Srisailam Railway Line | Hyderabad Srisailam Markapur Shelved Railway Project | శ్రీశైలం రైల్వే లైన్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 168

  • @arjunreddy6469
    @arjunreddy6469 ปีที่แล้ว +71

    నా చిన్నప్పటి నుండి ఎదురు చూస్తున్న శ్రీశైలం కి రైలు వస్తె బాగుంటుంది అని

    • @Jaihind36
      @Jaihind36 ปีที่แล้ว +4

      Badrachalam ke Railway Line vestaleru INKA Nalla Malla Aduvulo ela vestaru 😂😂

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 ปีที่แล้ว +3

      Mana anna button nokithe vasthundhi reddy

    • @mahendarreddy4055
      @mahendarreddy4055 ปีที่แล้ว

      @@santhoshkumar1000 Railway Central Govt di. State Govt ki Sambhandam ledu…..

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 ปีที่แล้ว +3

      @@mahendarreddy4055 state govt vaata kuda vuntundhi bro

    • @davidalexsebastiank6250
      @davidalexsebastiank6250 ปีที่แล้ว +1

      @@mahendarreddy4055 Land acquisition is state government responsibility

  • @m.vishnuvardhan3267
    @m.vishnuvardhan3267 ปีที่แล้ว +18

    ఆలా జరిగితే భక్తులకు ప్రయాణం సౌకర్యం గాను లాభాదాయకంగాను ఉంటుంది అంతే కాకుండా హైదరాబాద్ కి వెళ్లేందుకు కూడా ఓక షార్ట్ రూట్ ఏర్పడుతుంది... అడవి లో చాలా అందంగా రైలు ప్రయాణం ఉంటుంది..... రావాలనే కోరుకుంటున్నాం...

  • @ArjunBale
    @ArjunBale ปีที่แล้ว +12

    శ్రీశైలం జ్యోతిర్లింగాల్లో ఒకటి మరియు శక్తి పీఠాల్లో ఒకటి

  • @sudhakarvarahagirivenkata576
    @sudhakarvarahagirivenkata576 ปีที่แล้ว +8

    మీరు చెప్పిన మార్గంలో రైల్వే లైన్ వస్తే బాగుంటుంది అని చెప్పగలను. నిత్యం శ్రీశైలం వెళ్ళే భక్తుతులకు ఉపయోగకరంగా ఉంటుంది.

  • @vennaramanareddy1522
    @vennaramanareddy1522 ปีที่แล้ว +13

    మార్కాపురం రోడ్డు టు హైదరాబాద్ మధ్య మధ్య ఒక మేము ప్యాసింజర్ రైలు ప్రారంభించాలని కోరడమైనది.

  • @areddyprasadavvari3447
    @areddyprasadavvari3447 ปีที่แล้ว +39

    తిరుపతి నుంచి శ్రీశైలంకి ట్రైన్ వేస్తే చాలా బాగుంటుంది

    • @gkartheek6302
      @gkartheek6302 8 หลายเดือนก่อน

      Direct train ledu kani , markapuram to tirupati madhya guntur to tirupati train undhi 😅😅😅😅

  • @vennaramanareddy1522
    @vennaramanareddy1522 ปีที่แล้ว +21

    మార్కాపురం శ్రీశైలం రైల్వే లైన్ వేస్తే చాలా బాగుంటుంది.

  • @hariswamulu122
    @hariswamulu122 ปีที่แล้ว +75

    బెంగళూరు మంగళూరు మధ్య దాదాపుగా 150 కి మీ అడవి లోయలు కొండల్లో రైలు మార్గం ఉన్నప్పుడు శ్రీశైలంకీ వెయ్యలేర?

    • @rakeshjanu7783
      @rakeshjanu7783 ปีที่แล้ว +9

      British kalam lo vesina railway line adi, taruvata kalam lo broad gauge ga convert chesaru, The best rail route in India especially during July to January

    • @kravivarma1567
      @kravivarma1567 ปีที่แล้ว +1

      Mysore Mangalore madya ... Bangalore nundi kaadu

    • @kvsbabu2124
      @kvsbabu2124 ปีที่แล้ว +1

      They have to see the Konkan railway lines built on warteen ghats.

