50 రోజుల వ్యవధిలో సమగ్రమైన కుల గణన నిర్వహించిన తెలంగాణా రాష్ట్రం అద్భుతమైన రికార్డు...మంత్రిఉత్తమ్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • #vairalvideo #telugu #newsఆర్థిక,విద్య,ఉపాధి,రాజకీయలతో పాటు 50 రోజుల వ్యవధిలో సమగ్రమైన కుల గణన నిర్వహించిన తెలంగాణా రాష్ట్రం అద్భుతమైన రికార్డును నమోదు చేసుకుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
    ఈ సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహచర మంత్రులు దామోదర్ రాజ నరసింహం,సితక్క,పొన్నం ప్రభాకర్ లతో కలిసి మాట్లాడారు
    ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇది తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి వేస్తున్న పెద్ద పీట అని ఈ సర్వేను ఫిబ్రవరి 4 న రాష్ట్ర మంత్రివర్గం ముందుంచి ఆమోదం తీసుకుని అదే రోజు అసెంబ్లీలో చర్చకు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు..

ความคิดเห็น •