ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ షెడ్యూల్ లేట్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024

ความคิดเห็น • 120

  • @ganeshpitchuka8039
    @ganeshpitchuka8039 3 วันที่ผ่านมา +57

    రాష్ట్రం మొత్తం ఒకేసారి ర్యాలీ చేద్దాం. ముందుకు రండి మిత్రులారా. నేను విజయనగరం వాడిని. నేను ఇక్కడ బాధ్యత తీసుకుంటా

  • @thelifeofram8062
    @thelifeofram8062 3 วันที่ผ่านมา +40

    Shak sidki chala pedda fake ..... Janalni road ekkakunda cheyyadam kosam ... Vadu lokesh tho kalisi ... Edhigo e roju, repu antunadu

    • @chinnaraomuddada5457
      @chinnaraomuddada5457 3 วันที่ผ่านมา +1

      😂😂😂😂

    • @darbarrathod1436
      @darbarrathod1436 3 วันที่ผ่านมา +1

      Correct brother

    • @mahidhar56784
      @mahidhar56784 3 วันที่ผ่านมา +1

      Correct✅✅

    • @RAMBO-VIkRAM
      @RAMBO-VIkRAM 3 วันที่ผ่านมา +1

      Bro vadu TDP pr team vadu...Vadu andarini cool chestadu

    • @giribabu3160
      @giribabu3160 3 วันที่ผ่านมา +1

      100 % fake

  • @srinuvenkat6027
    @srinuvenkat6027 3 วันที่ผ่านมา +36

    అప్పుడు తెలియదా ఆ లఫుట్ గాడికి... మా గవర్నమెంట్ వచ్చిన 6 నెలలు లోపు పూర్తి చేస్తాం అని ఎందుకు చెప్పాడు.. అంటే ఓట్లు కోసం మనల్ని గొర్రెలను చేసాడు.. చీ ఏం బ్రతుకులారా మీవి..

    • @kiranphysicaltrainingacedemy
      @kiranphysicaltrainingacedemy  3 วันที่ผ่านมา +1

      😭😭😭😭😭😭😭

    • @gbksenglish3122
      @gbksenglish3122 3 วันที่ผ่านมา +1

      Well said bhayya

    • @pvsskumar1912
      @pvsskumar1912 3 วันที่ผ่านมา +1

      Jest position lo ki ravadam kosam

    • @ramellabujji6198
      @ramellabujji6198 3 วันที่ผ่านมา +1

      ఓరేయ్ ఎర్రి పుష్పము పాత govt ఏమి పీకింది ఇంకా 6 months అవ్వలేదుగా.... నువ్ ఆస్పిరంట్ కాదు అనుకుంట ఏదో పార్టీ వాడివి

    • @ronankiyugandhar6306
      @ronankiyugandhar6306 3 วันที่ผ่านมา

      pappu ani urike annara anti

  • @SanthoshKumar-ye2fj
    @SanthoshKumar-ye2fj 3 วันที่ผ่านมา +5

    మనం ఎన్ని చేసిన వాళ్ళు డిసెంబర్ వరకు కోర్ట్ కేసు అయిపోయే వరకు చెయ్యడు బ్రో.... గవర్నమెంట్ స్లోవ్ చెయ్యాలి కానీ మనం ఎన్ని ధర్నా చేసిన పట్టించుకోరు 🙏🏼ఇది నిజం

  • @KusumurupolirajuKusumurupolira
    @KusumurupolirajuKusumurupolira 22 ชั่วโมงที่ผ่านมา +1

