ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Khairtabad Ganesh దగ్గర సందడే సందడి, ఈసారి వినాయకుడిని చూశారా? | Hyderabad | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2021
  • హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈసారి అక్కడ 40 అడుగులతో ‘పంచముఖ రుద్ర మహాగణపతి’ని ప్రతిష్ఠించారు. భారీగా భక్తులు తరలి వస్తుండటంతో సందడి వాతావరణం నెలకొంది.
    #Khairatabad #Ganesh #hyderabad
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 23

  • @gatesaipranith8081
    @gatesaipranith8081 2 ปีที่แล้ว +5

    Happy vinayaka chaturthi🥳🥳🥳

  • @Anveshartist
    @Anveshartist 2 ปีที่แล้ว +2

    ఇక్కడి వినాయకుడు ఎప్పుడు ప్రత్యేకమే రెం తెలుగు రాష్ట్రాలు నే కాదు మొత్తం దేశాన్ని ఆకర్షిస్తాడు..... జై గణేశా

  • @shettidurgaprasad4185
    @shettidurgaprasad4185 2 ปีที่แล้ว +3

    Jai bolo Ganesh maharaj ki jai❤️😘

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 2 ปีที่แล้ว +5

    నమ్మకమైన చక్కటి సమాచారం.

  • @youtubemuchatlu
    @youtubemuchatlu 2 ปีที่แล้ว

    అందరూ బాగుండాలి...happy vinayaka chavithi to All

  • @maheshbyreddi802
    @maheshbyreddi802 2 ปีที่แล้ว

    Vignesh namaha

  • @nimishakavishravankumar4928
    @nimishakavishravankumar4928 2 ปีที่แล้ว

    Jai bolo Ganesh Maharaj ki jai

  • @Anveshartist
    @Anveshartist 2 ปีที่แล้ว

    So nice... Jai ganesh...

  • @venkatk8696
    @venkatk8696 2 ปีที่แล้ว

    Love this channel . No politics please and keep continue with what you are doing

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn 2 ปีที่แล้ว

    Jai Ganesh 🙏 Good Explanation BBC 👌

  • @ashraf.ali874
    @ashraf.ali874 2 ปีที่แล้ว

    Ee saari spl ga cheyyaledu.eppudu Edo oka spl vigraham pettey vaaru.
    Happy vinayaka chaviti

  • @RamaKrishna-je2nn
    @RamaKrishna-je2nn 2 ปีที่แล้ว

    గణపతి బప్పా మోరియా..!

  • @rajeshkalla3900
    @rajeshkalla3900 2 ปีที่แล้ว

    ఆంధ్రలో వినాయక చవితి పై కరోనా కారణంగా నిషేదం గురించి బిబిసి విశ్లేషిస్తుంది అని అనుకున్న కానీ మీరు ఇంకా మీ అభిప్రాయం చెప్పలేదు ?

  • @drrapolusatyanarayana2486
    @drrapolusatyanarayana2486 2 ปีที่แล้ว

    బళ్ల గణేష్! మాస్క్ సరిగ్గా పెట్టుకో!
    లేదా తీసి వేయి!

  • @sureshreddy5291
    @sureshreddy5291 2 ปีที่แล้ว +1

    Adds Vinayaka 🙄

    • @ellehe3608
      @ellehe3608 2 ปีที่แล้ว

      To get profit

  • @ourentertainments429
    @ourentertainments429 2 ปีที่แล้ว

    Matti vigrhalu vadandi Ani cheptaru malli ilanti vatikosam news create chestaru

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 2 ปีที่แล้ว

    Many mistakes in report.

  • @ashusenbasha9226
    @ashusenbasha9226 2 ปีที่แล้ว

    తొమ్మిది రోజులు పూజలు చేసి చివరికి ఆ వినాయకుణ్ణి డ్రైనేజీలో వేసి తొక్కుతారు చీ చీ