నాకు డిగ్రీలో ఆరెస్సెస్ తో సంబంధం ఏర్పడలేదు కానీ ఆ భావజాలం అంటే ఆరెస్సెస్ దేశభక్తి, ధర్మం ప్రభావం నామీద ఉండేది అని చెప్పినారు... సంతోషం... కాకపోతే ఒక్కవిషయం మాత్రం స్పష్టం... ఆర్కే గారు అడక్కుండానే మీ మనసులోని మాట బయటకొచ్చింది.... దీన్ని బట్టి అర్ధం అయ్యే విషయం ఏమిటంటే అరెస్సె భావజాలం దేశభక్తి అని మనసులో ఉన్నప్పటికీ బయటకు మాత్రం ఆరెస్సెస్ వ్యతిరేక భావజాలాన్నీ వెలిబుచ్చుతున్నారు.... కరెక్టేనా సార్
మొత్తానికి ఒక నిజం ఒప్పుకున్నారు RSS దేశభక్తిని భోదిస్తుందని...ప్రైవేట్ ని నిత్యం తిట్టే, రెడ్ prof గారు ప్రైవేటు tv ఛానల్ కి ఇంటర్వ్యూ!! ప్రైవేట్ యూ ట్యూబ్ ఛానల్ తో పాపులారిటీ!!😊
ప్రొఫెసర్ నాగేశ్వరరావు, సిపిఐ నారాయణ, గద్దర్.... ఇంకా చాలా కమ్యూనిస్టు నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. తన కొడుకుని మాత్రం కార్పొరేట్ దేశమైన అమెరికా కి పంపించాడు. ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేసి సోమరిపోతు ప్రభుత్వ ఉద్యోగుల్ని పక్కనపెట్టి, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించి నూతన ఆవిష్కరణలకు పెట్టింది పేరైన అమెరికా కి తన కొడుకుని పంపించి సుఖంగా బతకమని చెబుతాడు, భారత దేశంలో మాత్రం ప్రైవేటు రంగం అంటే చెడ్డది అని ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నాడు. అద్భుతమైన రైతు చట్టాలను చెడ్డవి గా చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించాడు. ప్రైవేట్ రంగాన్ని నమ్ముకున్న అమెరికా, చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, కెనడా వంటి దేశాల అభివృద్ధిలో దూసుకుపోతున్న..... ప్రభుత్వ రంగ సంస్థలు నమ్ముకున్న రష్యా, భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, మరియు బంగ్లాదేశ్ పేదరికంలో అల్లాడి పోతున్నాయి.
నాగేశ్వర్ గారి పై RSS ప్రభావం అనేది millenium joke. తాను వామపక్ష పక్షం వాడిని కానని చెప్పకనే చెప్పుకునే ప్రయత్నం, గంతే. బాల్యదశ లో,లేదా teens లో RSS లేదా కమ్యునిస్ట్ ల ప్రభావం లోకి వెళ్లి రావడం సహజం. యవ్వనం లో దేనికి అతుక్క పోయామో అదే పక్కా అయినా చాలా మంది/ కొంత మంది వీర కమ్యునిస్ట్ లు 60-70 తర్వాత పచ్చి భావ వాదులుగా, జాతీయవాదులుగా మారిన ఉదాహరణలు ఉన్నాయి
మీరు పొరబడుతున్నారు వీడికి ఏ సబ్జక్టులో పూర్తి జ్ఞానం లేదు sir వీడి కన్నా రచ్చబడలో కూర్చొన్న పెద్దలు నయం వారి విశ్లేషణలో విజ్ఞానం ఉంటుంది నీను వాడిమీద అసూయతో విమర్శించట్లేదు ఆ సబ్జెక్ట్ లో అవగాహన ఉన్న వాడిగా విమర్శ చేస్తున్నా sir.
రావణుడు కూడా చాలా గొప్పవంతుడు నీతివంతుడు ధైర్యవంతుడు బలసాలి కానీ ధర్మం వైపు ఉండేవాళ్లే శ్రీరామచంద్రుడు అవుతాడు లేకపోతే రాముడు అవుతాడు నాగేశ్వరావు గారు కూడా అంతే ప్రజల్ని దేశాన్ని ఎప్పుడు తప్పుదోవ పట్టిస్తూ సమాజంలో అసమానవులకు ఎప్పుడు ప్రోత్సహిస్తూ తన జీవితాన్ని వేస్ట్ చేశాడు
So పుస్తకాలు మన Ideology ని మారుస్తాయి అని మీరు నిరూపించారు.. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం 70 యేండ్లు పాలించి మీలాంటి వారి Ideology ని ఎంతమంది పిల్లల మీద ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు .. ఉదా: నేను చదువుకునే సమయంలో చరిత్రలో బాబర్, అక్బర్ , టిప్పు సుల్తాన్, మొఘలు ల గొప్పతనాలు మాత్రమే చెప్పే పాఠ్యపుస్తకాలు మాత్రమే ఉండేవి... సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడిప్పుడే వాస్తవాలు గ్రహిస్తున్నము .. కానీ మీరు ఇంకా అదే Ideology లో బ్రతుకుతున్నారు.. తెలిసో తెలియకో చాలా మంచి విషయం చెప్పారు..
