ఉచిత గ్యాస్ సిలిండర్లు : ఎవరు అర్హులు ? - AP Free Gas Cylinder Scheme : TDP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 17

  • @ismartvandanavlogs9112
    @ismartvandanavlogs9112 2 ชั่วโมงที่ผ่านมา +1

    లేడీస్ పేరు meedha ఉండాలా గ్యాస్ జెంట్స్ పేరు పైన ఉండొచ్చా

  • @ChakravarthyLam
    @ChakravarthyLam 5 ชั่วโมงที่ผ่านมา +2

    Good ఇన్ఫర్మేషన్ bro

  • @Telugukadhalu-o7j
    @Telugukadhalu-o7j 3 ชั่วโมงที่ผ่านมา

    Bro house hold mapping ala cheak cheyali

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 6 ชั่วโมงที่ผ่านมา +4

    2023 2024 ఫైనల్ డిగ్రీ ఇయర్ వాళ్ళాకు మార్చి న మొదటి విడత డబ్బులు పడ్డాయి.అసలు మిగతా డబ్బులు పడే అవకాశం వుందా..

    • @SIVAGANESHPASUPULETI
      @SIVAGANESHPASUPULETI  5 ชั่วโมงที่ผ่านมา +2

      ప్రభుత్వానికి విడుదల చేసే ఉద్దేశం ఉన్నట్టు నాకు కనిపించడం లేదు

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 5 ชั่วโมงที่ผ่านมา +1

      @@SIVAGANESHPASUPULETI ప్రభుత్వం ఈ ముఖ్యమైన దాంట్లో వెనుకడుగు వేస్తుంది.. థాంక్స్ సమాచారం ఇస్తున్నారు..

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 5 ชั่วโมงที่ผ่านมา +2

    మా మామ్మ వాళ్లకు 21 రూపాయలు ఖాతా లో సబ్సిడీ క్రెడిట్ అవుతుంది..అయిన ఉచిత గ్యాస్ సిలిండర్లు డబ్బులు కావాలి అంటే గ్యాస్ ఏజెన్సీ దగ్గర ekyc వేలిముద్ర వెయ్యాల్సిందేనా. వృద్దులు వెళ్లనేని వారు కోసం..

    • @SIVAGANESHPASUPULETI
      @SIVAGANESHPASUPULETI  5 ชั่วโมงที่ผ่านมา

      Gas delivery చేసే వ్యక్తికి ఆప్షన్ ఇచ్చారు

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 5 ชั่วโมงที่ผ่านมา +1

      @@SIVAGANESHPASUPULETI gas delivery చేసే పర్సన్ ekyc చేసే ఆప్షన్ వుండ అడగవచ్చా..

    • @SIVAGANESHPASUPULETI
      @SIVAGANESHPASUPULETI  3 ชั่วโมงที่ผ่านมา

      అడగవచ్చు అండి : చాలా వరకూ ఏరియాల్లో అలానే వర్క్ జరిగింది (below RS.50 తీసుకుని ఇంటి వద్దే ekyc చేసేశారు)

  • @pavanicherry479
    @pavanicherry479 3 ชั่วโมงที่ผ่านมา

    0ct 24 taruvatha nunci ikapy eppudina book chesukunte vartistunda bro leka a dates 24 -30 madyalo book cheyala.

    • @SIVAGANESHPASUPULETI
      @SIVAGANESHPASUPULETI  3 ชั่วโมงที่ผ่านมา

      October 24 తరువాత ఎప్పుడు అయినా పర్లేదు (అక్టోబర్ ను బేస్ చేసుకుని 4 నెలల లోపు అని పెట్టొచ్చు)
      రేపు కేబినెట్ మీటింగ్ తరువాత పూర్తి క్లారిటీ ఇస్తారు

    • @pavanicherry479
      @pavanicherry479 ชั่วโมงที่ผ่านมา

      @@SIVAGANESHPASUPULETI tq andi

  • @s.SRINIVASULU-x5s
    @s.SRINIVASULU-x5s 4 ชั่วโมงที่ผ่านมา

    మాకు గ్యాస్ సబ్సిడీ 11₹ మాత్రమే పడుతున్నాయి. ₹25,₹21 రూపాయలు సబ్సిడీ వస్తుంది అంటున్నారు కొంతమంది.మాకు ఎందుకు తకువ వేస్తున్నారు.తెలుపగలరు.

    • @SIVAGANESHPASUPULETI
      @SIVAGANESHPASUPULETI  4 ชั่วโมงที่ผ่านมา

      డిస్ట్రిబ్యూటర్ ను బట్టి (మాకు కూడా 11 రూపాయలు మాత్రమే పడతాయి)
      పేపర్ లో అలా రాయడం వల్ల అలానే చెప్పేస్తున్నారు

  • @narendral7095
    @narendral7095 6 ชั่วโมงที่ผ่านมา

    Bro ujwala 2.0 connection new chepagalaruu

    • @SIVAGANESHPASUPULETI
      @SIVAGANESHPASUPULETI  5 ชั่วโมงที่ผ่านมา

      తెలియదు అండి : తెలుసుకుని వీడియో చేస్తాను