    • @hariswamulu122
      @hariswamulu122 ปีที่แล้ว +5

      @@kravivarma1567 అంటే బెంగళూరు మంగళూరు మధ్య రైల్వే లైనే లేదా ? బెంగళూర్ మంగళూరు మధ్యలో నాలమంగల్ , హసన్ దాటినా తర్వాత నుంచి ఘాట్ స్టార్ట్ అవుతుంది .దాదాపుగా 150 కి.మీ అడవులు లోయలు గుండా పోతుంది .

    • @beerejayaram1153
      @beerejayaram1153 ปีที่แล้ว +3

      మనది ఆంద్ర ప్రదేశ్ brother అందుకే ఎయ్యరు అంతే

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 ปีที่แล้ว +5

    Srisailam ku railway line vesthe bhakthulu chala santhoshapadutharu.

  • @lovelyshortvideosMemes
    @lovelyshortvideosMemes ปีที่แล้ว +13

    Love from MARKAPUR ROAD Brother ❣️

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 ปีที่แล้ว +3

    రాజకీయ వత్తిడి లేకుంటే ఏమీ జరగదు ! అంతా ఉత్తరాది పెత్తనం బీజేపీ అయినా , కాంగ్రెస్ అయినా ! దక్షిణాది రాష్ట్రాల బలం రాజ్యసభలోనే పరిమితం ! ఐక్యంగా ఆ బలంతో ప్రయత్నిస్తే ఇటువంటి పనులు సాధ్యం ! ఇది ఈనాటి పరిస్థితుల్లో ఎంతో ఆవశ్యకం , సుసాధ్యం ! ప్రయత్నం జరుగుతుందని ఆశిద్దాం ! శ్రీశైలం మల్లన్న తప్పక మేలుకొలుపుతాడని ప్రార్థిద్దాం !

  • @srinivassns9591
    @srinivassns9591 ปีที่แล้ว +14

    మాచర్ల... గద్వాల్ ... రైల్వే లైన్ నుంచి... శ్రీశైలానికి లైన్ వేయొచ్చు కదా షిరిడి కి వేసినట్లు... చైతన్య... మీరు ఒకసారి ఈ లైను గురించి ఎనలైజ్ చేయ్యండి చైతన్య... 😊🌍🚩

  • @prabhakarbabubisana1562
    @prabhakarbabubisana1562 ปีที่แล้ว +42

    Bro: మాచర్ల నుండి నాగార్జున సాగర్, శ్రీశైలం, కర్నూలు, మంత్రాలయం, నుండి వాడి రైల్వే లైన్ లోకి కలుపుతూ కొత్త రైల్వే లైన్ నిర్మిస్తే ఇటు ప్రజలకు అటు ప్రభుత్వం నకు బాగుంటుంది.

  • @Akhanda369
    @Akhanda369 ปีที่แล้ว +16

    శ్రీశైలం కు రైలు మార్గమ్ శంషాబాద్ ,మహేశ్వరం, కడ్తల్, అమంగల్, కల్వకుర్తి, అచంపేట్ నుండి శ్రీశైలం వరకు వేస్తే బాగుంటుంది.

  • @harishramprasadv299
    @harishramprasadv299 6 หลายเดือนก่อน

    ఇది ఆహ్వానించదగిన (శ్రీశైలం) రైల్వే ప్రాజెక్ట్. ❤❤❤

  • @dhadagattuyerriswamyyerris4628
    @dhadagattuyerriswamyyerris4628 ปีที่แล้ว +5

