BJP Collapse? | Rahul Gandhi's Big Twist , Chandrababu Warning To Modi ? | Daamu Balaji Diaries
ฝัง
- เผยแพร่เมื่อ 24 มิ.ย. 2024
- BJP Collapse? | Rahul Gandhi's Big Twist , Chandrababu Warning To Modi ? | Daamu Balaji Diaries
#chandrababu #modi #rahulgandhi #daamubalajidiaries - บันเทิง
కల్పిత వీడియోల రూపకల్పనలో మీరు ఆందెవేసినవారు. 🙏
ఎప్పుడూ negative గా ఆలోచించడం ఆరోగ్యానికి మంచిది కాదు.ఒకసారి చెడితే మళ్లీ బాగుపడదు.
పాపప్రచారాలకు చాలా పెద్ద శిక్ష వేస్తుంటాడు భగవంవతుడుతస్మాత్ జాగ్రత్త .
Senior Ysrcp loyalist analyst junrolist damu balaji garu 🙏
Central tho బాగుంది ఫండ్స్ తెచ్చుకొని క్యాపిటల్ ను నిర్మించారా
నెహ్రూ,ఇందిరా,రాజీవ్ కాలంలో విపక్ష్ఛాకు ఇవ్వలేదు.తెలిసి విశ్లేషిస్తే బాగుండు.
చంద్ర బాబు నాయుడు ఏమి తేలేదు
శివసేన మిత్ర పక్షం కాకుండా కాంగ్రెస్ వైపు వెళ్ళింది.తన సిద్ధాంతాన్ని వదిలి.బద్ద వ్యతిరేకి కాంగ్రెస్ తో కలిసింది.
Mee vuhaganaalu evaru patti chukoru
Donga thumb nails pedutunnaru
మీరు ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ విశ్లేషణలు ఆపండి. చాలా విషయాలు ఇలాంటివే..ఏమీ బాగా లేదు..