ETV News Readers Special Performance |Bhale Manchi Roju |ETV 27 Years Special Event|28th August 2022

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ส.ค. 2022
  • #bhalemanchiroju #bhalemanchirojuevent #etv27yearsevent #etvevents #etvtelugu #etvwin #sudigaalisudheer #indraja #anasuya #pradeepmachiraju #hyperaadi #posanikrishnamurali #autoramprasad #ETVNewsReaders
    Etv Newsreaders take the stage and gear the event with their counter-dialogues.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • บันเทิง

ความคิดเห็น • 894

  • @suneethasigilipelli2623
    @suneethasigilipelli2623 ปีที่แล้ว +2754

    మెుదటిసారి ETv వార్తలు చెప్పే News Readers ఇంత సరదాగా ఉంటారా అనిపించింది👌👌...ఎపిసోడ్ is Vere level 💥💥💥

    • @SURESHBABI
      @SURESHBABI ปีที่แล้ว +27

      వార్తలు సీరియస్గా చదువుతారని ఇంకెప్పుడు సీరియస్ గానే ఉంటారు అనుకున్న వెంటే రెడ్ ఫ్లవర్ 😡👺👹

    • @chinnab6418
      @chinnab6418 ปีที่แล้ว +4

      Hi

    • @sandyroy7024
      @sandyroy7024 ปีที่แล้ว +1

      @@SURESHBABI ok ki i’ve how

    • @santosh34554
      @santosh34554 ปีที่แล้ว +6

      4 fixed assets of etv.

    • @tdparmy9679
      @tdparmy9679 ปีที่แล้ว

      🤔🤔🤔

  • @gaddamsphotoquotes253
    @gaddamsphotoquotes253 ปีที่แล้ว +929

    ఈ నలుగురు నాకు ఊహ తెలిసిన్పటి నుంచి విల్లు ఇలాగే ఉన్నారు..నిజంగా గ్రేట్ అసలు 👏👏👏🙏🙏🙏

    • @Prabhas_408
      @Prabhas_408 ปีที่แล้ว +2

      Yes correct

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 ปีที่แล้ว +2

      Yes

    • @purandharkottana6346
      @purandharkottana6346 ปีที่แล้ว +5

      Naa chinnappudu nunchi chustunna

    • @pkentertainment1524
      @pkentertainment1524 ปีที่แล้ว +3

      మీకు ఊహ తెలిసినప్పటి నుండి ఐతే నాకు లావణ్య తెలిసినప్పటి నుండి ఉన్నారు 😁

    • @Prabhas_408
      @Prabhas_408 ปีที่แล้ว

      @@pkentertainment1524 evaru telisinappati nundi 🙂

  • @kamu11258
    @kamu11258 ปีที่แล้ว +534

    ఏది ఏమైనా ఈ టీవీ న్యూస్ రీడర్ లు చాలా స్పష్టంగా ఉచ్చారణ చేస్తారు..👌

  • @nageshramtenki9467
    @nageshramtenki9467 ปีที่แล้ว +319

    నాకు శ్వేతా మేడం గారు news చదవడం అంటే చాలా చాలా ఇష్టం.
    డైలీ 9pm news చూస్తాను నేను 🙏

  • @kadavakalluprasad6152
    @kadavakalluprasad6152 ปีที่แล้ว +97

    ఈటీవీలో వచ్చే వార్తలంటే నాకు చాలా ఇష్టం ఆ తెలుగు ఉచ్చారణ చాలా బాగా ఉంటుంది అశ్లీలతకు తావు లేకుండా సంప్రదాయమైన చీర కట్టులో చక్కగా వార్తలు చదువుతా రూ

  • @aarvivideos32415
    @aarvivideos32415 ปีที่แล้ว +64

    Sharma sir, swapna sir, Goutham,swetha evergreen assets of etv... Wow ఇలా ఒక షోలో మిమ్మల్ని అందర్నీ ఇలా కలిపి చూడటం ఎంతో ఆనందంగా వుంది...

