తెలంగాణ పాటను కిరాయి గాళ్ళతో పాడిస్తవా? | Prithviraj About Jaya Jaya Hey Telangana Song Greatness

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 101

  • @venugopaldodde926
    @venugopaldodde926 5 หลายเดือนก่อน +21

    పృథ్వీ అన్న మీరు మాట్లాడిన ప్రతి మాట అక్షర సత్యం. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ముందు ద్రోహిగా నిలబడే అవకాశం ఉంది ...

  • @rajeshsoma7630
    @rajeshsoma7630 5 หลายเดือนก่อน +4

    Perfect Pruthvi anna.. music tho Jaya jayahey telanagna pataki andham radhu..

  • @Voice_of_telangana1011
    @Voice_of_telangana1011 5 หลายเดือนก่อน +6

    Correct cheppinav anna...

  • @balasanivenkatesh6995
    @balasanivenkatesh6995 5 หลายเดือนก่อน +10

    Telangana geetham motham Telangana vallothoni unte baguntadi, Telangana geetam represents Telangana prajala Basha asaa

  • @rajuvelpoor4898
    @rajuvelpoor4898 5 หลายเดือนก่อน +12

    తెలంగాణ వచ్చి పదేళ్లు అయింది. ఈ రాష్ట్రానికి ఇప్పటి దాకా ఒక గీతం లేదు. పది సవంత్సరాల నుండి ఒక్కడు మాట్లాడలేదు. ఇప్పుడు ఒచ్చారు పోటు గాళ్ళు.
    మరి తెలంగాణ లో ఆంధ్ర వల్ల స్కూల్స్ ఎందుకున్నాయి. తెలంగాణ వాళ్లకు చేతకాదు అని తెలుస్తుంది. దమ్ముంటే ఆంధ్ర వల్ల స్కూల్స్ బంద్ చెయ్.

  • @ankanareshkumar2908
    @ankanareshkumar2908 5 หลายเดือนก่อน +6

    Telangana udhyamam cheste telustundi anna nuvvu matladedhaniki counter vesevallaki ...nijamga telangana vallaki telustadhi badhento ,nuvvu correct ga cheptunav

  • @d.thirupathid.thirupathi2944
    @d.thirupathid.thirupathi2944 5 หลายเดือนก่อน +10

    అబ్బా కేసిఆర్ వున్నప్పుడు ఏ ఆడొల్లు మాట్లాడ లేదు కానీ కాంగ్రెస్ వచ్చి న వెంబడే మోగులయ్యారు 😂😅😊😊😊

  • @ankanareshkumar2908
    @ankanareshkumar2908 5 หลายเดือนก่อน +5

    Correct cheppinav prithvanna

  • @arunarajesharunarajesh424
    @arunarajesharunarajesh424 5 หลายเดือนก่อน +1

    రఘు నువ్ తెలంగాణ వాడివి కాదా నువ్ నిలతీయ్యవా అందరిని అడుగుతున్నావు

  • @vijaykumar-ud1jk
    @vijaykumar-ud1jk 4 หลายเดือนก่อน

    Goose bumps

  • @Madhu_Kumar-123
    @Madhu_Kumar-123 5 หลายเดือนก่อน +8

    *కాంగ్రెస్ ప్రభుత్వమును విమర్శలు చేస్తున్న మీరు బీగేపీ పార్టీ చెంచాలు.*
    *తెలంగాణ దశాబ్ది వేడుకలకు ఘనంగా నిర్వహించాలి.* ✊✊

    • @narenderreddy8626
      @narenderreddy8626 5 หลายเดือนก่อน

      అది బిగేపి కాదు రా బీజేపీ

    • @narenderreddy8626
      @narenderreddy8626 5 หลายเดือนก่อน

      అది నువ్వు కరెక్ట్ గా తెలుసుకొని కామెంట్ చే రా

  • @e.sambarajuraju6023
    @e.sambarajuraju6023 5 หลายเดือนก่อน +2

    PR Anna, your correct 💯💯 bye bye Andhra Vani

  • @ShivaKrishna12345
    @ShivaKrishna12345 5 หลายเดือนก่อน

    ఇదే కీరవాణి కి అవార్డు వస్తే మా వోడు అంటారు.... మనం భారతీయులం... సంగీతానికి, కవిత్వానికి, పాటకి కులం, ప్రాంతం అంటించే ఇలాంటి సోంబేరి ఎదవలు ఉన్నంత కాలం ఏ ప్రాంతం బాగుపడదు...

