Guys.... No worry!! Ilanti pedda success vachinappudu....ilanti parikshalani devudu pedutuntadu... Inka inka next level ki velladaniki.... No problem.... He will back soon....
మొట్టమొదటిది ఒక పెద్ద హీరో సినిమాకి అందులో పుష్ప2 హై ఎక్స్పెటెన్స్ ఉన్న సినిమాకి ఒక భర్త భార్య చిన్నపిల్లలని తీసుకొని వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు సినిమా రిలీజ్ అయిన రోజు కాబట్టి అటువంటి సినిమాకి తోపులాట జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ అల్లు అర్జున్ రాకపోయినా కానీ ఆ సినిమా హాలికి తోపులాట జరిగే అవకాశం ఉంటుంది అందరికీ . ఇక అల్లు అర్జున్ వెళ్ళాడు అంటే ఆ సినిమాకి ఆ థియేటర్ కి సెలబ్రేషన్ చేసుకోవడానికి అభిమానుల ఉత్సాహం పెంచడానికి వెళ్లాడు ఇది అనుకోకుండా జరిగిన సంఘటన మరి అక్కడ పోలీసులు కూడా ఉన్నారు కదా ఎంతమంది పోలీసులు ఉంది లేనిది మనకు తెలియదు . ఆ తల్లి ప్రాణం పోయినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరం బాధపడ్డాము ఆ బాధ్యత కుటుంబానికి అల్లు అర్జున్ తన వల్ల అయ్యే సాయం చేస్తాను అన్నాడు ఎంత సాయం చేసినా కుటుంబానికి ఆ తల్లి లేని లోటు తీరనిది కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ బాధపడుతున్నారు అల్లు అర్జున్ అరెస్టు చేయడం వల్ల
ఇది యాదృచికంగా జరిగిన సంఘటన... అన్న.... కానీ ఏది ఏమైనా.... తొక్కిసలాట లో ఒక మహిళ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం 😔😔..... Anyway...... అల్లు అర్జున్ గారు బయటకు రావాలని కోరుకుంటున్నా.... ఇట్లు... .. ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని..
@@esantosh5208 అయ్యా.. చనిపోవడం చాలా బాధాకరం.. కానీ.. ఇక్కడ కారకులు ఎవరు.. ఏదో అనుకోని ప్రమాదం.. గోదావరి పుష్కరాలలో 29 మంది చనిపోయారు.. ఎవరినైయినా అరెస్ట్ చేశారా?
If Allu Arjun didn’t give prior info to the police about his arrival to the theatre. Then I think Allu Arjun should be punished as per the law, because law is equal for all.
ఎవరో కావాలని చేస్తున్నారు బ్రో లేదంటే జరిగి ఒక వారం అయింది, ఇప్పుడు మల్ల అరెస్టు అంటే నాకైతే ఏదో కొడుతుంది, 25 లాక్స్ సరిపోలేదు అన్నప్పుడు ఆరోజే మాట్లాడాలి ఆ రోజు అరెస్ట్ చేయాలి కదా ఇప్పుడు మళ్లీ అరెస్ట్ చేయడం వెనకాల కొంతమంది పెద్ద వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నాను, కావాలనే వాళ్లతో బలవంతంగా ఇలా చేయిస్తున్నారు వాళ్ళు అయితే ఆరోగ్య కాంప్రమైజ్ అయ్యారు, ఇది ఇలా జరుగుతుందని ఎవరు అనుకోలేదు కదా బ్రో రాజకీయ పార్టీల్లోని ఎంతోమంది సభలకు వెళ్ళినప్పుడు చనిపోయారు అలా అని అప్పుడు రాజకీయ నాయకులు అరెస్ట్ చేశారా, చేయలేదు ఇప్పుడు ఎందుకని కావాలని ఒక వ్యక్తి మీద ఇంత పొగ దేశం పెట్టుకొని ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు , అల్లు అర్జున్ గారి తప్పులేదు ఇలా అయితుంది అని కూడా ఎవరికీ ఎక్స్పెక్ట్ చేయలేదు
Even a celebrity like Allu Arjun doesnt have rights to change clothes. They need not to behave this much harsh... It's an accident and how family can go for crowded places...