వీడికి సబ్జెక్ట్ మీద పట్టా?ఏడిసాడు.మోడీ మీద ఏడుపు తప్పితే సబ్జెక్టులో సున్నా.. వీడు సీసీపీ హ్యాండ్లెర్స్ ఇచ్చే స్క్రిప్టు చదవడం లో సిద్ధహస్తుడు..రకరకాలుగా విన్యాసాలు చేస్తూ marxshit స్క్రిప్ట్ చదువుతాడు.
అయ్యా మీరిప్పుడు అంటున్న మాటలు మోదీ గురించి,నేనొకటి చెప్తా ఇప్పుడు నేను సౌదీ లో ఉన్న చాలా అభివృద్ధి చెందిన దేశం లో ఇప్పుడు 15% టాక్స్ ప్రతి 100 రియల్ మీద వేస్తున్నారు ఎందుకు.ఆయిల్ ఇక్కడే దొరుకుతుంది కధ.పెట్రోల్ నేను వచ్చినప్పుడు 70 పైసలు అంటే సౌదీ కరెన్సీ లో.ఇప్పుడు 2 రియళ్లు ఎందుకు.అభివృద్ధి చెందిన దేశం కధ. ఒక దేశం .ముందుకు సాగాలంటే డబ్బు కావాలి,కావాలంటే పన్నులు విధించాలి.మరి అదే పని మన దేశ ప్రధాని చేస్తే ఎందుకింత రాద్ధాంతం. ఎందుకు మన దేశాన్ని మరో శ్రీలంక చేద్దామన. ఒక్కసారి ఆయన పక్కకి జరిగి ఇతర పార్టీ కేంద్రం లో ప్రభుత్వం ఏర్పడితే అర్థం అవుతుంది.దూరపు కొండలు నునుపు.అర్థం చేసుకోండి.
హిందూ ఇతిహాసాలు, రామాయణ భారతాలు తెలియడం వేరు ఆర్ ఎస్ ఎస్ భావజాలం వేరు, మీరు స్వయం సేవక్ గా కనీసం ఓ రెండు ఏళ్లు వెడితే కాని RSS భావజాలం అర్థం కాదు. హిందూ ఇతిహాసాలు, రామాయణ భారతాలు తెలుసు అనో, అవి చదివి వినిపించడంతోనే మీకు ఆర్ ఎస్ ఎస్ భావజాలం కొంతకాలం ఉంది అనడంతోనే అర్థం అవుతోంది మీకు RSS గురించి పెద్దగా ఏమి తెలియదు అని.
He himself accepted BJP means desha bakthi and dharmam. He read a lot of perspectives ,got confused and landed in leftist ideology Now he is anti bjp … Media should neglect this type of people. Oh ..but RK doesn’t like BJP now …that’s why he called nageshwar rao
Why media should neglect if he don't support BJP?? Should have to show the all chillar things in hindi godi media is crying on one community like dogs! Should media shows this type of nonsenses??
Roju ki oka sodi video petadadu e pro garu appudu negative ga untae ethani videos no positive in his videos asalu desham lo manchi jaragadam ledu annattu untae e pro videos abaddala koru
నాగేశ్వర్ రావ్ గారూ మీకున్న అదేదో అంటున్నారుగా దృక్కోణం, భావజాలం, వామ్మో"పక్ష పాతం".... వీటన్నింటి వల్ల మీకు చాలా మేలు చేకూరింది అంతే తప్ప వేరే ఎవరికీ ఉపయోగం లేదు. అయినా మీరు ఇలా ఈ స్థాయికి రావడానికి కారణం మీకున్నదానికన్నా మిమ్మల్ని బలవంతంగా పైకి ఎత్తిన ఎంతోమంది, ఎన్నో మీడియా చానెల్స్ ఉన్నాయి, రాధాకృష్ణ లాంటి భజన పరుల సేవలు మీరు ఎన్నటికీ మరువద్దు.
