Dwaraka Tirumala |ద్వారకా తిరుమల చిన్న తిరుపతి| Machilipatnam to Dwaraka Tirumala.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น •

  • @SaiKiran-wg2it
    @SaiKiran-wg2it ปีที่แล้ว +1

    Super sir

  • @ABN888
    @ABN888 ปีที่แล้ว

    Thank you sir

  • @rrrnagateja
    @rrrnagateja 6 หลายเดือนก่อน

    Thanks brother. Chala details chepparu. Madi machilipatnam. Next week veldam Ani anukuntunnam. Ide first time Dwaraka tirumala ki velladam. Tirumala lo laga ikada Supatham untunda, brother? 1 year lopu pillalu unte darshanam twaraga avtundi ga tirumala lo. Alage, konda paina room rent entha vuntundi?

    • @sirishmtmTeluguVlogs
      @sirishmtmTeluguVlogs  6 หลายเดือนก่อน

      హాయ్, మేము ద్వారకా తిరుమల కి వెళ్ళినప్పుడు 300 Rs/- అష్టోత్తర శతనామార్చన టికెట్ తీసుకుంటాం (అష్టోత్తరం టికెట్ అని కూడా అనవచ్చు), ఈ అష్టోత్తరం టికెట్ తో ఉత్సవ మూర్తులు దెగ్గర పూజ చేస్తారు అలాగే మన గోత్రనామాలు చదివి పూజ చేస్తారు, ఈ ఉత్సవ మూర్తులు స్వామివారి దర్శనం ద్వారానికి చాల దెగ్గరగా ఉంటారు శీఘ్రదర్శనం క్రింద దర్శనానికి పంపిస్తారు, దర్శనం చాల త్వరగా అవుతుంది. ఈ 300 Rs/- టికెట్ కి ఇద్దరిని మాత్రమే పంపుతారు, మనతోపాటు చిన్నపిల్లలు ఉంటె వారినికూడా పంపుతారు . ఈ అష్టోత్తరం టికెట్ రాజ గోపురం పక్కన ఉన్న కౌంటర్ లో ఇస్తారు. తిరుమలలో లాగా చిన్నపిల్లలు ఉంటె దర్శనం కి వేరే లైన్ ఉందదు. రూమ్స్ విషయానికొస్తే మేము ఎప్పుడు ద్వారకా తిరుమల వెళ్లిన ఉదయాన్నే వెళ్లి మధ్యాహ్నం కి తిరిగి మచిలీపట్టణం కి వొచ్చేవాళ్ళం. ద్వారకా తిరుమల లో ధర్మ అప్పారావు నిలయం అని ఉంటుంది రూమ్స్ బాగుంటాయి మా ఫ్యామిలి మెంబెర్స్ వెళ్ళినవాళ్ళు చెప్పారు. ఇక్కడ AC / NON AC రూమ్స్ ఉంటాయి. online లో రూమ్స్ బుక్ చేస్తే price ఎక్కువగా ఉంటుంది, డైరెక్టుగా వెళ్తే price తక్కువగా ఉంటుంది. NON AC రూమ్స్ 700 Rs/- AC రూమ్స్ 1000 Rs/-. రూమ్స్ prices అప్పటికి ఇప్పటికి మార్పులు ఉండవచ్చు. శనివారం మరియు ఆదివారం లో చాల మంది ఉంటారు. మిగతా రోజులలో కొంచెం ఫ్రీగ దర్శనం చేసుకోవచ్చు.

    • @sirishmtmTeluguVlogs
      @sirishmtmTeluguVlogs  6 หลายเดือนก่อน

      small correction ధర్మ అప్పారాయ నిలయం, నేను టైపు చేసేటప్పుడు ధర్మ అప్పారావు నిలయం అని టైపు చేసాను.