    బ్రదర్ తొంబై వెలమంది ఎక్కడ. అందరూ కలిసి ధర్నా చెయ్యాలి 🎉🎉🎉🎉

  • @sridharsabbavarapu5609
    @sridharsabbavarapu5609 3 วันที่ผ่านมา +6

    కోర్టు కేసు క్లియర్ అవ్వకుండా, ఆగస్టు ఎండింగ్ కి షెడ్యూల్ వస్తుంది అని ఎలా statement ఇస్తారు అన్న..... మా బ్రతుకులతో ఆడుకోక పోతే....... 95208 మంది నీ చంపెయ్యండి అన్న ఇలా బాధలు పెట్టే కంటే....... మా పరిస్థితి ఎవరికి అర్థం కావడం లేదు

  • @mindblockkurrudu9196
    @mindblockkurrudu9196 3 วันที่ผ่านมา +14

    Brother మనం లాయర్ పెట్టుకొని కేసు వదిచలేము అంటే అవకాశం ఎందుకు అంటే కేసు వేసింది మన అభ్యర్థులు కాదు govt కేసు నమోదు చేసింది సో akada AD Advocate జనరల్ govt lawyer గారే దీని పరిష్కరించాలి

    • @ka-hp4qf
      @ka-hp4qf 3 วันที่ผ่านมา +1

      Ala avvadu only govt advocate general tho matrame govt proceed avvali tappa vere varu proceed avvaranaki ledu previous govt case vesi supreme court lo padukondi vadincha ledu

  • @k.christopherpradeep2248
    @k.christopherpradeep2248 3 วันที่ผ่านมา +4

    Thank you sir మా తరపున అడిగి సమాచారం ఇచ్చారు .. అసలు ఏం జరిగేది కూడా తెలియడం లేదు అంత గందరగోళంగా ఉంది
    కూటమి ప్రభుత్వం వచ్చిన రోజే మేము త్వరగా చేస్తాము అని చెప్పింది 100 రోజులు ఐపోయాయి 😢😢😢
    ఏమన్నా అంటే ... త్వరలో షెడ్యూల్ అంట ఎం డ్రామాలు ఒక్కొకరు
    మనం రోడ్డు మీదకు వస్టే సిద్దిక్ అనే ఆయన నీ ప్రభుత్వం తరపు వచ్చి నేను మాట్లడినాను తొందరలో నే దీనిని పరిష్కరిస్తారు అని హామీ ఇచ్చారు అని చెప్పి వెళ్ళిపోతాడు
    ఇది పెద్ద GAME.. TRASH ...

    • @kiranphysicaltrainingacedemy
      @kiranphysicaltrainingacedemy  3 วันที่ผ่านมา +1

      Nuvvu cheppedi 💯 correct baby ee vishayam Tiliyaka nenu kuda gorrelalaga vunna

    • @k.christopherpradeep2248
      @k.christopherpradeep2248 วันที่ผ่านมา +1

      Sir అతను పక్కా ఆ పార్టీకి చెందిన వ్యక్తి. . ఇప్పుడు ఆన్న సిఎం గారు ఎన్నికల ముందు కడప జిల్లా పర్యటన ( కమలాపురం ) లో సభ పెడితే అక్కడ స్తేజ్జి మీద ఉన్నాడు ..
      జగన్ govt ఉన్నపుడు ప్రతిసారికి రోడ్డు మీదకు వచ్చిన ఈ JAC ఆన్న ఇప్పుడెందుకు రావడం లేదు ఇంత పెద్ద సమస్య ఉంటే...
      మళ్ళీ ఏమన అంటే ఇది నిరుద్యోగ ప్రభుత్వం అంట ......
      ఈవెంట్స్ త్వరలో త్వరలో అని చెప్పడం కంటే చేసి చూపియడం ఉత్తమం అయిన పని ​అని నా అభిప్రాయం sir@@kiranphysicaltrainingacedemy

