రహస్య గుహ -సొరంగం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น • 290

  • @sreenivasarao6065
    @sreenivasarao6065 ปีที่แล้ว +5

    కొండపైన వున్నా శ్రీవారి రహస్య విషయాలు మీ ద్వారా దర్శనం జరుగువుంది. ఈజన్మలో స్వయముగా దర్శనం అసాధ్యం మాకు, మీకు స్వామిఏ వారి దూతలాగా పంపినట్లు వుంది నమో వెంకటేశాయ 🙏🏻

  • @thirsty_waalakrishnaa8135
    @thirsty_waalakrishnaa8135 3 ปีที่แล้ว +12

    ప్రస్తుత సమయం లో నా లాగా తిరుమల కొండ కు రాలేక పోతున్న వారికోసం ఆహ్ వెంకటేశ్వర స్వామి మీ ద్వారా ఆయన క్షేత్ర విశేషాలు తెలియ చేస్తున్నారు🙏🚩🕉️ మీకు శత కోటి ధన్యవాదములు స్వామి🙏🙏🙏🙌
    పరమదయాలో గోవిందా 🙏 పాహి మురారి గోవిందా🙏 ఆపద్బాంధవ గోవింద 🙏 హాతీరామ ప్రియ గోవిందా

  • @aviivi8497
    @aviivi8497 3 ปีที่แล้ว +1

    తిరుమల ఏడుకొండల విలువైన అసలైన పరిజ్ఞానం ఇవ్వాలనే మీ తపన అమోఘం. ఈ మహాత్కార్యానికి స్వామి మీ వంటి తపన ఉన్న జ్ఞానులను ఎంచుకోవడం మీ అదృష్టం. చుట్టూ ఎన్నో అబద్ధాలు అల్లబడిన స్వామి వారి లీలలను మహిమలను కైంకర్యాలను శోధించి పరిశోధించి వెదకి మాకై అందిస్తున్న మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సదా స్వామి వారి సేవలో మనం తరించాలని ఆ స్వామిని వేడుకుంటున్నాను.ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏

  • @rahullakkakula2856
    @rahullakkakula2856 3 ปีที่แล้ว +14

    Om namo venkatesaya
    గోపీనాథ్ దీక్షితులు గారికి నమస్కారం
    మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి
    గురించి తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను
    ఓం నమో వెంకటేశాయ

  • @arunas8734
    @arunas8734 3 ปีที่แล้ว +2

    🙏🌹🙏 Om Namo Lakshmi Venkatesaya Namaha. Govinda Govinda. Appa Narayana Please Bless us all.

  • @archanaarchu8208
    @archanaarchu8208 3 ปีที่แล้ว +1

    Meru anni vishyalu chala baga chepthunnaru swamy... Om namo venkateshya

  • @padmaa9943
    @padmaa9943 3 ปีที่แล้ว +4

    మాత శ్రీ తరిగొండ వెంగమాంబ గారు తపస్సు చేసిన గుహ ను ఎంతో చక్కగా దర్శనమ్ మేము కూడా మీ దయవలన చేసుకున్నాము, ధన్యవాదాలు మీకు, 🙏నమో శ్రీ శ్రీనివాసా నమో నమః

  • @vinodavinu3234
    @vinodavinu3234 3 ปีที่แล้ว +1

    Govindaa🙏🙏🙏 namskaram guruvugaru jai Balaji gariki danyavadalu chala sahasam chesi maku vivarinchinanduku meku marosari ma hrudaya purvamaina namaskaramulu guruvugaru 🙏🙏🙏

  • @indirar2825
    @indirar2825 3 ปีที่แล้ว +1

    Prastuta paristitulalo Tirumalaku raleni maaku mee dwara Tirumala darshanam chesukune bhagyam kaligincharu Venkateswara Swamy.E nutana samvatsaram meeku sakala subhaalu kalagacheyalani swami vaarini pradhistunnanu.Om Namo Venkatesaya!

