ఓం శ్రీ కాళీమాతయే నమః సూపర్ పాట అన్న మీకు ఎప్పుడూ కూడా ఆ విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤️🙏
రేణుక ఎల్లమ్మ కు 5 కొడుకులు.. 1. రుమన్వతుడు, 2. సుశిలుడు, 3. వాసువు, 4.విశ్వవాసువు, 5.పరుశరముడు, అత్త పెరు:- సత్యవతి, మామ:- ఋచీకుడు, చెప్పుడు కథ చరిత్ర కాకుండా, నిజమైన చరిత్ర కావాలంటే, పురాణాలు చదవండి లేదా వినండి. లేదా రేణుక మత చరిత్ర తో కూడిన ఫోటో దొరుకు తుంది, అందులో బొమ్మలు చూసిన మీకే చరిత్ర అర్థం అవుతుంది. కళ్ళ బొల్లి కథలు నమ్మకండి.

నా జీవితంలో మర్చిపోలేని ఎంత అద్భుతంగా ఉంది అంటే మాటల్లో చెప్పలేనంత ఈ పాట రాసిన అన్నకు ఈ పాట పాడిన శతకోటి వందనాలు అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్న

పల్లవి ॥ కాటిల పుట్టిన స్మశాన కాళీ పుర్రెలు కట్టిన కపాల కాళీ ఎర్రని కన్నుల నల్లని కాళీ మాయల మాంకాళీ నెత్తురు తాగే కత్తుల కాళీ కాలభైరవున్ని కన్న కపాలీ అమాస పూజల అందాల కాళీ మంత్రాల మాంకాళీ మర్రి ఊడలోలే పెయ్యినిండ ఎంటికెలీరవోసి కోరలు బారుగ చాపేసి ఆమడ దూరమడుగులేసి దిక్కులన్ని తిరుగుతుంటే ఉక్కిరి బిక్కిరాయే లోకాలు నిన్ను చూసి ఓయమ్మో ఎందమ్మో నీ రూపం మాయమ్మో జర చాలించవే నీ కోపం ఓయమ్మో ఎందమ్మో నీ రూపం మాయమ్మో జర శాంతించవే మా కోసం చరణం 01॥ పట్టు చీరల్ లేవా తోళ్ళు సుట్టుకున్నావు పువ్వుల దండల్ లేవా పుర్రెలు కట్టుకున్నావు పరమాన్నాలే లేవా పచ్చి నెత్తురు తాగుతున్నావు ఉయాలలే లేవా ఊడలు పట్టుకొనూగుతున్నావు ఓయమ్మో కాళికమ్మో నీ రూపం చూస్తుంటే గుండె లోతుల్లో నుండి గుబులైతున్నదే గజ్జలే కట్టుకోని నువ్వు గంతులేస్తుంటే తనువే గజ గజ గజ వణుకుతున్నదే నింగి దేవుని నీలి రంగు నీ పెయ్యి నిండ అగ్గి దేవుని ఎరుపు రంగు నీ కళ్ళ నిండ ఎనిమిది దిక్కులే కత్తులయ్యి నీ చేతుల్లో నెత్తురూరుతుండ ఓయమ్మో ఎందమ్మో నీ రూపం మాయమ్మో జర చాలించవే నీ కోపం ఓయమ్మో ఎందమ్మో నీ రూపం మాయమ్మో జర శాంతించవే మా కోసం చరణం 02॥ చిన్న చిన్న పాములు నీ చిటికెనేలి ఉంగరాలు పెద్ద పెద్ద పాములు నీ పెయ్యి మీద పసిడి సొమ్ములు జడలో జర్రిపోతులు మెడలో సుక్కల మెరుపులు ఆకాశమే పల్లున పలిగేలా నీ అరుపులు పట పట పన్లు కొరికి కిల కిల నువ్వ్ నవ్వుతుంటే భూత ప్రేత పిశాచాలకు బుగులు పుట్టెనే కన కన సప్పుడు చేస్తూ కత్తుల కవ్వాతు చేస్తుంటే చెడుకే పెయినిండా చెమట పట్టెనే నాలుక బైటికి సాపి నువ్వు నాట్యం చేస్తుంటే భయానికే రాక్షస బలగం సగమైపోయిందే చరణం పడితే శరణమే రణం అంటే మరణమే ఓయమ్మో ఎందమ్మో నీ రూపం మాయమ్మో జర చాలించవే నీ కోపం ఓయమ్మో ఎందమ్మో నీ రూపం మాయమ్మో జర శాంతించవే మా కోసం చరణం 03॥ ఉపుగుడాలోన గుంటివారి ఇంట నిండుగ కొలువున్నావే నీలవేణి మహకాళీ అయిలయ్య యాదవన్న గుండెల్లో గుడి కట్టి నిన్నే కొలుస్తున్నడే కత్తుల కల్పవల్లి నీ తమ్ముడు ఆ జడల వీరభద్రునోలే జుట్టీరవోసుకోని మీసాన్ని మెలెతిప్పి నీ పూజలే చేస్తూ అందరికీ మంచి చేస్తు కీర్తి పొందుతున్నడే ఉప్పుగూడ శివన్న ఉప్పుగూడ శివన్న పిలుస్తే పలుకుతావు అన్న ఏదడిగినా వాగ్దానమిచ్చిపోతవు పువ్వడిగితే పువ్విస్తవ్ పండడిగితే పండిస్తవ్ ఎల్లప్పుడు నీ సత్యం చాటుతుంటవు యాటలతోని తల్లీ నీకు రక్త తర్పణాలు పచ్చని అన్నంతో రతి పోసి పట్టెను హారతులు గుంటి వారి ఇంట నిత్యం సవ్వడి చెయ్యాలమ్మో నీ కాలి గజ్జలు ఓయమ్మో ఎందమ్మో నీ రూపం మాయమ్మో జర చాలించవే నీ కోపం ఓయమ్మో ఎందమ్మో నీ రూపం మాయమ్మో జర శాంతించవే మా కోసం చరణం 04॥ లంకలో శంకరీ కంచిలో కామాక్షి ప్రద్యుమ్న శృంఖల మైసూరు చాముండి ఏయ్... అలంపూర్ జోగులాంబ శ్రీశైలం భ్రమరాంబ కొల్లాపూర్ లచ్చుమమ్మ మాహుర్యలో ఏకవీర ఏయ్... ఉజ్జయిని మహాకాళి పిఠాపురం పురుహూతికా ఒరిస్సాలో గిరిజా దేవి దక్షవాటిక మాణిక్యాంబ ఏయ్... కామాఖ్యలో కామరూపి ప్రయాగ మధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవి గయా మంగళ గౌరీ ఏయ్... వారణాసిలో విశాలాక్షి కాశ్మీరులో తల్లి సరస్వతి పద్దెనిమిది రూపాల్లో ముజ్జగాలనేలుతున్నవే ఏయ్... శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిరాత్రివై నీవు తొమ్మిది రూపాలనెత్తి రక్తబీజ శుంభ నిశుంభులను అణచినావమ్మ దశ మార్చేస్తుందమ్మో తల్లీ నీ అభయం దశమహా విద్యలు నీ ఆధీనం మంత్రగాన్ల తంత్రగాన్ల మూలమైన తల్లివే
Anna song matram chapalam anta bagundi oka oka line vintu unta goosebumps vastuanay anna pata matram 🙏🚩
Jai kali maa 🙏🔱
Thank you 🙏🏻
11
Jai kali mata 🙏🙏🙏
ఓం హైము హ్రీం క్లిం చాముడియే నమః
ఓం హైము హ్రీం క్లిం కామరూపిన్యాయి నమః
ఓం హైము హ్రీం క్లిం మహా కల్యాయి నమః
Shiva anna enka mahankali songs cheyandi anna entha mandhiki mahankali songs kavali like cheyandi brothers🙏
ఓం శ్రీ కాళీమాతయే నమః సూపర్ పాట అన్న మీకు ఎప్పుడూ కూడా ఆ విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤️🙏
రేణుక ఎల్లమ్మ కు 5 కొడుకులు.. 1. రుమన్వతుడు, 2. సుశిలుడు, 3. వాసువు, 4.విశ్వవాసువు, 5.పరుశరముడు, అత్త పెరు:- సత్యవతి, మామ:- ఋచీకుడు, చెప్పుడు కథ చరిత్ర కాకుండా, నిజమైన చరిత్ర కావాలంటే, పురాణాలు చదవండి లేదా వినండి. లేదా రేణుక మత చరిత్ర తో కూడిన ఫోటో దొరుకు తుంది, అందులో బొమ్మలు చూసిన మీకే చరిత్ర అర్థం అవుతుంది. కళ్ళ బొల్లి కథలు నమ్మకండి.