  • @likky-samcreations3332
    @likky-samcreations3332 5 หลายเดือนก่อน +2

    పదేళ్ళ దొర పాలనలో రాష్ట్ర గీతం పాతరేయబడ్డప్పుడు పెకలని పెదవులు, మాట్లాడని నోర్లు,,, పాటకు ప్రజా పాలనలో పట్టం కడుతుంటే, గౌరవం దక్కుతుంటే
    ఎందుకు లేస్తున్నట్టు??
    అప్పుడు ఆ పాటకు గౌరవం దక్కకుండ అణగదొక్కిన అసూయ పరులే...
    ఇప్పుడు కూడా దక్కుతున్న గౌరవాన్ని దక్కకుండ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు...
    కళకు కుల, మత, ప్రాంత బేధం ఉండదు!
    కీరవాణి ఒక సంగీత విద్వాంసుడు!
    తెలుగు సాహిత్య కీర్తికి తన సంగీత శిఖరాన్ని కూర్చి ఆస్కార్ అవనికకు చేర్చిన
    ఘణుడు మన తెలుగు నేల కన్నబిడ్డ!
    తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆయన సంగీతం సమకూర్చడం అంటే తెలుగు నేలకు గర్వకారణం! విడిపోయి కలిసి ఉండడం అనేది ఊరికే చెప్పుకునే పదం కాదు!
    ఆచరించి చూపే అత్యున్నత గుణం!

  • @chandrashekaravula5257
    @chandrashekaravula5257 5 หลายเดือนก่อน +2

    ఇలా ప్రతిదాన్ని రాజకీయం చేసే వాన్ని ముందు జైల్లో వేయాలి. కీరవాణి ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నాడు. Music కి ప్రాంతంతో సంబంధం ఉందా ఇలాంటి వాళ్ళతో ప్రపంచాన్ని తన music తో అలరించిన వారిని ఇలా కూడా రాజకీయం చేస్తున్నారు.ఇన్ని రోజులు ఈ పదేండ్లు ఇలాంటి వాళ్ళు ఏమ్ పీకారు. ఇలా ప్రతిదాన్ని రాజకీయం చేసే వాళ్లకు కెసిఆర్ రే కరెక్ట్

  • @endooribaburao3026
    @endooribaburao3026 5 หลายเดือนก่อน

    True

  • @MohanRaj-yp4bs
    @MohanRaj-yp4bs 5 หลายเดือนก่อน +1

    👌👌✊✊✊👍👍🚩🚩🚩🚩🚩

  • @anjaneulumekapothula3861
    @anjaneulumekapothula3861 5 หลายเดือนก่อน

    100%కరెక్ట్

  • @ashokgadgi4042
    @ashokgadgi4042 5 หลายเดือนก่อน

    Protectiraj Anna super

  • @krishnaiahb6302
    @krishnaiahb6302 5 หลายเดือนก่อน +1

    Superb prudvi anna gumppu mestri votuku notu casu Donga . . Telangana drohi athaniki udyamam gurinchi emi telustadi anna

  • @djmanlife6066
    @djmanlife6066 5 หลายเดือนก่อน

    ఒక్కోక్క మాట సాహిత్యం తూటాల వుంది పృథ్వి అన్న ఇది కదా తెలంగాన పౌరుషం

  • @MUDAVATHTHIRUPATHICHOUHANAssis
    @MUDAVATHTHIRUPATHICHOUHANAssis 4 หลายเดือนก่อน

    Correct andesri pataku sangeetham avasaram ledhu

  • @timepass2095
    @timepass2095 4 หลายเดือนก่อน

    Already Telangana state ga undhi...Idhi AI kaalam Inka sentimental fools ga unte akkade untam...naadhi pakka Telangana...jai Telangana..kani ituvantivi avasaram ledhu

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 5 หลายเดือนก่อน +1

    గత పది పదిహేను సం.రాలు గా కీరవాణి, చిరంజీవి, మోహన్ బాబు ఇంకా అనేక మంది హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు, అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత సుద్దాల అశోక్ తేజ కి సిబిన్ అవార్డు ఇచ్చాడు. కళాకారులకు హద్దులు ఉండవు.