  • @Chinnoda_Prasanth
    @Chinnoda_Prasanth 2 วันที่ผ่านมา

    బంగ్లాదేశ్ ఉదాంతం జరగాలి ఇక్కడ కూడా అప్పుడే మనకు కావల్సింది దక్కుతుంది. ఈ ప్రభుత్వాలు ఏవి కూడా పట్టించుకోవూ అసలు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నాయి అంటే నిజంగా రాష్ట్ర పాలన మరీ స్వార్థ బుద్ధికి పోతుంది. అధికారం చేతిలో ఉంటే చాలు ఏమయినా చెయ్యొచ్చు అనే mind లో ఉన్నారు నిజంగా నా ఆంధ్ర రాష్ట్ర ఇలాంటి దుస్థితికి చేరుతుందని నేను ఏనాడూ ఊహించ లేదు. నోటిఫికేషన్స్ కోసం fight చెయ్యాల్సి వస్తుంది ఏం కర్మో ఏంటో 😢😢

  • @santoshegala3094
    @santoshegala3094 3 วันที่ผ่านมา +7

    నవంబర్ లో ఈవెంట్స్ జరుగుతాయి అభ్యర్ధులు రేడే గా ఉండండి
    నిజంగా కేస్ క్లియర్ అయ్యే వరకు ఈవెంట్స్ డేట్స్ రావు 😭

  • @li6981
    @li6981 3 วันที่ผ่านมา +7

    Government pattinchukunte kachithamga avthundhi.. Kani government vadhilesindhi.. Ee notifiaction jagan gvt ichindhi kanuka thappu jagan medhake thisesthadhi.. Manam vatthidi chesthe.. government yedho okati chesthadhi.. Government tharapu lawer aena vellaliga suprem ki.

    • @kiranphysicaltrainingacedemy
      @kiranphysicaltrainingacedemy  3 วันที่ผ่านมา

      S Exactly

    • @sowndaryadubbaku6033
      @sowndaryadubbaku6033 3 วันที่ผ่านมา

      Aa govt notification vesindi nakenduku annatlundi thappa 95000 students future , valla families entha suffer avuthunnaru , preparation lo vuntu vallu enni prblms face chestunnaru ani e govt ki aslu alochna kuda led

  • @anirudhkesanakurthi9353
    @anirudhkesanakurthi9353 3 วันที่ผ่านมา +6

    Oka telegram group create chesi mana 95k people andaru add avandhi andharu money vesukuni oka lawer ni petukuni fast ga case slove chesukochu edhi better govt em chesey situation lo ledhu mana life waste avutundhi em antaru frnds

  • @anjiVivek
    @anjiVivek 3 วันที่ผ่านมา +4

    గవర్నమెంట్ కేసు వాపస్ తీసుకోడం లేదా గెలవడం రెండే అప్సన్ లు ఇంకేం మన చేతిలో లేదు కుదిరితే స్టేట్ వైడ్ ర్యాలీ చెయ్యాలి.

  • @boxersai505
    @boxersai505 3 วันที่ผ่านมา +8

    మన aspirents తరుపున ఏపీ govt case వేసింది ..సో మనం లయర్ నీ పెట్టీ వదించలేము సోదర ...

    • @Kittu-v9p
      @Kittu-v9p 3 วันที่ผ่านมา

      Valle kada case vesindi clear cheyyalsindi kuda Valle kada enduku cheyyatledu

    • @boxersai505
      @boxersai505 3 วันที่ผ่านมา

      @@Kittu-v9p మనం గట్టిగా రోడ్డు మీదకి రావటం.లేదు ఒక్క రోజు ఛలో విజయవాడ జరిగితే ప్రభుత్వం లో భయం రావాలి ...సోదర

  • @Unendjourney
    @Unendjourney 3 วันที่ผ่านมา +4

    Thankyou sir
    Edo oka clarity echaru meru🙏

  • @NaniGopisetty-t4e
    @NaniGopisetty-t4e 3 วันที่ผ่านมา +3

    21 oct police amaraveerula dinostavam vundi kadha aa roju amaina prakatistaremo chudaali😢

  • @kodandakumar131
    @kodandakumar131 3 วันที่ผ่านมา

    Court case manama salve cheyali antunna ru @ntene ardam avutundi prabutvam anni chusi kunatadi ani elections locheppuru adanta andam ite

  • @g.damodarbabu4001
    @g.damodarbabu4001 3 วันที่ผ่านมา +7

    దీని బట్టి చూస్తే ఈవెంట్స్ జరిగే చాన్స్ శూన్యం....next notification ki ప్రిపేర్ అవ్వడం better..age అయిపోయిన వాళ్ళు వేరే జాబ్ చూసుకోవడం ఉత్తమము..