Thank you 🙏🏻
Liriks
Liriks
🙏Gokhul bhai,simham lekka paadinav Anna,uppuguda shivanna,looking 🌹🥰honesty,and loving✔️🙏👍🌺
Thank you 🙏🏻
Super song wonderful song fentastic dhustulu nasinchali sishta rakshana chayali thalli kalika devi 🙏
We want more mahankali songs
Super Anna 😍😍😍
ಸೂಪರ್
Wow what a song so amazing Goubombs comming this Thanks to all team members we can move forward to sing more and more songs 🙏🙏🙏 jai sri mata
Thank you 🙏🏻
Song vintuntey automatic ga goosebumps ostunaiii🙏🙏🙏....Jai kalika devi Jai bhavani
Thank you 🙏🏻
Super sir songs 🖐️ Thirupathi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna nuvu super ni paata super anna em padinavu anna very nice
Thank you 🙏🏻
Super song anna 🙏🙏🙏🙏
Super bro super bro
Durga kolupu song tharvatha
Ee song aa anna hit 💥🙏
Thank you 🙏🏻
Vere leval brooooooo jai kali 🙏🙏🙏
Thank you 🙏🏻
అమ్మవారి అనుగ్రహంతో ఒగ్గు కథ నుండి మరెన్నో పాటలు రావాలనుకుంటున్న ఇలాగనే మంచి మంచిగా కొనసాగాలని కోరుకుంటున్న
రేణుక ఎల్లమ్మ కు 5 కొడుకులు.. 1. రుమన్వతుడు, 2. సుశిలుడు, 3. వాసువు, 4.విశ్వవాసువు, 5.పరుశరముడు, అత్త పెరు:- సత్యవతి, మామ:- ఋచీకుడు, చెప్పుడు కథ చరిత్ర కాకుండా, నిజమైన చరిత్ర కావాలంటే, పురాణాలు చదవండి లేదా వినండి. లేదా రేణుక మత చరిత్ర తో కూడిన ఫోటో దొరుకు తుంది, అందులో బొమ్మలు చూసిన మీకే చరిత్ర అర్థం అవుతుంది. కళ్ళ బొల్లి కథలు నమ్మకండి.
Lyrics Legend Kumbala Gokul Anna 🔥😍
♥️🙏🏻
Super anna
Song vitunta Kali goosebumps
అన్న🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🙏🙏🙏అన్న 🤝🤝🤝
జై కాళీ మాతా
Jai Kali Mata
Anna Ammavaruuu metho mataladuthudhaaa
నా జీవితంలో మర్చిపోలేని ఎంత అద్భుతంగా ఉంది అంటే మాటల్లో చెప్పలేనంత ఈ పాట రాసిన అన్నకు ఈ పాట పాడిన శతకోటి వందనాలు అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్న
Thank you 🙏🏻
సూపర్ శివ అన్నయ్య
Oggu shiva Anna super song 🙏 Jai bolo kali matha thalli ki jai 🙏👌👌👌👌
ఇంకొక కాళీ మాత సాంగ్ రాయడి అన్న ప్లీజ్ అన్న
ఒల్లు జలధరిస్తుందో యి స్వా మి
Supper song bro supper chala chala bhagundi song
Jai khali mhata
Thank you 🙏🏻
Jai kali matha ki jai.
ఎన్ని సార్లు విన్న వినాలి అన్ని పిస్తుది అన్న జై బాధ కాళీ మత కి జై
Thank you 🙏🏻
Jai,kalek,math
జై కాళీ మహా కలి నమః
🌙 🙇🏻 🌞
Great lyrics song all super all the best 💐
Thank you Anna 🙏🏻
Jai maha kalimata🙏🙏🙏
రేణుక ఎల్లమ్మ కు 5 కొడుకులు.. 1. రుమన్వతుడు, 2. సుశిలుడు, 3. వాసువు, 4.విశ్వవాసువు, 5.పరుశరముడు, అత్త పెరు:- సత్యవతి, మామ:- ఋచీకుడు, చెప్పుడు కథ చరిత్ర కాకుండా, నిజమైన చరిత్ర కావాలంటే, పురాణాలు చదవండి లేదా వినండి. లేదా రేణుక మత చరిత్ర తో కూడిన ఫోటో దొరుకు తుంది, అందులో బొమ్మలు చూసిన మీకే చరిత్ర అర్థం అవుతుంది. కళ్ళ బొల్లి కథలు నమ్మకండి.
