నిన్న ఒక అమ్మాయి వచ్చింది.. అమరావతి కోసం ఏం ఇచ్చిందో సీఎం చంద్రబాబు మాటల్లో..! | Amaravati Galam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • నిన్న ఒక అమ్మాయి వచ్చింది.. అమరావతి కోసం ఏం ఇచ్చిందో సీఎం చంద్రబాబు మాటల్లో..! | Amaravati Galam
    #cmchandrababu #ntrstatus #kuppam #chittoordistrict #cmchandrababulive #tdplive #latestnews #apnews #cmchandrababupublicmeeting #appolitics #newsoftheday #amaravatigalam
    డిజిటల్ న్యూస్ ఛానెల్ "Amaravati Galam" నందు పనిచేయుటకు ఈ జిల్లాలో ( విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూల్ ) ఫ్రెషర్స్ మరియు అనుభవం గల రిపోటర్స్ కావలెను. ఆసక్తి ఉన్నవారు Phone: 8977020147 కి సంప్రదించండి లేదా మీ రెజ్యూమ్ ను amaravathigalam22@gmail.com కు పంపండి.
    Digital News Channel "Amaravati Galam" is hiring! Experienced and freshers reporters wanted for Vijayawada, Guntur, Nellore, Tirupati, and Kurnool districts. Join our dynamic team and be part of the news revolution. Contact us at 8977020147 or send your resume to amaravathigalam22@gmail.com. Don't miss this opportunity to make your mark in journalism!
    మీ చుట్టూ జరుగుతున్న సమస్యలు మీడియా కి తెలియజేయాలని అనుకుంటున్నారా.. అయితే ఇప్పుడే ఈ క్షణం మీరు మా ఛానల్ AMARAVATI GALAM కి తెలియజేయండి. మీ వార్త ఎలాంటిదైనా సరే మీ సమస్యలను మా ఛానల్ ప్రసారం చేస్తుంది.
    మా వాట్సాప్ నెంబర్ : 8977020147
    మరింత సమాచారం కోసం మా ఛానల్ AMARAVATI GALAM ను Subscribe చేసుకోండి..
    Like 👍 , comment, share and Subscribe to your Amaravati Galam TH-cam Channel...
    For More Updates
    ►Website: amaravatigalam...
    ►Like us on Facebook: / amaravati-galam-103789...
    ►Follow us on Twitter:- / amaravatigalam
    ►Follow us On Instagram: / amaravatigalam
    ►Join on Telegram: t.me/+1y6j3GF7...
    Contact Us
    Email: amaravathigalam22@gmail.com
    Thank You For Visiting.
    Visit Again -Team Amaravati Galam

ความคิดเห็น • 53

  • @swarnagowri6047
    @swarnagowri6047 3 หลายเดือนก่อน +32

    అజ్ఞాన వ్యక్తి ఆ అమ్మాయి కి శుభాభివందనములు. మా. మీ పెద్దలకు నమస్కారములు. మా.
    Res. ముఖ్యమంత్రి గారి కి నమస్తే అండి. 🙏🙏🙏

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix 3 หลายเดือนก่อน +14

    ఆ అమ్మాయికి దేవుడు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశీసులు 🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 3 หลายเดือนก่อน +20

    ధర్మో రక్షతి రక్షితః. ఓమ్ నమశ్శివాయ. యింత పెద్ద దాన గుణం ఆ అమరావతి మహా దేవుని
    వరం ఆ దానశీలి అమ్మాయికి. ఓహ్ అద్భుతం. యీ రోజుల్లో. 🕉️ కాబోయే dr. అమ్మకు hats off.
    నమస్తే. మా. 🙏 Congratulations .

  • @scrayudu6541
    @scrayudu6541 3 หลายเดือนก่อน +20

    ప్రతి జిల్లా పొదుపు సంఘాలు చిత్తూరు జిల్లా పొదుపు సంఘాలు లాగా అమరావతి కి ఒక మెంబెర్ 100 రూపాయలు విరాళం ఇవ్వాలని మన రాజధాని మన అమరావతి ని కడితే మన రాష్ట్రము మన కుటుంబం మన పిల్లలు బాగుండాలని కోరుకుందాం థాంక్యూ ఆంధ్రప్రదేశ్

    • @rajaraopilla1050
      @rajaraopilla1050 3 หลายเดือนก่อน

      OPEN A CM CAPITAL BANK AC PUBLIC WILL SEND DONtion for capital

  • @dr.d.arunakumari8816
    @dr.d.arunakumari8816 3 หลายเดือนก่อน +14

    . సార్ మీరు పోయిన సారి సేకరించిన విరాళాల మొత్తం విలువ దీనికి ఎంత ఖర్చు చేశారో చెపితే ఇప్పుడు ఇంకా ఇస్తారు

  • @SoujanyaReddy0108
    @SoujanyaReddy0108 3 หลายเดือนก่อน +12

    అమ్మాయిపేరు చెపితే బాగుండేది సర్!