  • @vijaykumark7112
    @vijaykumark7112 3 วันที่ผ่านมา +5

    Government sho chesthundhi

  • @pandulucky7614
    @pandulucky7614 3 วันที่ผ่านมา +2

    TDP vachina taruvata am chestunaru

  • @shivasankardaggu8997
    @shivasankardaggu8997 2 วันที่ผ่านมา

    Super bro good clarity

  • @Sunnysiva-u4k
    @Sunnysiva-u4k 2 วันที่ผ่านมา

    Kutamiki kuda Poye kalam vachindhi jaragapoye mlc election lo entiki pampistunsm next kuda ranivam waste government

  • @guntupallinagalakshminaray5266
    @guntupallinagalakshminaray5266 3 วันที่ผ่านมา +5

    Case vesindhi gov e bro...Valle withdraw cheyyali..ledaa parishkarinchaali...a case supreme court lo undhi bro...manum layer ni pettukunte eppudalla case theladu...gov involve ayitene..tondaragha avutundhi

    • @darbarrathod1436
      @darbarrathod1436 3 วันที่ผ่านมา

      November vasthe 3 years sir 2023 nundi lawer dorakaleduuu antara sir

    • @darbarrathod1436
      @darbarrathod1436 3 วันที่ผ่านมา

      100 days avuthundi kani vallaku em tiledu antunaru

  • @SaralaDubbaka-nu2ms
    @SaralaDubbaka-nu2ms 3 วันที่ผ่านมา +1

    E'ka Direct....Mangalagiri kodadhama bro....💥💥💥

  • @dhanujayraonakka3203
    @dhanujayraonakka3203 3 วันที่ผ่านมา +3

    Shak seddik fake, ala ante 19/9/ 2024 , home minister meeting pettaru ani sollu cheppadu, a. Meeting jaragledu,vadu TDP Paytm

  • @janakiramkanchi2634
    @janakiramkanchi2634 3 วันที่ผ่านมา +5

    Ante nuvvu cheppe prakaram ap lo constable avasaram ledu ani antav

  • @pylavenugopal5460
    @pylavenugopal5460 4 ชั่วโมงที่ผ่านมา +1

    August last lo schedule release chestham ani elaa annaaru ..adenduku nv adagaledu annaaaa❤❤❤❤❤❤❤❤❤

  • @RRSC339
    @RRSC339 3 วันที่ผ่านมา +2

    Thank you anna genuine ga cheppav

  • @ramamohankambagiri4155
    @ramamohankambagiri4155 3 วันที่ผ่านมา +1

    Evarini adigina maku sambhandam ledhu antunnaru
    Urike పదవులు తీసుకున్నారు anthe..

  • @nallurisrinu2398
    @nallurisrinu2398 3 วันที่ผ่านมา +2

    Great job sir

  • @GOWTHAMIGow-p3g
    @GOWTHAMIGow-p3g 3 วันที่ผ่านมา +6

    మనకు లోక పరజ్ఞానము కావలెనన్నా...
    ధర్మం తెలేయాలన్న దారి చూపించే గురువు ఉండాలి
    గురువు లేకపోతే జీవితం లేదు,
    గురువు ఆశీర్వాదంతోనే జీవితానికి సన్మార్గం దొరుకుతుంది.
    విజయవంతమైన జీవితానికి గురువే పునాది...

