బాబు సుమన్ గౌడ్ నీ బావురుకప్పలాంటి నోరు, కోడి కూర, మేక కూర, తప్ప నీకు పల్లెటూరిలో బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు, వీటి మీద రోజుకో స్టోరీ రాసి తీయొచ్చు జర నువ్వు బంజేయిర బాయిఅంత ఉన్నది రా నీ నోరు సుమన్ గౌడ్
ఆకలి వేస్తా లేదు తినబుద్ధి అయితలేదు అని గోళీలు మందులు వాడేటోళ్లకు మంచి ఫుడ్ తెరపి మీ వీడియోలు నిజం చెపుతున్న బ్రో ఎవ్వరు ఏమ్మన్నా మీరు వీడియోలు చెయ్యండి రిజల్ట్ మా పిల్లల విషయం లో చూసాను మీ వీడియో పెట్టి తిన మంటే మెతుకు లేకుండా తింటున్నారు మీ ఊరిచ్చుడుకు.. మందులు పని చెయ్యని చోట మీ వీడియో లు పని చేస్తున్నాయి 👌👌🙏🙏.
@@ParsharamTeluguTech ఓహో నువ్వు భూమి మీదా తిండి తినని వెరైటీ వన్నా మాట సర్లే తమ్మడు ని ఛానెల్ ముందు డెవల్ఫ్ చేసుకో పక్కొని మీద పడకు ఎప్పుడు తిండి గురించే నా అనుడే మల్ల వీడియో చూసుడే వేరే టోనీ కామెంట్ కూడవదలకుండా చుసి రిప్లై లు పనికి రాని వీడియో అన్నాక మళ్ళీ కామెట్స్ చూడడం దేనికి పనికి మాలిన....... నీతులు చెప్పడు దేనికి
మన తిండి ముచ్చట్లు అని పెట్టుకోండి ఛానల్ పేరు. ఎప్పుడు తిండి గోలేనా. పల్లెల్లో వుండే బంధాలు, స్నేహం, కుటుంబం, పల్లెల్లో వుండే కల్చర్, ఇవి కదా ఈ టైటిల్ కి వుండాల్సింది.
Good super comedy
Kotta content super unnadi video Shankar ravali garu
Super
Palleturillo chicken poorilu superb meeru thaggodhu
Beautiful. Ravali. Pink colour
మీ మాట తెలంగాణ యాస చాలా బాగుంది ధన్యవాదములు అన్న గారు
Correct ga chepparu good msg story
Hi team. Good afternoon
Nice bagundhiii ❤
అన్న బతకడనికి తినాలి కానీ
తినడమే బతుకు కాదు అన్న
Super💙💋
బాబు సుమన్ గౌడ్ నీ బావురుకప్పలాంటి నోరు, కోడి కూర, మేక కూర, తప్ప నీకు పల్లెటూరిలో బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు, వీటి మీద రోజుకో స్టోరీ రాసి తీయొచ్చు జర నువ్వు బంజేయిర బాయిఅంత ఉన్నది రా నీ నోరు సుమన్ గౌడ్
Hu hu 5dd
డిసయచేసి కొంచెం సమాజం బాగు కోసం చేయర్రి
Super bro suman and ravali
Super🤩
Nice.story
మీ తిండి గోల కు నమస్తే...
ఆకలి వేస్తా లేదు తినబుద్ధి అయితలేదు అని గోళీలు మందులు వాడేటోళ్లకు మంచి ఫుడ్ తెరపి మీ వీడియోలు నిజం చెపుతున్న బ్రో ఎవ్వరు ఏమ్మన్నా మీరు వీడియోలు చెయ్యండి రిజల్ట్ మా పిల్లల విషయం లో చూసాను మీ వీడియో పెట్టి తిన మంటే మెతుకు లేకుండా తింటున్నారు మీ ఊరిచ్చుడుకు.. మందులు పని చెయ్యని చోట మీ వీడియో లు పని చేస్తున్నాయి 👌👌🙏🙏.
Tq
తిండి గోల ఉన్నవాళ్లకు కరెక్ట్ గా సరిపోతాయి
@@ParsharamTeluguTech ఓహో నువ్వు భూమి మీదా తిండి తినని వెరైటీ వన్నా మాట సర్లే తమ్మడు ని ఛానెల్ ముందు డెవల్ఫ్ చేసుకో పక్కొని మీద పడకు ఎప్పుడు తిండి గురించే నా అనుడే మల్ల వీడియో చూసుడే వేరే టోనీ కామెంట్ కూడవదలకుండా చుసి రిప్లై లు పనికి రాని వీడియో అన్నాక మళ్ళీ కామెట్స్ చూడడం దేనికి పనికి మాలిన....... నీతులు చెప్పడు దేనికి
ఎప్పుడు మీ చికెన్ గోల ఏందిరా బాబు ఇంకో కాన్సెప్ట్ లేదా
Nice👍
మీ వీడియో సూపర్
Super.