  • @akhileshsriram
    @akhileshsriram 3 ปีที่แล้ว +37

    ఈ గుహ ఉంది అని మీ వల్ల మాకు తెలిసింది స్వామి...మా అందరికి ఈ అద్భుతమైన వీడియో అందించినందుకు మీకు నా🙏🙏🙏...ఓం నమో వెంకటేశయా...

  • @majjaraeswar5539
    @majjaraeswar5539 3 ปีที่แล้ว +7

    ఓం నమో వేంకటేశాయ నమః 🚩🙏🚩

  • @bhavanishivam4425
    @bhavanishivam4425 3 ปีที่แล้ว +4

    Nijamga mi dhaya valla memu enno chudagalguthunam swami.mi padhalaku na namaskaralu

  • @lifeandtravel365
    @lifeandtravel365 3 ปีที่แล้ว +1

    Deekshituli gariki balaji gariki chala thanks.Kallaku kattinattu choopincharu.Chala sahasinichi e video ni malanati bhaktulakosam teesinanduku miriruvuriki kruthagnathalu.Om namo venkatesaya 🙏🙏🙏

  • @lakshmim4275
    @lakshmim4275 3 ปีที่แล้ว +1

    Om namo venkatesaya🙏achanchalamina prema bhakthi ardhanalaku thaarkanm veengamaabha cherithra alanti veengamaabha amma vaaru thapamacharinchina gruhanu chupi mammlanni kuda danyulanu chusina guruv gariki jai baljigaariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manojkumarg8510
    @manojkumarg8510 3 ปีที่แล้ว +30

    నిజంగా జై బాలాజి గారికి ధన్యవాదాలు 🙏 వారికి ఆ శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను వారిని అడిగినట్టు చెప్పండి నా తరుపున

    • @adilakshmi6516
      @adilakshmi6516 3 ปีที่แล้ว +2

      Avunu. swami valla sahasam Naku bayanga anipistundi.anthalone yedukondala vadu thoduga variki yemi kadu anukuntanu .Om namo venkateshaya🙏🙏🙏🙏

    • @archanaarchu8208
      @archanaarchu8208 3 ปีที่แล้ว +2

      Avunu

  • @prasadraju5316
    @prasadraju5316 ปีที่แล้ว +1

    ఓం నమో వెంకటేశాయ ఈ యొక్క రహస్య గుహ చరిత్ర తెలియజేసినటువంటి మీకు మరియు అంతా సాహసంతో చూపిస్తున్న శ్రీ బాలాజీ గారికి శతకోటి వందనాలు

  • @dr.shailajareddy5126
    @dr.shailajareddy5126 3 ปีที่แล้ว +11

    న భూతో న భవిష్యతి
    అద్భుతం స్వామీ...
    ఎన్ని కోట్ల హ్రుదయాల్లో భక్తి దీపాలు వెలిగిస్తున్నారో ......
    మీ వీడియోలు అపరూపం, అనన్యం
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmisrinivasa7290
    @laxmisrinivasa7290 3 ปีที่แล้ว +2

    Guruvu garu enno teliyani vishayalu maku teluputunnaduku dhanulamu guruvu garu. Jai balaji garu miru nirantamu andaga vundi maku tirumala gurinchi enno adhyathmika vishayalu teluputunnaru. Om namo venkatesaya🙏🙏🙏👌👌

  • @sarithagantyada8393
    @sarithagantyada8393 3 ปีที่แล้ว +3

    Om namo narayanaya ya swamy meeku sathakoti padabhivandanalu🙏🙏🙏🙏

  • @mahendra.b-1084
    @mahendra.b-1084 3 ปีที่แล้ว +3

    ఇటువంటి గుహ చుపి౦న౦దుకు మీకు thanks

  • @kulaviews1197
    @kulaviews1197 3 ปีที่แล้ว +10

    ఎన్నో జన్మల పుణ్యం చేసాము గురువుగారు మీ అచంచలమైన భక్తితో తిరుమల కొండ మీద ఎన్నో అద్భుతాలను మాకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు🙏

