నేను ఈ కధలు కోసం ఇప్పటినుండో ఎదురు చూస్తున్న. ఎందుకంటే నా చిన్నపుడు మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినపుడు చూసేదాన్ని. అప్పుడు ప్రశాంత మైన వాతావరణం. ఎండాకాలం సాయంత్రం ఆరుబయట మంచాలు వేసుకొని సరదాగా చాలా బాగుండేది. ఎప్పుడైనా జరిగిపోయిన రోజులే మంచివి. ఆ చిన్ననాటి రోజులు మళ్ళీ తిరిగిరావు. ఏదో ఇలాంటి కథలు చూసినప్పుడైనా ఆ రోజులు గుర్తు చేసుకొని సంతోష పడటం తప్ప
ఎండ కాలం అందరం డాబా పైన పడుకున్న రోజులు.... ఉత్తరం వస్తె వచ్చే సంతోషం టెలిగ్రాం వస్తె వచ్చే కంగారు స్కూళ్ళు కు వెళ్ళేటప్పుడు ఇచ్చే పావలతో వచ్చే కొబ్బరి బిళ్ళలు జిల్లా పరిషత్ స్కూలు... ఒంటిపూట బడులు.... paragon చెప్పులు... Reynolds పెన్నులు.. చికు చింత లేని ఆ రోజులే ఎంతో హాయి...
We feel extremely delighted for uploading old serials. We're looking forward curiously to view malladiramasastry. Gramadarshani okka nimusham teleschool krisnamurtygari kukkapillalu etc. I kindly upload all these Doordarshanan yadagiri/Sapthagiri
అప్పట్లో స్కూల్ teacher ki baga respect...undede...epudu teachers ki aa value ledu...fees కడుతున్నారని teachers ki value evatla.. management asalu respect evadu...
y=mx+c v = u t + 0.5 at --> ఇది అసాధ్యం where v is final velocity, u is initial velocity, S = displacement, a is constant acceleration S = t (u+v)/2 = (u+u+at)/2 = ut + 0.5 at^2 కాబట్టి అక్కడ v అనకూడదు. S అనొచ్చు లేదా distance కి సంబంధించిన ఏ అక్షరమైనా assume చేసుకోవచ్చు. ఆ syllubus తెలియని అంత చిన్న వయసు కుర్రవాడికి 7th/8th class physics డైలాగులు రాశారు 🤷♂️🤷♂️. బహుశా అందుకే at ని విడివిడిగా పలకకుండా (ఎట్) at అని కలిపి పలికాడు 🤷♂️.
Treasure Island - Telugu Audio Book: th-cam.com/play/PLIsjNls4-Z-SFPQp3xU_ejroGCz9avxL4.html Around the world in 80 days - a 19th century English novel in Telugu Mr. Fog (మిస్టర్ ఫాగ్ - 80 రోజుల్లో ప్రపంచయాత్ర): th-cam.com/play/PLIsjNls4-Z-Sk1_ge51zn4ERGGZ5yT7X7.html Animal farm of George Orwell in Telugu: th-cam.com/play/PLIsjNls4-Z-QvTN0KJJeKesB6umoBaJCw.html
నేను ఈ కధలు కోసం ఇప్పటినుండో ఎదురు చూస్తున్న. ఎందుకంటే నా చిన్నపుడు మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినపుడు చూసేదాన్ని. అప్పుడు ప్రశాంత మైన వాతావరణం. ఎండాకాలం సాయంత్రం ఆరుబయట మంచాలు వేసుకొని సరదాగా చాలా బాగుండేది. ఎప్పుడైనా జరిగిపోయిన రోజులే మంచివి. ఆ చిన్ననాటి రోజులు మళ్ళీ తిరిగిరావు. ఏదో ఇలాంటి కథలు చూసినప్పుడైనా ఆ రోజులు గుర్తు చేసుకొని సంతోష పడటం తప్ప
భరాగో కధలు ఎంతో దూరదర్శన్ లో చాలా బాగుండెవి.
అవునండీ మీరు చెప్పేది నిజం
Yes. But ippudu kuda dhaba py kaseepu moon ni chustu 3 hours padukuntunnamu .chinna Babu tho saha ..... intlo AC vunnaaaa....kani
ఎండ కాలం అందరం డాబా పైన పడుకున్న రోజులు....
ఉత్తరం వస్తె వచ్చే సంతోషం
టెలిగ్రాం వస్తె వచ్చే కంగారు
స్కూళ్ళు కు వెళ్ళేటప్పుడు ఇచ్చే పావలతో వచ్చే కొబ్బరి బిళ్ళలు
జిల్లా పరిషత్ స్కూలు...
ఒంటిపూట బడులు....
paragon చెప్పులు...
Reynolds పెన్నులు..
చికు చింత లేని ఆ రోజులే ఎంతో హాయి...
