సూపర్ పవర్ గా భారత్ అడుక్కుతింటున్న పాక్..రెహ్మాన్ | India Become a Super Power | News Chips | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • సూపర్ పవర్ గా భారత్ అడుక్కుతింటున్న పాక్..రెహ్మాన్ | India Become a Super Power | News Chips | hmtv
    #india #pakistan #newschips #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : www.instagram....
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

ความคิดเห็น • 15

  • @kvprasannalakshmi4499
    @kvprasannalakshmi4499 3 หลายเดือนก่อน +8

    పాకిస్థాన్లో జీవ నదులు, పంట భూములు, శ్రామికశక్తి, బలమైన దేశాలతో స్నేహ సంబంధాలు, తెలివైన ప్రజలు, అడవులు, వనరులు, ఖనిజ సంపదలు, టూరిజం ఇంకా ఎన్నో. ఇన్ని ఉన్నప్పుడు వాటిని సక్రమంగా వినియోగించుకొని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం మాని, ఎప్పుడూ కూడ భారతదేశాన్ని నాశనం చేయడానికే కంకణం కట్టుకున్నారు. పక్కవాళ్ళను ఏడిపిస్తే మనమే ఏడుస్తాం. " చెడపకురా చెడేవు. " అన్న సూక్తిని మరిచినారు. ఇప్పటికీ మించింది లేదు చెడును విడనాడి మంచి వైపు అడుగులు వేయండి. మీ మంచితనమే మీకు రక్ష.

  • @boinisrinivas574
    @boinisrinivas574 3 หลายเดือนก่อน +8

    జయహో నరేంద్రమోదీ😊

  • @GattuRamanjaneyulu
    @GattuRamanjaneyulu 3 หลายเดือนก่อน +5

    పాకిస్తాన్ ఇప్పుడున్న స్థితి దాని స్వయంకృతం.... తనదికాని కాశ్మిర్ కోసం.... అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధుల్ని ఉగ్రవాదాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగించిన ఫలితం.

  • @vasuvasu4121
    @vasuvasu4121 3 หลายเดือนก่อน +12

    ఇప్పుడు... అమెరికా సూపర్ పవర్ కాదు..
    ఇప్పుడు,,, ఎప్పుడూ,, ఇక మిద కూడా... ఉంటే రష్యా లేదా భారత్ మాత్రమే..
    సూపర్ పవర్ 🎉🎉🎉
    మేరా భారత్ మహాన్

  • @shankeryadav1741
    @shankeryadav1741 3 หลายเดือนก่อน +2

    Jai Ho Modi ji 🙏

  • @lakshmanaraogandepalli9143
    @lakshmanaraogandepalli9143 3 หลายเดือนก่อน +6

    రహమాన్ Cheppindhi Correct పాకిస్తాన్ adukkoni thintundhi 👈

  • @azithkottam2745
    @azithkottam2745 3 หลายเดือนก่อน +3

    Jai modhi ji

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 3 หลายเดือนก่อน

    Modiji and Modi ji team asadhyalni susadhyalu ga cheya galaru chestunnaru good aayurarogya iiswarya Vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa Bharat srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu jayaho infinite intelligence jayaho antar prapancham kaanti Prema aanandalni prakatiddam sreyaskaram srirama rakxa

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 3 หลายเดือนก่อน

    రెండూ ఒక్కటే... వాళ్ళు బాగుపడాలి అనే కోరుకుంటాం.. మనం పేదవాళ్ళమే... వాళ్ళు పేదవాళ్లే...!!దేశం విడిపోయినప్పుడు ఇక్కడ సగం మంది ముస్లింలు మిగిలిపోయేరు.. వాళ్ళ సంగతేంటి?

  • @pedadarao2903
    @pedadarao2903 3 หลายเดือนก่อน

    Sir video chala Leto

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 3 หลายเดือนก่อน

    Bharat patla dvesham entha Pani chesindi..... memu memey... mem maaramu anukuntey.... Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka kashtalu nashtalu tappavu gaaka tappavu...

  • @muralisix
    @muralisix 3 หลายเดือนก่อน

    పాక్ ఎప్పుడో సూవర్ పవర్ గా ఎదిగింది 😂

  • @ranjaneyulu1482
    @ranjaneyulu1482 3 หลายเดือนก่อน

    😂😂😂