ఎవ్వరికీ తెలియని ఈ నిజాన్ని నేను ఎన్నో సార్లు నాగేశ్వర్ రావు వీడియోల్లో కామెంట్స్ లో పెట్టాను. పూర్వం నాగేశ్వర్ రావు ది ఆర్ ఎస్ ఎస్ భావజాలం అని. కమ్యూనిజం తో తర్వాత కల్ప్రిట్ అయ్యాడని. నేను మా నాన్న నాగేశ్వర్ రావు ఇంటర్వ్యూలు డీడీ చానెల్ లో తప్పకుండా చూసేవాళ్లం. ఆ రోజుల్లోనే దేశం లో ప్రత్యేక రాష్ట్ర వాదాలు, భారత్ నుండి విడిపోయే ఉద్యమాలు మొదలయ్యాయి. ఆ సమయం లో నాగేశ్వర్ రావు జాతీయ భావాలను చెప్పేవాడు. అందుకే ఇన్స్పిరెషన్ కోసం మా నాన్న నాకు ఇతని ఇంటర్వ్యూలు చూపించేవారు.
@@sandeepchintu3769 atanu andarini divert చేస్తున్నాడు కదా బ్రో.మీరు మంచి video lu చేయండి. నా లాంటి వాళ్ళందరికీ నిజమెంతో తెలుస్తుం ది. ఒక మేధావి మౌనం దేశానికి ప్రమాదకరం.కాబట్టి మీలాంటి వారు మి గొంతు వినిపించాలి.
It’s not correct to say that you haven’t become slave to any ideology. Possibly you are not aware but you already became slave to communism. This is for sure. You never opened your mouth about 30 kg gold scam by Pirayi Vijayan Govt in Kerala, Kerala communist Govt attitude towards Guruvayur temple and latest PFI crackdown etc. I haven’t seen a single video by you on any of these issues and about Kerala Comnunist Govt.
Please don't take as a comment on your comment Communist is different from communist idealogy Nageswar Rao says he learntdesabhakti from RSS as if it is patent.
Do with employees of different fields with students group of people , 200 people not less , do healthy discussion for state development mr radha sir wake up your journalist with high values , kindly do it
Rss prabavam ante desh ni Meeda Prema, gauravam, bhakthi and dharmam patla badyatha. I feel pity on people when they say influenced by RSS. I strongly believe every individual should and must be nationalist with practice and protect of his dharma naturally not by influence
ఏమన్నా ఉపయోగం ఉందా ఆంధ్రప్రదేశ్ కీ.. ఈ స్వయం ప్రకటిత మేధావులు వల్ల .. ఆంధ్రాలో అన్ని సమస్యలు ఉంటే మాట్లాడరు..జగన్ కి కష్టం వస్తే..మాత్రం ..మీడియా ముందుకు వచ్చి తెగ చించుకుంటారు.. YCP ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రౌడీయిజం దౌర్జన్యాలు చేస్తూనే వుంది. మాట్లాడారా ఈ మేధావులు.. ఎయిడెడ్ స్కూల్స్ పై మాట్లాడారా..ఈ ప్రొఫిసర్ నాగేశ్వరరావు.... హిందూ దేవతల విగ్రహాలు పగలగొట్టడం ఆలయ రధాన్ని తగలపెట్టటం పై మాట్లాడారా.. అమరావతి ధ్వంసంపై ..పోలవరం రివర్స్ పై..మాట్లాడారా ఈ టూ ఇయర్స్ నుండి జగన్ పరిపాలన విధానాలపై..ఎప్పుడైనా విమర్శించారా... కాలేజీ స్టూడెంట్స్ పై పోలీసుల దాడి..రైతుల పై పోలీసులు దాడి..వరద బాధితుల పై పోలీసుల దాడి చేసినప్పుడు నోరు తెరవని ఈ మేధావులు ..జగన్ ని ఎవరైనా తిడితే మాత్రం..బట్టలు చించుకొని మరి మొరుగుతున్నారు.. రాష్టాన్ని నాశనం చేసారు కదరా..ఏమన్నా ఉపయోగం వుందిరా ఆంధ్రప్రదేశ్ కి .. YCP ముసుగు వేసుకున్న మీలాంటి PAY TM మేదావులతో..
RK గారు, మీకున్న subscribers 5 లక్షల చిల్లర, అదే prof nageswar గారికి ఉన్న subscribers 7లక్షల చిల్లర. మీరు పెట్టిన ఈ వీడియో 9 రోజులలో 50 వేల మంది చూశారు. అదే prof nageswar పెట్టిన వీడియో ను దగ్గరగా లక్ష మంది చూస్తున్నారు. మీకు ABN ఆంధ్రజ్యోతి టీవీ, ఆంధ్రజ్యోతి పేపర్లు ఉన్నాయి. Prof nageswar గారికి ఏమి లేవు. ఈ రోజున ఆయన మీకన్నా ఎక్కువ subscribers మరియు వ్యూస్ ఉన్నాయంటే అది ఆయన నిర్మించు కొన్న credibility. అది మీకు ఆయన కున్న దాంట్లో 10% కూడా లేదు. అది నిర్మించు లోనే ప్రయత్నం చేయండి.
