Lyrics: స ససస స స నిదనిస స ససస స రిగరిసస స ససస స సనిదపద గ మ ప ని ప పల్లవి: ఎంతటి వారము మేమయా... ఎంతటి వారమయ్య...II2II బెట్లే హేములో కన్య గర్భమున యేసుగా పుట్టితివి...II2II మనుషుల పాపం తీసివేయుటకు క్రీస్తుయి పుట్టితివి...II2II మాతో ఉండే దేవుడవు ఇమ్మానుయేలువు నీవు II2II సృష్టికర్త వు నీవు మా కోసం వచ్చావు II2II IIఎంతటి II సరిరి సగగసమ స మమమ పమగరి సరిరి సగగసమ స మమమ పమగరి స రి గ మ ప.... స రి గ మ ప , , , || 2 || 1.చరణము: పాపాల సంకెళ్లు నీవు తీసేయ వచ్చి నావు II2II మా మంచి యేసయ్యా నీకు శతకోటి వందనాలు II2II యే బేధం లేదు అందరి దేవుడవు నీవు..II2II సృష్టి కర్తవు నీవు .. మాకోసం వచ్చావు II2II మాతో ఉండే దేవుడవు ఇమ్మానుయేలువు నీవు II2II సృష్టికర్తవు నీవు... మా కోసం వచ్చావు II2II IIఎంతటి II సపమప గ మ ప పమగ పమగ ప స ని ప ని స సపమప గ మ ప ని స గ సనిప సనిప ప ని స
2.చరణము: పరిశుద్ధుడవైన నీవు మాకోసం వచ్చినావు II2II మా రక్షణ కర్త నీకు శతకోటి వందనాలు II2II యే బేధం లేదు అందరి రక్షణ కర్తవు నీవు II2II సృష్టికర్తవు నీవు మాకోసం వచ్చావు II2II మాతో ఉండే దేవుడవు ఇమ్మానుయేలువు నీవు II2II సృష్టికర్తవు నీవు... మా కోసం వచ్చావు II2II IIఎంతటి II సరిరి సగగసమ స మమమ పమగరి సరిరి సగగసమ స మమమ పమగరి స రి గ మ ప.... స రి గ మ ప , , , || 2 || సపమప గమప ని స గ సనిప సనిప ప ని స 3.చరణము: పోగొట్టుకున్న సహవాసం తిరిగియ్య వచ్చినావు II2II మా మంచి స్నేహమా నీకు శత కోటి వందనాలు II2II ఏబేధం లేదు అందరి ఆశ్రయ దుర్గము నీవు II2II సృష్టి కర్తవు నీవు మాకోసం వచ్చావు II2II మాతో ఉండే దేవుడవు ఇమ్మానుయేలువు నీవు II2II సృష్టికర్త వు నీవు మా కోసం వచ్చావు II2II IIఎంతటి II
PRAISETHELORDpastor garu &all,broగోపీచంద్14సంbone cancerఉందనిఖమ్మంలో చెప్పారుhyd hoapital kiవెళ్ళాలిplz broఆరోగ్యంకోసంమీప్రతి ప్రార్థనలోప్రార్ధించండిbroSunday schl కివస్తాడుtq u for all your PRAYERS🙏
Lyrics:
స ససస స స నిదనిస
స ససస స రిగరిసస
స ససస స సనిదపద
గ మ ప ని ప
పల్లవి:
ఎంతటి వారము మేమయా...
ఎంతటి వారమయ్య...II2II
బెట్లే హేములో కన్య గర్భమున యేసుగా పుట్టితివి...II2II
మనుషుల పాపం తీసివేయుటకు
క్రీస్తుయి పుట్టితివి...II2II
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు II2II
సృష్టికర్త వు నీవు
మా కోసం వచ్చావు II2II IIఎంతటి II
సరిరి సగగసమ
స మమమ పమగరి
సరిరి సగగసమ
స మమమ పమగరి
స రి గ మ ప....