😊🙏 me samacharam chala viluvainidi
Goos boms 😱
🎉
Jai Sri mahakaal
Superb
Anna lyrics pedthara
పల్లవి ॥
కాటిల పుట్టిన స్మశాన కాళీ
పుర్రెలు కట్టిన కపాల కాళీ
ఎర్రని కన్నుల నల్లని కాళీ
మాయల మాంకాళీ
నెత్తురు తాగే కత్తుల కాళీ
కాలభైరవున్ని కన్న కపాలీ
అమాస పూజల అందాల కాళీ
మంత్రాల మాంకాళీ
మర్రి ఊడలోలే పెయ్యినిండ ఎంటికెలీరవోసి
కోరలు బారుగ చాపేసి ఆమడ దూరమడుగులేసి
దిక్కులన్ని తిరుగుతుంటే ఉక్కిరి బిక్కిరాయే లోకాలు నిన్ను చూసి
ఓయమ్మో ఎందమ్మో నీ రూపం
మాయమ్మో జర చాలించవే నీ కోపం
ఓయమ్మో ఎందమ్మో నీ రూపం
మాయమ్మో జర శాంతించవే మా కోసం
చరణం 01॥
పట్టు చీరల్ లేవా తోళ్ళు సుట్టుకున్నావు
పువ్వుల దండల్ లేవా పుర్రెలు కట్టుకున్నావు
పరమాన్నాలే లేవా పచ్చి నెత్తురు తాగుతున్నావు
ఉయాలలే లేవా ఊడలు పట్టుకొనూగుతున్నావు
ఓయమ్మో కాళికమ్మో నీ రూపం చూస్తుంటే
గుండె లోతుల్లో నుండి గుబులైతున్నదే
గజ్జలే కట్టుకోని నువ్వు గంతులేస్తుంటే
తనువే గజ గజ గజ వణుకుతున్నదే
నింగి దేవుని నీలి రంగు నీ పెయ్యి నిండ
అగ్గి దేవుని ఎరుపు రంగు నీ కళ్ళ నిండ
ఎనిమిది దిక్కులే కత్తులయ్యి నీ చేతుల్లో నెత్తురూరుతుండ
ఓయమ్మో ఎందమ్మో నీ రూపం
మాయమ్మో జర చాలించవే నీ కోపం
ఓయమ్మో ఎందమ్మో నీ రూపం
మాయమ్మో జర శాంతించవే మా కోసం
చరణం 02॥
చిన్న చిన్న పాములు నీ చిటికెనేలి ఉంగరాలు
పెద్ద పెద్ద పాములు నీ పెయ్యి మీద పసిడి సొమ్ములు
జడలో జర్రిపోతులు మెడలో సుక్కల మెరుపులు
ఆకాశమే పల్లున పలిగేలా నీ అరుపులు
పట పట పన్లు కొరికి కిల కిల నువ్వ్ నవ్వుతుంటే
భూత ప్రేత పిశాచాలకు బుగులు పుట్టెనే
కన కన సప్పుడు చేస్తూ కత్తుల కవ్వాతు చేస్తుంటే
చెడుకే పెయినిండా చెమట పట్టెనే
నాలుక బైటికి సాపి నువ్వు నాట్యం చేస్తుంటే
భయానికే రాక్షస బలగం సగమైపోయిందే
చరణం పడితే శరణమే రణం అంటే మరణమే
ఓయమ్మో ఎందమ్మో నీ రూపం
మాయమ్మో జర చాలించవే నీ కోపం
ఓయమ్మో ఎందమ్మో నీ రూపం
మాయమ్మో జర శాంతించవే మా కోసం
చరణం 03॥
ఉపుగుడాలోన గుంటివారి ఇంట
నిండుగ కొలువున్నావే నీలవేణి మహకాళీ
అయిలయ్య యాదవన్న గుండెల్లో గుడి కట్టి
నిన్నే కొలుస్తున్నడే కత్తుల కల్పవల్లి
నీ తమ్ముడు ఆ జడల వీరభద్రునోలే
జుట్టీరవోసుకోని మీసాన్ని మెలెతిప్పి
నీ పూజలే చేస్తూ అందరికీ మంచి చేస్తు
కీర్తి పొందుతున్నడే ఉప్పుగూడ శివన్న
ఉప్పుగూడ శివన్న పిలుస్తే పలుకుతావు
అన్న ఏదడిగినా వాగ్దానమిచ్చిపోతవు
పువ్వడిగితే పువ్విస్తవ్ పండడిగితే పండిస్తవ్