  • @RamuMaddeboini2881
    @RamuMaddeboini2881 5 หลายเดือนก่อน +1

    Ore Moorkhuda Telangana Sampda dosukunte question cheyale kani Telangana Jateeya geethanni prapanchaniki theliyacheyadaniki keeravani music compose chesthe opposition cheyadam endira song original meaning mana kavi rasindi change cheyadam ledu kadara we should be happy he is living in Telangana since 40 years paying taxes in Telangana he is contributing his gratitude to Telangana to famous in world

  • @lakshmikalidindi8292
    @lakshmikalidindi8292 5 หลายเดือนก่อน

    Meeru anukunna vaari tho paadinchi CMO ki Pampithe yedi better ani anipisthe adi select cheyyavacchu, Geetha rachayita Andesri gari ishtaniki vadileyyatam manchidi

  • @devaraju3706
    @devaraju3706 4 หลายเดือนก่อน

    ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్నారు ఈ 10 ఏండ్లు ఎక్కడున్నారు మీరూ

  • @chilukabalaraju2212
    @chilukabalaraju2212 5 หลายเดือนก่อน +1

    దొర ఇచ్చిన ఎంగిలి బొక్కలకు ఆశపడి ఇన్ని రోజులు మూగబోయిన మా"తెలంగాణ" కొంతమంది కవిగాయకుల గొంతులు ఇప్పుడు లేస్తున్నాయి..!?
    ఉనికి కోసమా !? ఉపాధి కోసమా !? మళ్లీ దొర గారికి బాంచన్ గిరినా !? మీవల్ల గడిచిన 10 సంవత్సరాలు తెలంగాణకు ఒరిగిందేందో చెప్పండిరా !! తాటాకు సప్పుడ్లకు భయపడేటోడు ఎవ్వడు లేడు ఇక్కడ..!!

  • @sanjeevareddy9217
    @sanjeevareddy9217 5 หลายเดือนก่อน

    అన్నిటికీ ఇంకా, రాజకీయ రంగు పుస్తే ఎలా.

  • @konkaravi599
    @konkaravi599 5 หลายเดือนก่อน

    కెసిఆర్ ఆడించే డ్రామాలు వీళ్లంతా పాత్రధారులు 😭😭 చిన్న జీయర్ స్వామి మెగా కృష్ణారెడ్డి ఆనంద సాయి పుల్లెల గోపీచంద్ సమంత ఏఆర్ రెహమాన్ వీళ్లంతా తెలంగాణ లేనా సార్

  • @aniani-pl1uw
    @aniani-pl1uw 5 หลายเดือนก่อน +2

    ❤❤❤❤ Jai kcr Jai brs ❤❤❤❤

  • @dayanandk1421
    @dayanandk1421 4 หลายเดือนก่อน

    Anna 10years yekkada pandukunnave Anna t r s b r s lo vunna ministerlu yenta Mandi Telangana koraku poratam chesi aru andulo yentamandi ministerlu vudyamadaruanu vurikichi vurkichi kottinsru sofara varini vokkasari Anna prashninchinara anna

  • @shatagopamanillobo4625
    @shatagopamanillobo4625 5 หลายเดือนก่อน

    Ndhuku Revanth Garu e Raccha Better Song Mana Telangana Vallatho padinchandi Music Kuda Telangana Vallatho Chepinchandi plzzz

  • @samdan3053
    @samdan3053 5 หลายเดือนก่อน

    Prathidanni athi chesthunnaru, Kiravani ki ascar vasthe manodu denikaithe andhravada?