నాకు డిగ్రీలో ఆరెస్సెస్ తో సంబంధం ఏర్పడలేదు కానీ ఆ భావజాలం అంటే ఆరెస్సెస్ దేశభక్తి, ధర్మం ప్రభావం నామీద ఉండేది అని చెప్పినారు... సంతోషం... కాకపోతే ఒక్కవిషయం మాత్రం స్పష్టం... ఆర్కే గారు అడక్కుండానే మీ మనసులోని మాట బయటకొచ్చింది.... దీన్ని బట్టి అర్ధం అయ్యే విషయం ఏమిటంటే అరెస్సె భావజాలం దేశభక్తి అని మనసులో ఉన్నప్పటికీ బయటకు మాత్రం ఆరెస్సెస్ వ్యతిరేక భావజాలాన్నీ వెలిబుచ్చుతున్నారు.... కరెక్టేనా సార్
మొత్తానికి. . దేశభక్తి అంటే....rss అనీ ఒప్పుకుండు
మొత్తానికి ఒక నిజం ఒప్పుకున్నారు RSS దేశభక్తిని భోదిస్తుందని...ప్రైవేట్ ని నిత్యం తిట్టే, రెడ్ prof గారు ప్రైవేటు tv ఛానల్ కి ఇంటర్వ్యూ!! ప్రైవేట్ యూ ట్యూబ్ ఛానల్ తో పాపులారిటీ!!😊
Pakistan isis vallaki nerpedi kuda Desam bhakthe
గౌరవనీయులైన శ్రీ రాధా కృష్ణ గారు దయచేసి Open heart with Unemployes చాయండి
విషం కక్కే వాగేష్వర్ ...
అన్ని తెలిసిన వంటగత్తె ఉప్పు ఎంత వెయ్యాలి అందట. అలాటి మేధావి.
Nice sir first time vinna 😂😂😂
ప్రొఫెసర్ నాగేశ్వరరావు, సిపిఐ నారాయణ, గద్దర్.... ఇంకా చాలా కమ్యూనిస్టు నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. తన కొడుకుని మాత్రం కార్పొరేట్ దేశమైన అమెరికా కి పంపించాడు. ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేసి సోమరిపోతు ప్రభుత్వ ఉద్యోగుల్ని పక్కనపెట్టి, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించి నూతన ఆవిష్కరణలకు పెట్టింది పేరైన అమెరికా కి తన కొడుకుని పంపించి సుఖంగా బతకమని చెబుతాడు, భారత దేశంలో మాత్రం ప్రైవేటు రంగం అంటే చెడ్డది అని ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నాడు. అద్భుతమైన రైతు చట్టాలను చెడ్డవి గా చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించాడు. ప్రైవేట్ రంగాన్ని నమ్ముకున్న అమెరికా, చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, కెనడా వంటి దేశాల అభివృద్ధిలో దూసుకుపోతున్న..... ప్రభుత్వ రంగ సంస్థలు నమ్ముకున్న రష్యా, భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, మరియు బంగ్లాదేశ్ పేదరికంలో అల్లాడి పోతున్నాయి.
Desaniki pattina daridram bjp modi
@Thanduri Masala modi modda guduv
@@srinukalapala1564 neeku mind sakkaga leka guddi manishivi
@Rajendher Sangaa modi pedda donga
@@srinukalapala1564 😂
నాగేశ్వర్ గారి పై RSS ప్రభావం అనేది millenium joke. తాను వామపక్ష పక్షం వాడిని కానని చెప్పకనే చెప్పుకునే ప్రయత్నం, గంతే.
బాల్యదశ లో,లేదా teens లో RSS లేదా కమ్యునిస్ట్ ల ప్రభావం లోకి వెళ్లి రావడం సహజం.
యవ్వనం లో దేనికి అతుక్క పోయామో అదే పక్కా
అయినా చాలా మంది/ కొంత మంది వీర కమ్యునిస్ట్ లు 60-70 తర్వాత పచ్చి భావ వాదులుగా, జాతీయవాదులుగా మారిన ఉదాహరణలు ఉన్నాయి
భారత జాతి ద్రోహిని నీ తెలుగు జాతి ద్రోహి ఇంటర్వ్యూ చేశారు
Rendu pandule
ఇంత పట్టు పరిజ్ఞానం చైనా పాక్ దేశాల నుండి నేర్చుకున్న చినేశ్వర్ అవునా . నవ్వులు నవ్వులు
మీరు పొరబడుతున్నారు వీడికి ఏ సబ్జక్టులో పూర్తి జ్ఞానం లేదు sir వీడి కన్నా రచ్చబడలో కూర్చొన్న పెద్దలు నయం వారి విశ్లేషణలో విజ్ఞానం ఉంటుంది నీను వాడిమీద అసూయతో విమర్శించట్లేదు ఆ సబ్జెక్ట్ లో అవగాహన ఉన్న వాడిగా విమర్శ చేస్తున్నా sir.
