ఇందిర గారు మీ మిద్దె తోట మరియు పెరటి తోట రెండూ బావుంటాయి. నేను ప్రతి సారి చూస్తున్నాను. మీరు harvesting time లో సరదాగా మాట్లాడే మాటలు బావుంటాయి. నవ్వకుంటాను. మీరు ఇలాగే సరదాగా మాట్లాడుతూ మంచి మంచి harvests చేయాలని కోరుకుంటున్నాను ❤❤
Hi Ande హాయ్ అండి నేను ప్యాకెట్ కింద పని ఏస్తే చెట్లు రావటం లేదండి అందుకనే మిమ్మల్ని గింజలు అడుగుతున్నాను అండి ఏమనుకోమాకండి ప్లీజ్ అండి మీరు గింజలు ఇస్తే మొక్కలు వేసుకుంటామండి ఆ గింజలు దాచుకుంటానండి ఎప్పటికీ మీ పేరు గుర్తుంచుకుంటానండి నాకైతే కనకవ్వరం చెట్ల అసలు బతకడం లేదండి
,hi mom meru seeds istam ani cheppina five hourski chusanu naku number teliyaledu mom number save chestanu mom ippudu ivvandi next time ventaney pettukuntanu please mom
మీరు మిర్చి,బీన్స్ లాంటి వి చేతుల్తోపీకేస్తున్నారు.నాకు బాధ అనిపిస్తుంది. కత్తెర తో కట్చేస్తే మంచిదేమో మేము అలా లాగితే మొక్క లేచి వస్తుంది ఇందిరగారు.ఏమనుకో కండి. కాకర కాయలు బాగున్నాయి.
Super video 👌 akka namaste
Thank you
Colourfull flowers,vegetables Mee T G lo chusthe entha happy feeling Indira garu
Thank you srimathi garu 👍🥰🙏🙏🙏❤️❤️
Me garden chala bagundi harvest Inka Inka chala bagundi garden chustunte chala happy Gandhi❤
Thank you 👍🥰❤️❤️❤️
మేమైతే ప్రత్యేకంగా కారం లేని పచ్చిమిరపకాయలు మాత్రమే తింటాం అక్కయ్య గారు
పుదీనా టమాటా పచ్చడి నాకు చాలా ఇష్టం
వెరీ నైస్ వీడియో అక్కయ్య గారు 👌❤️❤️
నాకు కారం ఎక్కువగా తింటాను తమ్ముడు టమాటో పచ్చడి పుదీనా పచ్చడి ఏ పచ్చళ్ళు అయినా కారం కారంగా ఉండాలి అలా అంటేనే నాకిష్టం థాంక్యూ తమ్ముడు🥰👍❤️🤝❤️
Super harvest indragaru
Thank you
ఇందిర గారు మీ మిద్దె తోట మరియు పెరటి తోట రెండూ బావుంటాయి. నేను ప్రతి సారి చూస్తున్నాను. మీరు harvesting time లో సరదాగా మాట్లాడే మాటలు బావుంటాయి. నవ్వకుంటాను. మీరు ఇలాగే సరదాగా మాట్లాడుతూ మంచి మంచి harvests చేయాలని కోరుకుంటున్నాను ❤❤
Thank you 🥰🙏🙏🙏❤️❤️❤️❤️
Nice harvest😊
Thank you
కేరళ వంగ సూపర్
Thank you
Super harvest aunty gaaru
Thank you ❤️
ఇంద్ర గారు హార్వెస్టర్ సూపర్ ప్రతిసారి మీకు మంచి హార్వెస్ట్ వస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది అండి
Thank you 🥰👍🙏
Hai andi Indira garu Mee harvest chala balgundhi
Hi Indira garu super harvest of variety vegetables.👍
Thank you so much 🙂
Hi andi namaste, wow super harvest. Me garden videos chuste chala happy ga untundhi. Naku seeds vachhai andi , chala thanks. 🙏❤
Hi andi thank you ok 👍🥰❤️❤️🤝
Hai akka harvest super ga vndi nice harvest akka
Thank you indira 🥰❤️❤️
Very happy to see your harvest.