  • @manikantavaddinedi6670
    @manikantavaddinedi6670 3 ปีที่แล้ว +1

    Om Namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohanadari9221
    @mohanadari9221 3 ปีที่แล้ว +1

    మీరు తెలుగు వారు కానీ ఇంత సాహసం చేసి మాకు ఇది అందించినందుకు మహా కృతఙయతలు ! ఒక తెలుగోడిగా నాకు చాలా అనందము కలిగిస్తుంది!

  • @dr.phanikiran40
    @dr.phanikiran40 3 ปีที่แล้ว +5

    మీ అభిలాష ఆసక్తి తో తీస్తున్న ఈ లఘు చిత్రాలు మా లాంటి వారికి శ్రీనివాసునిపై భక్తిని బలపరుస్తున్నాయి 🙏🙏🙏

  • @bkumarswamy6452
    @bkumarswamy6452 3 ปีที่แล้ว +1

    Great. Swamiji

  • @rajashekar3389
    @rajashekar3389 3 ปีที่แล้ว +2

    ఓం శ‌్రీమాత వెంగమాంబ గురించి మంచి విడియొ చేసారు

  • @lakshmibarkam9813
    @lakshmibarkam9813 3 ปีที่แล้ว +2

    Nijanga adbhutam aasharyam ga undi guruvugaru elantivi teliyachestunnanduku dhanyavadamulu

  • @reshmakatkam3701
    @reshmakatkam3701 3 ปีที่แล้ว +3

    Govindaa Goovinda Gopinath deekshitulu gaaru meeku maa hrudaya poorvaka dhanyavaadamulu swami🙏🙏🙏

  • @kumargurram3946
    @kumargurram3946 3 ปีที่แล้ว +3

    చాలా ధన్యవాదాలు మాకు తెలియనివి చూపించారు ❤️❤️❤️

  • @DOTXGAMER
    @DOTXGAMER 3 ปีที่แล้ว +16

    మాలాంటి భక్తుల కోసం మీరు ఎంత కష్ట పడుతున్నారు ఎంత తపన పడుతున్నారు మేము మీకు ఏమి ఇచ్చి ఋణము తీర్చగలము ఒక నమస్కారం పెట్టడం తప్ప...🙏🙏🏻🙏🙏🏻🙏

    • @goodfood324
      @goodfood324 3 ปีที่แล้ว +4

      Correct andi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @tarunsai9812
    @tarunsai9812 3 ปีที่แล้ว +5

    ఈ video చాలా అద్భుతంగా ఉంది
    మాకు కూడా జయ బాలాజీ గారి లాగా తిరుమలలో ఉండి స్వామి వారి సేవ చేసుకోవాలని ఉంది
    అలాగే మాకు అన్ని తిరుమలలో అన్ని సందర్శినియా ప్రదేశాలు చూడాలని వుంది
    ఓం నమో వెంకటేశయా

  • @cloudlearn2181
    @cloudlearn2181 3 ปีที่แล้ว +7

    అద్బుతం తండ్రి ...వేంకటేశ శిరసా పదాబి వందనాలు తండ్రి🙏🙏

  • @ranjithvlogs6885
    @ranjithvlogs6885 3 ปีที่แล้ว +24

    ఈ రోజే తిరుమల నుండి ఇంటికి వచ్చాను. రాత్రి స్వామి దర్శనం చేసుకుని వచ్చాను. వైకుంఠ ద్వారం గుండా ప్రేవేశించి నా జన్మ ధన్యం చేసుకున్న

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 3 ปีที่แล้ว +6

    ప్రత్యక్ష వీక్షణానుభూతి కలుగచేస్తున్నారు మీకు ప్రణామాలు స్వామి 🙏 ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏

  • @vankayalasivaram4402
    @vankayalasivaram4402 3 ปีที่แล้ว +6

    అద్భుతమైన ఈ వీడియోకు మీకు ధన్యవాదాలు గోపీ గారూ. ఎంత ప్రయత్నించినా ఆ రోజుల్లో సాధ్యం కాని దానిని మీవలన చూడగలిగాను.