    • @iamgamer6612
      @iamgamer6612 ปีที่แล้ว +2

      Swapna sir kadu avida madam

  • @Acumen123
    @Acumen123 ปีที่แล้ว +80

    Without any nonsense.... Straight ga News cheppedhi oke oka ETv news. I've been watching from my childhood

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 ปีที่แล้ว +8

      అవును సుత్తి లేకుండా వార్తలు చెప్పేవి ఈటీవీ మరియు బీబీసీ తెలుగు మాత్రమే

  • @Manohar1208
    @Manohar1208 ปีที่แล้ว +1572

    వీళ్లు ఎవరు కూడా మళ్లీ ఈవెంట్లలో రాకూడదు అని కోరుకుంటున్నాను. ఎందుకంటే అరుదైన ఘటనలు కేవలం ఒకసారి మాత్రమే జరగాలి. మళ్లీ మళ్లీ జరిగితే వాటి విలువ తగ్గిపోతుంది. ఏమంటారు?

  • @shorts7085
    @shorts7085 ปีที่แล้ว +170

    ప్రముఖ ఈటీవి న్యూస్ ను తెలుగు ప్రజలకు అనర్గళంగా అందిస్తున్న మీకు ధన్యవాదములు....

  • @mysoliavlogs2091
    @mysoliavlogs2091 ปีที่แล้ว +1197

    కామెర్లు వస్తే పెడతారు వాత.. న్యూస్ లోనూ స్మైలింగ్ బ్యూటీ శ్వేత❤️❤️

  • @akulahemanth6780
    @akulahemanth6780 ปีที่แล้ว +256

    గౌతమ్ గారు మీరు చెప్పే వార్తలు చాలా మంచిగా ఉంటాయి మరియు ఎప్పుడు న్యూస్ లో మిమ్మల్ని చూసి ఇప్పుడు ఈ టీవీ షో లో చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మీరు ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ కావాలని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను 💐💐💐🙏🙏

  • @mysoliavlogs2091
    @mysoliavlogs2091 ปีที่แล้ว +145

    యాంకరింగ్ లో తోపు అనుకుంటుంది విష్ణు ప్రియ.. న్యూస్ రీడింగ్ టాప్ ఉంటుంది స్వప్న ప్రియ ❤️

    • @madhumoun4470
      @madhumoun4470 ปีที่แล้ว +1

      Nijamga swapna priya garu always excellent news presenter in ETV news

  • @rudrapaka
    @rudrapaka ปีที่แล้ว +37

    Great..thought.. వాళ్ళని కూర్చుంటే చూడడమే కానీ ఫస్ట్ టైమ్ నుంచిని ఉన్నప్పుడు చూడడం.. మంచి ఉచ్చారణతో పాటు మంచి హైట్ కూడా ఉన్నారు. మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ.. ధన్యవాదాలు 🤗🙏

  • @poornak59
    @poornak59 ปีที่แล้ว +263

    News reports ఇంత సరదా ఉంటారానీ అసలు అనుకోలేదు నాకు అయితే ETV news music నాకు చాలా ఇష్టం అల్ ది బెస్ట్

    • @vibgyorthings8932
      @vibgyorthings8932 ปีที่แล้ว +7

      Tu Tu Tuuuu turu turu 😂😂😂

    • @ranjith1777
      @ranjith1777 ปีที่แล้ว

      Yes ra

    • @poornak59
      @poornak59 ปีที่แล้ว

      అలాగే

    • @ranjith1777
      @ranjith1777 ปีที่แล้ว

      @@poornak59 anti algay bagundi antunna

  • @mysoliavlogs2091
    @mysoliavlogs2091 ปีที่แล้ว +593

    సినిమాలకు దేవుడు వర్మ.. తెలుగు వార్తల్లో రాముడు మా శర్మ ❤️

  • @ddevendra8447
    @ddevendra8447 ปีที่แล้ว +64

    ఎన్ని రోజులు నుంచి ఎదురు చూసా ఈటీవీ న్యూస్ రీడర్స్ షోలో కనపడాలని🥰🥰🥰🥰🥰🥰

  • @srinivasprasad8897
    @srinivasprasad8897 ปีที่แล้ว +34

    First time news reporters ఇలా కామెడీ చేస్తూ న్యూస్ చెప్పడం hilight. Simply super.

