సార్ మాకు 2 నెలలు నుంచి బిల్ వస్తలేదు 2నెలలు ముందు 0 బిల్ వచ్చింది ఫోన్ పే లో చుస్తే USC నెంబర్ ఎంటర్ చేస్తే 2520 రూపాయలు 24-10-2024 డేట్ చూపిస్తుంది బిల్ కటాల ఏమి చేయాలి చెప్పండి sir🙏🏻
మనకు 200 యూనిట్లకు కిందికి వస్తేనే జీరో బిల్లు వర్తిస్తుంది 200 యూనిట్లు దాటితే కంపల్సరీ మనం బిల్లు పే చేయాలి మీరు గత రెండు నెలల్లో 200 యూనిట్లు దాటి ఉంటే మీకు బిల్లు వచ్చింది దానిని తప్పనిసరిగా కట్టవలసిందే
@@VARUNMONEYLIFE 2 నెలలు బిల్ రాలేదు సార్ మా ఇంటి ఓనర్ మీటర్ చెంజే చేసింది అంట మరి సెప్టెంబర్ అక్టోబర్ బిల్ రాలేదు మరి బిల్ నవంబర్ లో వస్తదా రాదా సార్ మల్లి ప్రజాపాలనా లో మల్లీ యాడ్ చేయాల ఎక్కడ చేయాలో చెప్పండి సార్ మాకు 150 180 యూనిట్స్ కరెంట్ ఉపయోగం చేస్తాం సార్. 🙏🏻
Family head meeda gas connection unte errors ravatam ledu. Family members vi add chestunte error vastunnai . Maro saari server free ga unnapudu try cheyandi
ప్రజా పాలనా లో అప్లై చేసినాము కానీ NOT APPLIED అని చెపుతున్నారు MPDO OFFICE లో మాకు అన్ని అర్హతలు ఉండి రావడం లేదు ఏది రావడం లేదు మేము ఏమి చేయలేము అంటున్నారు EDIT OPTION లేదు అని ఐదు నెలలు నుండి తిరుగుతున్నాము కానీ పని కావడం లేదు మేము ఏమి చేయాలి ముందు EDIT OPTION పై ఒక వీడియో చెయండి బ్రో మళ్ళీ అప్లై చేయవచ్చా
@@mallelahanu6846 edit option vundhi rationcard no tho open kakapothe, evari peru midha apply chesaro valla adhar no tho kani, mobile no tho kani open avuthundhi.
అన్ని కరెక్ట్ గా వున్నా కూడా రావడం లేదు చెత్త గవర్నమెంట్
AKULASRISAILAM Suraram Colony quthbullapur jeedimetla.5-400.HP.RV gas shobana
Subsidy Robert line
Na prajapalana dharakastulo gruhalaxni boxlo ragupetamu marala avakasam vunnadha plz sir rly me
జీరో బిల్లు గురించి మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలి అంటున్నారు అధికారులు మళ్లీ ఎప్పుడు ఆప్షన్ వస్తుంది దీని మీద మళ్లీ ఒక వీడియో తీయాలి
Edit Option enable ainadi not applied Ani unna vatiki edit vachindi
@@VARUNMONEYLIFE
మాకు రాలేదు అంటున్నారు..
మళ్లీ ప్రజాపాలన ఎప్పుడు ఉంటుంది?
త్వరలో స్టార్ట్స్ అవుతుందని చెబుతున్నారు
మాకు జీరో బిల్ రావడం లేదు అన్న మేం ఏమి చేయాలి. నాట్ అప్లైడ్ అని వస్తుంది
@@nmahesh-i3o Edit Option coming soon wait bro
Brother now praja palana lo edit option undha present
Resent ga MPDO office ki pothe gas bill num wrong paddadhi edit option maku undadhi ani cheparu
Gas number wrong padithe edit option present ledu
నేను ఎంపీడీఓ ఆఫీస్ లో currection చేయించాను ఓకే ayindhi
ok
సార్ మాకు 2 నెలలు నుంచి బిల్ వస్తలేదు
2నెలలు ముందు 0 బిల్ వచ్చింది
ఫోన్ పే లో చుస్తే USC నెంబర్ ఎంటర్ చేస్తే
2520 రూపాయలు 24-10-2024 డేట్ చూపిస్తుంది బిల్ కటాల ఏమి చేయాలి
చెప్పండి sir🙏🏻
మనకు 200 యూనిట్లకు కిందికి వస్తేనే జీరో బిల్లు వర్తిస్తుంది 200 యూనిట్లు దాటితే కంపల్సరీ మనం బిల్లు పే చేయాలి మీరు గత రెండు నెలల్లో 200 యూనిట్లు దాటి ఉంటే మీకు బిల్లు వచ్చింది దానిని తప్పనిసరిగా కట్టవలసిందే
@@VARUNMONEYLIFE 2 నెలలు బిల్ రాలేదు సార్ మా ఇంటి ఓనర్ మీటర్ చెంజే చేసింది అంట మరి సెప్టెంబర్ అక్టోబర్ బిల్ రాలేదు
మరి బిల్ నవంబర్ లో వస్తదా రాదా సార్
మల్లి ప్రజాపాలనా లో మల్లీ యాడ్ చేయాల
ఎక్కడ చేయాలో చెప్పండి సార్ మాకు 150 180 యూనిట్స్ కరెంట్ ఉపయోగం చేస్తాం సార్. 🙏🏻
Maku o bill vasthundhi kani gas subsidy ravtladhu mpdo office ki valthay data not found ani vasthundhi gas 17 digitals kodthay eppudu m chyali
Family head meeda gas connection unte errors ravatam ledu. Family members vi add chestunte error vastunnai . Maro saari server free ga unnapudu try cheyandi
నిన్న మా మున్సిపల్ ఆఫీస్ కి వెళితే ఇంకా రాలేదు అంటున్నారు
Not applicable అని వస్తుంది అన్నారు
Electricity bill ki and Not applicable application edit option vachindi
@@VARUNMONEYLIFE
లేదు bro నిన్న నే వెళ్లి అడిగితే
ఏం రాలేదు అని అన్నారు
Mro office లో ఇవ్వొచ్చ
Number chapu anna
Brother not correcting
Give them to edit option to enter the details
They are telling that u have not applied
Even we are having the applied form no
No Prasent edit option
ప్రజా పాలనా లో అప్లై చేసినాము
కానీ NOT APPLIED అని చెపుతున్నారు MPDO OFFICE లో
మాకు అన్ని అర్హతలు ఉండి రావడం
లేదు ఏది రావడం లేదు మేము ఏమి చేయలేము అంటున్నారు
EDIT OPTION లేదు అని ఐదు నెలలు నుండి తిరుగుతున్నాము
కానీ పని కావడం లేదు మేము ఏమి చేయాలి ముందు EDIT OPTION పై
ఒక వీడియో చెయండి బ్రో
మళ్ళీ అప్లై చేయవచ్చా
ok bro
@@VARUNMONEYLIFEEdit option enni rojulu varuku untundhi bro
@@mallelahanu6846 edit option vundhi rationcard no tho open kakapothe, evari peru midha apply chesaro valla adhar no tho kani, mobile no tho kani open avuthundhi.
They are not doing
In ghmc