  • @purna.2.O
    @purna.2.O 3 ปีที่แล้ว +3

    🙏 ఓం నమో వెంకటేశాయ 🙏
    అద్భుతమైన వీడియో చూపించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @goodfood324
    @goodfood324 3 ปีที่แล้ว +7

    We are really blessed swamy. Me parichayam inka meru ela adhbhutamina places maku chupinchadam really great swamy.
    Om Namo Venkateshaya 🙏🏻🙏🏻

  • @gruhasrinivasa8494
    @gruhasrinivasa8494 3 ปีที่แล้ว +3

    Meeru balaji garu risk teeskoni video's chesthunaru chala danyavadalu sawmy.. Sawmy mee roopamuga maaki tirumala parvatha mahima, adbhuthalu andistunaru.....Adrusta vanthulu memu unna chote ani darshanam chestunnavu.

  • @hayagriva953
    @hayagriva953 3 ปีที่แล้ว +8

    🙏మీకు హృదయపూర్వక ధన్యవాదాలు గురువు గారు🙏

  • @arunagadudasu6348
    @arunagadudasu6348 3 ปีที่แล้ว +2

    Danyavadhalu annisarlu cheppina thakkuve swamy meku jaibalaji gariki.

  • @pulihari8648
    @pulihari8648 3 ปีที่แล้ว +1

    Om namo venkateshaya namaskaram guruvu gaaru dhanyavaadalu guruvu gaaru

  • @roopamakam9682
    @roopamakam9682 3 ปีที่แล้ว +5

    Mathrushree vengamamba thapassu chesina , swami seva chesina Guha gurinchi cheppinanduku chala dhanyavadalu sir🙏🙏🙏

  • @rajyalakshmi_b
    @rajyalakshmi_b 3 ปีที่แล้ว +4

    Ivi anni memu daggaraga chudalemu, kani Mee valla chudagaluguthunnamu. Jai Balaji gariki, meeku dhanyavadamulu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madavilatha4691
    @madavilatha4691 3 ปีที่แล้ว +4

    Guruvu garu meku na🙏namo venkateshayaa govindaa govindaa

  • @girigovinda2270
    @girigovinda2270 3 ปีที่แล้ว +1

    Govinda Goovinda 🙏 Thank You Swami Ji

  • @ChandraSekhar-rx3tb
    @ChandraSekhar-rx3tb 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏omnamo venkatesaya

  • @shivsimhashivsanjeevisripa4986
    @shivsimhashivsanjeevisripa4986 3 ปีที่แล้ว +3

    Aneka koti namaskarams to you swamy and Jai balaji swamy for showing and explaining these Tapobhoomis🙏🙏🙏
    Shree Alamelumangathayar sametha Srinivasaswamy sharanam🙏🙏🙏

  • @kavithadendukuri5096
    @kavithadendukuri5096 3 ปีที่แล้ว +1

    Wow chala bagundi thanks for sharing for both of you

  • @pratapkumar3689
    @pratapkumar3689 3 ปีที่แล้ว +7

    ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏

  • @sreedevi243
    @sreedevi243 3 ปีที่แล้ว +2

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏 గురువు గారి కి నమస్కారం 🙏🙏... తరిగొండ వెంగమాంబ అమ్మ నడయాడిన స్థలాలు.. బాలాజీ గారి సహాయంతో... చూపించి నందు కు థన్య వాదాలు మీ కు.... అంతటి మహనీయురాలి గురించి.. వింటుంటే.. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి 🙏🙏🙏🙏🙏

