మీరు చేసే ఈ చిత్రీకరణ మరియు మీ యొక్క మధుర మైన వ్యాఖ్యానం మమ్ములను మా మనసు ఎంతో మధురానుభూతిని కలిగిస్తుంది... మీకు ఒక గొప్ప అతి ప్రాచీన ఘనమైన చరిత్ర కలిగిన ఒక ఆరోగ్య కరమైన వంటకం మన ఆంధ్రా ప్యారిస్ తెనాలి తెలుసు కదా మీకు అక్కడ ఉంది అది ఏమిటి అంటే బెల్లం జిలేబి... తెనాలి లో కాకుండా జిలేబి కి మరెక్కడా ఈ అభిరుచి రాదు ఉండదు... మీరు మా ఆంధ్రా ప్యారిస్ తెనాలి నీ సందర్శించి మన జిలేబి రుచి ఆస్వాదించి, ప్రేక్షకులకు పరిచయం చేస్తారు అని కోరుకుంటున్నా... ధన్యవాదములు....
చక్కటి తెలుగులో మీ వ్యాఖ్యాను మాకు ఎంతో ఆహ్లాదాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది మీరు ఇలానే మరింత ముందుకు వెళ్లాలని మరెన్ని కార్యక్రమాలు చేయాలని వేరే వాటి గురించి కూడా ఇలానే తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో తేనె లోలుగు తెలుగులో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము
హాయ్ లోక్ నాథ్ గారు.. నేను జాబ్ చేస్తూ కొన్నేళ్లు ఏడాదికి పైగా బనగానపల్లెలో ఉన్నాను. మీరు చెప్పిన ప్రాంతంలో నే కూడా తిన్నాను. ధర తక్కువ.. రుచి ఎక్కువ. టౌన్ లో ఇలాంటి హోటల్స్ చాలా ఉన్నాయ్. బనగానపల్లె ఎంట్రెన్స్ లో బ్రిడ్జి దాటగానే మార్నింగ్ చపాతీ(గుడ్డు మునక్కాయ కూర), చపాతీ చికెన్ ఫేమస్. అలాగే నేలమఠం వెళ్లే రోడ్డులో థియేటర్ వద్ద ఉగ్గాని ఫేమస్
Hi sir 8/1/23 rojuna yemmiganur lo jathara jaruguthundi meeru vacchi ikkada special items ni taste chesi video cheyagalarani manavi ippudu banaganapalli nundi daggara avuthadi you will must try
మన ఒంగోలు లో మునిసిపల్ ఆఫీసు మొదటి గేటు ఎదురు వీదిలో చంద్ర టిఫిన్ చాలా బాగుంటుంది.అక్కడ గుడ్డు దోశ కేవలం 15 రూ ఒకసారి మీకు కుదిరితే అక్కడ వీడియో చై అన్న

దోస ని తెలుగు లో ఏమంటారో ఈ నేపథ్యంలో వివరించి ఉండిన, మనసుకు చాలా ఆహ్లాదకరంగా,ఆనందంగా ఉంటుంది అని మనవి,
అలానే బిరియాని ని తెలుగు లో ఏమంటారో
చెప్పగలరు
Aatu Ataru
Every Sunday avva vese egg dosa tinakunte sunday gadvadu.. Thank you for showing our banaganapalli avva hotel❤️
Same area lo I eat 1.5 rs per dosa
2011 lo great taste along with a lot of love
చక్కటి తెలుగులో మీ వ్యాఖ్యాను మాకు ఎంతో ఆహ్లాదాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది మీరు ఇలానే మరింత ముందుకు వెళ్లాలని మరెన్ని కార్యక్రమాలు చేయాలని వేరే వాటి గురించి కూడా ఇలానే తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో తేనె లోలుగు తెలుగులో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము
ధన్యవాదాలు
చాలా ఏళ్ల తర్వాత బనగానపల్లెను గుర్తుకు తెచ్చారు.. Tq
లోకనాథ్ గారు మీరు చేస్తున్న చిత్రీకరణ చాలా బావుంది మీరు స్వచ్ఛమైన తెలుగు భాషలో కూడా మాట్లాడుతారు ఒక్క పదం కూడా ఇంగ్లీష్ వాడారు
దోసలు వేస్తున్న అమ్మగారూ ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు అంటే చాలా ధన్యవాదాలు
Good video.
Maa ఊరు 😍😍😍అన్న అక్కడ nenu kuda తిన్న జోరు కారం బాగుంటది........... కాని miru ఉగ్గాని బజ్జిలు తినాల్సింది చాలా బాగుంటాయి...