బత్తాయి గాళ్ళు ప్రో సర్ ని చూసి కుళ్ళు ఎప్పుడు వస్తాది,ఈ కుల్లుతోనే చస్తారు మతోన్మాదులారా
మొత్తం మీద R S S అంటే దేశం ధర్మం అని ఒప్పోకున్నాడు
అపర మేధావి అలియాస్ ఊసరవెల్లి 🤗🤗🤗👍
నిజమే
Modi No 1 ఊసరవల్లి...
@@Bhaskar-bq9gh pastor's 0001 place
@durga ganta
Communist
ఈ ఇంటర్వ్యూ ని with కామెంట్స్ తో సహా చూసి ప్రజలు నన్ను ఎంత ఛీ కొడుతున్నారో అర్ధం చేసుకో "విష నాగ్ చైనేశ్వర్. 🤣🤣🤦♂️
💯 correct
విషాపురుగు
Rss గురించి నిజం ఒప్పుకున్నందుకు thank you..
బాగుంది నాగేశ్వరావు జి 👌
మీ మీద కామెంట్లు చదివాను. ఒక్కరు కూడా పాజిటివ్ గా రాసినట్లు లేదు. అయినా మీరు ప్రొఫెసర్ కదా! ఏదో విధంగా సమర్ధించుకుంటారు.
Professor garu robo la unnade...oka head tappa migatha body antha freeze ieendhi
🤣🤣😂😂😂కుల గజ్జి రోబోట్ గాడు,🤣🤣😂😂
@@tippanachandu9928 kulam gurichi matladinodike kula gajji untundi
@@Nippulantinirudyogi94 like you😂😂🤣🤣🤣🤣
@@tippanachandu9928 ade like u.explanation li kuda kulam chustunavante niku nta kula pichi artam avutundi
@@Nippulantinirudyogi94 మరి మీ మీడియా కుల గజ్జి మీడియా కాబట్టి ఒక naxlite గాడిని తీసుకొని వస్తే మీ కుల గజ్జి గాళ్ళు ఎగిరి గంతేస్తున్నారు🤣🤣😂🤣😂😂🤣😂
Love on mother land is more important before everything else..
Good analyser. He spoke with logic and with proper knowledge
Vaado mokham.veedoka kuhana professor
He is a good linear...
@durga ganta snakeshwar🤣🤣🤣
Good rk sir👍👍 keep it up like this
రావణుడు కూడా చాలా గొప్పవంతుడు నీతివంతుడు ధైర్యవంతుడు బలసాలి కానీ ధర్మం వైపు ఉండేవాళ్లే శ్రీరామచంద్రుడు అవుతాడు లేకపోతే రాముడు అవుతాడు నాగేశ్వరావు గారు కూడా అంతే ప్రజల్ని దేశాన్ని ఎప్పుడు తప్పుదోవ పట్టిస్తూ సమాజంలో అసమానవులకు ఎప్పుడు ప్రోత్సహిస్తూ తన జీవితాన్ని వేస్ట్ చేశాడు
interview laa ledhu..abadla harikadha la undhi
So పుస్తకాలు మన Ideology ని మారుస్తాయి అని మీరు నిరూపించారు.. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం 70 యేండ్లు పాలించి మీలాంటి వారి Ideology ని ఎంతమంది పిల్లల మీద ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు ..
ఉదా: నేను చదువుకునే సమయంలో చరిత్రలో బాబర్, అక్బర్ , టిప్పు సుల్తాన్, మొఘలు ల గొప్పతనాలు మాత్రమే చెప్పే పాఠ్యపుస్తకాలు మాత్రమే ఉండేవి... సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడిప్పుడే వాస్తవాలు గ్రహిస్తున్నము .. కానీ మీరు ఇంకా అదే Ideology లో బ్రతుకుతున్నారు.. తెలిసో తెలియకో చాలా మంచి విషయం చెప్పారు..
♥️♥️
చీడ పురుగులు కొన్ని వుంటాయి లెండి ఖర్మ కొద్దీ
తప్పుడు రాజకీయ నాయకులకు సపోర్ట్ చేయడం ప్రొఫెసర్ గారి నైజమా....?