  • @veldhurthiramu8062
    @veldhurthiramu8062 2 ปีที่แล้ว +1

    Jia. Sri. Balaji. Garu. Namaskaram. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🍎🥀💐🌸🌷🌻🍊🍈🍇🍏🌼🌹🍐🌿🌱🌴🌳🍓☘🌺🍎🥀💐🌸🌷🌼🌹🌺🍎🥀🌸🌷🌷🙏🙏🙏🙏🙏🙏

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 3 ปีที่แล้ว +2

    Super thank 🙏🙏🙏🙏🙏🙏🙏 you so much Iam very very happy

  • @ashasuresh3194
    @ashasuresh3194 3 ปีที่แล้ว +2

    Om namo venkatesaya 🙏🙏🙏
    GOVINDA GOVINDA

  • @CA-Govinda11
    @CA-Govinda11 3 ปีที่แล้ว +5

    Swami mee pedda sahasam chesaru, akkadidaka velli maku vengamambha garu Bakthi tho Sri vaikunta naaduni ekkada Seva chesaro chupinchinamduku danyavadalu swami. Om Namo Sri Venkateshaya

  • @veldhurthiramu8062
    @veldhurthiramu8062 2 ปีที่แล้ว +1

    Om. Namoo🙏. Sri. Venkateshwar
    🙏🙏🙏🌸🌷🌼🌹🌺🍎🥀🌿🌱🌴🌳🍓☘💐🌻🍊🍈🍇🍏🌸🌷🌼🌹🌺🍎🥀💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Namaskarm. Swamiji. 🙏🙏🙏🌼🌹🌺🍎🥀💐🌸🌷🙏🙏🙏🙏🙏

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 3 ปีที่แล้ว +1

    అన్న మీరు చెప్పే విధానం చాలా బాగుంది. ఓం నమో వేంకటేశాయ నమః.

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  3 ปีที่แล้ว

      చాలా కృతజ్ఞతలు మీ అభిమానానికి

  • @nareshkumar_ramisetty_777
    @nareshkumar_ramisetty_777 3 ปีที่แล้ว +1

    Gopinath deekshithulu gari ki and jai Balaji gari ki 🙏🙏🙏

  • @madhavikailari6338
    @madhavikailari6338 3 ปีที่แล้ว +1

    Intha varaki yevvaru teeyani videos chesthunnaru tirumala lo vunna places tho. Meeru yeppatiki andhariki gurthu vundipotharu 😊👌👏 thank you for sharing sir 😊

  • @goodfood324
    @goodfood324 3 ปีที่แล้ว +7

    ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhimamohinidevimohinidevi183
    @bhimamohinidevimohinidevi183 3 ปีที่แล้ว +1

    Adbhutam guru gari ki padabhivandanalu

  • @msr5626
    @msr5626 3 ปีที่แล้ว +13

    గురువు గారికి నమస్కరములు. .. అద్భుతమైన వీడియో ఇది. .......చాలా శ్రమ కొర్చి మా కొరకు మీరు చేసిన వీడియో ఇది. చాలా థ్యాంక్స్. . జై బాలాజీ గారికి కుడా మా నమస్కారాలు తెలియ చేయండి గురువు గారు...

  • @atoz2694
    @atoz2694 3 ปีที่แล้ว +5

    Om namo venkatesaya

  • @susheelas6487
    @susheelas6487 3 ปีที่แล้ว +1

    Namaskaram guruvu garu meeku dhanyawadhalu chaala kruthaghgnathalu guruvu garu

  • @rajaramkishore5737
    @rajaramkishore5737 3 ปีที่แล้ว +2

    Thanks for showing this wonderful place. Your hard work really appreciated. om namo venkateshayya

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 3 ปีที่แล้ว

    మంచి సమాచారం, ధన్యవాదాలు, ఓం నామో వెంకటసేయ

  • @thrivenireddy5270
    @thrivenireddy5270 3 ปีที่แล้ว +1

    Jai balaji 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @kirankarthik0909
    @kirankarthik0909 3 ปีที่แล้ว +7

    14:56 నందు శివలింగం యెక్క చిత్రం మన వైపు తిరిగి చూచుచున్నట్లు ఉన్నది.....మంచి వీడియో అందించారు కృతజ్ఞతలు......