అందులో అందరి తప్పు వుంది, ఫ్యామిలీ ది కూడా, but సహాయం చేస్తాము అన్నారు గదా? బాదే ప్రాణాలు కాదా? డబ్బు కోసమా అన్నారు డబ్బులు ఇంకా కావాలి అని అన్నారు అట మరి?
This is too much.....pushkaraallo 27 members chanipoyaru....appudu leni rules ippudu yenti.....ayna....kaavalani cheyyaledu ga.....kaavalane allu arjun ni....baaga irikincharu
పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసినప్పుడు అల్లు అర్జున్ ని మాత్రం వదిలేయాలా... సంధ్యా ధియేటర్ వాళ్ళ కి పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు. అలాంటప్పుడు వెళ్ళకూడదు కదా
ఆంధ్రప్రదేశ్లో సభలు జరిగినప్పుడు ఒక తొక్కిసలాట లో చాలా మంది చనిపోయారు అప్పుడు అరెస్టు చేశారా మళ్ళీ రాజకీయ నాయకులను ??? జస్ట్ నష్టపరిహారం 10 లక్షలు ఇచ్చారా అంతే
పవన్ కళ్యణ్ అన్న ఉన్నాడు అల్లు అర్జున్ కీ భయము లేదు ఎన్ని గొడవలు ఉన్న మెగా ఫ్యామిలీ ఇలాంటి విషయంలో ఎప్పుడు అండగా ఉంటారు ఇప్పుడు చూడండి మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఎలా కలుస్తారో కొంతమందికి ఏడవలేక చస్తారు 😍
@@Satya-z1jChandra baboo garo pushkralako poye akkada chani poye napodo case ledhe. 29 mandhi metting ki poye chane poyena apodo case ledho. Migitha hero la event ki poye napodo case ledho. Epodo allu arjun garo chey sthe case vochindha
అన్న నువ్వు చెప్పింది కరెక్టే ఒకసారి నేను చెప్పింది విను సినిమా పిచ్చి ఉండి టికెట్ లైన్లో వెళ్లి తొక్కిసలాటలో చనిపోవడం అది వాళ్ళ దూల ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు చూడడానికి వెళ్లి తొక్కిసలాట టు అది వాళ్ళ తప్పే కానీ ఆన్లైన్లో టికెట్ కొనుక్కుని థియేటర్ కి వెళ్ళినప్పుడు కూడా వాళ్లు గేటు దగ్గర ఉన్నారు అల్లు అర్జున్ సడన్గా వెనక నుండి రావడం వలన ఇది జరిగింది ఇప్పుడు చెప్పన్నా వాళ్ళది తప్పుంది పేరు తప్పు ఉంది ఎవరిది ఎక్కువ తప్పు ఉంది
1:10 start 😂
Thanks guruuu 😅😂
Thanks guru😂
😂😂😂😂
Veeeeedu maradu😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
కర్మ రిటర్న్స్ - జానీ master wife ఉసురు తగిలింది
Guys.... No worry!! Ilanti pedda success vachinappudu....ilanti parikshalani devudu pedutuntadu... Inka inka next level ki velladaniki.... No problem.... He will back soon....
Ni Positivity thagaleyya 😂😂😂
No god save him
This is tooo much brooo Papam brooo
Avunu bro 😭😭😭
Idhi Mari Dhaarunam bro😢😭
Me eintlo jarigithe vilane antava bro. Without permission velakundadhu
Kadu bro. Permissions teeskoledu vastunnattu Dani valla vaka pranam poyindi
Allu Arjun ni jail lo petali 20 years
@@venkateshp4922sandhya theatre management ki, near by PS ki inform chesaru anta bhai ichina note lo undhi but police FIR lo ledhu
😢😢😢we stand for Allu Arjun 😢❤
Allu arjun respect button...❤
Bokka button
Allu arjun really looking like lion 🦁. Arrest chesthe tanani mental ga disturb cheygalaremo but career lo matram taggedhele evaru em anna sare 🔥🔥
అల్లు అర్జున్ మీద కుల్లు తో రాజకీయాలు చేస్తున్నారు.