    • @aravavamsi2279
      @aravavamsi2279 3 วันที่ผ่านมา

      గురువు....
      కిరణ్ సార్ ఓ సూర్యుడు గా
      చీకటిని తొలగించి ...
      మన కోసం వెలుగును ప్రసరింపచేస్తున్నాడు !!
      గురుదేవుడు...
      అజ్ఞానాన్ని తొలగించి ....
      విజ్ఞానాన్ని అందిస్తున్నారు!!
      గురువు బ్రహ్మ ..
      గురువు విష్ణు ..
      గురువు మహేశ్వరుడు...
      గురుభ్యోనమః..
      గురువు మన అభివృద్ధికి తొలిమెట్టు..
      ఆయన ఆదరించే పచ్చనిచెట్టు...
      గురువు కాళ్ళుపట్టు ....
      విజయశిఖరంపై నిన్ను నువ్వు నిలబెట్టుకో...!!
      కిరణ్ సార్ కి .......
      🙏🙏
      🙏🙏🙏🙏

  • @sowndaryadubbaku6033
    @sowndaryadubbaku6033 3 วันที่ผ่านมา +1

    Pc aspirants tharapuna advocate genaral vaadinchavchuga govt chorava tho

  • @sanjeevasanjeeva3844
    @sanjeevasanjeeva3844 3 วันที่ผ่านมา +3

    Thank u sir

  • @Police-h5l
    @Police-h5l 3 วันที่ผ่านมา +1

    Sir villaku chittasuddi ledu lendi sir vurkey

  • @ganeshgani2132
    @ganeshgani2132 3 วันที่ผ่านมา +1

    Group 2 date's chairman appointment govt chethilone undhi ippuduki resign chesi 3 months avuthundhi deniki kosam matladadu wast fellows bro time money jivitham waste avuthundhi a govt ki commitment ledhu

  • @nagarajupuli9265
    @nagarajupuli9265 3 วันที่ผ่านมา +1

    Tq u anna me valuable information

  • @mksuresh3298
    @mksuresh3298 3 วันที่ผ่านมา +1

    Super

  • @parvadatirupati6998
    @parvadatirupati6998 3 วันที่ผ่านมา

    Annnaya dhinikian lawyer ni pettukundhmmm Anna. Dhaniki ela em chedhmm.

  • @punnanaram5849
    @punnanaram5849 3 วันที่ผ่านมา +1

    Manam dharna cheddam

  • @giribabu3160
    @giribabu3160 3 วันที่ผ่านมา +2

    Oka date chepu andaram vastam.nenu vskp nunchi

  • @chinukothapalli3821
    @chinukothapalli3821 3 วันที่ผ่านมา +1

    Yes

  • @GAK1926
    @GAK1926 3 วันที่ผ่านมา +2

    🤝🤝

  • @somanaboinarangarao6347
    @somanaboinarangarao6347 3 วันที่ผ่านมา +1

    Govet solve cheylenapudu manam em chestam anna idhi valla trap anna monna budameruki gandipadithay govt pudchindha leka janalu money vesukoni pudchara vallu mosam chestunnaru anna

    • @kiranphysicaltrainingacedemy
      @kiranphysicaltrainingacedemy  3 วันที่ผ่านมา

      Exactly

    • @somanaboinarangarao6347
      @somanaboinarangarao6347 3 วันที่ผ่านมา +1

      @@kiranphysicaltrainingacedemy vellani ila adagakudadhu Valli macheythilo ledhu Annapudu case vapas tesukomani daniki 2k postu add cheyyamani andharu korandi adhi aipothadhi ledhantay ee year kuda ganagarapanam avthadhi

  • @somanaboinarangarao6347
    @somanaboinarangarao6347 3 วันที่ผ่านมา +1

    Babu antayney mosam ani andhariki telusu lost ayana kalam lo andhariki debbesadu ippudu andharu lalisi malli debbestunnaru poyam mosam janalaki em cheyyalaney nayakulu leru ikkada janala otlu ela banklo vesukovalanukuney vallu unnaru

  • @RAVI-tm6ky
    @RAVI-tm6ky 3 วันที่ผ่านมา +1

    👍🏼🙏🏼

  • @ASRRAI
    @ASRRAI 3 วันที่ผ่านมา +2

    😭😭😭😭😭

  • @alliswell2724
    @alliswell2724 3 วันที่ผ่านมา +1

    Government solve cheyyaleni problem enti...???
    Government lawyer emm chesthunnaadu???