    మార్కాపురం శ్రీశైలం హైదరాబాద్ లైను అందుబాులోకి వస్తే బాగుంటుంది

  • @tharunkumarreddynagella2604
    @tharunkumarreddynagella2604 ปีที่แล้ว +15

    నంద్యాల వెలుగోడు బండి atmakur ఆత్మకూరు మీదుగా ట్రైన్ రూట్ హైదరాబాద్ వరకు వెయ్యవచ్చు 😊

    • @sweetysunny2846
      @sweetysunny2846 ปีที่แล้ว +2

      Correctga Cheparu sir Ippudu ap government ys jaganmohanreddy Gari government orvakalni industrial hub chesthuna hi kurnool to orvakal new railway line survey Chesaru meru Chepanukadha athmakur midhuga railway line vasthe srisailamki neatestga cherukovachu nalamaforestkikuda em jaragadhu

    • @davidalexsebastiank6250
      @davidalexsebastiank6250 ปีที่แล้ว +1

      Yes during British rule there was a proposal of Railway line from Nandyal Jn to Atmakur

    • @davidalexsebastiank6250
      @davidalexsebastiank6250 ปีที่แล้ว +1

      @@sweetysunny2846 Correctly said and during British rule there was a proposal to build Railway line from Nandyal Jn to Atmakur

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 ปีที่แล้ว +5

    మర్కపూర్ నుండి శ్రిసై లం వరకు railvelain వేసి మొడిగరు పుణ్యం కట్టుకోండి ప్లీజ్

  • @mvirupakshakallurmvirupaks3188
    @mvirupakshakallurmvirupaks3188 ปีที่แล้ว +5

    హైదరాబాద్ నుంచి శ్రీశైలం నుండి మార్కాపురం ముందుకు తిరుపతి లైన్ లో కలిపి నిర్మిస్తే రైల్వే కు చాలా లాభదాయకం వుంటుంది ....సర్..ఒక విన్నపం. కాకినాడ నుండి రాయచూరు వాయ1-నద్యాల.డోన్.గుంతకల్లు మార్గం లో ఈ రైలు ను కరోన వల్ల నిలిచిపోయిందని ఈ రైలు ను వాయ2-నద్యాల‌.డోన్.కర్నూల్.గద్వాల.రాయచూర్ వరకు నడపాలి కోరుతున్నాం ఈ రైలు ను తొరలో ప్రారంభించాలని ఒక వీడియో చేయండి..🙏

  • @SrinuDv000
    @SrinuDv000 ปีที่แล้ว +4

    Love from Markapur bro

  • @komaravenkatanarasimharao1246
    @komaravenkatanarasimharao1246 ปีที่แล้ว +3

    హైదరాబాద్ TO తిరుపతి
    వయా
    శ్రీశైలం, మార్కాపురం,నంద్యాల,రాజంపేట,కడప, రేణిగుంట మీదుగా తిరుపతి వెళ్ళవచ్చు. దూరం తగ్గుతుంది.
    రెండు ప్రముఖ పుణ్య క్షేత్రాలు కలిపితే.. భక్తుల రద్ధీ తో పాటుగా రైల్వే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.....
    దయ చేసి విజ్ఞులైన మీ అందరూ ఆలోచించండి..... ఏమంటారు

  • @diyyalavenkateswarlu3214
    @diyyalavenkateswarlu3214 ปีที่แล้ว +4

    రైల్వే లైన్ మంచిది 🇮🇳🇮🇳

  • @ravikumarkudala1375
    @ravikumarkudala1375 ปีที่แล้ว +3

    Podili - hydarabaad...via markapuram, srisailam

  • @eerlavenkatesh501
    @eerlavenkatesh501 ปีที่แล้ว +5

    Best planning 👌👌👌

  • @RAVISHANKAR-be6dm
    @RAVISHANKAR-be6dm ปีที่แล้ว

    EXCELLENT SIR, INCOME WILL INCREASE LIKE SHIRDI AND ETC

  • @sridharbehera4567
    @sridharbehera4567 ปีที่แล้ว +7

    Very nice to plan for rail connectivity from Hyderabad to srisailam and markapur road