  • @nrlpt
    @nrlpt ปีที่แล้ว +72

    అద్భుతం.. ఈ కార్యక్రమం... న్యూస్ రీడర్ లు అధ్భుతం...

  • @cheemalaashok
    @cheemalaashok ปีที่แล้ว +167

    ఎంతో ఎంతో అద్భుతంగా ఉంది......
    రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే వీరి "సంగీతానికి" (వార్తలకు) బానిసలు, వ్యసనకరులు
    అభిమానులు ఎందరో.........

  • @manelliravi3648
    @manelliravi3648 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు అండి చాలా చాలా బాగుంది ఈ విధంగా ఈటీవీ వార్తలు చదివేవారు వచ్చి చక్కటి వినోదాన్ని పంచడం అద్భుతం ఇలాంటి అరుదైన క్షణాలు మళ్లీమళ్లీ వస్తూనే ఉండాలి ఇలాంటి అరుదైన రోజుల కొరకు మేము ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాము అయినా నిజానికి ఈ రోజులలో స్వచ్ఛంగా వినోదం పంచడమే కాకుండా దేశ నలుమూలలలో ఏమి జరుగుతున్నది అని తెలియజేసే స్వచ్ఛమైన ఖచ్చితమైన నిజాయతీ తో కూడిన అచ్చ తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో వార్త ప్రసారం అందించేది నాకు తెలిసి ఒక్క ఈటీవీ వారు మాత్రమే నా అభిప్రాయాన్ని ఎంతమంది అంగీకరిస్తున్నారు మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా నా అభిప్రాయానికి తెలియజేయండి

  • @vamshinadhaswaram
    @vamshinadhaswaram ปีที่แล้ว +10

    శ్వేత గారు చాలా అద్భుతంగా మాట్లాడారు
    హైమా అభిమానం ఎంతమంది ఉన్నారు
    శ్వేత గారు చాలా ఇష్టం నాకు 🥰😍♥️💕

  • @chaitanyachalapathitarra2176
    @chaitanyachalapathitarra2176 ปีที่แล้ว +7

    అతిరద మహారదలువచ్చారు, ఈరోజు మన etv program లోకి. వీరిలో నాకు నచ్చే అంశం ఏమిటి అంటె, ఈ నలుగురు క్రమశిక్షణ అని చెప్పుకోవాలి. ఇది చాలా అరుదైన గట్టం.

  • @SURESHBABI
    @SURESHBABI ปีที่แล้ว +352

    ఈ స్కిట్ వన్ అఫ్ ది హైలెట్ అఫ్ టోటల్ ఈవెంట్ బాస్ సూపర్ ఎంటర్టైన్మెంట్ Thank U 👌👋👏🙏

  • @solokumar4204
    @solokumar4204 ปีที่แล้ว +297

    ఇంకా కొంచెం సేపు ఉంటే భాగుందేది.. కొన్ని పంచ్ లు add చేసి ఉంటే హ్యాపీ..