  • @Ediorhindu32
    @Ediorhindu32 5 หลายเดือนก่อน

    ఆంధ్రుడు మన పాట పాడటం సిగ్గు చేటు

  • @hanand8524
    @hanand8524 5 หลายเดือนก่อน

    వందేమాతరం శ్రీనివాస్ కి ఇచ్చిన ఐఎపోతుందే కదా సోయి లేని సిఎం.. సిఎం పెషి లో కూడా 2కమ్మ వాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిన వల్ల ఆస్తులు ఎక్కడ prblms లో ఉంటాయి అని చెప్పడానికి... ఇంకా తెలంగాణ ప్రజలు మేల్కొవాలి...

  • @AsmitaGandam
    @AsmitaGandam 5 หลายเดือนก่อน +2

    Movies ban chesay dammu ledu

  • @rajuvelpoor4898
    @rajuvelpoor4898 5 หลายเดือนก่อน +2

    మన రాష్ట్రంలో ఆంధ్ర కాంట్రాక్టర్
    కాళేశ్వరం కడితే కూలిపోయింది, మన కాంట్రాక్టర్ దమ్ము లేదా,

  • @Deshbhakt_07218
    @Deshbhakt_07218 5 หลายเดือนก่อน +2

    Revanth reddy Garu please once call this people talk… other wise they will bark like this every time …

  • @ganduvenu9358
    @ganduvenu9358 5 หลายเดือนก่อน

    Speech super

  • @PRNEWS15
    @PRNEWS15 5 หลายเดือนก่อน

    పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాతర వేసినప్పుడు ఎక్కడున్నావ్ పృథ్వీరాజ్ అప్పుడు మాట్లాడలేదు ఈ గవర్నమెంట్ వచ్చాక నీకేం పదవి ఇవ్వలేదని ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నట్టు ఉన్నావ్

    • @ShivaKrishna12345
      @ShivaKrishna12345 5 หลายเดือนก่อน

      వాడికి ఏ పదివి రాలేదని వాడి బాధ.. మ్ వీడేమ్ డిమాండ్స్ పెట్టాడో రేవంత్ కి... రేవంత్ వీడిని లైట్ తీసుకున్నాడని వీడి బాధ 😜

  • @prasadkudikala6876
    @prasadkudikala6876 5 หลายเดือนก่อน

    కాంగ్రెస్ నాయకులారా పృథ్వి గారు చెప్పే మాటలు మనసుపెట్టి ఆలోచన చేయండి అంతేగాని మీరు పదేళ్లు ఎటు పోయారు అని వెకిలి మాటలు మాట్లాడకండి

  • @hanand8524
    @hanand8524 5 หลายเดือนก่อน

    Bochhu gallu vallu cinema lo thookeeyadam endo.. valla asthulu anni ekkada untaie valani manam bayata pettalabvalani chusi manam bayapadatama... Telangana సాహిత్యం గొప్పది ఇప్పుడు విల్లని అడ్డుకోకపోతే మనం ఇంకా ఉన్న waste..

  • @prashanthbodukam8193
    @prashanthbodukam8193 5 หลายเดือนก่อน

    Meeru anavasara raddantham chestunnaru. Keeravani goppa music director.ascar winner. Chillara rajakeeyalu cheyakandi

  • @Srinivas-qj8bz
    @Srinivas-qj8bz 5 หลายเดือนก่อน

    Aray , koni perlu chapara famous music director in Telangana

    • @bolkavenkat9593
      @bolkavenkat9593 5 หลายเดือนก่อน

      Edira Andhra thothu lu

    • @naveenkumar-kn4er
      @naveenkumar-kn4er 5 หลายเดือนก่อน

      Niku Telangana charitra telusa brother

  • @rammurthygoud1746
    @rammurthygoud1746 5 หลายเดือนก่อน

    Telangana ante ne patta aa matram telavada

  • @Srinivas-qj8bz
    @Srinivas-qj8bz 5 หลายเดือนก่อน

    Nvu okadi vay kadhu Telangana lo maymu kuda unam, we can use technicians who are takanted.