  • @KS-sf3go
    @KS-sf3go 3 ปีที่แล้ว +3

    Om namo venkatesaya 🙏🙏🙏

  • @venkateswarareddy7556
    @venkateswarareddy7556 3 ปีที่แล้ว +1

    ఓం నమో వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నారాయణాయ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sri667
    @sri667 3 ปีที่แล้ว +3

    Govinda..
    మీకు ధన్యవాదాలు.

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 3 ปีที่แล้ว +4

    Ohm namo venkatesaya 🙏🙏🙏💐💐💐

  • @aravindhanbalamurali
    @aravindhanbalamurali 3 ปีที่แล้ว +2

    I'm very happy by seeing your videos swami.Please add more videos.

  • @sridevigona7954
    @sridevigona7954 3 ปีที่แล้ว +1

    Tarigonda vengamamba garu swamy varini Guha Dari lo darsinche varu ani vinnamu,Adi video choopinchinanduku chaala Dhanya vadamulu guruvu garu.Namasthe Gopi deekshitulu garu.Jai Balaji Gariki namaskaram

  • @jayasrid7000
    @jayasrid7000 3 ปีที่แล้ว +4

    Deekshitula garu chala dhanyavaadamulu andi

  • @Gottipati0
    @Gottipati0 3 ปีที่แล้ว +5

    "విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనమ్ ౹
    హరిం నరహరిం రామం గోవిందం దధివామనమ్ ౹౹"

  • @lalithabhavani3858
    @lalithabhavani3858 3 ปีที่แล้ว +1

    Meeru entho bhakthi tho sramatho chese ee seva srivari meefa makunna bhakthi rettimpu chesthu prathi video ki ascharyapothunnam.....srivare mee tho cheyisthunnaru... jai balaji gari sevaku 🙏🙏🙏

  • @adireddy6136
    @adireddy6136 3 ปีที่แล้ว +1

    OM NAMO VENKATESAYA

  • @Ram_ArtTutorial
    @Ram_ArtTutorial 3 ปีที่แล้ว +1

    ఓం నమో వేంకటేశాయ 💐🙏గొవిందా గోవింద

  • @thirsty_waalakrishnaa8135
    @thirsty_waalakrishnaa8135 3 ปีที่แล้ว +7

    🕉️🚩ఓం నమో వెంకటేశాయ

  • @arunkumarchintanapalli8313
    @arunkumarchintanapalli8313 3 ปีที่แล้ว +2

    Om Namo Venkateshaya
    🙏🙏🙏

  • @swayamprabharavula5838
    @swayamprabharavula5838 3 ปีที่แล้ว +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻om namo govinda

  • @rathnapriya9027
    @rathnapriya9027 3 ปีที่แล้ว +7

    Sir, we're really blessed to see your video.
    Thank you so much from tamilnadu.
    Pls share more video about srivari adhbuthalu.
    While hearing this miracles thru pilgrims, we're unable to stop Happy tears.
    Om Namo Venkateshaya 🙏

  • @sgopal-kw3et
    @sgopal-kw3et 2 ปีที่แล้ว +1

    Gopinath deekshitalu / Jai balaji garu 🙏 me eidhree janta bagaundhi.