స రి గ మ ప , , , || 2 ||
1.చరణము:
పాపాల సంకెళ్లు నీవు తీసేయ వచ్చి నావు II2II
మా మంచి యేసయ్యా నీకు శతకోటి వందనాలు II2II
యే బేధం లేదు అందరి దేవుడవు నీవు..II2II
సృష్టి కర్తవు నీవు .. మాకోసం వచ్చావు II2II
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు II2II
సృష్టికర్తవు నీవు...
మా కోసం వచ్చావు II2II IIఎంతటి II
సపమప గ మ ప
పమగ పమగ ప
స ని ప ని స
సపమప గ మ ప
ని స గ సనిప సనిప
ప ని స
2.చరణము:
పరిశుద్ధుడవైన నీవు మాకోసం వచ్చినావు II2II
మా రక్షణ కర్త నీకు శతకోటి వందనాలు II2II
యే బేధం లేదు అందరి రక్షణ కర్తవు నీవు II2II
సృష్టికర్తవు నీవు మాకోసం వచ్చావు II2II
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు II2II
సృష్టికర్తవు నీవు...
మా కోసం వచ్చావు II2II IIఎంతటి II
సరిరి సగగసమ
స మమమ పమగరి
సరిరి సగగసమ
స మమమ పమగరి
స రి గ మ ప....
స రి గ మ ప , , , || 2 ||
సపమప గమప ని స గ
సనిప సనిప ప ని స
3.చరణము:
పోగొట్టుకున్న సహవాసం తిరిగియ్య వచ్చినావు II2II
మా మంచి స్నేహమా నీకు శత కోటి వందనాలు II2II
ఏబేధం లేదు అందరి
ఆశ్రయ దుర్గము నీవు II2II
సృష్టి కర్తవు నీవు మాకోసం వచ్చావు II2II
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు II2II
సృష్టికర్త వు నీవు
మా కోసం వచ్చావు II2II IIఎంతటి II
Super. children
Is there track? Brother
We want track❤
Praise the lord
God bless children 😅😅😅😅😅😅😅
Thank you Jesus Christ Hallelua God bless children
Anoke bro's song style....
Very great
Good songs pillalu. Ee vayasulo antha baga padinaru God bless you
Nice all time very good tq so much
Super ra thammudu lu
Nice❤❤❤❤❤❤❤❤
దేవుని కే మహిమ
ఆమేన్ అను ఆ ఇమ్మనుయేలు మిమ్మునందరినీ అభిశేకించి. ఆశీర్వదించి
ఆయన పనికొరకు వాడుకోవాలని దీవిస్తున్నాను నా చిని తండ్రులూ ఒకే....
చక్కటి సాహిత్యం తో కూడిన పాటలు ఇలాంటి పాటలు ఎన్నో మీరు ఇంకా రాయాలి బ్రదర్
PRAISETHELORDpastor garu &all,broగోపీచంద్14సంbone cancerఉందనిఖమ్మంలో చెప్పారుhyd hoapital kiవెళ్ళాలిplz broఆరోగ్యంకోసంమీప్రతి ప్రార్థనలోప్రార్ధించండిbroSunday schl కివస్తాడుtq u for all your PRAYERS🙏
sure brother we will pray
సృష్టికర్తవు నీవు మా కోసం వచ్చావు
God bless you children's nice weldone kids gosal singers ga meeru edagali
Supper boy, s God blessyou emka devunilo vadabadali ee pata dwara devuninamamunake mahimakalugunugaka Amen from nellore 🙏🙏🎉🎉🎉🙏🙏🙏
దేవునికి మహిమ కలుగున
Daily five times watching your video full thanks I am very interested in the Emmanuel
Vandanalu
Super super 👌👌🙌 tammullu chala chala bagundhi song 👌🎄Inka miru marintaga yesayyalo paricaryalo vaadabadali 🙏🙏 praise the lord 🙏🙌🥰🥰
బాగుంది సూపర్ God blessed.
ಸೂಪರ್
Excellent
God bless you
God bless you are my children's
Woow! Outstanding. So impressive and sweet rendition, but no English lyrics. I like to sing this,so looking for English lyrics.