  • @lokeshchinna500
    @lokeshchinna500 ปีที่แล้ว +331

    నాకు తెలిసినవాళ్ళు చాలా మంది రోజు రాత్రి 9 గంటలకు వార్తలు చూస్తారు 😍😍😍😍😍😍

  • @santoshegala3094
    @santoshegala3094 ปีที่แล้ว +5

    శ్వేతా వార్తలు చెప్తే అద్భుతం❤

  • @pvstemper261
    @pvstemper261 ปีที่แล้ว +65

    Legends Of TELUGU NEWS of All Time 💐💐💐

  • @veereshveeresh7584
    @veereshveeresh7584 ปีที่แล้ว +43

    Swetha madam ravadam chala happy 😊 Swetha madam voice super 👌

  • @sureshnishtala2887
    @sureshnishtala2887 ปีที่แล้ว +99

    one of the best .....we only used to watch them in TV but they have a humour too....loved it

  • @saikumark4529
    @saikumark4529 ปีที่แล้ว +33

    చాలా బాగుంది ఈ ఎపిసోడ్.ఈటీవీ వారికి ధన్యవాదాలు

  • @TheCharan732
    @TheCharan732 ปีที่แล้ว +4

    This is really stunning 😀...first time bayata vuntunam valla voice lu...sharma gari voice base verey level...Roju antha news chuse badhulu 9 O clock news is enough

  • @sivasurya8356
    @sivasurya8356 ปีที่แล้ว +104

    Etv న్యూస్ రీడర్స్ వార్తలు బాగా చదువుతారు కామెడీ కూడా బాగా చేశారు

  • @ravikalpanagopu
    @ravikalpanagopu ปีที่แล้ว +48

    నెంబర్ వన్ న్యూస్ ఎప్పుడూ ఈ టీవీ

  • @gopimuntha747
    @gopimuntha747 ปีที่แล้ว +14

    I love etv news readers most passionate and accurate readers

  • @madhuenjamuri3488
    @madhuenjamuri3488 ปีที่แล้ว +43

    Ee skit lengthy ga unte bagundedhi. I love it news readers. 𝐀𝐭𝐥𝐚 𝐔𝐍𝐓𝐓𝐀𝐃𝐇𝐈 𝐦𝐚𝐧𝐚𝐭𝐡𝐨𝐧𝐢....

  • @rajinicreativethings
    @rajinicreativethings ปีที่แล้ว +20

    My favourite swetha newss👌🏻👌🏻👌🏻నేను ఒక చిన్న న్యూస్ రిడర్ ని శ్వేత గారిని అనుసరిస్తాను ❤

  • @saisankarcreations9482
    @saisankarcreations9482 ปีที่แล้ว +117

    వీళ్ళు అబ్బా selebrites అంటే.....❤️😍

  • @SSubbu5346
    @SSubbu5346 ปีที่แล้ว +32

    మి నలుగురు వాయిస్ సూపర్... మాములుగా లేదు స్కిట్..
    One of the best news ETV news

  • @rajdwh5990
    @rajdwh5990 ปีที่แล้ว +10

    Yes that’s true , I admire ETv news readers and appreciate ETv commitment to keep the format same and still able to wins Telugu people hearts (in this competitive world)in sharing the facts and bringing silica awareness about our society. Please keep up the job. I’m a big fans for ETv news.

  • @kingkartikvarma
    @kingkartikvarma 9 หลายเดือนก่อน +1

    ETV News is EverGreen.I watch it every day from USA.I am a big fan of all 4 of them.

  • @anjaneyulunimmagadda243
    @anjaneyulunimmagadda243 ปีที่แล้ว +6

    న్యూస్ రీడర్స్ ఆద్భుతం గా చేసారు మీకు అభినందనలు

  • @munimandhan4472
    @munimandhan4472 ปีที่แล้ว +8

    My favorite news readers all of them swetha and swapna is so beautiful😍✨❤ and talented thank you for making us happy all the best👍 all of you

  • @Tiger_Woods12
    @Tiger_Woods12 ปีที่แล้ว +108

    💓ఒక స్టేజ్ పై చాలా రోజుల తర్వాత ప్రదీప్ అన్న ను సుధీర్ అన్న చూడటం చాలా సొతోషంగా ఉంది💥

  • @keerthanalakku7281
    @keerthanalakku7281 ปีที่แล้ว +14

    అమేజింగ్ న్యూస్ రీడర్స్ excellent episode

  • @sreeramp8663
    @sreeramp8663 ปีที่แล้ว +118

    మిగతా ఛానెల్స్‌లో వార్తలు వస్తే నిజమా?? అనుకుంటాము. ఈటీవీలో వార్తలు ఇస్తే నిజం అనుకుంటాము..! అదే ఈటీవీకి మిగతా ఛానెల్స్‌కు ఉన్న తేడా..!

