తైవాన్ స్ప్రేయర్ కార్పొరేటర్ ఈజీగా ఎలా రిపేర్ చేయాలి. కార్పొరేటర్ క్లీనింగ్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఇమ్మానియేల్ మీరు చూస్తున్నారు హ్యాపీ ఫార్మల్ విలేజ్ యూట్యూబ్ ఛానల్ మొదటగా మనం తైవాన్ స్ప్రేయర్ యొక్క కార్పొరేటర్ ని ఎలా క్లీన్ చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను.ప్రతి రైతన్నలకు పవర్ స్పేర్ అనేది ఉంటుంది.అయితే పవర్ స్ప్రేయర్ లో ఎక్కువగా రిపేర్లకు వస్తూ ఉంటాయి.మనం పవర్ స్ప్రేయర్ ని ప్రతిసారి రిపేర్ చేయించాలంటే కొంచెం కష్టంగా ఉంటది అయితే పవర్ స్ప్రేయర్ ఎలా రిపేర్ చేయాలి అనే విషయం నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను.
    పవర్ స్ప్రేయర్ రిపేర్లు విషయంలోకి వచ్చేసరికి బోరు విరిగిపోవటం,పిస్టన్ పగిలిపోవడం మరియు స్టార్టింగ్ ప్రాబ్లం రావడం, ఇంకా ఆయిల్లో నలకలు ఉండి ఆగిపోవడం, మైలేజీ రాకపోవడం ,మరియు కార్పొరేటర్ ప్రాబ్లం రావడం మనం పొలంలో మొక్కలు నాటేటప్పుడు సడన్గా ఇంజన్ ఆగిపోవడం,ఆయిల్ ఓవర్ అవ్వటం ఆయిల్ లీకవటం నీళ్లు పంపు నుంచి కారటం మరియు ప్రెజర్ రాకపోవడం ఎలా అనేకమైన జరుగుతూ ఉంటాయి. అయితే ఏ ప్రాబ్లం వచ్చినా మనం సొంతంగా మన ఇంటిలోనే పవర్ స్ప్రేయర్ ను ఎలా రిపేర్ చేయాలి.మరియు పవర్ స్ప్రేయర్ లో రిపేర్లను కనుక్కోవడం అనేది మనమే చేయవచ్చు ప్రతి రైతన్న కూడా తన సొంతంగా ను తానే ఎలా రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చూపించాను.
    ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది పవర్ స్ప్రేయర్ లో ఉండే ప్రతి విడి భాగాన్ని కూడా నేను ఈ వీడియోలో చూపించాను తక్కువ ఖర్చులో మనం పవర్ స్ప్రేయర్ ను ఎలా రిపేర్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా రైతన్నలకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది పవర్ స్ప్రేయర్ వచ్చేసరికి. మనం మిరప మొక్కలకు మరియు పొగ మొక్కలకు ఇంకా అనేక చోట్ల మనం ఇండ్లలో కూడా పవర్ స్ప్రేయర్ మోటార్లను ఉపయోగిస్తూ ఉంటాం ఈ పవర్ స్ప్రేయర్లు మనకు చాలా దూరం వరకు నీళ్లను అందిస్తాయి ఇవి మనకు తక్కువ ధరలు దొరకటం చాలా అదృష్టం మనకు పవర్ స్ప్రేయర్ లో ఇంకా షేర్ నెట్ లో ఇంకా అనేక చోట్ల ఇవి వాడుతూ ఉంటారు.
    ఇలా రకరకాలు పవర్ స్ప్రేయర్ ఇంజన్లు మనకు అందుబాటులో ఉన్నాయి ప్రతి రైతు కూడా వీటిలో ఏదో ఒక పవర్ స్ప్రేయర్ ఉపయోగిస్తూ ఉంటాడు. ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న ఇంజన్ను ఇదే విధానంలో రిపేర్ చేసుకోవడం అనేది చాలా సరైన పద్ధతి, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రైతన్న కూడా ఇంజన్లను ఇదేవిధంగా రిపేర్ చేసుకోండి మీకందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది .
    ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ ని టాప్ చేయండి మీకు ప్రతి ఒక్కటి కూడా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా ఉపయోగపడుతుంది నేను ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాను.
    Thank you friends.....
    Please like and subscribe....

ความคิดเห็น • 66

  • @atchyutram2753
    @atchyutram2753 หลายเดือนก่อน

    Sthil కంపెనీ మిస్ట్ blower ki biki corborater veyacha.

