మళ్లీ నష్టాల ప్రారంభం! RBI న్యూస్‌ కూడా ఈ రోజే! BSE తుస్‌| Venkys, BASF బంపర్‌ Results| Nitco,TaMo

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024
  • #ProfitMaster
    Top Business Headlines in Telugu| For 08th August 2024| Stock Market Updates in Telugu | బిజినెస్‌ హెడ్‌లైన్స్‌ | స్టాక్‌ మార్కెట్‌ సమస్త సమాచారం | ప్రధాన దినపత్రికల్లోని స్టాక్‌ మార్కెట్‌ సమాచారం, కార్పొరేట్‌ హెడ్‌లైన్స్‌ | Stocks in News | Stocks to Watch before trade | Trending Stocks | నాగేంద్ర సాయి | బిజినెస్‌ జర్నలిస్ట్‌ | Business Journalist |
    RPs Trade Plan for Nifty, Bank Nifty | Demand Supply Zones | Breakout Stocks | Trending Stocks | Stocks for Traders | Stocks for Intraday | Short term Stocks | Bullish Stocks | Bearish Stocks | Stocks to watch | Stocks in News | Technical Analysis | 100 days Mentorship | Trade with a Plan | How to trade successfully | Successful trading strategies | Options Trading | Key Level based Trading | @profit master
    This video is for educational purposes only.
    For regular market updates plz visit profitmaster.in/
    Stocks in News | Stocks for Intraday | Stocks to trade | Intraday trading | Stocks to check before trading | Stocks to watch | Stocks to keep in radar | Short term momentum in stocks | Stocks for short term trading | Positional Stocks
    #stocksinnews #adani #stocksfortomorrow #stocksforintraday #stockstobuy #stockstowatch #stockstotrade #intradaytrading | Stocks to check before trading | Stocks to watch | Stocks to keep in radar | Short term momentum in stocks | Stocks for short term trading | Positional Stocks #stocksinnews #stockspower
    This video is for educational purposes only.
    For regular market updates plz visit profitmaster.in/
    Profit Master ఆధ్వర్యంలో డిస్కౌంట్ బ్రోకేరేజీతో పాటు సర్వీస్ | మరిన్ని వివరాలకు డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేయండి | సందేహాలకు ఈ నెంబర్‌కు (77029 06749) ఫోన్ చేయండి.
    tinyurl.com/2y...
    👍 Angel Broking - Open Free Demat Account, Rs.20/- Brokerage | Instant registration tinyurl.com/y8a... 👈
    Telegram - t.me/ProfitMas...
    Whatsapp - wa.me/91799512...
    Instagram - / profitmaste. .
    Facebook - / profitmaster.in
    Twitter - / profit_master