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 ปีที่แล้ว +1

      ఇప్పుడు నమ్మట్లేదు లే, రోజులు మారాయి

  • @basheercma1410
    @basheercma1410 ปีที่แล้ว +22

    Ohh wow! Soo excited to see them on this stage really awesome 👏 Me and my family never n ever miss 9pm news every day at least we watch headlines 😊🙏 Thanks ETV 🙏

  • @hemalatha3412
    @hemalatha3412 ปีที่แล้ว +48

    Naa baby ki 2and half years tanu etv news music 🎵🎶 start avvatam alasyam standing position lo untundi❤️

  • @srikanth548932
    @srikanth548932 ปีที่แล้ว +44

    Great news....by etv....really ..still maintaining values in all aspects...regarding news presentation compare to other tv channels

  • @praveenkumar.b9822
    @praveenkumar.b9822 ปีที่แล้ว +2

    Swetha madam cheppindi nijame maa sudheer anna fans hype thara sthayiki cherindi
    Atluntadi manathoti 💯

  • @nimmalanarendra8962
    @nimmalanarendra8962 ปีที่แล้ว +27

    ఇంతకముందు ఈటీవీ న్యూస్ మీద ముందు వున్న నమ్మకం ఎప్పుడు లేదు ❤️❤️👍👍👍

  • @venkateswar273
    @venkateswar273 ปีที่แล้ว +2

    Aa music vinipiste heart touched

  • @shaikabulmalik
    @shaikabulmalik ปีที่แล้ว +9

    ఈటీవీలో 9 గంటలకు వచ్చే న్యూస్ చూడటం తోనే నా దినచర్య ముగుస్తుంది..

  • @peddisrikanthyadav4519
    @peddisrikanthyadav4519 ปีที่แล้ว +155

    మా నాన్న ఒక రైతు రాత్రి వచ్చే 9 గంటల ఈటీవీ న్యూస్ చూసే పడుకుంటాడు డైలీ పడుకుంటాడు

    • @lokeshg9458
      @lokeshg9458 ปีที่แล้ว +11

      Same maa nanna gaaru kooda Former
      09;00 vache ee tv news choose padukuntadu

    • @moulireddy41
      @moulireddy41 8 หลายเดือนก่อน

      Maa నాన్న కూడా.

  • @sharonraju1731
    @sharonraju1731 ปีที่แล้ว +59

    Congratulations gowtham babai🔥 totally blowned away by your performance and your voice modulation, we are hoping to see you in many more, wishing you even more success and love in the future ❣️.

  • @NagaRaju-vu9si
    @NagaRaju-vu9si 11 หลายเดือนก่อน +2

    Super viilu maatladuthunte chudalanukunna hinnalaki chusa

  • @mysoliavlogs2091
    @mysoliavlogs2091 ปีที่แล้ว +66

    కిందా మీద ఊపు గౌతమ్ అన్న తోపు❤️❤️❤️

  • @vishwanathgadari4992
    @vishwanathgadari4992 ปีที่แล้ว +29

    Congrats 🥳🥳Gowtham(Chintu Anna) we are waiting for many more episodes from you i wish you a very all the best for your future anna

  • @kalyankumarnandru4361
    @kalyankumarnandru4361 ปีที่แล้ว +5

    wonderful sir........the best readers ever............telugu vucharanalo vunna aa pramyukyatha ....super ...............that is telugu etv news readers...............