  • @pallimadhu9650
    @pallimadhu9650 ปีที่แล้ว +1

    Bro air lock & fuel filter gurinichi oka video cheyyandi bro . Chala baga chesaru bro cleaning
    Carburettor tuning gurinichi cheppandi

  • @novahusatharla958
    @novahusatharla958 8 หลายเดือนก่อน +1

    Accelerator race chesinapudu of authundhi dhaniki em cheyyali chepandi bro

  • @RamuKotha-z2t
    @RamuKotha-z2t หลายเดือนก่อน

    Belun kendha pettena wachara poendi adi dorkuthada

  • @SaraiahSari-jb7qs
    @SaraiahSari-jb7qs 9 หลายเดือนก่อน

    good👍

  • @Balufishing-wl9rh
    @Balufishing-wl9rh ปีที่แล้ว +1

    Brush cutter starting problems gurinchi video cheyu anna

  • @vijaygummalla
    @vijaygummalla 3 หลายเดือนก่อน

    Anna 4stroke bore cheyyadam ala

  • @IrriPrabhakar
    @IrriPrabhakar 7 หลายเดือนก่อน

    👌👍👏సూపర్

  • @narsareddynarsareddy9221
    @narsareddynarsareddy9221 6 วันที่ผ่านมา

    Petrol buga Loki ravatledhu

  • @chandukandimalla8289
    @chandukandimalla8289 7 หลายเดือนก่อน

    Honda carparater cleaning chi vacha?

  • @SrikanthReddy-yg2eg
    @SrikanthReddy-yg2eg 4 หลายเดือนก่อน

    New subscriber

  • @MOHANKUMAR-om8tn
    @MOHANKUMAR-om8tn 9 วันที่ผ่านมา

    మైలేజ్ రావడానికి కార్పెంటర్ ఏమి చేయాలి

  • @user-wv6xl9or7t
    @user-wv6xl9or7t 4 หลายเดือนก่อน

    కారు బ్యాటరీ చెడిపోయింది అంటున్నారు ఇంజన్ రేట్ చేస్తే ఆగిపోతుంది

  • @bkurmaiah6722
    @bkurmaiah6722 ปีที่แล้ว

    Bro madi 2 stok pampu corpeter lo packing pakkaku jaruguthundi packing okkate set chesthara ledha kotha carpeter thisukovala

  • @ravindranath992
    @ravindranath992 6 หลายเดือนก่อน +1

    Can you give training total machine repai

    • @ravindranath992
      @ravindranath992 6 หลายเดือนก่อน +1

      Your phone number please

  • @prasadgaddam2294
    @prasadgaddam2294 7 หลายเดือนก่อน

    Ela work chestundo cheppaledu

  • @user-wv6xl9or7t
    @user-wv6xl9or7t 4 หลายเดือนก่อน

    కారు బ్యాటరీ మారాలి అంటున్నారు ఇండియన్ రేట్ చేస్తే ఆగిపోతుంది

  • @sanvikacreations9045
    @sanvikacreations9045 ปีที่แล้ว +1

    I want 4 stroke 34c engine

  • @krsrinivasreddy4969
    @krsrinivasreddy4969 9 หลายเดือนก่อน +1

    Ma sprayer 20 tankle vasthundi 1litre petrol 30 ravali ante em cheyali

  • @gopalmunavath6582
    @gopalmunavath6582 10 หลายเดือนก่อน +1

    Anna petrol ravat ledu engineki kinda push chesinappudu

  • @avenu4254
    @avenu4254 17 วันที่ผ่านมา

    కొంతకపిట ఓర్ అఇలుహ ఉతంది ధనిఎల

  • @kchiru9202
    @kchiru9202 8 หลายเดือนก่อน

    హాయ్ అన్నగారు మా తైవాన్ పెట్రోలు ఎయిర్ పైపు లోకి కింద బుడగ పెట్రోలు ఎయిర్ పైపు లోకి ప్రాబ్లమ్

  • @narasareddyvennapusa1281
    @narasareddyvennapusa1281 21 วันที่ผ่านมา

    Petrol petrol car petrol demo

  • @krsrinivasreddy4969
    @krsrinivasreddy4969 9 หลายเดือนก่อน +1

    litre petrol ki 30 Tankly ki vache carburator edhi japan da

  • @kothapalliramanjineyulu3272
    @kothapalliramanjineyulu3272 10 หลายเดือนก่อน +2

    Taiwan Swaroop mundukotta pressure Patti Patti video song

  • @avenu4254
    @avenu4254 ปีที่แล้ว +1

    తైవన్ కాపిటర్ కొంతది ఉరయిలుఅతుదిధనివెల చేపడి

  • @boinapallirambabu5501
    @boinapallirambabu5501 หลายเดือนก่อน

    Corporator how much

  • @kalisettiramesh999
    @kalisettiramesh999 ปีที่แล้ว +1

    తైవాన్ పంపు కి ఏ ఏ టూల్స్ కావాలో ప్లీజ్ యువర్ రిప్లై

    • @happyfarmimgvillage
      @happyfarmimgvillage  ปีที่แล้ว +1

      10mm రెంచి
      కట్టింగ్ ప్లేయర్
      4mmవెల్లంకి
      Scrudriver

  • @md786telugutv
    @md786telugutv ปีที่แล้ว +1

    bro Inka ba చేయాలి cllear గా 👍👍చేయు...

