రత్న శ్రీ గారి కాంబినేషన్ లో చింతామణి నాటకం లో భవాని సీన్ లో వచ్చిన ఈ దివి సీమ ముద్దు బిడ్డ మా కృష్ణ జిల్లా వాసి రాంకుమార్ చాలా బాగా అభినయంచాడు కానీ కొంచెం దృఢం గా వుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా అని నా అభిప్రాయం ఆల్ ది బెస్ట్ 👍 రాంకుమార్ మరియు రత్న శ్రీ గారు కళా బి వందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
God bless you Ram kumar with long life, good health and prosperity. After many years we have got one good dynamic and young actor with attractive tone along with sweet voice.HON Lt (Retd) Gummadi Bose Babu. (I N) with Regards.
Wonderful combination Hindolam and Bheemplaas Raagaas are sang very well ...l propose Ratnam RAM KUMAR Gaaru to play Sree RAMA Patra , in RAMANJANEYA YUDDAM . He will become more popular like A V SUBBA RAO Gaaru ...
మీరు పాడిన విధానము కంటే .లెక్కచేయక నీఇంటి కుక్కవోలే కాసుకొని యున్నాను.అనిమీరు చింతామణి కాళ్ళమీద పడ్డారు చూడండి. ఆశీను నాకు చాలా హృదయ విధారకముగా ఉన్నది.వేశ్యల వలలో పడితే మగవాడు ఎంతకు దిగ జారీ పోతాడో నేనుతెలుసు కున్నాను
అత్యద్భుతమైన నాటక కావ్యము భక్త చింతామణి భూమిపై మనుషుల బ్రతక ఉన్నంతకాలం ప్రదర్శించబడిన నాటకం భక్త చింతామణి
What a wonderful song and action s
Ratna sree garu,your performance is out standing
Ami gatram Ratna sri garu God bless you🙏🙏🙏🙏
Ratnsree గారు mee gatram very nice super good
చాల బాగుంది
రత్నం రామ్ కుమార్ గారు అండ్ శ్రీమతి రత్న శ్రీ గారి నటన అద్భుతం. మీ ఇరువురికి అభినందనలు తెలుపుతున్నాను
ఎక్సలెంట్.
Ratnasri garu simply superb like Rebala Ramana
రత్న శ్రీ గారి కాంబినేషన్ లో చింతామణి నాటకం లో భవాని సీన్ లో వచ్చిన ఈ దివి సీమ ముద్దు బిడ్డ మా కృష్ణ జిల్లా వాసి రాంకుమార్ చాలా బాగా అభినయంచాడు కానీ కొంచెం దృఢం గా వుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా అని నా అభిప్రాయం ఆల్ ది బెస్ట్ 👍 రాంకుమార్ మరియు రత్న శ్రీ గారు కళా బి వందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
un
For
@@ramachandraiahvemuru5900
Ok ramkumar Chala manchii gatram very nice Chala Chala manchi gatram
Eddaru combination hrudyamyanga vundi.thanks.
Voice adbhutham....very nice
Voi ce adbhutham
తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలైనటువంటి మీ కళాకారులందరికీ ఈ కళాభిమాని శిరసా నమామి 🙏🙏🙏
కళాభివందనాలతో ధన్యవాదములు సార్
@@rangasthalakalaavaibhavam8680 🙏
@@amaragopinath1986 /+
@@rangasthalakalaavaibhavam8680😊qqq😊AaaAqq111😊😊
Excelent gaa undi
చాలా బాగుంది మిత్రమా మీ ఈరువరకు కళా మ తల్లి అభినందనలు
చాలా మంది మన్నలను పొందిన సాంఘీక దురాచారం ని
ఖండిస్తూ వచ్చిన నాటకం. నిత్య ప్రజాదరణ పొందినది. సినిమా గా కుడా వచ్చింది. అగ్ర నటీనటులు నంటించారు.
🙏🙏🙏🙏🙏 ధన్యవాదములు సార్🙏🙏🙏🙏🙏
Ratna sree . Madam Ramkumar sir super voice
Rathnamuramakumar garu good voice
Super ga undhi exllent voice
Very.very.nice
వాయిస్ యాక్టింగ్ చాలా భాగుంది రామ్ కుమార్ గారు
Ratnasri Gari action voice performance super
చాల బాగుండి
Excellent artist RatnakumariGod bless her TQ you
అభినయం వాచకం ఆహార్యం గాత్రం సుసంపన్నమైన మీ ఇరువురి ప్రదర్శన ఆద్యంతం రసికజనరంజకం! కళాభివందనాలు!
రతనాల ముద్దుగుమ్మ రత్నశ్రీ మీకు పోటీ రంగగస్థలం పోటి లేరు నిజముగాను
❤R.amkumaaru🎉Rathnasre😂Action.chala❤baga.chesaru🎉Chintamani😅natakamulo
Excellent rathna sree
❤❤❤ R S. Family Rebbapragada Satya Narayana Murthy Rajanagaram mandalam
చాలా బాగుంది 👌👌👌👌👌👌
Ratnakumar Ragalapana very nice
అద్భుతంమైన ప్రదర్శన 🙏🙏🙏👌👌👌👌👌
Ratnam Kumar performance is very nice.Hats off to him.May God bless him.Ratnasri garu chaala andanga untaru with good performance.
Ramkumar Bhavani padyalu baga paduthunnaru ..
Hi❤
❤
❤hi
Rathnasree garu good voice
Super comination andi iddaru exllent voice andi
Exllent ❤
Super ga paadaru.
Very good çombination. TV Reddy, KPHB, HYD.