  • @a.subbaiahsubbaiah9675
    @a.subbaiahsubbaiah9675 ปีที่แล้ว +1

    Srisailam Hyderabad

  • @kowkuntlslaxmareddy2960
    @kowkuntlslaxmareddy2960 ปีที่แล้ว +1

    హైద్రాబాద్ _ శ్రీశైలం_మల్కపురానికి రైలు నడపడంవల్ల రైల్వెరోడు వేయడం వల్ల ఖర్చులు యైన లాభంకలుగుతుంది. కోన్నిపూణ్యక్షేత్తాలకు తిరుమలకు మిగత దైవ స్థలల భక్తుల సౌకర్యం కలుగుతుంది.
    ఇకశ్రశైలం నుండి ఏటుసూసిన 200 కిలో మీటర్ల వరకు రైలు సౌకర్యం ఎర్పడుతుంది.

  • @dasaratharamireddy3729
    @dasaratharamireddy3729 ปีที่แล้ว +2

    Markapur to dornala railway line veyyandi

  • @subramanyamk4977
    @subramanyamk4977 ปีที่แล้ว +2

    Ongole to sridsailam via markapur upto Dornala nirminchi daanini vijayawada to kurnool kuluputhe chala upayogam untundhi jai Siva

  • @LaxmiDevi-fz4qb
    @LaxmiDevi-fz4qb ปีที่แล้ว +1

    Nijagamga all vesteprajalaku chalaadubatu lo srisailam utudi, Hyderabad Telangana nudi kudabagutudi

  • @sharfuddinjameel31
    @sharfuddinjameel31 ปีที่แล้ว +1

    We are very grateful to u THANKS

  • @bhashabhasha2029
    @bhashabhasha2029 ปีที่แล้ว +14

    గుంటూరు నుంచి గుంతకల్లు రైల్వే మార్గం లో వినుకొండ నుంచి త్రిపురాంతకం మీదుగా డోర్నాల వరకు రైల్వే లైన్ వేసిన అందుబాటులో ఉంటుంది. అలాగే మార్కాపురం నుంచి డోర్నాల వరకు రైల్వే లైన్ వేసిన ఉపయోగకరంగా ఉంటుంది.

  • @bantusampathkumar6423
    @bantusampathkumar6423 ปีที่แล้ว +1

    It's right thought...

  • @Jaihind36
    @Jaihind36 ปีที่แล้ว +6

    ASALU SHADNAGAR (Jadcherla)-Nandyal Line Enduku cancel chesaru ceyakopote Ippudu VANDE BHARAT ki Short Distance AVUTADI CHALA LABAM aa line valla

  • @krchandran108
    @krchandran108 ปีที่แล้ว +6

    Yes compolsorry kavali Hyderabad kanyakumari oka regular rail kaavali

  • @drraghava2k7
    @drraghava2k7 ปีที่แล้ว +1

    Mantralayam to Srisailam via Kurnool

  • @ramanapothina7834
    @ramanapothina7834 ปีที่แล้ว +2

    Sresailam railway line good

  • @Rishistylishvlogs
    @Rishistylishvlogs ปีที่แล้ว +6

    Jadcherla to nandyal train video bro

  • @nikhilrachagulla4980
    @nikhilrachagulla4980 ปีที่แล้ว +7

    Great idea idi nijam ite that will be the game changing moment of telugu people❤❤❤❤

    • @brahmaamshimhadri1564
      @brahmaamshimhadri1564 ปีที่แล้ว +1

      Andhra telangana prbhutvalaku railway la meeda intrest lekapovadam telugu prjala duradrustam.

  • @yogichimma3836
    @yogichimma3836 ปีที่แล้ว +2

    Gundlakamma railway to srisailam to Hyderabad best

  • @pamidivenkatahanumantharao1570
    @pamidivenkatahanumantharao1570 ปีที่แล้ว

    Excellent speach.