ఎల్లప్పుడు నీ సత్యం చాటుతుంటవు
యాటలతోని తల్లీ నీకు రక్త తర్పణాలు
పచ్చని అన్నంతో రతి పోసి పట్టెను హారతులు
గుంటి వారి ఇంట నిత్యం సవ్వడి చెయ్యాలమ్మో నీ కాలి గజ్జలు
ఓయమ్మో ఎందమ్మో నీ రూపం
మాయమ్మో జర చాలించవే నీ కోపం
ఓయమ్మో ఎందమ్మో నీ రూపం
మాయమ్మో జర శాంతించవే మా కోసం
చరణం 04॥
లంకలో శంకరీ
కంచిలో కామాక్షి
ప్రద్యుమ్న శృంఖల
మైసూరు చాముండి
ఏయ్...
అలంపూర్ జోగులాంబ
శ్రీశైలం భ్రమరాంబ
కొల్లాపూర్ లచ్చుమమ్మ
మాహుర్యలో ఏకవీర
ఏయ్...
ఉజ్జయిని మహాకాళి
పిఠాపురం పురుహూతికా
ఒరిస్సాలో గిరిజా దేవి
దక్షవాటిక మాణిక్యాంబ
ఏయ్...
కామాఖ్యలో కామరూపి
ప్రయాగ మధవేశ్వరి
జ్వాలాయాం వైష్ణవి
గయా మంగళ గౌరీ
ఏయ్...
వారణాసిలో విశాలాక్షి
కాశ్మీరులో తల్లి సరస్వతి
పద్దెనిమిది రూపాల్లో ముజ్జగాలనేలుతున్నవే
ఏయ్...
శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ
స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి
సిద్ధిరాత్రివై నీవు తొమ్మిది రూపాలనెత్తి రక్తబీజ శుంభ నిశుంభులను అణచినావమ్మ
దశ మార్చేస్తుందమ్మో తల్లీ నీ అభయం
దశమహా విద్యలు నీ ఆధీనం
మంత్రగాన్ల తంత్రగాన్ల మూలమైన తల్లివే
🚩Om cream kalikaye namah💞🌺🙏🙏💖🌺
Jai kalli mata ki jai
Super Shiva anna
Jai mata dhi 🙏🙏 anna
Super Anna 🙏🙏🙏🙏👌
Super song bro 👌
Super song anna
Jai kali matha 🙏🏽🙇🏽♂️🙏🏽
Jai mata di super anna 🎉🎉❤❤
Super song brother
Wah super song 👌
Thank you 🙏🏻
Jai Mata Di 🙏🏻🙏🏻
Jai Maa kali
I am first song lisen
Super Anna 🤝👌🫶🙏💪
Thank you 🙏🏻
Swami nenu kalika devi japa maala vesukunanu.
Nistiga vuntunanu kaani
Edo theliyani lopam jaruguthundi
Explaining video chesi send cheyandi swami
Plz
🙏🙏🙏🙏
❤om sekthi kalli amman
I like first
Song bagundi 🙏🙏🙏choreography super...💐
❤❤❤❤❤
Full songs what Anna
I, have want makali song brother
Bro ne voice shivanna kante bagundhi ❤ bro
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🔱
🙏🙏🙏🙏🙏
మములగా లేదు గా వేరే లేవల్ లో ఉంది మాటలో చెప్పలేము 🙏
Thank you 🙏🏻
భ జన లో పాడితే పూ నా కాలే గా రింటి
👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺
🌙🔻🌞
Give me please. One iPhone study purpose anna please anna
Super 🙏🙏🙏
Jai kaali 🙏🙏🙏
🙏🙏
Jai kali mata 🙏🙏🙏🙏
Jai kali matha 🙏
Jai Kali mata