  • @thuluguramarao555
    @thuluguramarao555 3 ปีที่แล้ว +6

    Om namo narayanaya 🙏🙏🙏

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 3 ปีที่แล้ว +2

    Gopinath deekshithulu variki padabhi vandanalu. Ilanti guhalu marinnintini choopinchandi. Noothana samvathsaram repu oka manchi video cheyandi. Ohm namo venkatesaya 💐💐💐🙏🙏🙏

  • @footNroots8716
    @footNroots8716 3 ปีที่แล้ว +2

    Govinda Govinda 🙏 Really adventurous try !Tq for amazing information about SriVengamamba and divine caves🙏

  • @saisandeepbadaraboina5646
    @saisandeepbadaraboina5646 3 ปีที่แล้ว +1

    Swami, Vengamamba gariche nirmincha badina bavi ni kuda maku chuse bhagyam me videos dwara kalpinchagalarani asistunam🙏🙏🙏🙏

  • @vaagvaadini9
    @vaagvaadini9 3 ปีที่แล้ว +6

    జై బాలాజీ గారితో సంభాషించి వారి జీవితం గురించి వారి తల్లిదండ్రుల గురించి ఇంటర్వ్యూ చేయండి

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  3 ปีที่แล้ว +1

      వారి 'జై బాలాజి ఆశ్రమం ' వీడియో లో అన్ని వున్నాయి .వారి నిష్కల్మష భక్తి ,సేవాతత్వం

  • @arunkumarchintanapalli8313
    @arunkumarchintanapalli8313 3 ปีที่แล้ว +1

    Just mesmerising.
    Many many namaskarams to you and to Shri Balaji Garu

  • @revanthsai4512
    @revanthsai4512 3 ปีที่แล้ว +3

    SRI GURUVU GARU NAMASKA RAM.SIR
    OM NAMO VENKATESWARAYA
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gayathridevi897
    @gayathridevi897 3 ปีที่แล้ว +1

    గోపీనాధ్ గారికి మరియు జై బాలాజి గారికి ధన్యవాదాలు, మరియు🙏🙏🙏🙏🌹🌹.ఓం నమో వేంకటేశాయ.

  • @charupalli1444
    @charupalli1444 3 ปีที่แล้ว +1

    Gopi Nath Sharma gariki dhanyavadalu

  • @maheshb7609
    @maheshb7609 3 ปีที่แล้ว +4

    Om Namo Venkateshayya 🙏 Govinda Govinda Govindaa 🙏🙏 Thank you Swamy.. Because of your videos, knowing many unknown things... Keep doing Swamy 🙏 Mimmalini meet avvali swamy..

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  3 ปีที่แล้ว +1

      Tirumala vacchinappudu Archaka Nilayam lo kalavacchu

    • @maheshb7609
      @maheshb7609 3 ปีที่แล้ว +2

      @@gopinathdeekshitulu7310 Thank you, Swamy. Tappakunda Mimmalini meet avuthanu. January 16th vastunanu swamy

  • @sanjeevarayudu7296
    @sanjeevarayudu7296 3 ปีที่แล้ว +3

    Wonderful cave & nice information 🙏🙏🙏

  • @ch.manga.dharaj757
    @ch.manga.dharaj757 3 ปีที่แล้ว +2

    గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏

  • @aviivi8497
    @aviivi8497 3 ปีที่แล้ว +1

    జై బాలాజీ గారికి హృదయపూర్వక అభినందనలు 🙏🙏

  • @bjaya3038
    @bjaya3038 3 ปีที่แล้ว +2

    Maaku tirumala lo unna yenno chudandi places videos pedutunnaru swami meeku balaji gariki dhanyavaddalu.
    🙏🙏🙏
    Ohm namo narayanaya namaha

  • @somasekhar9217
    @somasekhar9217 3 ปีที่แล้ว +2

    Wish you happy Krishna consciousness new year Gopinath Swami... Tirumala lo Maku teliyani viseshalu chepthunna meku chala dhanyavadhamulu Swami...... 🙏🙏

  • @narnedra
    @narnedra 3 ปีที่แล้ว +9

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏

  • @thulasiramg832
    @thulasiramg832 3 ปีที่แล้ว +1

    Jaibalaji om namo narayanaya