  • @mallikarjunm1084
    @mallikarjunm1084 ปีที่แล้ว +3

    మా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. అంటే మాకు 20 ఏళ్ల వయసు నుంచి. మాది శ్రీశైలం. మాకు 50 సంవత్సరాలు దాటాయి. ఇది జరిగే పని కాదు..

  • @kvkamalkumar6688
    @kvkamalkumar6688 9 หลายเดือนก่อน

    I am fully convince the central government must provide all the districts headquarters and every village to connectivity rail facilities for common man hand Businessman and tourism will Develop and government will get their good income.

  • @rangaraoch1624
    @rangaraoch1624 ปีที่แล้ว +5

    మార్కాపురం నుండి దోర్నాల వరకు రైల్వే లైన్ వేసినా చాలు అక్కడనుండి శ్రీశైలం వరకు రోడ్ మార్గం ద్వారా వెళతారు. ఇదైనా చేయండి ఇదైనా

  • @flashmedia3065
    @flashmedia3065 ปีที่แล้ว +7

    దోర్నాల దాకా ఏర్పాటు చేసినా చాలు
    అక్కడ నుంచి bus 🚐 లో వెళ్లి పోవచ్చు

  • @rameshbabub8175
    @rameshbabub8175 ปีที่แล้ว +7

    🎉Yes good opition Markapur road to Shadnagar Railway line 🎉

  • @UdaygiriRafi-li5hx
    @UdaygiriRafi-li5hx ปีที่แล้ว +3

    Hai Anna rafi anantapur super Anna 👌👍💜💚

  • @Jsp21-s2f
    @Jsp21-s2f ปีที่แล้ว +1

    Sir Araku forest aithe vesaru kada

  • @jubairnawab8984
    @jubairnawab8984 ปีที่แล้ว +7

    Already Survey completed between Jadcherla-Nandyala via Srisailam which connects many piligrim places such as Omkaram,Maha nandi,Ahobilam.From Hyd-TPTY above route will be shorter

  • @a.subbaiahsubbaiah9675
    @a.subbaiahsubbaiah9675 ปีที่แล้ว +2

    Hyderabad to srisailam TO.MARAKAPUAMU

  • @avsrajualluri1230
    @avsrajualluri1230 ปีที่แล้ว +1

    Railway line valla developement baguntundhi

  • @gopalarao2794
    @gopalarao2794 ปีที่แล้ว +1

    Connect srisailam with kurnool Or nandhyal gives more flexible, link upto podili and becomes viable, because of granite and slate and cement j dustry. 😊😊

  • @gchennaiah5357
    @gchennaiah5357 ปีที่แล้ว

    You are a corect bro

  • @lovely4006
    @lovely4006 ปีที่แล้ว +3

    కోటిపల్లి na చిన్నపుడు అంటున్నారు bro అది అవుతుందా

  • @srinivassrinu4203
    @srinivassrinu4203 ปีที่แล้ว +5

    కంపల్సరీ శ్రీశైలం కు రైల్ మార్గం వేయాలి అలాగే శ్రీశైలం నుండి మార్కాపురం కనెక్ట్ పొదిలి మరియు తిరుపతి

  • @karaju7237
    @karaju7237 ปีที่แล้ว

    Good idea.

  • @teluguvillainvlogs579
    @teluguvillainvlogs579 ปีที่แล้ว

    Your correct 💯

  • @prakat1082
    @prakat1082 ปีที่แล้ว +1

    They can plan for connecting to Chennai line , Distance to Chennai will reduce sharply.

  • @sayedsharfuddin6972
    @sayedsharfuddin6972 ปีที่แล้ว +9

    ముఖ్యంగా మన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి పోరాడితే కచ్చితంగా రైల్వే లైను వస్తుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి చెయ్యాలి.

  • @gsurender1048
    @gsurender1048 ปีที่แล้ว

    Excellent idea

  • @sivaayya7210
    @sivaayya7210 ปีที่แล้ว

    Good information 👍

  • @jamalpurhari7633
    @jamalpurhari7633 ปีที่แล้ว +2

    Super bro atleast achampet a road Anni petesina baguntundhi kadha

  • @rampuramarjunkumar3958
    @rampuramarjunkumar3958 ปีที่แล้ว +4

    ప్రజా ప్రయోజన మైనందునను ఈ track ను నిర్మింసాలి అని మనవి.