Thank you ❤️
Super harvest 👌❤
Thank you 🙏❤️
Hi Indira garu
Super harvest andi
Hi andi thank you
Hai indira garu nice harvest seeds eppude vachai andi chala thanks andi❤❤❤❤❤❤❤
Hi andi 👍
Hi ఇందిరా గారు nice video
Hi padmavathi garu thank you andi
Fresh vegetables supper harvest amma❤
Thank you
WoW super
Thanks 👍
Superb mam
Thank you
Hi madam nice harvest ❤
Hi Rajiya Thank you
సూపర్ ఇందిర గారు
Thank you
Nice❤🎉🎉🎉
Thank you
Hai indu nice vedio thankyou indu meeru pampina seeds e roju vachhayi
Hi andi thank you 👍🥰🙏
Nice harvest ma 👌👌👌👌👌👌❤❤
Thank you ❤️❤️
Madam tq ,seeds vachai andi😮 maku
Thank you
Nice harvest Indira garu
Thank you Swaroopa
Super harvest aunty
Thank you
Hi mam naku seeds vachai thank you nice harvesting ❤
Hi andi thank you 👍
Super harvest andi
Thank you andi 🙏
Beans super Indira garu harvest 👌🏼👏🏼👏🏼👏🏼
Thank you 🙏🙏🙏❤️
Super
Thanks
Nice
Thanks
Nice 🎉
Thank you sir
Veryfinemadamu
Thank you
Hi akka ela unaru Nice harvest akka. Harvest chesina buttalu bagunai
Hi Madhavi thank you 🥰👍❤️❤️🤝
Thank you unty Naku Eroju seeds andinay
🥰👍
HELLO INDIRA GARU GOODMORNING HAPPY SUNDAY WHAT IS SPECIAL POGROM ON SUNDAY HAVE A GOOD DAY AND BEST OF LUCK ❤ ❤ ❤ ❤ ❤ WITH LOVE
Hi andi thank you 🥰🙏
Hi ఇందిరా గారు
Hi andi thank you
Naku kakara seeds ivvara chitti kakkara adavi kakara
కొంచెం టైం పడుతుంది పంపడానికి
ఇంతకుముందే నా దగ్గర ఉన్నది కొంతమందికి పంపించాను ఇప్పుడు లేవు మళ్లీ రెడీ అయిన తర్వాత పంపిస్తాను
Hi mam
Hi friend
మీరు ekada vunataru andi
Shadnagar lo untamu
Dragon pettina Kundi lo vere mokkalu petocha Indira garu
పెట్టుకోవచ్చు మిర్చి టమాటో కుండి పెద్ద సైజు ఉంటే తీగజాతి మొక్కలైన పెట్టుకోవచ్చు చిన్న సైజు కుండి ఉంటే ఆకుకూరలు అలాంటివి వేసుకోవచ్చు
Buteadu mirchi eamcheastaru neanu ocheastuna
Thank you kamala garu randi 👍🥰🙏🙏
పర్వాలేదు ఆంటీ గారు మీరు ఇవ్వగలిగినంతమందికే సీడ్స్ ఇవ్వండి
🥰👍❤️❤️🤝 Thank you
వీ డియో లొ నా పేరు వచ్చింది కానీ విత్తనాలు ఇంకా మా దగ్గరకు రాలేదు
వస్తాయి లెండి కొంచెం టైం పట్టొచ్చు
Hi mam నేను దొండ దుంపలు అడిగాను అడ్రెస్స్ పెట్టాను
Ok tappakunda pampisthanu
Hi aunty naku seeds dumpalu ista anru what s up message pettanu
Ok esthanu
Hi madam hwr naku seeds pampuchu adress petanu what's applo
ఉన్నంతవరకు అందరికీ పంపించాను ఇప్పుడు సీడ్స్ లేవు
Hi Ande హాయ్ అండి నేను ప్యాకెట్ కింద పని ఏస్తే చెట్లు రావటం లేదండి అందుకనే మిమ్మల్ని గింజలు అడుగుతున్నాను అండి ఏమనుకోమాకండి ప్లీజ్ అండి మీరు గింజలు ఇస్తే మొక్కలు వేసుకుంటామండి ఆ గింజలు దాచుకుంటానండి ఎప్పటికీ మీ పేరు గుర్తుంచుకుంటానండి నాకైతే కనకవ్వరం చెట్ల అసలు బతకడం లేదండి
ఓకే అండి తప్పకుండా ఇస్తాను కాంటాక్ట్ లో ఉండండి ఒక రెండు నెలల వరకు విత్తనాలు రెడీ అవుతాయి అప్పుడు తప్పకుండా ఇస్తాను👍🤝
నేను కూడా ప్యాకెట్లు కొనుక్కుని వేశా కానీ రావటం లేదు. అందుకే నేను కూడా ఈ విత్తనలకోసం వెయిట్ చేస్తున్నా
Meeru pg vasthavalu every vedio kindha baga comment pedhatharu andi
👍🥰
,hi mom meru seeds istam ani cheppina five hourski chusanu naku number teliyaledu mom number save chestanu mom ippudu ivvandi next time ventaney pettukuntanu please mom
Ok esthanu
Meerumamases. Chudaledu
Ok chesthanu
మీరు మిర్చి,బీన్స్ లాంటి వి చేతుల్తోపీకేస్తున్నారు.నాకు బాధ అనిపిస్తుంది. కత్తెర తో కట్చేస్తే మంచిదేమో మేము అలా లాగితే మొక్క లేచి వస్తుంది ఇందిరగారు.ఏమనుకో కండి. కాకర కాయలు బాగున్నాయి.
Ok 👍Thank you ❤️
Wow super
Thank you