శ్రీమతి మాధవి లత IAS కథ..! TOne Input Editor Subhakar Analysis On IAS Dr K Madhavi Latha | TOne News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • శ్రీమతి మాధవి లత IAS కథ..! TOne Input Editor Subhakar Analysis On IAS Dr K Madhavi Latha | TOne News
    #madhavilathaias #ysjagan #kodalinani #pawankalyan #cmchandrababu #andhrapradesh #tonenews
    TeluguOne's TH-cam Channel #ToneNews Covering Politics, 24-hour news updates featuring national, and international, exclusive interviews with politicians, NEWS from Telangana and Andhra Pradesh, and all the major global NEWS updates.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc

ความคิดเห็น • 39

  • @manideepcreations6362
    @manideepcreations6362 8 ชั่วโมงที่ผ่านมา +16

    నమస్తే అండి,
    వార్తలు చదివిన విధానం చాలా బాగుంది, ఒకనాటి దూరదర్శన్ వార్తలను గుర్తకుతెచ్చారు, ధన్యవాదాలు ❤

  • @jayaharish7447
    @jayaharish7447 8 ชั่วโมงที่ผ่านมา +14

    pk కుఆవేశం తప్ప ఆలోచన లేదు. మాధవి రెడ్డి పక్కా ycp కార్యకర్త

  • @jayaharish7447
    @jayaharish7447 8 ชั่วโมงที่ผ่านมา +12

    ఈ మాఫియా అధికారులందరిని ys నియమించేసి మాఫియా పాలనకు పునాది వేసాడు. జగ్గడు కొనసాగించాడు

  • @lakshmiprasanna4939
    @lakshmiprasanna4939 8 ชั่วโมงที่ผ่านมา +14

    ఏమాత్రం పరిపాకవాత లేని, రాని నాయకుడు పవన్. ఇతనికి ఏమాత్రం బుద్దివున్న బాలినేనిని పార్టీలోకి తీసుకోడు.

  • @jayaharish7447
    @jayaharish7447 8 ชั่วโมงที่ผ่านมา +10

    ఇలాంటి రెడ్లందరికి ys అక్రమంగా పోస్టింగులు వేయించాడు. ఇప్పుడు అభిమానం చూపిస్తున్నారు

  • @jayaharish7447
    @jayaharish7447 8 ชั่วโมงที่ผ่านมา +11

    ఆమె దిగజారిన అధికారి

  • @nageswardevg5837
    @nageswardevg5837 8 ชั่วโมงที่ผ่านมา +4

    అందుకే అందరు వైస్సార్సీపీజనసేన అని కలిపి చదవడం, పలకడం ప్రజలు చదువుతున్నారు. BJP mounam?

  • @sdsss.venuguruswami
    @sdsss.venuguruswami 7 ชั่วโมงที่ผ่านมา +2

    ఇలాంటి దరిద్రుల్ని కొనసాగించటం కూటమికి ప్రమాదం

  • @gopimeruga5685
    @gopimeruga5685 6 ชั่วโมงที่ผ่านมา +2

    కలెక్టర్ అనేకంటే..కాల జ్ఞానులు అంటే బాగుండేమో వాళ్ళని🤣😂😂

  • @aravindakomaragiri9687
    @aravindakomaragiri9687 8 ชั่วโมงที่ผ่านมา +6

    You are currect sir

  • @venkateswararao3775
    @venkateswararao3775 8 ชั่วโมงที่ผ่านมา +2

    ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కష్టం

  • @SRP-lt6pk
    @SRP-lt6pk 6 ชั่วโมงที่ผ่านมา +2

    Vellapf. Pensions. Stop. Cheyali

  • @SRP-lt6pk
    @SRP-lt6pk 6 ชั่วโมงที่ผ่านมา +2

    Mro. Office. Lo. Office boy. Office girl. Post. Better

  • @cryvell2109
    @cryvell2109 7 ชั่วโมงที่ผ่านมา +1

    I cant understand why same people from previous govt r getting prority

  • @MYRamaseshu
    @MYRamaseshu 3 ชั่วโมงที่ผ่านมา

    ఇటువంటి వారిపట్ల ఇంటిలిజెన్స్ report up date గా D.CM తెప్పించుకొని వారి పట్ల అప్రమత్తం గా ఉండాలి.