  • @durgaanjaneyulu8742
    @durgaanjaneyulu8742 ปีที่แล้ว

    Good 👍

  • @santoshsantosh1972
    @santoshsantosh1972 ปีที่แล้ว

    Yes it is good

  • @miriyalkardeepak800
    @miriyalkardeepak800 ปีที่แล้ว +2

    A railway line in nallamalla forest is very difficultt, that too construction of 50 kms upon ghat toad is very difficult.

  • @bonthumadhavarao8985
    @bonthumadhavarao8985 ปีที่แล้ว

    Yes its good idea

    • @thirupathaiahgajula3672
      @thirupathaiahgajula3672 ปีที่แล้ว

      హైదరాబాద్ నుండి శ్రీశైలము కు
      రైల్ మార్గం వేయడం మంచిది

  • @damdam7613
    @damdam7613 ปีที่แล้ว +3

    Required railway line

  • @bsuma9505
    @bsuma9505 ปีที่แล้ว +1

    Bro ikkada country lone athi pedha NAGARJUNA SRISAILAM TIGER RESERVE (NSTR) UNDHI. So ikkada railway project vadhu.

  • @rajupundra9491
    @rajupundra9491 ปีที่แล้ว +2

    Forest dept road widening అంటేనే అడ్డం పడతాడు, railway line అంటే ససేమిరా అంటాడు..,.

  • @ranadheerdindukurthi8594
    @ranadheerdindukurthi8594 ปีที่แล้ว +1

    రైల్వే లైన్ అంటే ఆలస్యం ఈ ఆలస్యం మన తరం దాక ఉంటుందో యింకా ముందుకు వెళుతుందో

  • @srikarbabutumma5571
    @srikarbabutumma5571 ปีที่แล้ว +4

    Hasanparthi road to krmr resurvey accepted by RM with request of krmr MP
    PL do vedio on this u r
    Already done a video previous but latest one do

  • @annalayagaripavan3754
    @annalayagaripavan3754 ปีที่แล้ว +3

    Hi chaitu anna
    Giddalur to bhakarapeta railway line gurinchi cheyandi anna

  • @orsumallesho.mallesh1346
    @orsumallesho.mallesh1346 ปีที่แล้ว +2

    Anna Nidhi telangana rangareddy distc kandukur road no 765 neanu anukunadhi srisailam ki train vundalani adhi Kuda 765 rutlo vai palakunuma pahadisarif thukkuguda kandukur Kaithal amangal kalwakurthy dindi achampeata egalapeanta secundrabad-srisailam train ok praposal happy TS ap 2 steats

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 ปีที่แล้ว +2

    Mana desamulo prasthuthamunna Vaishnavula domination unnantha varaku ee janmalo Sri Sailaniki rail raadhu.

  • @Mallareddymallikarajana
    @Mallareddymallikarajana 7 หลายเดือนก่อน

    2. లైన్ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కర్నూల్ జిల్లా ఐఏఎస్ అధికారి ప్. ఉమా మహేశ్వర

  • @uday1626
    @uday1626 5 หลายเดือนก่อน

    Markapur to Srisailam train route construct cheste chalu. Ade adbutam

  • @arvindm1945
    @arvindm1945 ปีที่แล้ว +1

    markapur, varaku kaadu., ongole tho link cheyali. appudae, chennai to srisailam., direct ga velavachu.