వీడికి సబ్జెక్ట్ మీద పట్టా?ఏడిసాడు.మోడీ మీద ఏడుపు తప్పితే సబ్జెక్టులో సున్నా.. వీడు సీసీపీ హ్యాండ్లెర్స్ ఇచ్చే స్క్రిప్టు చదవడం లో సిద్ధహస్తుడు..రకరకాలుగా విన్యాసాలు చేస్తూ marxshit స్క్రిప్ట్ చదువుతాడు.
His passion on the subject he is speaking is very obvious and he speaks with such a clarity and a lot of information, a great man.
Robo Nageshwar Rao 😂
చినేశ్వర్ సోధి బాగా వూధి
🤣🤣
Super...
Two self declared intellectuals.
Dabba kottukonraru
🤣🤣😂😂😂😂😂😂😂
Economics lo విసిటింగ్ ప్రొఫెసర్ అయ్యి...gst ఇంకా అర్థం కాలేదు ప్రొఫెసర్ కి
🤣🤣😂🤣😂😂😂😂 వీడు మల్టీ టాలెంట్ బ్రో🤣🤣😂😂అలాగే ఒక కుల గజ్జి గాడు
అది BJP కోసం తయారుచేయబడింది
The disaster GST policy... FAILURE MODI
@@thetruth7961 first if you properly pay tax then you will reap the benefits of that.
అయ్యా మీరిప్పుడు అంటున్న మాటలు మోదీ గురించి,నేనొకటి చెప్తా ఇప్పుడు నేను సౌదీ లో ఉన్న చాలా అభివృద్ధి చెందిన దేశం లో ఇప్పుడు 15% టాక్స్ ప్రతి 100 రియల్ మీద వేస్తున్నారు ఎందుకు.ఆయిల్ ఇక్కడే దొరుకుతుంది కధ.పెట్రోల్ నేను వచ్చినప్పుడు 70 పైసలు అంటే సౌదీ కరెన్సీ లో.ఇప్పుడు 2 రియళ్లు ఎందుకు.అభివృద్ధి చెందిన దేశం కధ.
ఒక దేశం .ముందుకు సాగాలంటే డబ్బు కావాలి,కావాలంటే పన్నులు విధించాలి.మరి అదే పని మన దేశ ప్రధాని చేస్తే ఎందుకింత రాద్ధాంతం.
ఎందుకు మన దేశాన్ని మరో శ్రీలంక చేద్దామన.
ఒక్కసారి ఆయన పక్కకి జరిగి ఇతర పార్టీ కేంద్రం లో ప్రభుత్వం ఏర్పడితే అర్థం అవుతుంది.దూరపు కొండలు నునుపు.అర్థం చేసుకోండి.
హిందూ ఇతిహాసాలు, రామాయణ భారతాలు తెలియడం వేరు ఆర్ ఎస్ ఎస్ భావజాలం వేరు, మీరు స్వయం సేవక్ గా కనీసం ఓ రెండు ఏళ్లు వెడితే కాని RSS భావజాలం అర్థం కాదు.
హిందూ ఇతిహాసాలు, రామాయణ భారతాలు తెలుసు అనో, అవి చదివి వినిపించడంతోనే మీకు ఆర్ ఎస్ ఎస్ భావజాలం కొంతకాలం ఉంది అనడంతోనే అర్థం అవుతోంది మీకు RSS గురించి పెద్దగా ఏమి తెలియదు అని.
దేశ భక్తి అంటే RSS అని తెలుసుకున్నారు
Prof.Chineswara Rao
ఈ దొంగ తో ఎందుకు ఇంటర్వూ చేస్తారు సారూ మీ విలువలు పడిపోతాయి .
Why you have not opposing article 30a
Pro.Sir super
Athiga chuduvuthe kuda ..... Radicals avutharu ani artham ayendhi
Nizamabad district person taking Adilabad district person interview
,🤣🤣😂😂
You know that dharmamu, desha bhakti means RSS,
అబద్దాల నాగి rss గురించి వంద పుస్తకాలు చదివినా అర్థంకాదు. ఒకరోజు శాఖకు వెళ్ళితే అర్థమౌతుంది.
Nijam cheppadam lo
Adhi kooda nijaayathi ga cheppe meeru
Chaala great person sir
Admire you
He is different inner ideas and outer ideas....
He himself accepted BJP means desha bakthi and dharmam.
He read a lot of perspectives ,got confused and landed in leftist ideology
Now he is anti bjp …
Media should neglect this type of people.
Oh ..but RK doesn’t like BJP now …that’s why he called nageshwar rao
Why media should neglect if he don't support BJP?? Should have to show the all chillar things in hindi godi media is crying on one community like dogs! Should media shows this type of nonsenses??