  • @chilukabalaraju2212
    @chilukabalaraju2212 5 หลายเดือนก่อน +1

    కెసిఆర్ చెంచా

    • @bolkavenkat9593
      @bolkavenkat9593 5 หลายเดือนก่อน

      Adiki battalu udadisi entikada pandindu cm cbn thithu

    • @Kumayadav-rw9ww
      @Kumayadav-rw9ww 5 หลายเดือนก่อน

      Okkati bro Ap jagan vaste central lo modi vaste eddharu guru shishulu bokkalako potharu Edi pakka guruthu pettuko naaa Peru kumar yadav

  • @renuvu9033
    @renuvu9033 5 หลายเดือนก่อน

    KCR POWER LO UNNAPPUDU....
    YEDAKI.....POYARU.....BANISALU

  • @ShivaKrishna12345
    @ShivaKrishna12345 5 หลายเดือนก่อน

    అదె ఆంధ్రప్రదేశ్ స్వామి చిన్నజీయర్ యాదగిరిగుట్ట ని యాదాద్రి చేసినపుడు కెసిఆర్ ది నువ్వు నోట్లో పెట్టుకున్నావా.... నీకు లేవలేదా 🤣🤣

  • @venkateshmotapalkula2511
    @venkateshmotapalkula2511 5 หลายเดือนก่อน

    Eavaru music cheste eanti antha rajakiyam cheyatam

  • @Srinivas-qj8bz
    @Srinivas-qj8bz 5 หลายเดือนก่อน

    Nvu a company phone use chedthunav ra , foreign company dhi kadha . Encourage talents not only particular to one region

  • @RajuBaggani
    @RajuBaggani 5 หลายเดือนก่อน

    Anna your wrong aligation

  • @pasoonuridamodhar7516
    @pasoonuridamodhar7516 5 หลายเดือนก่อน

    Pruthvi bro oka broker CM kumanchiga echipadesinav bro

  • @srinivasarao6023
    @srinivasarao6023 5 หลายเดือนก่อน

    రాష్ట్రం వచ్చింది ఇంకా ఈ గోల ఎందుకు

  • @sharathchandragaddam7943
    @sharathchandragaddam7943 5 หลายเดือนก่อน

    Dani valla evrki use ra ayya national anthem undaga

  • @balreddygl8612
    @balreddygl8612 5 หลายเดือนก่อน +1

    First pata ayte bayatiki rani ra ayya

  • @sunkararamesh3625
    @sunkararamesh3625 5 หลายเดือนก่อน

    ఇన్ని రోజులు ఎక్కడికి పొయ్యారు తెగ నోరు చించికొని మాటలు వస్తున్నవి. 10 ఇయర్స్ నిద్ర పోయినవ.

  • @masterrockstar2017
    @masterrockstar2017 5 หลายเดือนก่อน

    Pruthviraj garu asalu mee badha enti... Nenu endhake 10Tv lo Deshapathi gari reaction chusanu vari dhatlo vimarsha vundhi kaani nee dhantlo PRESTATION vundhi.. Gatha10years ga emchesaru meeru.. Kalakarulaku Kulam, matham, prantham anta kattakandi Udhyama samayamlo udhyama TELANGANA akankshalu prathibibchela oka cinema vachindi*JAI BOLO TELANGANA* cenima andhulo "Jagapathi babu" Smriti irony lanti varu lead role chesaru ante TELANGANA lo Actors lerana ardham.. "Veera TELANGANA" R Narayana thisaru ayana evaru TELANGANA naa..

  • @uppali1000
    @uppali1000 5 หลายเดือนก่อน

    Erragadda la undetollu bayata unte entlane untadi

  • @raghavendraraok520
    @raghavendraraok520 5 หลายเดือนก่อน

    Meeru original telengana vallena,10years no 1 spoken about t g geetem?