  • @mallikarjunreddy5422
    @mallikarjunreddy5422 ปีที่แล้ว +3

    Markarpuram to hyd

  • @klramachandrareddyramachan3032
    @klramachandrareddyramachan3032 ปีที่แล้ว

    దమ్మున్న నాయకుడు కావాలి చిత్తశుద్ధి గల పార్టీ కావలి

  • @saisomarouthu1115
    @saisomarouthu1115 ปีที่แล้ว +1

    Dear Sir must required to SRI SAIL AMERICAN LINE as tourist as well as devotional purpose

  • @rsstudio28
    @rsstudio28 ปีที่แล้ว +2

    Adilabad to kollam junction new train available on train app plz make a video

  • @StuartpuramBook-bj9es
    @StuartpuramBook-bj9es 11 หลายเดือนก่อน

    Srisailam ki rail marg chala baga untadi

  • @kravikumar483
    @kravikumar483 ปีที่แล้ว +1

    First view

  • @narayanagalenki1940
    @narayanagalenki1940 ปีที่แล้ว

    Hyderabad to srisailam railway line vestay baguntundi

  • @madhusudhanaraoa4366
    @madhusudhanaraoa4366 ปีที่แล้ว +6

    Like wise, from srisailam via, yerragondapalem, macherla, piduguralla could be connected. Subsequently, when proddatur - cumbam rely line, becomes true, it will have, much more significance. Pl put forward these proposals, through proper channel. PROF AMS RAO TPT.

  • @s.srinuvass.badalla1319
    @s.srinuvass.badalla1319 7 หลายเดือนก่อน

    మార్కాపురం నుంచి శ్రీశైలం కూడా పోవచ్చు మార్కాపురం రైల్వే స్టేషన్

  • @kakanisankararao7589
    @kakanisankararao7589 ปีที่แล้ว

    Not require train connectivity to Srisailam. It is better to provide double road facility from Dhornala side and hyd side.

  • @maheshsankati7000
    @maheshsankati7000 ปีที่แล้ว +1

    Bro make a video about karimnagar to Hasanparthi new railway line details. This line is approved or not

  • @sharfuddinjameel31
    @sharfuddinjameel31 ปีที่แล้ว

  • @SrinuDv000
    @SrinuDv000 ปีที่แล้ว +5

    Srisellam to Tirupati train aite best ade Markapur nuchi aite best plan

  • @srinivasl4239
    @srinivasl4239 8 หลายเดือนก่อน

    ఇంక ఆ మల్లికార్జున స్వామి నే డైరెక్ట్ గా రంగంలోకి దిగాలి, తన గుడికి తానే రైలు మార్గం వేయించుకోవాలి,,కలికాలం మరి ఏమి చేస్తాం, మా కోరిక నెరవేర్చు స్వామి

  • @sai_views
    @sai_views ปีที่แล้ว

    ఉత్తరాది రాష్ట్రాలకి మాత్రం ఎంత ఖర్చు అయిన రైల్వే లైన్ నిర్మిస్తారు అదే ఆంధ్ర లో ఖర్చు పెట్టాలంటే సాకులు చెప్తారు ఇది ఎప్పుడూ జరిగేదే.

  • @sandeepreddy9454
    @sandeepreddy9454 10 หลายเดือนก่อน

    Bibi nagar to nallapadu double line new update video cheyandi

  • @koradaharshavardhan369
    @koradaharshavardhan369 ปีที่แล้ว

    Bro kakinada chengalpattu circar express pondicherry varaku extend chesara????

  • @kirancreats2u
    @kirancreats2u ปีที่แล้ว

    Anna memu 4 members unnamu, train ticket book chedhamante RAC 90 ani chupisthundhi, okavela book chesthe ma family oke dhaggara seats raavu kadha oke seat lo memu 4 members adjest kavachcha thelapandi

  • @polurajuiconstar235
    @polurajuiconstar235 10 หลายเดือนก่อน

    Om nama shivaya

  • @Mallareddymallikarajana
    @Mallareddymallikarajana 7 หลายเดือนก่อน

    జియో మల్లారెడ్డి ఐడియా బ్రదర్స్ టాటా గ్రూప్. మాల్ reddy

  • @saiphani2290
    @saiphani2290 ปีที่แล้ว

    Eluru to kaikaluru Railway line.