiro vepar kharis reh
    Jagero nayak thu vajisare..✍️💪🙏

  • @jatavathnaveennaiksinger6856
    @jatavathnaveennaiksinger6856 3 หลายเดือนก่อน +8

    Lyrics Super Nice Song akka

  • @mu0569
    @mu0569 3 หลายเดือนก่อน +10

    🎻🎸❤️🎹 I am very happy and feeling extremely energetic that The moment were the *legendary singer M. Srinivas* giving back to back extraordinary lyrics
    ✍🏻🎼🎹🎻🎸R

  • @laxmanambriya2437
    @laxmanambriya2437 3 หลายเดือนก่อน +2

    Super song. జై గోర్ బంజారా ❤️🚩🚩🚩

  • @hlo_harsha
    @hlo_harsha 3 หลายเดือนก่อน +2

    Super song.🩷💕. Hearty congratulations to team & all the best 🎉❤

  • @nenavathjemlanaik7617
    @nenavathjemlanaik7617 3 หลายเดือนก่อน +5

    Srinu bheeya ni paata ante dabbing kadu. డోలు పగిలేలా ఉంటది.దమ్ము ధైర్యం ఉంటది.genaration ni batti untadi inka avari valla kadu anna mee లాంటి lyrics రాయడానికి అన్న ఇంకా నువ్వు పాడి ఉంటే ఇంకా వేరే లెవెల్ ఉంటది అన్న.లాట్స్ ఆఫ్ tnx అల్ టీం

  • @PshanthiPshanthi-v6c
    @PshanthiPshanthi-v6c 3 หลายเดือนก่อน +1

    Super mama 🎉

  • @srinivaskumarvallarapu1491
    @srinivaskumarvallarapu1491 3 หลายเดือนก่อน +2

    Wow, Excellent Song Mangli garu and Pavan.
    Proud of you both 😊👍

  • @akashrathodnayak2939
    @akashrathodnayak2939 3 หลายเดือนก่อน +7

    Super Lyrics M Srinivas Garu accham Gor Bholi lo Rasaaru ❤

  • @prakashrathod8811
    @prakashrathod8811 3 หลายเดือนก่อน +9

    Mangli fance ❤ okka like vesukondi❤

  • @maheshnetha5973
    @maheshnetha5973 3 หลายเดือนก่อน +6

    Pavan rathod congrats

  • @jabardasthsanthikumar
    @jabardasthsanthikumar 3 หลายเดือนก่อน +2

    Super dance, singing and camera work. Totally song is Very good.❤

  • @Guru-u7j8p
    @Guru-u7j8p 3 หลายเดือนก่อน +1

    Nic

  • @angothuchinnasriramulu
    @angothuchinnasriramulu 3 หลายเดือนก่อน +2

    Wow really super jai sevalal

  • @mcnbanjara6700
    @mcnbanjara6700 3 หลายเดือนก่อน +8

    Super lyrics seenu biya 🎉🎉🎉🎉 congratulations all Tim

  • @bindurathod5774
    @bindurathod5774 3 หลายเดือนก่อน +4

    After a long time feeling is very good ❤❤nyc song annayya all the best and congratulations 🎉🎉🎉

  • @TheModernNaik
    @TheModernNaik 3 หลายเดือนก่อน +2

    Super ❤

  • @devendharrathod2197
    @devendharrathod2197 3 หลายเดือนก่อน +1

    Beautiful lyric’s,choreography excellent.

  • @mahendarmahendar2020
    @mahendarmahendar2020 3 หลายเดือนก่อน +1

    Super 🎉

  • @nrredits333
    @nrredits333 3 หลายเดือนก่อน +13

    I was extremely waiting for that song
    Love for M. Shrinivas Chavhan, Mangli Bai and Pavan Rathod

  • @vijayamaloth2187
    @vijayamaloth2187 3 หลายเดือนก่อน +1

    Super mana Banjara song ❤

  • @arenagamer7172
    @arenagamer7172 3 หลายเดือนก่อน +2

    ఘానో అచో గీధ్ ఛ శ్రీనివాస్ భియ & మంగ్లి భాయిర్ గ్రూప్ న నవాన్ ఛ నవో పదం పరిచయం కిదే Bhiya తమేన్ Jai sevalal Maharaj ❤❤

  • @Karthiksamatha
    @Karthiksamatha 3 หลายเดือนก่อน +1

    Super song 🎉🎉🎉🎉❤❤❤❤all the best team 💯💯💯💯💯🔥🔥🔥🔥🔥 excellent dance 🥰🥰💐💐💐💐 God bless team 🙌🙌🙌🌹🌹🌹🌹