సూపర్
Spr to all good 👍 👌
Wonderful song best one.. God bless you All
Super song
God bless you all, God has given great talent to spread good news of Lord's birth. Lakshmi vidhyadar Solomon,, hyd.
th-cam.com/video/GvGZV0IrEdQ/w-d-xo.htmlsi=MO7_d5uTS1B6Xxnp
Super God bless you 🙏
Very good, చాలా ప్రయసపడిననారు, బాబులు దేవుడూ మిమ్మును దీవించు గాక
Nice betalu God bless you all members
Song Trending Loki vachhesindi All The Best
Super 👍👍👍 God bless you
Well-done children's God bless you children's gospal singers ramunna rojulalo
సూపర్... Children 👌👍🏻👍🏻
Glory to God Hallelua God bless you all Nice Song
K Lakshmana Rao the Lord paster ❤❤❤❤❤🎉
AMEN AMEN AMEN
ఇస్మాయిల్ డ్రెస్ అండ్ ఇజ్రాయేల్ సింగింగ్ suuuuper all of you all glory to God only enough other words amen
God Bless You Children...
Waiting for more songs from you ..
Super dear children do more sings like this and spread the good news
Super🎉🎉🎉❤❤❤
Nice song and wonderful song bro👏👏👏👏👏🎶🎶🎶👌👌👌
Chala manchi song GLORY TO GOD
Excellent song❤❤❤Best 2023❤❤❤ Christmas song
Super super song very nice singing, God bless to all of you
Devunni akarshinchali
🎉🎉🎉🎉
Super children's congratulations 🎉🎉 to all
wonder wonder song asala bajana song chala bagundi song Amen.
❤❤ super song
If it's possible, plz make this song in hindi.
It's a very nice song.
group SONG Super brother . God bless your family and ministry
👌🏻👌🏻👌🏻💟❤️❤️❤️❤️❤️
excellent song god bless you children
ఈ year లో వచ్చిన the best song. Weldone boys🎉❤❤🎉❤🎉
Congrats to the entire team and blessings to little ones
Good song May our lord use these boys mightily in the days to come
Well done boys God bless you 🎊🎊🎊
Sooper.ayya
Paul.ch
Great attempt, wonderful thought, god bless especially the children& the whole squad
Awesome. Little boys your great!!!
May the Holy Spirit God guide you to walk in Jesus path dear children
Excellent children's super song ,god bless you
liked it
glory to god alone
❤
Wonderful....
Wonderful and meaningful song conveys real Christmas meaning
Good 👌❤
Wonderfull Amazing 😍 song, lyrics ❣️🎶😍❣️
PRAISE THE LORD
Very nice song. God Bless You.
God bless you all nana
God bless you children.....
Merry christmas brother and your team tq to god for giving a beautiful thought may jesus bless you,ll ❤❤🎉🎉
Sooooooo wonderful song ❤
Nice song littile bross keep on moving ❤ in gods way we always support u 💙🍭🥀🙌
Awesome song
God bless u ❤️♥️🌹
Chaala Baga paadaru babulu.may God bless you all
Super
Praise the lord
AWESOME..Keep it up Boys. God Bless You.
❤😭🙏👌👍👏
హ్యాపీ క్రిస్మస్ దేవుడు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా🎅🎅🎅
So nice..Glory to god .Well done boys 👏God bless you
Children, your performance is excellent. God bless you and your team 🙏
super nice song
God bless you brother's Glory to Jesus only you inspiration to me thank you 💕
Nice song god bless your team 😊😊
God bless you children
Excellent boys👏👏👏.... May God bless you and use more for HIS Glory
Praise TheLOR!MAY GOD BLESS YOU MY DEAR CHILDREN.
God Bless You All The Children
Glory to God Forevermore Amen
Kindly, upload the song lyrics
Super❤
Wonderful song may god bless you all boys
Good lyrics God bless you all God going to use u mightyly
Super song nice lyrics
Wonderful team work God bless you all children
V. Unique and v.well these blessed kids sang this Christmas song
Nice Song Nice Playing May God Bless You All Brother's 🛐🎙️🙌🏻