  • @MangaTayaru-d5v
    @MangaTayaru-d5v 5 ชั่วโมงที่ผ่านมา

    ఏం చేయాలి మరి వీళ్ళకు వాళ్ళతల తిరిగే punishment ఇవ్వాలి. పెంటముం..చదివి ఏం లాభం దానికి మాత్రమే

  • @eswarnadipineni7812
    @eswarnadipineni7812 ชั่วโมงที่ผ่านมา

    యేమిటి 100 రోజులైనా ఇలాంటి అధికారులను ఏమి చేయలేక పోయారు

  • @dmvv5749
    @dmvv5749 4 ชั่วโมงที่ผ่านมา

    మాధవిలత రెడ్డి భర్త కరుడుకట్టిన జగన్ భక్తుడు. కులగజ్జి మెండుగా వుంది. గత ఐదు సంవత్సరాలు వ్యవసాయ విశ్వవిద్యాలయములో ప్రతి విషయములో చక్రము తిప్పాడు.CBN కులస్థుల్ని నానా రకాలుగా ఇబ్బందులు గురిచేసాడు. ఇతను యూనివర్సిటీ లొ చేసే పని ఏమీ ఉండదు, పైరవీలు చేయటం తప్ప.

  • @dmvv5749
    @dmvv5749 4 ชั่วโมงที่ผ่านมา

    మాధవిలతరెడ్డి భర్త PVRM రెడ్డి ధనంజయ రెడ్డిని, సజ్జల్ని అడ్డము పెట్టుకొని పంచాయతీరాజ్ మెంబెర్ కోటాలో, రూల్స్ కి విరుద్ధంగా వ్యవసాయవిశ్వవిద్యాలయములో రెండు సార్లు, హార్టికల్చర్ విశ్వవిద్యాలయములో ఒక సారి పాలకమండల సభ్యుడుగా నియమింప పడ్డాడు. పాలకమండలి సభ్యుడుగా కుల రాజకీయాలు తప్ప వీడు ఏమీ చేయలేదు. కూటమి ప్రభుత్వం వీడి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

  • @drgogineni11
    @drgogineni11 7 ชั่วโมงที่ผ่านมา

    YSR, Jagan Time lo chaala mandi Reddy ni adda daarilo Confered IAS lu chesaaru, anduke ee kula gajji, Intha Swamy Bakthi. Veellu Kastam tho IAS ayina vaallu Kaadu... Chetta minds eppudu goppaga alochinchalevu.

  • @jrambati
    @jrambati 6 ชั่วโมงที่ผ่านมา

    OK criminal cm ga vunte siggumalina adhikarulu ilane chestaru, courts kooda balaheenulan bediristatyi kani criminals ni NGT ,courts ni dhikkarinchina yemi cheyyaleru

  • @jrambati
    @jrambati 7 ชั่วโมงที่ผ่านมา

    Ilanti durmargulanu daggar pettukoni TDP thana cadre ni dooram chesukuntundi

  • @sivadadi5669
    @sivadadi5669 6 ชั่วโมงที่ผ่านมา

    Chala top ga chepparu, and super ground work andi. We are expecting more andi

  • @seshachalayyakapavarapu9976
    @seshachalayyakapavarapu9976 3 ชั่วโมงที่ผ่านมา

    Govt. Should fix up responsibility on disciplinary grounds on such officers, people expected nd voted

  • @venkateswararaopogula7596
    @venkateswararaopogula7596 6 ชั่วโมงที่ผ่านมา +1

    Nice journalism

  • @what6390
    @what6390 4 ชั่วโมงที่ผ่านมา

    Sir..andaru political leaders and Las okate

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly 7 ชั่วโมงที่ผ่านมา +1

    Nice video.👌👍🤗

  • @SRP-lt6pk
    @SRP-lt6pk 6 ชั่วโมงที่ผ่านมา

    Vella pillalaku. Jobs. Ivaakudadu

  • @eswararao2982
    @eswararao2982 5 ชั่วโมงที่ผ่านมา

    విశ్లేషణ బాగుంది

  • @sankara80
    @sankara80 4 ชั่วโมงที่ผ่านมา

    సూపర్ మీ వివరణ

  • @gbhaskar4035
    @gbhaskar4035 ชั่วโมงที่ผ่านมา

    టిడిపి ప్రభుత్వానికి సిగ్గు శరం లేదు సార్ మీ బాధ అర్థం అవుతుంది సార్

  • @sudhakarm.6847
    @sudhakarm.6847 4 ชั่วโมงที่ผ่านมา

    Pucca correct.

  • @kishorebabumallipeddi449
    @kishorebabumallipeddi449 6 ชั่วโมงที่ผ่านมา

    Well said

  • @eswararao2982
    @eswararao2982 5 ชั่วโมงที่ผ่านมา

    👍