Folk Singer Sugunamma Exclusive Interview | Folk Singers Interview | Bhutam Ramesh | Folk Stara
ฝัง
- เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
- Folk Singer Sugunamma Exclusive Interview | Folk Singers Interview | Bhutam Ramesh | Folk Stara
#folksongs #telanganafolksongs #folksingersugunamma #villagesingersinterview #yashpal #bhutamramesh #folkstars
Don't forget to SUBSCRIBE to our TH-cam channel and turn on the bell for all notification:
Give your a warm support via likes
Share them to your social networks.
Add them to your TH-cam playlists.
Leave your opinion about every video in the comments.
‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
Folk stars is a TH-cam channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs
Super interview Ramesh Anna Amma masthu paduthunnavu Niku padhabi vandhanam Amma
Peddamma super ❤❤sir meru great
మీరు ఏ ఊరైన వెల్లినప్పుడు ఊరును కూడా పరిచయం చేయండి
మాది కూడా కొండపురం చాలా రోజులు క్రితం హైద్రాబాద్ వచ్చినం అన్న
Ramesh anna maa amma kuda challa songs paduthundhii okasari interview chesthara annaya plz.......memu me folkstar nee yela contact avalli chepandi annaya plzz🙏🙏
Reply evandi annaya
Hii bro iam bejawada ramesh goud
రమేష్ అన్న నాకు కూడా padalani ఉంది
సర్ మీ వీడియోస్ అన్ని మాక్సిమం చూసాను. ప్రతి వీడియో కి నేను ఒక కామెంట్ పెడుతున్నాను నాకు ఒక అవకాశం ఇవ్వండి అని. కానీ మీరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు సర్..
Butham Ramesh garu meku chala mandhi fans vunaru ma mahabubnager❤❤🎉🎉 oka sari randi sir
Nenu.padutha.anna.entrviw..cheyandi
Mi contact number evvandi annaya
Ramesh Anna mi interviews chyse vidhanam Naku chala estam super❤
Ramesh Anna super
Butham Ramesh anna super interview
Atthamma super
Super interview 🎉
Your voice very good sir
Super
❤
Amma Adhi Ekkada ఏ జిల్లా ఏ మండల్ full అడ్రస్ కావాలి లొకేషన్ ఎక్కడ.. ఒక్కసారి కాలువలి
ఫోన్ నంబర్ ఉంటే చెప్పండి
@@edellivenkatesh8762warangal Rural District,Nallabelly Mandal ,Kondapur Village