@@baazishaik4395 avunu nijame thuraka pandulanu choosthe kukkalu moruguthayira. Thuraka pandi.
BJP means anti humanist entity
Which has to be vanished as early as possible
@@baazishaik4395 r u secular andratinoal mulaaji?
Nice story telling person,cheeeeeeter
Super sar
నేర్చు కావాలని తపన ఉంటే.
.అనే మీ అనుభవం చాలా ప్రభావ వంత మైంది, గొప్ప మేధావి.
Good story
With due regards to Sri n ageswar Rao garu what do you mean by RSS prabhavam(influence). ??
మొత్తం మీద ఆర్.యస్.యస్.దేశభక్తి అని ఒప్పుకున్నాడు
Roju ki oka sodi video petadadu e pro garu appudu negative ga untae ethani videos no positive in his videos asalu desham lo manchi jaragadam ledu annattu untae e pro videos abaddala koru
నాగేశ్వర్ రావ్ గారూ మీకున్న అదేదో అంటున్నారుగా దృక్కోణం, భావజాలం, వామ్మో"పక్ష పాతం".... వీటన్నింటి వల్ల మీకు చాలా మేలు చేకూరింది అంతే తప్ప వేరే ఎవరికీ ఉపయోగం లేదు.
అయినా మీరు ఇలా ఈ స్థాయికి రావడానికి కారణం మీకున్నదానికన్నా మిమ్మల్ని బలవంతంగా పైకి ఎత్తిన ఎంతోమంది, ఎన్నో మీడియా చానెల్స్ ఉన్నాయి, రాధాకృష్ణ లాంటి భజన పరుల సేవలు మీరు ఎన్నటికీ మరువద్దు.
ఎవ్వరికీ తెలియని ఈ నిజాన్ని నేను ఎన్నో సార్లు నాగేశ్వర్ రావు వీడియోల్లో కామెంట్స్ లో పెట్టాను. పూర్వం నాగేశ్వర్ రావు ది ఆర్ ఎస్ ఎస్ భావజాలం అని. కమ్యూనిజం తో తర్వాత కల్ప్రిట్ అయ్యాడని. నేను మా నాన్న నాగేశ్వర్ రావు ఇంటర్వ్యూలు డీడీ చానెల్ లో తప్పకుండా చూసేవాళ్లం. ఆ రోజుల్లోనే దేశం లో ప్రత్యేక రాష్ట్ర వాదాలు, భారత్ నుండి విడిపోయే ఉద్యమాలు మొదలయ్యాయి. ఆ సమయం లో నాగేశ్వర్ రావు జాతీయ భావాలను చెప్పేవాడు. అందుకే ఇన్స్పిరెషన్ కోసం మా నాన్న నాకు ఇతని ఇంటర్వ్యూలు చూపించేవారు.
Avna sir, TQ.wats ur name
Miru na role model
Edu em professor oh emo waste gadu
అందరూ మి అంత గొప్పోల్లు untara బ్రో. పోనీలే వదిలేయి
@@mahabodhi650 professor ani chepkoni indirect rajakeeyalu chesay antha goppodni kadhu leh bro. Nuv velli sir gari debates chuskoo goppa vadvi aitavu
@@sandeepchintu3769 మీరే గొప్పవారు.prof.nee కాలి గోటి కి సరిపొడు
@@sandeepchintu3769 atanu andarini divert చేస్తున్నాడు కదా బ్రో.మీరు మంచి video lu చేయండి. నా లాంటి వాళ్ళందరికీ నిజమెంతో తెలుస్తుం ది. ఒక మేధావి మౌనం దేశానికి ప్రమాదకరం.కాబట్టి మీలాంటి వారు మి గొంతు వినిపించాలి.
@@avusaliachary8193 sir eh sariporu antey nuvu kuda saripovu
It’s not correct to say that you haven’t become slave to any ideology. Possibly you are not aware but you already became slave to communism. This is for sure. You never opened your mouth about 30 kg gold scam by Pirayi Vijayan Govt in Kerala, Kerala communist Govt attitude towards Guruvayur temple and latest PFI crackdown etc. I haven’t seen a single video by you on any of these issues and about Kerala Comnunist Govt.
Please don't take as a comment on your comment
Communist is different from communist idealogy
Nageswar Rao says he learntdesabhakti from RSS as if it is patent.
Professor garu ఇలాటి విషయాలు ఇప్పుడు వద్దు సార్. మీ మీద నమ్మకం ...పోతుంది..
Anna true
అలా వామ 'పక్షవాత'మ్ భావజాలం అబ్బిందన్న మాట
Jai bjp
Idharadallu arugumida kurchoni sodhi of their greatness la undhi.