Okallu cheyyalsinavasaram ledu svayamkrutapana
Yes
Avunu mari ayana ex cm kada
ఒక ప్రాణం పొఇంది వెదవ ఇందులో రాజకీయo ఏందిరా
Dhammunte pattukoraa shekhaawatthu
Arrest ❌ enquiry ✅
Arrested bro😂😂
They arrested him on friday Saturday Sunday court holiday so kachitanga remand lo estaru Monday court lo pravesha pettadaniki
14 days remand
పాపం అల్లు భాయ్...ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం...సినిమా వాళ్ళ పై పగ పట్టినట్టుంది
Paga enti direct ayina or indirect athadi vae oka pranam poyindhi😊
మొట్టమొదటిది ఒక పెద్ద హీరో సినిమాకి అందులో పుష్ప2 హై ఎక్స్పెటెన్స్ ఉన్న సినిమాకి ఒక భర్త భార్య చిన్నపిల్లలని తీసుకొని వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు సినిమా రిలీజ్ అయిన రోజు కాబట్టి అటువంటి సినిమాకి తోపులాట జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ అల్లు అర్జున్ రాకపోయినా కానీ ఆ సినిమా హాలికి తోపులాట జరిగే అవకాశం ఉంటుంది అందరికీ . ఇక అల్లు అర్జున్ వెళ్ళాడు అంటే ఆ సినిమాకి ఆ థియేటర్ కి సెలబ్రేషన్ చేసుకోవడానికి అభిమానుల ఉత్సాహం పెంచడానికి వెళ్లాడు ఇది అనుకోకుండా జరిగిన సంఘటన మరి అక్కడ పోలీసులు కూడా
ఉన్నారు కదా ఎంతమంది పోలీసులు ఉంది లేనిది మనకు తెలియదు . ఆ తల్లి ప్రాణం పోయినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరం బాధపడ్డాము ఆ బాధ్యత కుటుంబానికి అల్లు అర్జున్ తన వల్ల అయ్యే సాయం చేస్తాను అన్నాడు ఎంత సాయం చేసినా కుటుంబానికి ఆ తల్లి లేని లోటు తీరనిది కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ బాధపడుతున్నారు అల్లు అర్జున్ అరెస్టు చేయడం వల్ల
@@balakrishna2815 Avunu bro nenu kuda afternoon Annam manesa because of biryani undi ani
ఇది యాదృచికంగా జరిగిన సంఘటన... అన్న....
కానీ ఏది ఏమైనా.... తొక్కిసలాట లో ఒక మహిళ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం 😔😔.....
Anyway......
అల్లు అర్జున్ గారు బయటకు రావాలని కోరుకుంటున్నా....
ఇట్లు...
.. ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని..
Okaru yedugutunte tatukuleru mana janalu mararu 😒
Thappu brother very 😢 sad
Em thappu bro current ne
Taggali Puspa😂
Emkadhu pushpa ela vellaro alagey vastharu em pikaleru
@@mukeshrishi6812 Taggali Puspa🤣
అల్లు అర్జున్ arrest
అల్లు అర్జున్ victory ని తట్టుకోలేక ఇంతకు దిగజారిపోయారు..
Rey nuvu musko first , ni family lo ealage jarigithe apudu ealane easyga vadhilesthavaa
Em babu...oka manishi sachipothe arrest cheyyakunda kurchobetti mudhu edathara..🙄
intha enduku allu arjun pushpa movie lo police station ni konattu konamanu 😂😂😂
@@esantosh5208 అయ్యా.. చనిపోవడం చాలా బాధాకరం.. కానీ.. ఇక్కడ కారకులు ఎవరు.. ఏదో అనుకోని ప్రమాదం.. గోదావరి పుష్కరాలలో 29 మంది చనిపోయారు.. ఎవరినైయినా అరెస్ట్ చేశారా?
@@Appalareddy-s7e mee aa devudu antava
Not fair 😢
Pushpa Raj Respect Button ✅👉
Vattakay button ✅😂😏🤣🤣
Unfair
Party' pushpa tagedele
Bayata kuda hero ani anukuntey atla bayatiki vachey tapudu koni rules vuntayi pilalaki mother lekunda chesina dhaniki edhi chala chinadhi enka
Nijame bro kani@@chaithu8446
dont spread false info, that family didnt go to theater to see AA, they booked tickets two days befor.
Ayana chepindhi regular people gurinchi.
