@abhiflorencenalathoti3257 ఇశ్రాయేలీయులను దేవుడు మొదటగా ఎన్నుకున్నారు కానీ వారు ఏశావు లాగా తన జేష్ఠత్వాన్ని తృణీకరించినట్టు వారు యేసుక్రీస్తు ని తృణీకరించారు కానీ యాకోబు మొదట మోసగాడు ఐనా కానీ తరువాత తన తప్పు తెలుసుకున్నాడు ఎలాగైతే మొదట అన్యులు సత్యాన్ని ఎరుగక మోసపూరితం గా జీవించారో అలా కానీ చివరకు యేసుక్రీస్తు ని తమ సొంత రక్షకునిగా అంగీకరించి యాకోబు వాలే మరు మనసు పొందారు
ప్రైస్ ది లార్డ్ అన్న 🙏🙏మీ మెసేజ్ ద్వారా ఎన్నో సత్యములు తెలుసుకుంటున్నాం అన్న ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలని కోరుతున్నాను వీడియో ఎడిటింగ్ చాలా బాగున్నాయి అన్న దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక నీ పరిచర్య దీవించును గాక అన్నా ఇంకా మీరు ఇలాంటి వీడియోస్ చేయాలని కోరుకుంటున్న ప్రైస్ ది లార్డ్ అన్న
వాదనలు బ్రదర్ గారు 🙏🏻🙏🏻🙏🏻
Enduku chinna nodu antenna mee andariki ishtam 😊
Amen amen amen, 🙏 ✝️🛐
ఈ యాకోబు అన్యులకు అంటే మనకు సాద్రుష్యం గా మరియు ఏశావు ఇశ్రాయేలీయులకు సా ద్రుష్యం గా ఉన్నాడు
How ? Please explain
@abhiflorencenalathoti3257 ఇశ్రాయేలీయులను దేవుడు మొదటగా ఎన్నుకున్నారు కానీ వారు ఏశావు లాగా తన జేష్ఠత్వాన్ని తృణీకరించినట్టు వారు యేసుక్రీస్తు ని తృణీకరించారు కానీ యాకోబు మొదట మోసగాడు ఐనా కానీ తరువాత తన తప్పు తెలుసుకున్నాడు ఎలాగైతే మొదట అన్యులు సత్యాన్ని ఎరుగక మోసపూరితం గా జీవించారో అలా కానీ చివరకు యేసుక్రీస్తు ని తమ సొంత రక్షకునిగా అంగీకరించి యాకోబు వాలే మరు మనసు పొందారు
Praise The Lord
ప్రైస్ ది లార్డ్ అన్న
🙏🙏మీ మెసేజ్ ద్వారా ఎన్నో సత్యములు తెలుసుకుంటున్నాం అన్న ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలని కోరుతున్నాను వీడియో ఎడిటింగ్ చాలా బాగున్నాయి అన్న దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక నీ పరిచర్య దీవించును గాక అన్నా ఇంకా మీరు ఇలాంటి వీడియోస్ చేయాలని కోరుకుంటున్న ప్రైస్ ది లార్డ్ అన్న
Hai anna praise the lord
Issac and ismail kalisara, yakob and Joseph kalisara story cheyandi bro ❤❤❤