అన్నగారు కూలీలు 200మంది ఉన్నారు. రిజిస్ట్రేషన్ మేట్స్ ఓకరే ఉన్నారు, ఇతరులను మేట్ గా రిజిస్ట్రేషన్ చేయుటకు మెుబైల్ లేదు, విద్యార్హత 10వ తరగతి లేదు , కూలీలు 3 వర్క ఐడి లలో పనులు చేస్తూన్నారు అలాంటప్పుడు ఒక మేట్ కి 3వర్క్ఐడిల మ్యాపింగ్ అవుతుందా? సార్
చాలా మంచి ప్రశ్న అడిగారు దీని గురించి నేను సి ర్ డి లో ఒకసారి కనుక్కొని మీకు సమాధానం చెప్తాను ప్రస్తుతానికి అత్యధికంగా 50 మందిని మాత్రమే ఒక మేట్ కి రిజిస్ట్రేషన్ చేయాలి
ప్రస్తుతం టిసిఎస్ లో గ్రూప్ యాడింగ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది టిసిఎస్ లో గ్రూపు ఫార్మేషన్ అయిన తర్వాత గ్రూప్ వైస్ డిమాండ్ ఇవ్వడానికి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది
@DeevenaCSC sir mate registration cheysaru co garu id password kuda vachindhi nmms lo attendance veysina taruvata taken by: bank ani vasthumdhi naa name ravadam ledu migilina mates ki nmms photo daggara name kanipisthumdhi yela cheyali sir konchem cheppandi
@vasamsettisriramtrloiktril6860 స్కిల్డ్ ఆర్ సెమీ స్కిల్డ్ వర్కర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్లో ఒకసారి నీ డీటెయిల్స్ ఎడిట్ చేయండి అలా అయితే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది
ఇస్తారు తమ్ముడు తొందర పడకు... డౌట్ ఉంటే మీ ఫీల్డ్ అసిస్టెంట్ ని కానీ లేదా మీ మండల కంప్యూటర్ సెంటర్ లో అనగా ఉపాధి హామీ ఆఫీసులో కొనుక్కో అంతేగాని నేను ఫేక్ చెప్పవలసిన అవసరం లేదు తమ్ముడు
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్న
Super sir nice information
Super sir
మీ వీడియోస్ మేట్ కి చాలా ఉపయోగపడుతాయి..
Tq
Good information
TQ sir
అన్నా సూపర్ గా చెప్పినవ్ అన్న
anna super video demedu and master alicasion and master genret metu mpking ok video cheye anna
TQ brother. అలాగే
Nice video Bava Garu ❤
Nice impression
సూపర్ అన్నయ్య.
Tq
SUPER SIR
Tq
Nice
Anna OK good information thanks
👍
Super anna
TQ bro
good sir
Hi bother
Hi అన్నా
👌👌👌👌
Supper anna tq anna
సూపర్
Hi brother , developer option enable lo unte nmms app work avadam ledu ,enable lo undaga app work avadaniki solution unte cheptara
అన్నగారు కూలీలు 200మంది ఉన్నారు. రిజిస్ట్రేషన్ మేట్స్ ఓకరే ఉన్నారు, ఇతరులను మేట్ గా రిజిస్ట్రేషన్ చేయుటకు మెుబైల్ లేదు, విద్యార్హత 10వ తరగతి లేదు , కూలీలు 3 వర్క ఐడి లలో పనులు చేస్తూన్నారు అలాంటప్పుడు ఒక మేట్ కి 3వర్క్ఐడిల మ్యాపింగ్ అవుతుందా? సార్
చాలా మంచి ప్రశ్న అడిగారు దీని గురించి నేను సి ర్ డి లో ఒకసారి కనుక్కొని మీకు సమాధానం చెప్తాను ప్రస్తుతానికి అత్యధికంగా 50 మందిని మాత్రమే ఒక మేట్ కి రిజిస్ట్రేషన్ చేయాలి
Travel and living exp.