Ñt
Superrrrrr...
Bagundi Ramkumar Anna super ga padaru
ధన్యవాదాలు తమ్ముడు
Ramkumar super vaice
Chell number pettadi
❤Chintamani🎉natakamu😅Ratanasrigari❤natana.Adubutamu🎉Ramkumargari😮Padayalu.chala❤bagunnavi🎉Kalakarilaku😢kalabivandanamu😅W.G.L
Both are very nice singing
చాలా అధ్బతంగా పాడారు
Rattanramukumar .Garu super
చాలా బాగా పాడారు మిత్రమా , మంచి గాత్రం ఉంది మీలో
🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదములు సార్🙏🙏🙏🙏🙏🙏
Super Anna super
అన్న చాలా బాగా పాడినావు ఇంకా పద్యాలుకావాలి
సూపర్ అన్న
Super sang
Speaker sond sistem chala bagundi. Ratnasri very super
Adbhutham padyam . One suggestion, stage meeda manushulu enduku .shoot chesetappudu ? Directors chudalikada .amathram theliyada ?
Veere nice
💐
Ratna garu mi performance super
Bhavani medalu vanchukuni undatam veshadharanaku sute avvaledu. Inka veshadharana baga ravali
Super brother
Ratnasree garu and Ramkumar super performance.
Ragam sagadisaru
Grateful
Very good combination
Supper voice bro....
Very best actor madam ratthanasri garu
చాలా మంచి చి ప్రదర్శన ఒకరికి మించిన వారు ఒకరు
I feel proud to see them on stage with their outstanding performance and also proud to be a telugu speaking person.
Ubvutccnbjiu
Baga padaaru
రత్నశ్రీ//
చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మను కంకణములై,
చర తొలిగిన ప్రవాహమై నుప్పొంగ అపార రాగము,
చరచర నుత్సాహం నుర్రూతలూగు రత్నశ్రీ ఆటపాట
చరమగీతం పాడుగాక పాడు జుగుప్సాకర కళలకు!!
Choudarymv garu send ur number
God bless you Ram kumar with long life, good health and prosperity. After many years we have got one good dynamic and young actor with attractive tone along with sweet voice.HON Lt (Retd) Gummadi Bose Babu. (I N) with Regards.
రామకుమార్//
కేక కెవ్వుమని వేయ మనసౌ రామకుమార్ పద్యంవినగ,
కాక పుట్టించు నిజముగా రంగస్థలంపై ఈ యువరత్నం,
కాకుల వలె కావ్ కావ్ యని యఱచు సినీ-సీరియళ్లు
కోకిల గానం విని గజగజ వణకుచూ నివ్వెరగాంచన్!!
Excellent
Ratna Kumar you are like Jai Raj
Super singing
Supar
Super ga padaru meeru ram and rathnasri garu
Super
BLAXMANARAO supervombination
సౌండ్ సిస్టం బాగుంటే కానీ చక్కగా వినలేము.
కొత్త కుమార్ గారు తెనాలి వాస్తవ్యులు మీరు
రామ్ కుమార్ గారి ది కృష్ణా జిల్లా అవనిగడ్డ దివిసీమ
Diviseema muddu bidda 🙏🙏🙏🙏
Wonderful combination Hindolam and Bheemplaas Raagaas are sang very well ...l propose Ratnam RAM KUMAR Gaaru to play Sree RAMA Patra , in RAMANJANEYA YUDDAM . He will become more popular like A V SUBBA RAO Gaaru ...
super singer
Excelent KDR
I like u medam
Excellent combination very nice
M
Sound penchandi sir
Supr
👌👌👌...🎶🎶🎶...👏👏👏
Super sangetha gana gandrya
Good
సౌండ్ స్పీకర్లు ఏక్సిళ్లేంట్
Super performance
కళామ తల్లి ముద్దు బిడ్డ నాగాయలంక రా Oకుమార్. ర త్న శ్రి సూపర్ గా పాడారు
Dr.M వెంకయ్య అడిగోప్పుల గుంటూరు జిల్లా
P.pamireddyknlchalabagapadaru
Extra diary wow
Very. Good
Super..kanistagemeedi..junkutunaru
Village
మీరు పాడిన విధానము కంటే .లెక్కచేయక నీఇంటి కుక్కవోలే కాసుకొని యున్నాను.అనిమీరు చింతామణి కాళ్ళమీద పడ్డారు చూడండి. ఆశీను నాకు చాలా హృదయ విధారకముగా ఉన్నది.వేశ్యల
వలలో పడితే మగవాడు ఎంతకు దిగ జారీ పోతాడో
నేనుతెలుసు కున్నాను
వేశ్యల వల్లో చిక్కుకున్న ప్రతి విటుడు
బజారు పాలు కావాల్సిందే. బ్రో
Super sir
ధన్యవాదములు మిత్రమా
ਰੱਬ ਨੂੰ ਇਸ ।! , ਪਰ ।
Exellent
స్టేజి లోపల కూర్చొని నటీ నటులు వీపులు చూస్తూ వాళ్ళ రాక పోకలకు ఇబ్బంది కలిగించే బదులు, స్టేజి ముందర కూర్చొని నాటకాన్నీ ఆనందించవచ్చు కదా
Thanks g c call h zip vu
నిజమేగదా!నాటకాన్ని స్టేజిముందునుండి చూడకుండా స్టేజిలోనేకూర్చుని వీరు చూసేది ఏమిటో?
Super anna
Good brother...
ఆడిన ఒక్క యాట సాహిత్యం పంపగలరని మనవి
Pulse.Rathnasriphonenumbar