  • @vankadarakrishnaiah8750
    @vankadarakrishnaiah8750 3 หลายเดือนก่อน +7

    ఆ అమ్మాయికి ఆశీర్వాదం అందరిది వుంటుంది

  • @lakshmiprasannapisupati7315
    @lakshmiprasannapisupati7315 3 หลายเดือนก่อน +2

    రాజకీయనాయకులు గూడ తమకవసరమైనంతమాత్రమే ఆస్తులు చాలు అని ఆ అమ్మాయిలాగ ఆలోచిస్తే చాలమంది నిరపేదల జీవితాలు బాగుపడతాయ్. కొత్త్త ప్రభుత్వం లోని నాయకులు అలా ఆచరణాత్మకంగా ఆలోచించి ప్రజలకోసం పనిచెయ్యాలి.వాళ్ళు వాళ్ళకుటుంబ సభ్యులు నిరాడంబరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. అంతేగాని సామాన్యులని త్యాగాలు చేయమనటం భావ్యంకాదు.

  • @udurgaprasadudurgaprasad6120
    @udurgaprasadudurgaprasad6120 3 หลายเดือนก่อน +12

    Challa grate sister 🙏🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 3 หลายเดือนก่อน +9

    ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమశ్శివాయ.
    🕉️🙏🌙🌺

  • @jating3948
    @jating3948 3 หลายเดือนก่อน +9

    Great sir Adi TDP antey CBN sir ✌️💛💐💐

  • @SanjayKumar-fe8jp
    @SanjayKumar-fe8jp 3 หลายเดือนก่อน +11

    Great

  • @karimullamohammad9863
    @karimullamohammad9863 3 หลายเดือนก่อน +5

    Madam. Your really. Great. Tally. Manasunna. Màharani. Amravati. Kosam. Sahayam. Congratulations hatup. God bless you. Both

  • @nallurusrinivasarao7076
    @nallurusrinivasarao7076 3 หลายเดือนก่อน +4

    అయ ఎంతో మంది ప్రజలు ముందుకు వచ్చి ఇస్తున్నారు సంతోషం, ఈ రాష్ట్రాన్ని సర్వసంపదాలు ఒకే ఒక్క దూర్మార్గడిని శిక్షంచి రికవరీ చేస్తా, ఈ బాధలే ఉండవు కదా, చట్టాలు వారికి చుట్టమా, పెద్ద, చిన్న, చట్టాముందు సమానమైనప్పుడు వారిని ఎందుకు వాదిలీపడుతున్నారు

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati 3 หลายเดือนก่อน +5

    Amaravathiki 26 lakshalu donate chesina sister chinnadaanivyna neeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏jai amaraavathi jai mukhya mantrigaaru.🙏🙏🙏🙏🙏🙏.

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 3 หลายเดือนก่อน +5

    she is great child God bless you talli you and your family members

  • @RamuPKK
    @RamuPKK 3 หลายเดือนก่อน +4

    Amma challenga undalani bagav antuni Vedukuntunnanu godbless you

  • @srinivaskonkamalla8970
    @srinivaskonkamalla8970 3 หลายเดือนก่อน +3

    Sambavami yuge yuge elantvi meeke sadhyam leaderki artham meere cbn sir

  • @guruprasad1624
    @guruprasad1624 3 หลายเดือนก่อน +4

    All Telugu fellows should fallow that girl and development of Amaravathy capital.

  • @Krishnamandava-wz8ms
    @Krishnamandava-wz8ms 3 หลายเดือนก่อน +1

    బాబు గారు మీరు కూడా హెరిటేజ్ ని అమరావతికి ఇచ్చి వేయండి సారు మీ పేరు కూడా చిరస్థాయి నిలచిపోతుంది సారు

  • @gopalakrishnarajualluri323
    @gopalakrishnarajualluri323 3 หลายเดือนก่อน +1

    క్రోర్స్ ఉన్నరాజకీయ నాయకులు చాలా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ముదికి రావాలి

  • @raoitha3480
    @raoitha3480 3 หลายเดือนก่อน +4

    🎩 of Amma God bless you thalli🙌

  • @kallurusudhakararao3874
    @kallurusudhakararao3874 3 หลายเดือนก่อน +1

    Rajadhani lo one road name sould be her .🎉🎉🎉🎉🎉 please grant it sir cbn Garu ❤❤❤❤❤ly request sir

  • @moredabbing1758
    @moredabbing1758 3 หลายเดือนก่อน +3

    Aa ammayiki padabhivandanam cheyyali.