Caste nmms
సర్ రెండు కుటుంబాలకి ఒకే జాబ్ కార్డు ఉన్నది కావున ఆ జాబ్ కార్డ్ ఎలా విడగొట్టాలి
మీ ఫీల్డ్ అసిస్టెంట్ నీ సంప్రదించండి
మా తెలంగాణ లో యాప్ నో రికార్డ్ పౌండ్ అని వస్తుంది ఈ సమస్య ఎలా
అన్నా కెమెరా ఓపెన్ చేస్తే ఫోటో తీసుకోకుండా బ్యాక్ వస్తుంది
Ser dimand cheking Prasas lagine lekunda chupinchandi ser
Ok
మెట్ గ్రూప్స్ లో వర్కర్స్ కి ఎలా గ్రూప్ లో అడ్ చేయాలి సార్
ప్రస్తుతం టిసిఎస్ లో గ్రూప్ యాడింగ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది టిసిఎస్ లో గ్రూపు ఫార్మేషన్ అయిన తర్వాత గ్రూప్ వైస్ డిమాండ్ ఇవ్వడానికి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది
@DeevenaCSC ❤️
@DeevenaCSC జాబ్ కార్డులు అడ్డింగ్ చేయాలి అంట సార్ గ్రూప్స్ లో
అన్నయ్య మొబైల్ వెర్షన్ ఎంత వుండాలి హాజరు వేసేందుకు
ఆండ్రాయిడ్ వర్షన్ 12 or above
Thank you sir for valuable information
Anna wher going bro happy new year
TQ bro
Bro కచ్చితం గా 50 ఉండల ఎక్కువ ఉన్న ప్రలేద
50 కంటే ఎక్కువ ఉంటే తీసుకోదు తక్కువ ఉన్న పరవాలేదు 25 నుండి 50 వరకు పరవాలేదు
Nmms app plz allow permission problem
Anna maku ఏమైనా soluction ఉంటే చెప్పండి
Sir mate attendance veysina taruvata mate name rakunda bank ani vasthumdhi mate name ravalantey yemi cheyali sir
PO login lo mate ni add vheyyandi
@DeevenaCSC sir mate registration cheysaru co garu id password kuda vachindhi nmms lo attendance veysina taruvata taken by: bank ani vasthumdhi naa name ravadam ledu migilina mates ki nmms photo daggara name kanipisthumdhi yela cheyali sir konchem cheppandi
@vasamsettisriramtrloiktril6860 స్కిల్డ్ ఆర్ సెమీ స్కిల్డ్ వర్కర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్లో ఒకసారి నీ డీటెయిల్స్ ఎడిట్ చేయండి అలా అయితే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది
@@DeevenaCSC tq u sir eppudey check cheysukuntanu
Mate mapping cheyadam ala sir
Ts లొ మేట్స్ అందరికి ఒక వాట్సాప్ గ్రూప్ చేయండి plzz
Ok
Create cheyandi sir group
తెలంగాణ vallaku
FA ki nmms link ela chiyali, mate ranapudu ela tiyali
పి ఓ లాగిన్ నందు డి20 మాడ్యూల్ లో డివైస్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ లో గ్రామపంచాయతీ లెవెన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోతుంది
@DeevenaCSC ok video chiyavachu kada sir
Phone number pls
మీరు CO నా కాద
No
సార్ మీ ఫోన్ నోబెర్ ఇవాండ్
Watsapp channel లో జాయిన్ అవ్వండి ప్లీజ్ whatsapp.com/channel/0029ValLfe7A89MmzAOFXL0a
Nmms app lo master download kavadam sir
Reply sir
మీరు old Nmms app డిలీట్ చేసి ప్లే స్టోర్ నుండి కొత్తది ఇన్స్టాల్ చేసుకోండి
@ongolubulls4455 ప్లే స్టోర్ నుంచి కొత్త వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి
@@DeevenaCSC kani kuda master download kavadam ledhu sir
Reply sir
Nuvu chepindhi fake..maku inka em nmms app ivvaledhu.feeld ast garu attendance vestunaru
ఇస్తారు తమ్ముడు తొందర పడకు... డౌట్ ఉంటే మీ ఫీల్డ్ అసిస్టెంట్ ని కానీ లేదా మీ మండల కంప్యూటర్ సెంటర్ లో అనగా ఉపాధి హామీ ఆఫీసులో కొనుక్కో అంతేగాని నేను ఫేక్ చెప్పవలసిన అవసరం లేదు తమ్ముడు
@@DeevenaCSC ok.sir.sorry..sir..thnkyou sir new information ichavu thnku so much
@LakshmiPanditi-xy6ew it's ok no problem
Good information
Super anna
TQ sir
సూపర్
Tq
Nice
Good information