  • @BrotheAvathar
    @BrotheAvathar 5 หลายเดือนก่อน +2

    ఎవర్రా ఆంధ్రోళ్లు?? వాడు మా రాష్ట్రం లో ఎన్నేళ్ళు వున్నాడో తెలుసా?? Tax లు ఎక్కడ కడుతున్నాడో తెలుసా?? నీకంత ఆత్మాభిమానం పొడుచుకొస్తే ఆంధ్రోళ్ల వంటలు,ఆంధ్రోళ్ల సినిమాలు,ఆంధ్రోళ్ల tax లు ఏవీ వద్దని చెప్పు అంతేగానీ ప్రతి యెదవా ఆంధ్రోడు ఆంధ్రోడు అని మా మీద అరవడమే తెలంగాణ ఇచ్చాక కూడా ఇంకా మా మీద పడి ఏడుస్తరేంట్రా??? వేరే దేశాలకు వెళ్లిన మీ తెలంగాణ వాళ్ళను యెనక్కి పిలిపించండి అనవసరంగా ఆంధ్రోళ్ల లాగా ఆ దేశ సంపదను ఎందుకు దోచుకుంటారు??

    • @bolkavenkat9593
      @bolkavenkat9593 5 หลายเดือนก่อน

      Padabetti thokithe poyaru revanth cn kagane cbn vachela unnar

    • @naturaldairyfarm
      @naturaldairyfarm 5 หลายเดือนก่อน +2

      Maa rastram nundi dengeyri

  • @srinivasify
    @srinivasify 5 หลายเดือนก่อน

    Arey prudvi smaraveerula stupam building nirminchindi adhra contractor appudu kcr .....di pattukunnava

  • @pandudady5136
    @pandudady5136 4 หลายเดือนก่อน

    Evadraa మీరంతా

  • @piyushreddy8628
    @piyushreddy8628 5 หลายเดือนก่อน

    E chemchalaku 10 years nundi soiledhu ippudu telangana geetham revanth reddy cm garu chestharu garvinchali vankara buddhi tho matladuthunnaru

    • @bolkavenkat9593
      @bolkavenkat9593 5 หลายเดือนก่อน

      10 yares nundi kotladinole kada anduke matladinava ra

  • @pardhasaradhigangapuram7447
    @pardhasaradhigangapuram7447 5 หลายเดือนก่อน

    Raghu garu miku ami panileda

    • @Satya_780
      @Satya_780 5 หลายเดือนก่อน

      యువతను రెచ్చ గొట్టడమే పని

  • @Srinivas-qj8bz
    @Srinivas-qj8bz 5 หลายเดือนก่อน

    Asalu nvu am pekithav ra , Amana job chesthava

  • @rajeswarraosairi424
    @rajeswarraosairi424 5 หลายเดือนก่อน

    ఇక్కడ ఏం తప్పు లేదు అందరికి బాగుంది అని ఇంకా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించాలని చుస్తున్నారు మీరు

  • @m.dayanandmyathari1507
    @m.dayanandmyathari1507 5 หลายเดือนก่อน

    అరే భాడ్కావ్ తెలంగాణలో మంచి మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పు

    • @Kumayadav-rw9ww
      @Kumayadav-rw9ww 5 หลายเดือนก่อน

      Wru bro from ?

    • @dineshbodolla5842
      @dineshbodolla5842 5 หลายเดือนก่อน

      Niku anduku ra

    • @dharimodeldps8090
      @dharimodeldps8090 5 หลายเดือนก่อน +1

      చాలా మంది ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ లు నీకు తెలువదు కావచ్చు..తెలంగాణ లో కళాకారులు లేరా ఉద్యమ సమయం లో పాటలు పాడింది తెలంగాణ కళాకారులే.

    • @dharimodeldps8090
      @dharimodeldps8090 5 หลายเดือนก่อน +1

      అరే బడ్కావ్ తెలంగాణ లో చాలా మంది మ్యూజిక్ డైరెక్టుర్ లు ఉన్నారు. నీకు తెలువదు కావచ్చు .

  • @RakeshKumar-et9ks
    @RakeshKumar-et9ks 5 หลายเดือนก่อน

    Congress katham....fasak

  • @sabavathvenkatesh6230
    @sabavathvenkatesh6230 5 หลายเดือนก่อน

    ఎవరు పాడితే ఏమైంది ఎర్రిపుకలరా మీరు పడడండి పోయి వెస్ట్ ఫెల్లోస్