  • @nokia7677
    @nokia7677 วันที่ผ่านมา +1

    పొయం మోసం

  • @koyyanasimhachalam4978
    @koyyanasimhachalam4978 3 วันที่ผ่านมา +1

    Anna case vesindi government kada... Vallu cheyali kada...

  • @babunaik6622
    @babunaik6622 3 วันที่ผ่านมา +1

    Super sir tq

  • @dhanujayraonakka3203
    @dhanujayraonakka3203 3 วันที่ผ่านมา +1

    Jagan kuda ade cheppadu

  • @savalamshekharshekhar1331
    @savalamshekharshekhar1331 3 วันที่ผ่านมา +1

    😭😭😭

  • @policequaters108
    @policequaters108 3 วันที่ผ่านมา +2

    Events ki pacha zenda anni news lu vesaru ga anna 2 days lo anni

    • @moulalimansoor5228
      @moulalimansoor5228 3 วันที่ผ่านมา +1

      అన్ని news channel s లో కాదు only ఆంధ్రజ్యోతి లో మాత్రమే

    • @policequaters108
      @policequaters108 3 วันที่ผ่านมา

      @@moulalimansoor5228 way to news lo

    • @kiranphysicaltrainingacedemy
      @kiranphysicaltrainingacedemy  3 วันที่ผ่านมา +2

      No Chance.... antha apaddam

    • @policequaters108
      @policequaters108 3 วันที่ผ่านมา

      @@moulalimansoor5228 way to news

    • @anjiVivek
      @anjiVivek 3 วันที่ผ่านมา

      ఆది కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు వ్యాపారం కోసం చేసే ట్రిక్స్ బ్రో....

  • @KishoreSravya1913
    @KishoreSravya1913 3 วันที่ผ่านมา +1

    Ap si new నోటిఫికేషన్ apudu brother

    • @kiranphysicaltrainingacedemy
      @kiranphysicaltrainingacedemy  3 วันที่ผ่านมา

      Denikantee mundu Adee ravachu

    • @mukeshgolajana3915
      @mukeshgolajana3915 3 วันที่ผ่านมา

      😂😂 ​@@kiranphysicaltrainingacedemy

    • @mukeshgolajana3915
      @mukeshgolajana3915 3 วันที่ผ่านมา

      impossible bro 😂 next notification vachhesariki 2026 ending minimum avuddi. 2027 lo luda vellavachhu

  • @shaikbabajan352
    @shaikbabajan352 3 วันที่ผ่านมา +2

    6months lo clear chestam annadu kada e boku gaadu

  • @aravavamsi2279
    @aravavamsi2279 3 วันที่ผ่านมา +14

    గురువంటే గుండ్రాయి కాదు
    గుదిబండ అంత కన్నా కాదు.
    మా కోసం...
    చీకటి నుండి వెలుగు వైపు...
    అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు ...
    నడిపించే నిత్య సత్యమే మా గురువు కిరణ్ సార్ కి నా పాదాభివందనాలు 🤲
    *' జై హింద్ '*

  • @moothakandlamallesh9279
    @moothakandlamallesh9279 3 วันที่ผ่านมา +3

    Nov lo events start avuthay readyga vundandi

  • @harikrishnavakati4164
    @harikrishnavakati4164 3 วันที่ผ่านมา

    😭😭😭😭😭