చాలా బాగా చెప్పారు Sir....Cameras real గా చూపిస్తూ చెప్తే మైండ్ లో బాగా గుర్తు ఉంటాయి....Atleast Camera 3D photos చూపిస్తూ పార్ట్స్ explain చేస్తే ప్రాక్టికల్ గా అర్ధం అయ్యేది నాకు కూడా bcoz iam newer, just now i wish to learn this Digital Film Making
నీలో మాంచి విషయం ఉందోయ్ రాజేషా...55+ యేళ్ళ నన్నే Direction వైపు లాగేవోయ్...ఆశీస్సులు.. ఇకపోతే విషయాన్ని ఒక పద్దతిలో Basics నుండి మొదలెట్టి Advance Topics దాకా తీసుకెళ్ళు... చాలా మంది కోరినట్లు...Camera parts pics share చెయ్యి...అలాగే ఒక White Board లాంటిది అయినా వాడు వీలైనప్పుడు.. Keep Your videos more and more my friend...!
Sir nenu oka comic book create chesanu Telugu lo, adi oka superhero comic, hindu puranalalo nunchi Teesina elements tho create chesanu.....any suggestion to me, Danni munduku yela teesukellali th-cam.com/video/fnzdXfLu3OQ/w-d-xo.html&feature=share
షాట్స్ గురించి ఒక బ్రదర్ సినిమాలో సీన్స్ చూపుతూ ఇది పలానా షాట్ ఈ సీన్ పలానా షాట్ అని. ప్రాక్టికల్ గా చూపాడు. తక్కువ సమయంలో భలే.. అర్థం అయ్యింది. అలాగే మీరు..ఈ సీన్ కు ఈ లెన్స్ ఈ సీన్ ఈ లెన్స్ వాడతారని.. ప్రాక్టికల్ గా చెప్పండి.
Camera asistant ga na cameraman asistant ga na rendu different cameraman daggara aithe cameraman tho mataladali camera asistant ga aithe camera rental house tho mataladu kovali camera rental houses like ACS kani PRASADS kani ala
Sir ఏదైనా విషయం చెప్పేటప్పుడు దానికి సంబంధించిన reference గా images గాని videos గాని ఉపయోగిస్తే బాగుంటుంది దయచేసి గమనించగలరు
sure
yes baguntadhi
చాలా బాగా చెప్పారు Sir....Cameras real గా చూపిస్తూ చెప్తే మైండ్ లో బాగా గుర్తు ఉంటాయి....Atleast Camera 3D photos చూపిస్తూ పార్ట్స్ explain చేస్తే ప్రాక్టికల్ గా అర్ధం అయ్యేది నాకు కూడా bcoz iam newer, just now i wish to learn this Digital Film Making
chala baga chepparu sir i like it
Chala Chala useful information for upcoming Film lovers please do more videos 🙏🙏
Searching so many videos but no one explain about 'MM'.
Ur done brilliant job.
Thank you so much sir for this information.... Plz make these type of usefull videos 🙌🏻🙌🏻 & you have our support always❤
thank you so much sir
Bava garu super
Keep going sir good information tq
చాలా బాగా చెప్పారు సార్ కానీ విజువల్స్ ఉంటే ఇంకా అర్థం అయ్యవుండేవి
Chalabaga chepparu anna
Good video thanks.
Good sir
Good Info , few visual images on lens would be very helpful
Noted!
good effort. i am very familiar with some words of these terminology... i read in some magazines belongs to photography.. Thank you very much
You're most welcome
Sir Chala manchiga chesthunaru sir do more videos on cinematographer and other cinema information sir TQ so much
Bro superga cheptharu bro
Sir i intrest cinematography anni years paduthundi sir work nerchukovadaniki.....?
Thank-you So Much..
Thanks sir
How to make movie with 5d camaraa please explain
సర్ వీడియో చేసి చూపించండి సార్ థాంక్యూ
Camera Choopisthoo cheppi vunte...
Mind lo... feed ayi pothundhi.
Demonstration చేసి చెప్తే బాగా అర్ధం అయ్యేది?
I want AD chance I am very interested about flim making please
నీలో మాంచి విషయం ఉందోయ్ రాజేషా...55+ యేళ్ళ నన్నే Direction వైపు లాగేవోయ్...ఆశీస్సులు..
ఇకపోతే విషయాన్ని ఒక పద్దతిలో Basics నుండి మొదలెట్టి Advance Topics దాకా తీసుకెళ్ళు...
చాలా మంది కోరినట్లు...Camera parts pics share చెయ్యి...అలాగే ఒక White Board లాంటిది అయినా వాడు వీలైనప్పుడు..
Keep Your videos more and more my friend...!
Sir It's better to explain with picture
మీరు చెప్పే పద్ధతి బాగుంది
Need more detailed explanation. Laymen cannot understand some technical words.plz make sure of basics before telling these. Thx for the info.
🌟
Yelaa vunaaru?
🙏👍👌👌
Focus puller focus ela measurement chesthadu anna.
Athanidhe hord work ani chepparu nijamena
Tape tho measure chesthadu adhi hard work kaadhu easy work ee andharu chesthunnaru enni cinemalu chesthunam ga
Thanks for your rly anna ...
Sir nenu oka comic book create chesanu Telugu lo, adi oka superhero comic, hindu puranalalo nunchi Teesina elements tho create chesanu.....any suggestion to me, Danni munduku yela teesukellali
th-cam.com/video/fnzdXfLu3OQ/w-d-xo.html&feature=share
షాట్స్ గురించి ఒక బ్రదర్ సినిమాలో సీన్స్ చూపుతూ ఇది పలానా షాట్ ఈ సీన్ పలానా షాట్ అని. ప్రాక్టికల్ గా చూపాడు. తక్కువ సమయంలో భలే.. అర్థం అయ్యింది. అలాగే మీరు..ఈ సీన్ కు ఈ లెన్స్ ఈ సీన్ ఈ లెన్స్ వాడతారని.. ప్రాక్టికల్ గా చెప్పండి.
Camera accesstent ga cherali ante ela
Camera asistant ga na cameraman asistant ga na rendu different cameraman daggara aithe cameraman tho mataladali camera asistant ga aithe camera rental house tho mataladu kovali camera rental houses like ACS kani PRASADS kani ala
Ok
Future baguntunda
Yea baguntundhi
Sir me contact no evvandi sir
Eeavaru nuvu contqct endhuku emi kavali
Model camera to video cheyyavachu
GADAA ?? Camera , lenses , ??
Oorake CHETULU tepputu cheppe daani kannaa baaga ardhamavutundi .
Sure alge
Thanks sir