చిట్టి పొట్టి చిన్నారులం //C. B. C //2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025

ความคิดเห็น • 4

  • @jesuschristsaviour7464
    @jesuschristsaviour7464  ปีที่แล้ว +4

    Song Lyrics:
    హాయ్ రే హాయ్ రే హలో హలో వెరీ గుడ్ మార్నింగ్ హలో హలో.
    చిట్టి పొట్టి చిన్నారులం యేసుకి ఎంతో ఇష్టులం
    నీవు నేను మనమంతా యేసుకి ఎంతో ప్రియులం.
    యేసయ్య శిష్యులు పిల్లలను వద్దు వద్దు అని ఆపెను.
    అప్పుడు యేసయ్య పిల్లలను రండి రండి అని పిలిచెను.
    యేసయ్య మమ్మును ప్రేమించును నిన్ను నన్ను దీవించును .
    తన యుద్ధ కు రమ్మని పిలిచి దేవుని బిడ్డగా చేసెను.

  • @ayyalaparvathi2204
    @ayyalaparvathi2204 ปีที่แล้ว +1

    Song lyrics pattamdi

  • @SUDHEER21
    @SUDHEER21 ปีที่แล้ว