  • @UserramC
    @UserramC 3 หลายเดือนก่อน

    మరీ కరుడు గట్టిన దుర్మార్గులను వదిలి పెట్ట కూడదు. శిక్ష వేయాలి. త్రాచు పామును వదిలి పెట్ట
    కూడదు . లేకుంటే వీలు చూసుకొని కాటేస్తుంది. దాని స్వభావం మార్చుకోదు.

  • @Atukara-lv6hz
    @Atukara-lv6hz 3 หลายเดือนก่อน +3

    Super sister

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 3 หลายเดือนก่อน

    Sir please open A bank account in the name of BUILD OUR AMRAVATI IN A NATIONALISED BANK and please give a call to all worldwide so that every one has a chance to contribute. Please do sir so that we can contribute as per our means. God bless the child for ger magnanimity

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana5774 3 หลายเดือนก่อน

    GALAM.Sir.Respects.How the public donate for our Capitals AMRAVATI and what is method? We too ready to donate.regards.

  • @lathasureshpotluri4454
    @lathasureshpotluri4454 3 หลายเดือนก่อน +2

    Great sister

  • @hanumantharao8367
    @hanumantharao8367 3 หลายเดือนก่อน +1

    As a sr.citizen cbn garu young ki dari chupandi.

  • @carvideodgame
    @carvideodgame 3 หลายเดือนก่อน

    Vinnolu vinte sodibaga chebutaaru chandrababu😅😅😅😅😅😅😅😅

  • @trivenibabu
    @trivenibabu 3 หลายเดือนก่อน

    Why the entire AP people to contribute for some real estate people prosperous. He is great missionary leader then it's so easy for him to create wealth in over night. Trying to make people fool again.

  • @sivajyothi6997
    @sivajyothi6997 3 หลายเดือนก่อน

    If you don't complete the projects in time, the outcome will be different.

  • @jayalaksmirathamsetty2329
    @jayalaksmirathamsetty2329 3 หลายเดือนก่อน +1

    Super what a humanity god bless u thalli

  • @LakshmisriMareedu-jk1ck
    @LakshmisriMareedu-jk1ck 3 หลายเดือนก่อน

    Great talli nuvu.bagavathudu ninu unnatha sathanam lo unchalli

  • @narayanaindla5968
    @narayanaindla5968 3 หลายเดือนก่อน

    A madem 100 years sukamga vundali

  • @jonnavithulashastry3461
    @jonnavithulashastry3461 3 หลายเดือนก่อน +1

    𝑵𝒂𝒎𝒐 𝒗𝒆𝒏𝒌𝒕𝒆𝒔𝒂𝒚𝒂

  • @RaviKumar-xz7tj
    @RaviKumar-xz7tj 3 หลายเดือนก่อน

    CM gare 100cr ivachukada

  • @sivajyothi6997
    @sivajyothi6997 3 หลายเดือนก่อน

    But you didn't show her.

  • @narasimharao3240
    @narasimharao3240 3 หลายเดือนก่อน

    Sir CBN C.M garu always correct AP public Lucky persons 🙏🙏

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 3 หลายเดือนก่อน +1

    సర్ మా ప్రభుత్వ ఉద్యోగుల ఒక రోజు జీతాలను అమరావతి అభివృద్ధి కోసం కట్ చేయండి సార్ తప్ప కుండా మనస్పూర్తిగా ఇస్తాం జై తెలుగు దేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు గారు 🌹🙏🌹

  • @krishna2109-s2o
    @krishna2109-s2o 3 หลายเดือนก่อน

    Aa mbbs Dr hatsof to her

  • @srinivasvnudurupati447
    @srinivasvnudurupati447 3 หลายเดือนก่อน

    God bless U amma for your kind heart. God bless you to do many more great things.

  • @vattikutisarada1057
    @vattikutisarada1057 3 หลายเดือนก่อน

    🙏🙏

  • @drharinarayana8400
    @drharinarayana8400 3 หลายเดือนก่อน

    👑⛑👒🎩🙏

  • @kodururamakrishna3425
    @kodururamakrishna3425 3 หลายเดือนก่อน

    Namo Krishna

  • @venkataramanamurthypothuri2605
    @venkataramanamurthypothuri2605 3 หลายเดือนก่อน +3

    Chala great mysister

  • @వాషింగ్మిషన్
    @వాషింగ్మిషన్ 3 หลายเดือนก่อน

    Gowravaniyulu mukyamanthri garu miru yeppudu isthunnaru mi poorthi aasthini .

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 3 หลายเดือนก่อน

    Jai amaravati

  • @JayasubbareddyTakkolu
    @JayasubbareddyTakkolu 3 หลายเดือนก่อน

    Neevu matram danam sayavu andari daggara dobbi tittavu babu