  • @mahenderkonkati6592
    @mahenderkonkati6592 3 หลายเดือนก่อน +2

    Pavan annagari dance super

  • @sureshpower4900
    @sureshpower4900 3 หลายเดือนก่อน +3

    Chala chala super 🎉🎉 congratulations

  • @RajuchinnaSR2vlogs
    @RajuchinnaSR2vlogs 3 หลายเดือนก่อน +1

    Super super song ANNA 🙏

  • @thakurshingrathod1388
    @thakurshingrathod1388 3 หลายเดือนก่อน +2

    Gormati r vaghan chh hamar mangali bai❤

  • @Mohan_s_banjara
    @Mohan_s_banjara 3 หลายเดือนก่อน +3

    dress culture super pavan anna

  • @HKJ-Music
    @HKJ-Music 3 หลายเดือนก่อน +2

    Good lyrics and excellent rendering ❤

  • @vislavathpandu7962
    @vislavathpandu7962 2 หลายเดือนก่อน +1

    సూపర్ శ్రీను అన్న సాంగ్ మంగ్లీ అక్క పవన్ అన్న 👍👍👌👌

  • @sasrinuedits2756
    @sasrinuedits2756 3 หลายเดือนก่อน +1

    Supar song good quality

  • @bindurathod5774
    @bindurathod5774 3 หลายเดือนก่อน +1

    Asalu voice lo magic undi mangli akka super duper song ,dance Pavan annayya 🥰😘👌👌❤️❣️🫶🧿

  • @Believe_Yourself7929
    @Believe_Yourself7929 3 หลายเดือนก่อน +4

    Super lyrics and song pavan anna Mangli voice is Back Bone of this song 🥳🎙️🎵🎶🥰

  • @SPmusic177
    @SPmusic177 2 หลายเดือนก่อน +1

    Hum Banjara antey minimum untundi mari ❤

  • @VikramRathodVR
    @VikramRathodVR 3 หลายเดือนก่อน +1

    Wow song chala baagundi ❤

  • @RajeshBadavath.
    @RajeshBadavath. 3 หลายเดือนก่อน +2

    పాట బాగుంది . Jai Shree Ram Jai Sevalal 🙏🏻❤️🚩

  • @rajendarnaikratodofficial4408
    @rajendarnaikratodofficial4408 3 หลายเดือนก่อน +38

    తెలుగు జాతికి దొరికిన ముత్యాలు ఎందరో అందులో కొందరు
    రచయిత : సిరి వెన్నెల సీతా రామశాస్త్రి/చంద్రబోస్/రామజోగయ్య శాస్త్రి గారు
    గాయకులు : బాలాసుబ్రమణ్యం గారు
    కాని
    బంజారా జాతికి దొరికిన ముత్యం
    ఒక్కడే
    యం శ్రీనివాస్ - M. srinivas
    ✍🏻🎼🎹🎻🎸

  • @DEKHOBANJARA1
    @DEKHOBANJARA1 3 หลายเดือนก่อน

    Super pavan ur dence and mangli ur voice and lirik super paka block blaster song kampelli lirik ❤

  • @shivappachavan3464
    @shivappachavan3464 3 หลายเดือนก่อน +2

    👌👌 ಜೈ ಸೇವಾಲಾಲ್ ಜೈ ಬಂಜಾರ

  • @nrredits333
    @nrredits333 3 หลายเดือนก่อน +4

    Pavan Bhiya superb Dance 🎉🎉🎉🎉❤❤❤❤

  • @bachalakurisaidulu2851
    @bachalakurisaidulu2851 3 หลายเดือนก่อน +1

    ❤❤❤👌👌👌సూపర్

  • @abhinay6668
    @abhinay6668 3 หลายเดือนก่อน +2

    😍😍😍👌👌👌

  • @PULLAIAHOFFICIAL
    @PULLAIAHOFFICIAL 3 หลายเดือนก่อน +2

    Super pavan 🎉🎉

  • @SRahul-v7u
    @SRahul-v7u 3 หลายเดือนก่อน +2

    Supar❤🤝

  • @bramu9086
    @bramu9086 3 หลายเดือนก่อน +1

    Wow super episode 👏 🎉song

  • @LakkaBhargavi-w6u
    @LakkaBhargavi-w6u 2 หลายเดือนก่อน +2

    👌👌👌👌Super akka❤❤❤❤❤👏👏

  • @subhashsubbuofficial565
    @subhashsubbuofficial565 3 หลายเดือนก่อน +1

    Nice song 🎉

  • @Venkatpj-n4j
    @Venkatpj-n4j 3 หลายเดือนก่อน +4

    Congratulations 🎉❤

  • @gorbanjarasr
    @gorbanjarasr 3 หลายเดือนก่อน +3

    Jai Ho sevalal maharaj ki

  • @rsrathood5448
    @rsrathood5448 3 หลายเดือนก่อน +7

    Gore Boli Ladero beta M.Srinivas Banjara Ganagandharva , lyricist M.Srinivas bhiya

  • @jadhavshivnath7485
    @jadhavshivnath7485 3 หลายเดือนก่อน +2

    Super song anna garu

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 3 หลายเดือนก่อน +6

    MANGALI U R LOOKING VERY NICE IN THIS SONG 👏

  • @aravindhsowri600
    @aravindhsowri600 3 หลายเดือนก่อน +4

    Magnetic voice my one and only Mangli akka. Love you so much ❤