ఖర్జూరం సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ! Datespalm , Dates cultivation complete calculations in

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024
  • రైతు కంచర్ల రాఘవలు గారు 5 ఎకరాల్లో ఖర్జూరం సాగు రెండున్నర సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు. ప్రస్తుతం వీరి పోలంలో మొక్కలు పూత దశకు అందుకునే స్థితిలో ఉన్నాయి.
    ఒక్క చెట్టుకు సరాసరి 15 గుత్తులు(గెలలు) వచ్చే అవకాశం ఉందని రైతు తెలియజేయడం జరిగింది. ఒక్క గెలకు సుమారు 2 కేజీలు కాయలు కాస్తాయి.
    సంవత్సరానికి ఒక్క చెట్టుకు సరాసరి 30 కేజీలు దిగుబడి వస్తోంది అని రైతు ఆశాభావం వ్యక్తం చేశాడు.
    మొత్తానికి ఒక సంవత్సరానికి ఒక ఎకరాకు (90×30×250) 67500 వచ్చే అవకాశం ఉంది.
    #dates palm
    #dates farmer
    #dates
    @mana Ritanna
    Thumbnail edited by #Picsart
    video edited by #kinemaster
    background music #youtube free music
    #dates palm
    #dates farmer

ความคิดเห็น • 31

  • @RajaSekhar-nb6in
    @RajaSekhar-nb6in ปีที่แล้ว

    Sir make videos now about marketing problem

  • @Andra.people
    @Andra.people ปีที่แล้ว +1

    It's very useful

  • @gmlacnt2317
    @gmlacnt2317 ปีที่แล้ว

    ₹ 100 per kg farmer price. Available for ₹ 150 per kg in raithu bazar. I bought last year. Same eetha kayala taste but a little more pulp and sweetness. Can try once.
    Repeat buyers kastam at this price

  • @GKFreshDates
    @GKFreshDates 3 ปีที่แล้ว +3

    1 acre ki 64 chetlu pettali, 24ft by 24 ft pedithe antha kante ekkuva plant cheyyakudadu

  • @MohanG-gv2rb
    @MohanG-gv2rb 2 ปีที่แล้ว +1

    Farmer address complete ga pettandi. Let us give credit to him.

    • @manarythanna-7524
      @manarythanna-7524  2 ปีที่แล้ว

      చెప్పాను అండి

    • @manarythanna-7524
      @manarythanna-7524  2 ปีที่แล้ว

      ప్రకాశం జిల్లా, కందుకూరు మండలం ,నేకునాం పురం గ్రామం

  • @Farmers_First
    @Farmers_First 3 ปีที่แล้ว +5

    ఖర్జూర మొక్కల్లో అంటుకట్టుపద్ధతి వీలుకాదు కాబట్టి మేలు రకం మొక్కలు ఉత్పత్తి చేయాలంటే టిష్యూ కల్చర్ ఒక్కటే మార్గం.టిస్యూకల
    ల్చర్ చాలా ఖర్చు తో కూడిన విధానం అయినందువల్ల మొక్కలు దాదాపు 3000 రూపాయలు అవుతుంది.
    కానీ కొన్నిచోట్ల కొందరు విత్తనం తో మొలకెత్తిన మొక్కలు 250రూపాయలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని విన్నాము.అనంతపురంలో ఇది పెద్ద ఎత్తున జరుగు తోంది.ఈమొక్కలు పంటకు ఏమాత్రం పనికి రావు, కేవలం పార్కుల్లో, ఇంటిదగ్గర అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి మాత్రమే పనికివస్తాయి.పంటరాకచాలానష్టపోవలసివస్తుంది.

  • @ugrao6188
    @ugrao6188 3 ปีที่แล้ว +1

    Which village

    • @manarythanna-7524
      @manarythanna-7524  3 ปีที่แล้ว

      అత్తంటివారి పాలెం (నేకునామ్ పురం)

    • @Lakshmikumar08
      @Lakshmikumar08 3 ปีที่แล้ว

      @@manarythanna-7524 ooru peru baagundi

    • @ranerurajashekar7243
      @ranerurajashekar7243 3 ปีที่แล้ว +1

      ఏ జిల్లా .. రాష్ట్రం???

    • @manarythanna-7524
      @manarythanna-7524  3 ปีที่แล้ว

      కందుకూరు మండలం, ప్రకాశం జిల్లా.. ఆంధ్రప్రదేశ్, ఇండియా

  • @GKFreshDates
    @GKFreshDates 3 ปีที่แล้ว +2

    Brother farmer phone number pettandi. Nenu kuda Dates farmer ne. Nenu farmers whatsapp group maintain chestunnam. Group lo discussion avutuntayi.

  • @ranerurajashekar7243
    @ranerurajashekar7243 3 ปีที่แล้ว +1

    ఏ జిల్లా ఏ రాష్ట్రం???

    • @manarythanna-7524
      @manarythanna-7524  3 ปีที่แล้ว

      ప్రకాశం జిల్లా
      ఆంధ్రప్రదేశ్

    • @mudhirajsrinivas4135
      @mudhirajsrinivas4135 2 ปีที่แล้ว +1

      Bro prakasam lo ekkada a mandal bro

    • @manarythanna-7524
      @manarythanna-7524  2 ปีที่แล้ว +1

      ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, జరుగుమల్లి మండలం, కందుకూరు ప్రక్కన

  • @Harikumar-yj3dt
    @Harikumar-yj3dt ปีที่แล้ว

    Mobil no gujarat

  • @GKFreshDates
    @GKFreshDates 3 ปีที่แล้ว +1

    Rs. 300 per kg assalu ledu peddyana. Rs. 100 per kg sale ayyayi this year. Yielding 200 kg daka vastundi 9 years ki.

    • @manarythanna-7524
      @manarythanna-7524  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు మిత్రమా..

    • @g.tharunkumar0714
      @g.tharunkumar0714 2 ปีที่แล้ว +1

      anna 200kg antey per plant aa

    • @manarythanna-7524
      @manarythanna-7524  2 ปีที่แล้ว

      అవును మిత్రమా. కోంచెం ముదురు చెట్లలో.

    • @g.tharunkumar0714
      @g.tharunkumar0714 2 ปีที่แล้ว +2

      @@manarythanna-7524 anna meru Deni marketing meda oka video cheyandi anna ...nenu oka agri bsc graduate ni Deni marketing chala ebbandi ani andaru cheppatam jarigindi meru kasta palu varitho sampradinchi cheppandi anna ...edi mana rythulaku entha avasaram🙏