  • @Killi_Mohan
    @Killi_Mohan ปีที่แล้ว +8

    First time in India
    This type of adventure ❤️

  • @nareshpatel6754
    @nareshpatel6754 ปีที่แล้ว +8

    ఈ టీవీ న్యూస్ బెస్ట్ న్యూస్.... నో ఫేక్..... నా చిన్న తనం నుండి చూస్తున 9pm న్యూస్... Good job ఈటీవీ.... బెస్ట్ ఛానల్

  • @sunaadhageethamulu5067
    @sunaadhageethamulu5067 ปีที่แล้ว +12

    90s child hood memories ..news reders

  • @rajeshm6537
    @rajeshm6537 ปีที่แล้ว +5

    Hyper adi chepindi nijam exact 09:00 pm ki andaru vintaru ETV news .. a music kii andaru alert ayetaruu superb

  • @lakshman2854
    @lakshman2854 ปีที่แล้ว +3

    Nenu roju etv news 9 ki pakka in TH-cam

  • @kegiapolukonda9692
    @kegiapolukonda9692 ปีที่แล้ว +18

    Wow really awesome performance by news readers in this event😍

  • @dgps.survey
    @dgps.survey ปีที่แล้ว +2

    NWES వాల్ల కోసం మళ్ళీ మళ్ళీ చూడవచ్చు

  • @rameshkavarthapu
    @rameshkavarthapu ปีที่แล้ว +64

    I am big fan of sudheer anna

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 ปีที่แล้ว +15

    Yes I am also one of the fan of ETV news 🙏

  • @Villansagar
    @Villansagar หลายเดือนก่อน +1

    శ్వేత మేడం ఫ్యాన్స్ లైక్ వేస్కొండి మవా

  • @thulasiramuyarremsetty748
    @thulasiramuyarremsetty748 ปีที่แล้ว +10

    చాలా బాగా చేసారు వీళ్ళు అందరూ 👍

  • @tirupati_mech5215
    @tirupati_mech5215 ปีที่แล้ว +44

    Happy to see four readers in one stage

  • @chintalamallikarjun4310
    @chintalamallikarjun4310 ปีที่แล้ว +13

    Excellent thought, very nice to see them very first time in entertainment show 👍🙏

  • @jordharprank-6315
    @jordharprank-6315 ปีที่แล้ว +1

    Modati sari ..ela chusam..chala grateful

  • @madhumoun4470
    @madhumoun4470 ปีที่แล้ว +54

    Happy to see ETV news presenters

  • @nagendrareddy505
    @nagendrareddy505 ปีที่แล้ว +13

    Miracle performance E TV news readers all the best

  • @murthiallinonevolgs9936
    @murthiallinonevolgs9936 ปีที่แล้ว +1

    అన్నిటికైనా ముఖ్యమైన న్యూస్ ఈటీవీ న్యూస్ నైట్ 9pm న్యూస్ 💐💐💐💐🙏🙏🙏

  • @VIJAYAWADA_Telugu_TRAVELLER
    @VIJAYAWADA_Telugu_TRAVELLER ปีที่แล้ว +1

    News ki telugu Manchi brand create chesindhi EtV

  • @SURESHBABI
    @SURESHBABI ปีที่แล้ว +69

    ఇలాంటి ఈవెంట్లు లో పాటిస్పేట్ చేయడం ఫస్ట్ టైం వల్ల వీళ్లే ఎక్కువ ఎంజాయ్ చేసినట్టు ఉంది వాళ్ళ ఫేసులో ఎక్స్ప్రెషన్స్ క్లియర్గా తెలిసిపోతుంది👌👋👏😀

  • @allfactsintelugukhiladis1167
    @allfactsintelugukhiladis1167 ปีที่แล้ว +1

    Jai sudeer💝

  • @Tiger_Woods12
    @Tiger_Woods12 ปีที่แล้ว +31

    🤩Sudheer anna fans oka like 💯

  • @vijay63010
    @vijay63010 ปีที่แล้ว +3

    మీరు కూడా రావడంతో చాలా ఆనందంగా ఉంది మీరు కూడా జోకులు వేస్తారని అనుకోలేదు బాగా నవ్వీచారు