ความคิดเห็น • 15

  • @profitmaster
    @profitmaster  2 หลายเดือนก่อน +1

    *Profit Master Investors education meet in Bangalore*. Contact us @ 77029 06749.
    Date - *September 01st (Sunday) from 9am onwards
    Venue - Altruist Business Hotel, Channasandra Main Road,
    Beside Global School, Vijayanagar, Whitefield, Bengaluru-560067.
    Fees Rs.3000/- (Incl. Lunch, Stationery)
    Rs.2000/- only for Ladies. Group discounts also available. Contact us @ 77029 06749.
    దక్షిణాదికి వాణిజ్య, టెక్నాలజీ‌ రాజధానిగా ఉన్న బెంగళూరును ఈ సారి ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ కార్యక్రమానికి ఎంపిక చేసుకుంది ప్రాఫిట్‌ మాస్టర్‌. చాలా కాలం ఎంతో మంది బెంగళూరులో ఉన్న తెలుగు వాసులు ఈ మీటింగ్‌ ఏర్పాటు చేయాలని కోరుతూనే ఉన్నారు. మార్కెట్లు రికార్డుల మీద రికార్డులు క్రియేట్‌ చేస్తూ దూసుకుపోతూ ఉన్న ఈ తరుణంలో ఇలాంటి మీటింగ్స్‌ ఆవశ్యకత మరింత పెరుగుతోంది. బడ్జెట్‌ కూడా పూర్తయిపోయింది. రావాల్సిన ప్రకటనలు కూడా వచ్చేశాయి. ఇక ప్రధాన డైరెక్షన్‌ తీసుకోవాల్సి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనిశ్చితి నేపధ్యం ఒకటైతే, మన మార్కెట్లు మంచి వేల్యుయేషన్‌ దగ్గర ఉండడం కూడా మరో ప్రధానాంశం. అందుకే అందరి మైండ్‌లో ఉన్న ఆలోచన ఏంటంటే.. ప్రాఫిట్‌ బుక్‌ చేసుకోవాలా… లేక మరిన్ని నిధులు కుమ్మరించాలా అనేది. ఈ ప్రశ్నలకు సమాధానంగానే ఈ సమావేశం సాగబోతోంది.
    అన్నింటికంటే ముఖ్యంగా బెస్ట్‌ బిజినెస్లను ముందే ఎలా ఐడెంటిఫై చేయాలి అనే ప్రధాన ఎజెండాతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఏదో నాలుగైదు స్టాక్స్‌ చెప్పేసి దులుపేసుకుని వెళ్లడం కాకుండా మీకు మీరు మంచి బిజినెస్‌లను ఎలా గుర్తించేలా చేయాలి అని నేర్చించే ప్రయత్నం ఇది.
    పీఈ, ఈపీఎస్‌, క్యాష్‌ ఫ్లోస్‌ కంటే భిన్నంగా.. ఇంతకు మించి మనం ఒక కంపెనీకి, ఒక స్టాక్‌కు రీజనబుల్‌ వేల్యుయేషన్‌ ఎలా ఇవ్వాలి అనే పాయింట్‌ మీద శేషు గారి సెషన్‌ ఉంటుంది. ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్షియల్‌ ఎనాలిసిస్‌, మాస్టర్‌ క్లాస్‌ అని దీనికి పేరు పెట్టినా తక్కువే అవుతుంది.
    ఎగ్జిట్‌ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఒక స్టాక్‌ను ఎప్పుడు, ఎక్కడ ఎగ్జిట్‌ తీసుకోవాలి అనే అంశాలను టెక్నికల్స్‌ ఆధారంగా నేర్పిస్తారు మెంటార్‌ రాజేంద్ర ప్రసాద్‌ (ఆర్‌.పి.) గారు.
    బెంగళూరులోని వైట్‌ ఫీల్డ్‌లో తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని ఈ కార్యక్రమానికి ఎంపిక చేసుకున్నాం. చెన్నసంద్రలో ఉన్న ఆల్టూరిస్ట్‌ బిజినెస్‌ హోటల్‌లో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఒక్క రోజు పాటు ఫుల్‌ లెంగ్త్‌ సెషన్‌ ఉంటుంది.
    ఈ కార్యక్రమానికి ప్రముఖ ఎనలిస్ట్‌, తెలుగులో అత్యధిక లైవ్‌ టీవీ షోస్‌ నిర్వహించిన మెంటార్‌ శ్రీ. ఏ. శేషు గారితో పాటు ట్రేడింగ్‌ కమ్యూనిటీ మెచ్చే ఎనలిస్ట్‌, మెంటార్‌ శ్రీ ఎం. రాజేంద్ర ప్రసాద్‌ గారు కూడా హాజరవుతారు. వ్యాఖ్యాతగా ప్రముఖ బిజినెస్‌ జర్నలిస్ట్‌ నాగేంద్ర సాయి గారు వ్యవహరిస్తారు.
    మీ అభిమాన మెంటార్లను ప్రత్యక్షంగా కలిసి వాళ్లతో ముచ్చటిచ్చేందుకు, మీ సహచర ఇన్వెస్టర్‌ కమ్యూనిటీతో నెట్వర్కింగ్‌ చేసుకునేందుకు కూడా ఇదో అద్భుత అవకాశంగా భావించండి. ఏడాదిలో ఒక్కసారి ఇలాంటి ఈవెంట్లకు హాజరై, ఈ ఇయర్ ప్లానింగ్‌ అంతా చేసుకునే గైడెన్స్‌ పొందండి.
    ఫీజ్ ఎలా చెల్లించాలి ? ( profitmaster.in )
    ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా పే చేయొచ్చు. మా టీమ్‌ నుంచి మీకు 6 గంటల తర్వాత రిజిస్ట్రేషన్‌ నెంబర్‌తో సహా మెసేజ్‌ అందుతుంది.
    లేదంటే మీరు 8247596166 నెంబర్‌కు ఫోన్‌ పే, గూగుల్‌ పే నెంబర్‌ చేయొచ్చు. అలా చేసిన తర్వాత 77029 06749 నెంబర్‌కు వాట్సాప్‌ ఖచ్చితంగా పంపించండి. అప్పుడు టీమ్‌ పంపే గూగుల్‌ ఫార్మ్‌ ఫిల్‌ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్‌ పొందండి.
    బ్యాంక్‌ డీటైల్స్‌ -
    Account Name: Profit Master
    A/C NO: 400 2655 1257
    Type - Current Account
    Bank - State Bank of India, Raidurg Br, Hyderabad.
    IFSC Code - SBIN0020540
    Google Pay/PhonePay 82475 96166 (GPay - K SuryaPrabha/A Sridevi) పేమెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా 77029 06749 నెంబర్‌కు వాట్సాప్ చేసి.. ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. ఆ తర్వాత మా టీమ్‌ పంపే గూగుల్‌ ఫార్మ్‌ ఫిల్‌ చేసి మీ రిజిస్ట్రేషన్‌ కన్ఫర్మేషన్‌ పొందండి.

    • @NaaBadi988
      @NaaBadi988 2 หลายเดือนก่อน +1

      సార్, వైజాగ్ & శ్రీకాకుళం లో ఏమైనా conduct చేస్తే బాగుంటుంది కదా సార్!

  • @SumanGoud-v3d
    @SumanGoud-v3d 2 หลายเดือนก่อน

    Good morng sir

  • @seshagirirao9363
    @seshagirirao9363 2 หลายเดือนก่อน +1

    GOOD MORNING SIR

  • @raviamperayani9230
    @raviamperayani9230 2 หลายเดือนก่อน +1

    Good Morning Sai Mastaru

  • @anilpudota290
    @anilpudota290 2 หลายเดือนก่อน

    Market is like roller coaster ride with huge volatility. Better to stick to large cap quickly stocks to protect capital

  • @kumard9353
    @kumard9353 2 หลายเดือนก่อน +1

    Happy morning sir❤

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala1048 2 หลายเดือนก่อน

    Thanks to the valuable information Nagendra Sai sir

  • @hemanthkumar3722
    @hemanthkumar3722 2 หลายเดือนก่อน

    Sir give details of Bangalore meet

  • @shreeengineering7017
    @shreeengineering7017 2 หลายเดือนก่อน

    Good morning Sai garu thanks andi ✨️

  • @kummarieranna2827
    @kummarieranna2827 2 หลายเดือนก่อน

    Good morning friends

  • @thangaraja9573
    @thangaraja9573 2 หลายเดือนก่อน

    No audio sir

  • @rameshkusuma9913
    @rameshkusuma9913 2 หลายเดือนก่อน

    Happy morning sir, no audio sir...

  • @venkateswararaovakkanti5188
    @venkateswararaovakkanti5188 2 หลายเดือนก่อน

    No voice