సార్ ఏపీ డీఎస్సీ ఎస్జీటీ తెలుగు మెథడాలజీ వీడియోస్ మీ షార్ట్ కట్ టెక్నిక్స్ తో చెయ్యాలని విన్నవించుకుంటున్నాను సార్ మీరు యే విషయాన్ని అయినా అర్థవంతంగా వివరిస్తున్నారు ధన్యవాదములు గురువు గారు
Sir make 3 Nandi exams start avthunay.pls sir Sandhulu ,methodology mida classes cheyandi dayachesi....chala mandi mee classes mide depend Vthunam sir .
@@Madhu.c279 👉వల్లభ అంటే భర్త, రాజు అనే అర్థాలు వస్తాయి. 👉పార్వతీ వల్లభ, లక్ష్మీ వల్లభ మొదలగు పదాలలో భర్త/ అధిపతి అనే అర్థాలు వస్తాయి. 👉మీరు అడిగినది 8వ తరగతి 12వ పాఠం భువన విజయం లోనిది. అక్కడ రాజు, ప్రభువు అనే అర్థంలోనే చెప్పబడింది. 👉కాబట్టి 168 వ పేజీలో పొరపాటున ఇచ్చిఉంటారండి.
Sir hatss off sir.ela lessons chepthey andaru happy ga vintaru.
🙏🙏🙏🙏
సార్ ఏపీ డీఎస్సీ ఎస్జీటీ తెలుగు మెథడాలజీ వీడియోస్ మీ షార్ట్ కట్ టెక్నిక్స్ తో చెయ్యాలని విన్నవించుకుంటున్నాను సార్ మీరు యే విషయాన్ని అయినా అర్థవంతంగా వివరిస్తున్నారు ధన్యవాదములు గురువు గారు
super sir mi lanti vallu telugu sirs ga ravali
❤
సూపర్ sir
Sir mi classes excellent, TET telugu grammar classes cheyandi sir poor students ki chala use avuthayee
చాలా వరకు చెప్పానండి గమనించగలరు ❤️🙏
శభాష్ సార్
Woooow Super sir
@@nagireddyg2085 థాంక్యూ అండి ❤️🙏
అక్షరార్చన వీడియోస్ చూడు తమ్ముడు చాలా బాగా పాడారు
అవును....
వారు ప్రొఫెషనల్స్ అన్నా....❤🤝
Telugu grammar total ga oka class cheyandi sir...
Sir sandhulu topic and methodology Kavali sir
@@rishivinnuwonders8612 చెప్తానండి...🙏
Super sir,mi students so lucky sir,iam also your student
థాంక్యూ ❤❤🙏
హాయ్ నేను హరిబాబు మీ సీనియర్
నమస్తే
గుర్తున్నారు అన్నా....
Sir mandalikam meeda video cheyandi sir plz
సంధులు చెప్పండి sir pls
Pls sir dayachesi Sandhulu and Methodology mida classes cheyandi..CTET LO kuda vupayogapaduthundhi.
Sir make 3 Nandi exams start avthunay.pls sir Sandhulu ,methodology mida classes cheyandi dayachesi....chala mandi mee classes mide depend Vthunam sir .
@@rishivinnuwonders8612 అలాగే నండి❤️🙏
సార్ నుంచి ప్రస్తుతం మేము కోరుకుంటున్నది 6th నుంచి 10th వరకు ప్రాక్టీస్ బిట్స్ చేయండి సార్ please రోజుకి ఒక 100 బిట్స్ కనీసం please
Ee ooru school andi?
@@virajkrish8110 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్నాడు...
వల్లభ అంటే అర్థం ఏంటి, Sir
భర్త
@@AyyagariLessons8th textbook lo భార్య Ani undi sir
@@Madhu.c279 ఏ పాఠం?
@@AyyagariLessons టెక్స్ట్ బుక్ చివర అర్థాలు 168పేజీలో ఉన్నాయి సార్
@@Madhu.c279
👉వల్లభ అంటే భర్త, రాజు అనే అర్థాలు వస్తాయి.
👉పార్వతీ వల్లభ, లక్ష్మీ వల్లభ మొదలగు పదాలలో భర్త/ అధిపతి అనే అర్థాలు వస్తాయి.
👉మీరు అడిగినది 8వ తరగతి 12వ పాఠం భువన విజయం లోనిది. అక్కడ రాజు, ప్రభువు అనే అర్థంలోనే చెప్పబడింది.
👉కాబట్టి 168 వ పేజీలో పొరపాటున ఇచ్చిఉంటారండి.