  • @kchiru9202
    @kchiru9202 ปีที่แล้ว +1

    Hi bro tawan pump Air pipe petrol ravadam lidu ala bro

    • @happyfarmimgvillage
      @happyfarmimgvillage  ปีที่แล้ว +1

      Black pipe nunchi oil vastundi
      Wight pipe nundi petrol raadu
      Manam cliker push chesinappudu oil carburetor nunchi ekkuvai na oil malli oil tank loki velutundi bro

    • @kchiru9202
      @kchiru9202 ปีที่แล้ว +1

      Clicker Pushed petrol does not come

    • @happyfarmimgvillage
      @happyfarmimgvillage  ปีที่แล้ว

      Okk carburetor clean chesaaraa oka vela clean chesinaa oil raakapote carburetor maarchhaali

  • @tejharshacreatives9744
    @tejharshacreatives9744 ปีที่แล้ว +1

    Start avuthundi malli agipothundi. Tu 26thaiwan pump reply sir

  • @VanumLaxman-mj3ol
    @VanumLaxman-mj3ol 10 หลายเดือนก่อน +1

    హాయ్ బ్రో నాకు కొద్దిగా రిపేరు చేయడం వచ్చు

  • @medimpudisaikishorechowdar6101
    @medimpudisaikishorechowdar6101 4 หลายเดือนก่อน

    కార్బరేటర్ క్లిన్ చేసాకా పేట్రోల్ లిక్ కంట్రొల్ అవటంం లేదు ఏమిచేయాలి

  • @SrikanthErragolla-cv6jz
    @SrikanthErragolla-cv6jz ปีที่แล้ว +1

    Spry gon water ravatle anna

    • @happyfarmimgvillage
      @happyfarmimgvillage  ปีที่แล้ว +1

      వాటర్ రావాలంటే ఫస్ట్ పంప్ వాచర్స్ మార్చాలి ఒక వేళ వాచర్స్ బాగుంటే,గన్ లో నలకలు శుభ్రం చేయాలి

  • @VanumLaxman-mj3ol
    @VanumLaxman-mj3ol 10 หลายเดือนก่อน +1

    ఏ ఊరు బ్రో మీ నెంబర్ ఇవ్వండి బ్రో

  • @ankababupayyavula6166
    @ankababupayyavula6166 11 หลายเดือนก่อน +1

    Bro full speed pedithe agipothundhi

  • @Subbugoud9640
    @Subbugoud9640 9 หลายเดือนก่อน

    అన్న దావట్స్ అడగాలి నీ నెంబర్ కావాలి అన్న నీ నెంబర్ పెట్టు

  • @nagarajudavuluri493
    @nagarajudavuluri493 ปีที่แล้ว +1

    దువ్వ బాగా రావాలంటే em చెయ్యాలి

    • @happyfarmimgvillage
      @happyfarmimgvillage  ปีที่แล้ว +1

      మనం తీసుకునే గన్ అంటే మన చేతితో ముందు వేసే గన్ను ఇత్తడిదై ఉండాలి మరియు పంపు వాచర్లు ఎప్పటికప్పుడు మార్చాలి మరియు గ్రీస్ కప్పులకు గ్రీస్ 100 ట్యాంకీలకు ఒకసారి గ్రీస్ పెట్టాలి అప్పుడు మనకు దువ్వ అనేది వస్తది ఇంజన్ బాగా ఆడుతుంది

    • @knarasing468
      @knarasing468 ปีที่แล้ว

      Kwashima Japan engine 2stoke walbro CARBORETOR prince ఎంత వుంటుంది bro

    • @knarasing468
      @knarasing468 ปีที่แล้ว

      Spreyar

  • @Mohan-dts143
    @Mohan-dts143 หลายเดือนก่อน

    Bongu emi kadu sollu work chaina carburettor no work and repair ..only japan carburettor repair avvuddi

  • @raji7nikanthpullipaka303
    @raji7nikanthpullipaka303 10 หลายเดือนก่อน +1

    Cell.nabarkavali
    😅