Folk Singer Devkamma Exclusive Interview | Bhutam Ramesh | Village Singers Interview | Folk Stars
ฝัง
- เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
- Folk Singer Devkamma Exclusive Interview | Bhutam Ramesh | Village Singers Interview | Folk Stars
#folksongs2024 #telugufolksongs #bhutamramesh #folksinger #devakamma #telanganafolksongs #folkstars
Don't forget to SUBSCRIBE to our TH-cam channel and turn on the bell for all notification:
+ Give your a warm support via likes
+ Share them to your social networks.
+ Add them to your TH-cam playlists.
+ Leave your opinion about every video in the comments.
‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
Folk stars is a TH-cam channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs
👌Pedda amma
Super పెదమ్మ
Super🎉
Super peddamma❤❤❤❤
దేవకమ్మ గారి స్వరం కత్తి కంటే పదునుగా , జానపద హృదయాలను శృతి మెత్తగా
కోస్తున్నది, ఆమె గారి అమాయకత్వం అచ్చమైన స్వచ్ఛమైన జానపదంలా ఉన్నది, ఏడు వేళ్ళకు ఉంగరాల పాట.. సాహిత్యం చాలా చాలా బాగుంది. అమ్మ మీ కంఠానికి, గానానికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌷🌷🌷👌👌👌👌
Super Amma...❤🎉
నమస్తే సార్ నా పేరు సరస్వతి నేను ఫోక్ సాంగ్స్ పడుతుంటాను.. మిమ్మల్ని కలిసే అవకాశం ఒకసారి ఇవ్వగలరా సార్ ప్లీజ్
సూపర్ 🎉🎉🎉🎉
Sweet voice super
Super voice ❤
Super Amma ❤❤
Super 👌👌👌🌹
Super 💞🎉🥳😍
Last song super Amma😂😂😂😂😂😂
Very nice chinaamma❤❤❤
Supar ma
Super amma
సూపర్ అత్తయ్య 👌👌👌
😊
Mana Nalgonda peru nilapettindramma miru super Amma
Very nice అత్తమ్మ
Super ❤
Proud to be say nalgonda. .❤
Superman
Supar
❤😍
👌👌 all round singer for ever
👏👏👏🎉
సూపర్ పెద్దమ్మ
Last pata😅😅😅
Nimalu thanimalu pata chala Estamu
Super
Super Amma ❤❤
Super nannamma ❤❤❤
Super Amma
Super Amma ❤❤❤
Supper
Super
Super Amma❤❤❤
Super
Super