maa vooru modugunta near tadepalligudem,west godavari. subrahmanya sashti sandarbanga padya natakalaku untayi. ee videos chustunte manasu chala happy ga untundi..
బోలెడన్ని కట్లతో టేక్లతో సంవత్సరములు తరబడి గ్రాఫిక్స్ తో కోట్లు పిండే నటులు వీరి ముందు ఏమీ కాదు.ఈ కళాభిమానులున్నా,సినీ మాయ ఈ పద్య నాటకాలను తోోక్కేసింది
ఒక్క తెలుగు భాషకే ఆభారనాలైన ఈ పద్యాలూ మరే ఇతర భాషలలో లేక మన తెలుగు జాతికే మకుటాయ మానమై విరజిల్లవలసిన ఈ సమయంలో తెరమరుగై పోతున్నందుకు తెలుగు జాతి సిగ్గుతో తలవంచావలసినదే. ఈ తరం వారికి ఈ పద్యాల గూర్చి నాటి తరాలవారు తెలియజేసి వాటిని బ్రతికించి ఎందఱో కళాకారుల కుటుంబాలు బజారున పడకుండా చూడవలసిన భాద్యత ప్రతి తెలుగు వాడికి ఉన్నది.
My fan p.laxmanrao
🙏🙏
maa vooru modugunta near tadepalligudem,west godavari. subrahmanya sashti sandarbanga padya natakalaku untayi. ee videos chustunte manasu chala happy ga untundi..
Super........Great voice...
padyanatakam chala goppadi dani goppa tananni meeru marintha goppadi chesaru hatsoff laxnarao garu
Sekhar Babu garu krutajnatalu. Seen Laxmanarao gari natakam in 1972 and again now after long. thanks
బోలెడన్ని కట్లతో టేక్లతో సంవత్సరములు తరబడి గ్రాఫిక్స్ తో కోట్లు పిండే నటులు వీరి ముందు ఏమీ కాదు.ఈ కళాభిమానులున్నా,సినీ మాయ ఈ పద్య నాటకాలను తోోక్కేసింది
super
very nice
exlentpadyalhu
Super sir.
suuuuuuuuuuuuuuuuuuuuuuuuupar
elaanti padyalu manasuku haayi nistai
duper sir
idi maa janma jaala punnyam sir .
పాత రోజులు మరలా వస్తాయ్ ఇప్పుడిప్పుడే పిచ్చి 90% ముడిరింది
ఒక్క తెలుగు భాషకే ఆభారనాలైన ఈ పద్యాలూ మరే ఇతర భాషలలో లేక మన తెలుగు జాతికే మకుటాయ మానమై విరజిల్లవలసిన ఈ సమయంలో తెరమరుగై పోతున్నందుకు తెలుగు జాతి సిగ్గుతో తలవంచావలసినదే. ఈ తరం వారికి ఈ పద్యాల గూర్చి నాటి తరాలవారు తెలియజేసి వాటిని బ్రతికించి ఎందఱో కళాకారుల కుటుంబాలు బజారున పడకుండా చూడవలసిన భాద్యత ప్రతి తెలుగు వాడికి ఉన్నది.
7fd9i9zbo😅
n .f
ayyaa mee daggara DV SUBBA RAO Gari Harishchandra natakam mariyu chintamani natakalu vunte upload cheyyagalaru... Dhanyavaadaalu!