50%AA mistake 50% family mistake
Endaku AA mistake
He went to theatre without taking prior permission knowing there will be stampede
What about fan,
@@ussh2631 emduku bro family mistake 1000 unna theatre lo 30 to 40 k people ela vaccharu
Jai Allu Arjun 🔥🔥🔥
We support Allu Arjun
Puspsha wild fire 🔥🔥
I support Allu Arjun
@@jaikrishna1036 velli sanka Naku 😂😂
అల్లు అర్జున్ తెలంగాణ సీఎం కి ధన్వాదాలు చెప్పారు బ్రో డోంట్ స్ప్రెడ్ నెగిటివ్ ఒపీనియన్…మీరు కూడా ఆహ్ ఫంక్షన్ వీడియో చూసి మాట్లాడు బ్రో…
సిఎం మార్చాలి పుష్ప 😂
Cinema lo marchinantha simple kadhu mitramaa
😂😂😂
😂😂😂😂😂
@@sreedhar-9949 😆😆😆😆
Em kadu em kadu ❤❤
If Allu Arjun didn’t give prior info to the police about his arrival to the theatre. Then I think Allu Arjun should be punished as per the law, because law is equal for all.
ఎవరో కావాలని చేస్తున్నారు బ్రో లేదంటే జరిగి ఒక వారం అయింది,
ఇప్పుడు మల్ల అరెస్టు అంటే నాకైతే ఏదో కొడుతుంది, 25 లాక్స్ సరిపోలేదు అన్నప్పుడు ఆరోజే మాట్లాడాలి ఆ రోజు అరెస్ట్ చేయాలి కదా ఇప్పుడు మళ్లీ అరెస్ట్ చేయడం వెనకాల కొంతమంది పెద్ద వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నాను, కావాలనే వాళ్లతో బలవంతంగా ఇలా చేయిస్తున్నారు వాళ్ళు అయితే ఆరోగ్య కాంప్రమైజ్ అయ్యారు, ఇది ఇలా జరుగుతుందని ఎవరు అనుకోలేదు కదా బ్రో రాజకీయ పార్టీల్లోని ఎంతోమంది సభలకు వెళ్ళినప్పుడు చనిపోయారు అలా అని అప్పుడు రాజకీయ నాయకులు అరెస్ట్ చేశారా, చేయలేదు ఇప్పుడు ఎందుకని కావాలని ఒక వ్యక్తి మీద ఇంత పొగ దేశం పెట్టుకొని ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు ,
అల్లు అర్జున్ గారి తప్పులేదు ఇలా అయితుంది అని కూడా ఎవరికీ ఎక్స్పెక్ట్ చేయలేదు
Even a celebrity like Allu Arjun doesnt have rights to change clothes.
They need not to behave this much harsh...
It's an accident and how family can go for crowded places...
అందులో అందరి తప్పు వుంది, ఫ్యామిలీ ది కూడా, but సహాయం చేస్తాము అన్నారు గదా? బాదే ప్రాణాలు కాదా? డబ్బు కోసమా అన్నారు డబ్బులు ఇంకా కావాలి అని అన్నారు అట మరి?
This is not AA mistake......
Baga cheppav mahidhara
ఈ కేసు వెనకాల పక్కాగా మేకప్ ఫ్యామిలీ కుట్ర ఉంది 100%
Who ?
Ledhu bro. chiru vellaru PS ki
మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ని పట్టించుకోవడం మానేసింది
revenge
@SubbuPokanatp s ki poyadu chirui
Police control cheyyaledu valla meeda pettali case😂
This is too much.....pushkaraallo 27 members chanipoyaru....appudu leni rules ippudu yenti.....ayna....kaavalani cheyyaledu ga.....kaavalane allu arjun ni....baaga irikincharu
Telengana police arrest chasthy, AP medha padavu anti?