Do with employees of different fields with students group of people , 200 people not less , do healthy discussion for state development mr radha sir wake up your journalist with high values , kindly do it
Rss prabavam ante desh ni Meeda Prema, gauravam, bhakthi and dharmam patla badyatha. I feel pity on people when they say influenced by RSS. I strongly believe every individual should and must be nationalist with practice and protect of his dharma naturally not by influence
paid medaavi with zero knowledge.....
Ramyanama Mee Babu radindhi chadivava
Amma What is Brilliant spelling ma Amma... Inspired by communists, become Urban Naxals great.
You Read Ramayana so many times but you did not develop love for Lord Rama
Common sense leni vadhavallo graduate No 1
Sir meeru parlament ki vellali sir indipendent ga
🤣🤣 పిచ్చికి కూడా ఒక హద్దుండాలి 🤦♂️🤦♂️🤦♂️
ఏమన్నా ఉపయోగం ఉందా ఆంధ్రప్రదేశ్ కీ..
ఈ స్వయం ప్రకటిత మేధావులు వల్ల ..
ఆంధ్రాలో అన్ని సమస్యలు ఉంటే మాట్లాడరు..జగన్ కి కష్టం వస్తే..మాత్రం ..మీడియా ముందుకు వచ్చి తెగ చించుకుంటారు..
YCP ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రౌడీయిజం దౌర్జన్యాలు చేస్తూనే వుంది. మాట్లాడారా ఈ మేధావులు..
ఎయిడెడ్ స్కూల్స్ పై మాట్లాడారా..ఈ ప్రొఫిసర్ నాగేశ్వరరావు....
హిందూ దేవతల విగ్రహాలు పగలగొట్టడం ఆలయ రధాన్ని తగలపెట్టటం పై మాట్లాడారా..
అమరావతి ధ్వంసంపై ..పోలవరం రివర్స్ పై..మాట్లాడారా
ఈ టూ ఇయర్స్ నుండి జగన్ పరిపాలన విధానాలపై..ఎప్పుడైనా విమర్శించారా...
కాలేజీ స్టూడెంట్స్ పై పోలీసుల దాడి..రైతుల పై పోలీసులు దాడి..వరద బాధితుల పై పోలీసుల దాడి చేసినప్పుడు నోరు తెరవని ఈ మేధావులు ..జగన్ ని ఎవరైనా తిడితే మాత్రం..బట్టలు చించుకొని మరి మొరుగుతున్నారు..
రాష్టాన్ని నాశనం చేసారు కదరా..ఏమన్నా ఉపయోగం వుందిరా ఆంధ్రప్రదేశ్ కి ..
YCP ముసుగు వేసుకున్న మీలాంటి PAY TM మేదావులతో..
Jai RSS 🚩🚩🚩🚩🚩
Donga professor...
Rk gaaru aathanu professor Ane mataki thapudu manishi
RK గారు,
మీకున్న subscribers 5 లక్షల చిల్లర, అదే prof nageswar గారికి ఉన్న subscribers 7లక్షల చిల్లర.
మీరు పెట్టిన ఈ వీడియో 9 రోజులలో 50 వేల మంది చూశారు. అదే prof nageswar పెట్టిన వీడియో ను దగ్గరగా లక్ష మంది చూస్తున్నారు.
మీకు ABN ఆంధ్రజ్యోతి టీవీ, ఆంధ్రజ్యోతి పేపర్లు ఉన్నాయి. Prof nageswar గారికి ఏమి లేవు. ఈ రోజున ఆయన మీకన్నా ఎక్కువ subscribers మరియు వ్యూస్ ఉన్నాయంటే అది ఆయన నిర్మించు కొన్న credibility. అది మీకు ఆయన కున్న దాంట్లో 10% కూడా లేదు. అది నిర్మించు లోనే ప్రయత్నం చేయండి.
Your knowledge on Hindus, Hindutva and Analysis is zero..
antha chaduvu chadivi lauda opinions anni istavu kadara.
R.K.GARU.
Dabba raju...
B BB ko ko
Anty rss &anty bjp every time criying
Nuvu professor venta sollu ga
Nijam oppukunnanduku neeku dandam ra saami lekunte eepatiki nuv kuda erra party laaga RSS ni ban cheyamani anuntav...
Jai RSS
Vido bjp dog
Kukkalu morugutune vuntayi nageswar garu. Meeru cheyalsinadi meeru cheyandi, Mee adbutamina prasangalato mammalni educate chestu vundandi. Ee paniki Rani daddamma Lani chepputo kotte rojulu daggaralone vuntayi.
దేశ భక్తి అంటే RSS అని తెలుసుకున్నారు