Hi anna
రవళి ఒకడు సొమ్ము తినాలంటే చాలా కష్టం ఇంత గబ్బు జోక్స్ ఎలా తీశారు
Ravali supar
Sankar garu Meeru super baga navvisthunnaru,💖
Concept బాగుంది
Tq
Super 👌
Very good and nice please
Ravali 💌💝🍫
ఇంకా కామిడి కావాలి shenkar anna ❤❤❤
Super bro
తినడానికి పుట్టినారు మీరు మీ
Totin ga undi mama thala kaya kura party video cheyali
Nice video next video lo aina mi relatives ki kodi kura bojanm pedithe chudalani undhi
Kodikura banjeshi vere cheynrdi anna
Superrrrr video
Excellent
వీళ్ల ఇద్దరికీ తిండి మీద ఉన్న సోయి దేని మీద లేదు
రవళి ఇడ్లీ కోసం ఆశ పడటం నచ్చలేదు. కానీ నటన అద్భుతం.
We enjoy your video...
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻😀😀😀😀😀
Me Bathuku cheda
Puri super
Supero ho super mi video
Chicken comman conceptlo nekosame ne camedy kosame like cheyadam anna konchem chenge cheyaradhe
Food meda kakunda kotta storyline pettandi😔
రవళి❤
Super video bro chala bagundhi
❤❤❤❤❤super ravali I love you
Last lo manchi msg echaru
Supercomedy
Correct Suman garu
Punyaniki athe poori le kaadhu. Manusula purru kudaa thintadu
Purugula mandhu thaguthadu shankari gaadu
మన తిండి ముచ్చట్లు అని పెట్టుకోండి ఛానల్ పేరు. ఎప్పుడు తిండి గోలేనా. పల్లెల్లో వుండే బంధాలు, స్నేహం, కుటుంబం, పల్లెల్లో వుండే కల్చర్, ఇవి కదా ఈ టైటిల్ కి వుండాల్సింది.
😂😂😂😂😂😂😂Manchigaindi💫❤️🤝🤝🤝🤝🤝🤝
ఎప్పుడు తిండి వీడియోస్ కాకుండా ఇంకా వేరే వీడియోస్ తీయచ్చు కదా ఇంతకముందు తీసిన వీడియోస్ బాగుండేది శంకర్ గారు
Correct chepinav tagubothu ramesh😀😒
nice😀
Supar video
Super video, 👌👌👌
Nice video
Ravali nuv idli kosam ala cheapga cheyadam nachaledhu
Shanker ante mak alavataipoindhi nuv ala cheyadam nachaledhu
Funny
Ravali143number
Hi Anna super nice volg 👌👌
Sunday
Ravaliki siggu leadu west di
Mee జీవితం తిండి తప్ప వేరే ఆలోచన రాదా మీకు చి తింటూ ఉంటే vanti వొస్తుంది
Eppudu chicken,Matanenaa Anna 😂😂😂😂😂
Amazing ❤❤❤❤
తెలంగాణ ఇజ్జాత్ తీసుతునారు మీరు.😂😂😂😢😢😢😅😅😅
Super comedy anna
Vedu mansha leka janthuva😒🤔
నువ్ తింటుంటే చూడా boodi కావడం లెదు తిండి తప్ప వేరు కథలు లెవా మీకు
Court court
Meeku tindi poti pettara enti...?
స్టోరీ బాగుంది. శంకర్..కానీ మీ ఛానెల్స్ లో ప్రతి వీడియో చికెన్ తప్ప ఎం లేదు రా బాబు
😂
😂😂😂
😂😂
Valla content ye chicken....
Live pettandi
Ravali super ❤❤
❤❤❤ you. Ravali. Pink Colour
Shankar bro kanna Nallugu akkulu akkuva chaduvu kunavu 👍
తిండి తప్ప వేరే ఏమి చేయలేవ
చవర్రి యిద్దరు
Harish Shankar gane Buddhi se Gujara hun Pramod ka per moti moti Lage
మీకు చికెన్ తప్ప వేరే స్టోరీ చికెన్ తప్ప వేరే స్టోరీ
Nv chusthe chudu lekunte ledhu
😀 😀👍👌
M. vittal
M. vittal
M. vittal
Supar shnkat
Chicken thini thini fills vastavi appudu thelustadhi
Manam.unnadha.ravali.niku
Ravali143
Ore nayana endira babu edi miru mararu chicken chicken ede godava
Next videos manchi content tho cheyou dabbu kadu manchi peru vachelaga all the best
Every time ur episodes wil focus on food ( chicken), A part nothing new observed.
Try family centiment stories
అరేయ్ ఫాల్తుగా అది ఎం
రవళి నువ్వు కూడా ఇలా ఆశాపడితే ఎలా
Srinath
కొత్తగా ఆలోచించండి
ఇంతాల,, తిండి గురించి,,, అవసరమా,
ravali 1.2.5 ra vendi
Kosukura tapa m radu meku kosugalu
Hii heeeyb😑