Sir ఒకటి sir వచ్చాడు కానీ సైలెంట్ గా వచ్చి వెళ్లి పోవాలి
బాస్ కే బాస్ , ఇలా జరిగిందేంటి
సీటు కోసం కాదు కదా స్వామి అక్కడ జనాలు ఎగ బడింది అల్లు అర్జున్ ని చూడడానికి వచ్చి 🤷♂️
వరెస్ట్ గవర్నమెంట్.... దీంట్లో.. పావలా హస్తం ఉంది....కాంగ్రెస్.... Down ఫాల్..... అవుతుంది..... ఇంకా.... స్టార్ట్
Veediki ega pandage 10 rojulu daka savakoduthadu e topic tho 😅😢
😂
1:10 review start 😅
Thaggadheyleeee . Rappa rappa
అల్లు అర్జున్ బజన నువ్వే ఎక్కువ చేస్తున్నావ్ అన్న చట్టం ముందు అందరూ సమానమే ❤😂
పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసినప్పుడు అల్లు అర్జున్ ని మాత్రం వదిలేయాలా... సంధ్యా ధియేటర్ వాళ్ళ కి పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు. అలాంటప్పుడు వెళ్ళకూడదు కదా
మా కజిన్ పేరు కూడా రమేష్ వర్మ
Neeku telusa, permission undo ledo
Police permission undi
ఆంధ్రప్రదేశ్లో సభలు జరిగినప్పుడు ఒక తొక్కిసలాట లో చాలా మంది చనిపోయారు అప్పుడు అరెస్టు చేశారా మళ్ళీ రాజకీయ నాయకులను ??? జస్ట్ నష్టపరిహారం 10 లక్షలు ఇచ్చారా అంతే
Godavari pushkarallo 38 Mandi tokkisalaata lo chanipoyaru, mari CBN nu arrest chestaara.....?
పవన్ కళ్యణ్ అన్న ఉన్నాడు అల్లు అర్జున్ కీ భయము లేదు ఎన్ని గొడవలు ఉన్న మెగా ఫ్యామిలీ ఇలాంటి విషయంలో ఎప్పుడు అండగా ఉంటారు ఇప్పుడు చూడండి మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఎలా కలుస్తారో కొంతమందికి ఏడవలేక చస్తారు 😍
Allu Arjun ni jail lo petali 20 years.
మేకప్ ఫ్యామిలీ
@@Satya-z1j మీకంటే పాకిస్తానోలు నయము ఏంటి బ్రో ఇలా తయారయ్యారు 😅🤣
@@NagaRaju-r3h anyayam ga pranani teseste amberkar garu vuru koru. Akariki allu ramalingam ayina sari. Jai ntr jai anr jai chirejeevi
@@Satya-z1jChandra baboo garo pushkralako poye akkada chani poye napodo case ledhe. 29 mandhi metting ki poye chane poyena apodo case ledho. Migitha hero la event ki poye napodo case ledho. Epodo allu arjun garo chey sthe case vochindha
They will buy everything,this is just formality , They will give anything and can do any thing to any extent
Mana Anna ki national award undhi😢
పోలీస్ వాళ్ళను కొనమను అని అల్లు అర్జున్ అన్న కి చెప్పండి అన్నా.🤣🤣
Justice ⚖️ for deceasede Revathi
Correct bro 💯
💯 correct bro
Dhammu unte pattukora sikavattu😮
Taggedelee eam peekaleru bro ma bhAAi ni 🎉🎉
NENU ALLU ARJUN KI SUPPORT BRO JAI BUNNY❤
Pushpa Thursday collections cheppu bro
అందరికీ బాధాకరమే including mega fans... don't do politics
ఇప్పుడు చూడు చిక్కడపల్లి పొలీస్ స్టేషన్ ని మొత్తం కొనేస్తాడు పుష్ప-2 లో చేసినట్టు 🤪🤪 బన్నీవాస్ లిక్విడ్ క్యాష్ అరేంజ్ చెయ్యడానికి వెళ్ళాడు....😁
5:44 this point is correct 💯
Fans We want justice 💪
రేటెంత రెడ్డి కి కూడా thanks చెప్పాడు బ్రో
Station thagala pedtham akkuva dengithee🤙🏻🤙🏻🤙🏻🤙🏻
Avunu mawa racha lepudham 😡
Comedy dengakandi....em kadhuley
Army ni dimputhaaru kcpd chesthaaru mimmalni.idhi cinema kaadhu reality amma
Allu Arjun army school lo undhi gaa
@@bunganitya bro nenu anedhi nuv ardham chesukoledhu
Sri sainadhudi dhaya tho mohan babu topic nundi allu arjun ki shift indhi 😂😂
వచ్చాడు అన్న వచ్చాడు....
అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎన్ని వీడియోలు చేస్తాడో😂😂😂😂😂
Next game changer varaku 🤣
భయమేస్తోంది బ్రో ఎన్ని చేస్తాడో అని 😂😂😂😂
Ora Babu neeko namaskaram yedhaina vanka dhorikitey chaalu ....
6:31 .. Bro a family kuda ilane anukunnaremo kadha bro... Veltam chanipotam ani
Allu Arjun should do all financial settlements to the police and get them resigned...
Ladies rush unnapudu rakudadu it's wrong from their end
Telugu states lo fashion ayipoindhi bro monna chandrababu garu e roju allu arjun mana pride maname tissukuntunam
పుష్ప 1 కి జాతీయ అవార్డ్ ఇచ్చారు... పుష్ప 2 కి థర్డ్ డిగ్రీ ఇస్తారు 😂😂
Deputy CM unadu m problem ledu 🔥🔥
AA mistake ledhu bro
ధర్మం గెలవాలి పేద కుటుంబానికి నాయం జరగాలి
Jani Master is like : Karma is back😂
ఒక ఇద్దరు ప్రాణాలు పోయాయి...
అల్లు అర్జున్ ఆన్సర్ ఇద్దరు ప్రాణాలు కరీదు 25L
నీ ఆన్సర్ 15% తప్పు family...
ప్రాణాలు పోయాయి రా నాయన అక్కడ 😢😢😢
Bro now tell my Day - 8,9,10,11😅😅
Papam bro Allu Arjun 🤕💔
నీకు ఎంత పుష్ప2 వల్ల మంచి కంటెంట్ అండ్ వీడియోస్ దొరుకుతున్నాయి
National Award Respect Button 👍🧲
Motham police lu andhariki muta ichi pampistadu ma pushpa 😢😂😂
Aa okka roju Aa Family Theater ki Rakunda undalsindi😢
Aluu arujun ❤❤
Arstande..1.drrma..
ఆఫ్ కోర్స్ వెనుక తీసుకురాలేదు అలాంటివి ఇంకోసారి జరగకుండా ఇంకెవరోలా చేయకూడదు
Support allu arjun ❤️❤️❤️
His husband says return bail
Allu arjun not responsible
అన్న నువ్వు చెప్పింది కరెక్టే ఒకసారి నేను చెప్పింది విను సినిమా పిచ్చి ఉండి టికెట్ లైన్లో వెళ్లి తొక్కిసలాటలో చనిపోవడం అది వాళ్ళ దూల ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు చూడడానికి వెళ్లి తొక్కిసలాట టు అది వాళ్ళ తప్పే కానీ ఆన్లైన్లో టికెట్ కొనుక్కుని థియేటర్ కి వెళ్ళినప్పుడు కూడా వాళ్లు గేటు దగ్గర ఉన్నారు అల్లు అర్జున్ సడన్గా వెనక నుండి రావడం వలన ఇది జరిగింది ఇప్పుడు చెప్పన్నా వాళ్ళది తప్పుంది పేరు తప్పు ఉంది ఎవరిది ఎక్కువ తప్పు ఉంది
Chiranjeevi garu thalachukunte ila undedhi kadhu situation n bhaai attitude tho andharni dhooram chesukunnadu.united ga undi unte better ippudyna
Allu arjun respect button✅
Jai bunny ❤
పల్లవి ప్రశాంత్ కీ ఒక న్యాయం అల్లు అర్జున్ కీ ఒక న్యాయం ఉండకూడదు
Dheeni lo kuda Nee Ad entanna? inni rojulu Pushpa tho champav ippudu Arrest pina
everything in this world is business
Section 105 , 118 Charge Chesaru ... Remand ki Veltaru Thn High Court Decide Chestaru lekapotey 3-5 Years Non Bailable Warrent Chargesheet File Chesaru
Emi kadu chudu
Allu Arjun garini 14 day's remand vesinaru 14 day's varuku chenchlaguda jail ki thiskoni vellaru 😢
Allu Arjun always king 😢
Naa Opinion Cheppanu Brother 🙏🙏
14 days jail . . .why. . Its not his mistake. . .
私は日本から来ましたとても悲しいニュースです😢😢
Pallavi Prasanth vs Allu Arjun
Right now hospital checkup lo vunnadu puspha raj😂
బ్రో అవన్నీ కాదు నీ జాబ్ ఏంటి బ్రో ప్లీజ్ చెప్పు