  • @vennelavillagevlogs1698
    @vennelavillagevlogs1698 ปีที่แล้ว +1

    I respect all newes readers only on e t v

  • @GajjelaSumith
    @GajjelaSumith หลายเดือนก่อน

    First time Mee nalugurilo navvu mukali kanipinchayi.... super

  • @ravinderjupalli8036
    @ravinderjupalli8036 ปีที่แล้ว +1

    Fast time etv news Readers chudatam super 👌👌👌❣️💐

  • @suman3451
    @suman3451 ปีที่แล้ว +23

    Hats off to etv news reporter's

  • @moulalisheikh2838
    @moulalisheikh2838 ปีที่แล้ว +3

    Chala happy ga undi news readers ee show ki ravadam

  • @-Raj69
    @-Raj69 ปีที่แล้ว +6

    Swetha Garu Chala Cute And Charming ❤️😘

  • @vijaybharadwajs
    @vijaybharadwajs ปีที่แล้ว +6

    It is true that very professionally etv news is run. It cannot be compared with any other channel

  • @cheemalaashok
    @cheemalaashok ปีที่แล้ว +20

    నిరక్షరాస్యులకు అర్థమయ్యే విధంగా,,, అచ్చమైన తెలుగు భాషలో చదువుతూ.... తెలుగు భాషను రక్షించడంలో వీరి పాత్ర ఘనమైనది....
    రోజులో ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ఒక్క ఈ టి వి న్యూస్ చూస్తే చాలు అని ప్రజలు అనుకునే...... స్థాయిలో ఉంది.

  • @MAKTHALNAGARAJU
    @MAKTHALNAGARAJU 11 หลายเดือนก่อน +1

    Love you news news readers😂😮😊❤❤❤

  • @haripulluru7241
    @haripulluru7241 ปีที่แล้ว +2

    Chala happy ga undi etv news readers program lo ravatam nice

  • @stylishboyram4590
    @stylishboyram4590 ปีที่แล้ว +10

    నా చిన్నపుడు ఈటీవీ న్యూస్ మిస్ అవకుండా చూసేవధుని ఎప్పుడు ఎషో వాళ్లు కోసం చూసాను

  • @krishnaravutla
    @krishnaravutla ปีที่แล้ว +5

    They are well known faces of every households . Nice to see them in the other side !

  • @madhumoun4470
    @madhumoun4470 ปีที่แล้ว +1

    Swapna priya garu always excellent news presenter in ETV

  • @yuvarajas3993
    @yuvarajas3993 ปีที่แล้ว +2

    First time in tv shows History news readers come to entertain show .. thanks to ETV..

  • @jiyanshiguntha8382
    @jiyanshiguntha8382 ปีที่แล้ว +2

    Wow 😍newsreaders me diginity, personality 😍ki saulte.. Meku mere sati veru raru poti 😍🤝

  • @chandisekharkonathala8040
    @chandisekharkonathala8040 ปีที่แล้ว +1

    Extraordinary mind blowing unbelievable news readers

  • @rajeshcreationsbgm
    @rajeshcreationsbgm ปีที่แล้ว +1

    Old is gold etv mana chinnapati nundi chustunna great

  • @mekasubhashini6631
    @mekasubhashini6631 ปีที่แล้ว +8

    Etv news readers chudadam first time super comedy super,😀😀😀😀😀😀😀😀😀😀😀

  • @Hanuman-n7b
    @Hanuman-n7b ปีที่แล้ว +2

    Yes true , thank you ETV .

  • @anilrockz1436
    @anilrockz1436 ปีที่แล้ว +2

    News readers comedy super
    Jai Sudheer anna 🚩🚩🚩