S
మా తాత గారి కథలకి ఇంత స్పందన వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది
Suthi velu garu 🙏🙏. Legend andi. Ilaanti tv serials malli raavu. Manchi rojulu avi 🙏🙏
మా తెలుగు మాస్టారు గుర్తుకొచ్చాడు. చాలా చక్కని ఆరోగ్యకరమైన హాస్యం.🙏🙏🤣🤩😘
Pls upload gulabi Attaru serial
We feel extremely delighted for uploading old serials. We're looking forward curiously to view malladiramasastry. Gramadarshani okka nimusham teleschool krisnamurtygari kukkapillalu etc. I kindly upload all these Doordarshanan yadagiri/Sapthagiri
Old is gold. Look at the quality of telugu vocabulary they used during those days.
That is what I was noticing and it's so beautiful
అదేదో తెలుగు నుడికారం లో చెప్తే చాలా ఆనందపడే వాళ్ళము కదండి!
@@upadisetty Lqaqqqqqqlqqlllqqlqqqqqqqqlqlqqqqqqqqqqqlqq
తెలుగు మాట్లాడే టప్పుడు ఇప్పుడు మనం వాడుతున్న కేక,తోపు,తురుము, దేత్తడి, లాంటి పదాలు ఎక్కడ వినబడలేదు
Avi anni cinema Baasha
Avanni Telangana Hyderabad language
Miru vinaka povachu maku chinnapati nundi telusu
Telangana yasa nu tokki pettaru kadhara
మళ్లీ ఆ రోజులు వస్తే బాగుండు ☹️☹️☹️☹️
Avunu sir 💓
Yes
Refreshing my childhood memories....,,👌
ఇలాంటి హాస్యభరిత కథలు వింటుంటే, చూస్తుంటే మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంది
Thanku for rembering childhood days....
నారాయణ శ్రీ చైతన్య దరిద్రాలు కూడా ఇలాంటివే మన ఖర్మ
Chakkagaa thittevaallu, ippudemo kopangaa choosthe kuyyo morro antaaru .
Sooooper, re telecast all such programs
What a house where this serial shooted location really amazing need to go back
శ్రీ చైతన్య నారాయణ లాంటివి స్కూల్స్ అప్పట్లో కూడా ఉన్నాయి 😀😀😀
thank you very much for uploading this episodes. i want amrutham serial episodes all upload cheyyandi youtube lo please
First of all thank you for these videos......
మనము అంతే. ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం సరిగ్గా స్కూల్ కి పొయ్యే టైములో అడిగేవాళ్ళము
ee episode ee generation vallaki valla parents ki oka message
అప్పట్లో స్కూల్ teacher ki baga respect...undede...epudu teachers ki aa value ledu...fees కడుతున్నారని teachers ki value evatla.. management asalu respect evadu...
Sir amaravathi kadalu kooda up load cjeyyandi.
Very good stories, enjoyed a lot ,thanks to all the unit involved.
School days reminding me
Na chinapati tata nayanamma babai atta kalisi kurchuni chusina duradarsan malli a rojulu ravu
Ee house sanathnagar lo vundi😮
Excellent serial no one beat this
Thanks for uploading
Thank you so much for up loading andi
This story is very apt to present society
Old is gold ilanti videos kosam edhuruchustunnamu sweet memories
y=mx+c
v = u t + 0.5 at --> ఇది అసాధ్యం
where v is final velocity, u is initial velocity, S = displacement, a is constant acceleration
S = t (u+v)/2 = (u+u+at)/2 = ut + 0.5 at^2
కాబట్టి
అక్కడ v అనకూడదు. S అనొచ్చు లేదా distance కి సంబంధించిన ఏ అక్షరమైనా assume చేసుకోవచ్చు.
ఆ syllubus తెలియని అంత చిన్న వయసు కుర్రవాడికి 7th/8th class physics డైలాగులు రాశారు 🤷♂️🤷♂️. బహుశా అందుకే at ని విడివిడిగా పలకకుండా (ఎట్) at అని కలిపి పలికాడు 🤷♂️.
Tq very much for uploading...
Inka videos upload cheyara..??
Ee kathalu chadivithe jeevita satyalu telustaayi. Anduke pustakaalu chadavali
Excellent 👌😀
Nice serial 👌
Old is gold
Suttivelu Garu natinchina anni kadalu pl upload
Alagey raallapalli gari balla kaattu kada pl upload
They r gold serial in DD channel in that days
Treasure Island - Telugu Audio Book: th-cam.com/play/PLIsjNls4-Z-SFPQp3xU_ejroGCz9avxL4.html
Around the world in 80 days - a 19th century English novel in Telugu
Mr. Fog (మిస్టర్ ఫాగ్ - 80 రోజుల్లో ప్రపంచయాత్ర): th-cam.com/play/PLIsjNls4-Z-Sk1_ge51zn4ERGGZ5yT7X7.html
Animal farm of George Orwell in Telugu: th-cam.com/play/PLIsjNls4-Z-QvTN0KJJeKesB6umoBaJCw.html
I like life in those days. Responsibility, family values, love and affection in families.
Suthivelu garu chala chakkati sahajanatudu
E house akkada?na chinppudu bale vundi anukunedanni
E serial Ayear lo shoot chesarandi plz cherpandi
Happy to see this
Old trick in the book
❤❤❤
Super story
Refreshing
Jai JanaSena 🙏
Wow what a great idea
Sir
What a mad idea 😡
Excellent story's,
Thanks for uploading