Mana rayalaseema karam dosa ahaa...nice video anna...👌😍
ధన్యవాదాలు తమ్ముడు
Grand ma expression
Goddess expression 🙏🙏
God bless you ma
Chala manchi chitrikarna adbhuthamaina inti Vanta.Manchi Telugu Sambashana Danyavadalu Loknadh Anna Garu🤗🤗👏👏
Our banaganapalle is something special....
Good 🎉🎉❤
Super video bro
Excellent dosa.. I eat many tyms.. Superb 👌 👌 taste
Your edit & Voice is too good
We friends of sameer, naveen, soumithra and Raidu.. Eat many dosa superb egg dosa taste..
Chicken pakoda and egg dosa nice recipes lokanath garu...
Superb 👍 vlog just go for it
Iam Banaganapally.... Tq sir
Good
బనగానపల్లె లో జాఫర్ చికెన్ బిర్యాని ఫేమస్. దాని గురించి ఒక విడియో చేయండి
Address
Ana duvvur bogiramai dosa famous
My village banaganapalli
I am Banaganapalli
Super bro
ధన్యవాదాలు
యాగంటి టెంపుల్ వీడియో పెట్టండి అన్న కచ్చితంగా plzzz అన్న
Nice brother
ధన్యవాదాలు
Super anna
Super video
Anna, chala baaga undi. Guddu Dosha. Miru akkada video Cheshina adbutham.all the best anna.
ధన్యవాదాలు అశోక్ గారు
Anna Allagadda lo habeeb dum biryani try cheyandi. Mini hall degara. Plz try sir
Guntakal Chitti Naidu 3 Dosa 10Rs famous try anna
Super ❤❤❤
ధన్యవాదాలు
Bro,yaganti temple vedio teyandi 🌹💐
తీస్తాను విజయ కుమార్ గారు
హాయ్ లోక్ నాథ్ గారు.. నేను జాబ్ చేస్తూ కొన్నేళ్లు ఏడాదికి పైగా బనగానపల్లెలో ఉన్నాను. మీరు చెప్పిన ప్రాంతంలో నే కూడా తిన్నాను. ధర తక్కువ.. రుచి ఎక్కువ. టౌన్ లో ఇలాంటి హోటల్స్ చాలా ఉన్నాయ్. బనగానపల్లె ఎంట్రెన్స్ లో బ్రిడ్జి దాటగానే మార్నింగ్ చపాతీ(గుడ్డు మునక్కాయ కూర), చపాతీ చికెన్ ఫేమస్. అలాగే నేలమఠం వెళ్లే రోడ్డులో థియేటర్ వద్ద ఉగ్గాని ఫేమస్
ధన్యవాదాలు విశ్వనాథ నాయుడు గారు
Veelu iethey try cheyandi loknath sir
హా.. చేస్తాను ఏమి జాతర ?
Hi Loknath anna....yela vunnaru...Dosa..superr...5rs dosa....nijamga...peddha avida.ki..namaskaralu
ధన్యవాదాలు నవీన్ గారు
మన నెల్లూరు ఎక్సప్లోర్ చేయండి బ్రో
Wru adress
Sri neelakanteswara swamy tirinallu
ధన్యవాదాలు లింగరాజు గారు.
Miru telugu baaga maatladuthnatu anna
❤️❤️❤️
ధన్యవాదాలు👍
Wru address
Hi sir 8/1/23 rojuna yemmiganur lo jathara jaruguthundi meeru vacchi ikkada special items ni taste chesi video cheyagalarani manavi ippudu banaganapalli nundi daggara avuthadi you will must try
సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు లింగరాజు గారు..నేను ప్రస్తుతం ఒంగోలు లో ఉన్నాను..
akada address
మన ఒంగోలు లో మునిసిపల్ ఆఫీసు మొదటి గేటు ఎదురు వీదిలో చంద్ర టిఫిన్ చాలా బాగుంటుంది.అక్కడ గుడ్డు దోశ కేవలం 15 రూ ఒకసారి మీకు కుదిరితే అక్కడ వీడియో చై అన్న
ధన్యవాదాలు రామ్ గారు 👍
5 RS TEA radu bro
Hiii Anna
తమ్ముడు👍
చిత్తూర్ వస్తాను అన్నారు కదా అన్నగారు....
రెండు రోజుల్లో వద్దాం అనుకుంటున్నా.మరలా పండుగ నాటికి రాగలనా ఇంటికి అని ఆలోచన చేస్తున్న.
@@LOKFOODBOOK సరే అన్న... మీరు సమయం చూసుకొని రండి...దగ్గర ఉండి అన్ని చుసుకుంటా...
Akkada first undedi nene
Hii
👍
ME NATIVE EKKADA SIR
ఒంగోలు దగ్గర ఆలూరు అని గ్రామం
Nice video Anna
ధన్యవాదాలు