Lorry కొనేముందు ఒకసారి yi video చూడండి ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 236

  • @Ali-e3l3e
    @Ali-e3l3e 2 หลายเดือนก่อน +14

    గిరిధర్ నువ్వు చెప్పే ప్రతి మాటలో చాలా బలం ఉంది..ఒకప్పుడు ఈ కష్టాలు పడినవాళ్లమే
    దెబ్బ తిన్న మనిషికి సొంత కుటుంబం పట్టించుకోదు..అంత అయిపోయిందిరా విడిదగ్గిర ఏముంది అని చాలకనగా చూస్తారు

  • @KampeliRajesh-ig9bd
    @KampeliRajesh-ig9bd 2 หลายเดือนก่อน +16

    లారీ కొనడం కంటే. కూలి పని చేసుకోవడం మంచిది లేదా ఛాయా హోటల్ పెట్టుకోవడం మేలు. ఫైనాన్స్ కంపెనీను బ్రతికించడం తప్ప ఏమీలేదు.

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน +1

      Avunu bro

    • @shortsByRTM
      @shortsByRTM หลายเดือนก่อน +1

      @@lorrywala Ippudu chai shop lu kooda yekkuva ayyayi.. Life ante ilage untundi bro... Sudi undali Baagu padali ante..

    • @lorrywala
      @lorrywala  หลายเดือนก่อน

      Avunu bro

  • @sreenivasaraob4947
    @sreenivasaraob4947 2 หลายเดือนก่อน +7

    Meeru Ela Nijaluu Matladite Evarki Nachadu Guru ... But Still Its 100% True

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน +1

      Avunu guru

  • @raghawendrapolimera9261
    @raghawendrapolimera9261 2 หลายเดือนก่อน +5

    Correct ga chepparu brother, vatiki thodu bikes nadipey youth's yetupakka nunchi vachi tyres kindha padatharo theliyadhu

  • @gootyrajasekhararao7611
    @gootyrajasekhararao7611 2 หลายเดือนก่อน +26

    జీవిత సత్యం చెప్పారు గిరిధర్ గారు వీడియోలు చూస్తుంటే లారీ కొందామా అనిపిస్తుంది కానీ మైంటైన్ చెయ్యాలంటే ఎంత కష్టమో క్లియర్ గా అనుభవం తో చెప్పారు.కేవలం బండి మీద మోజు ఉంటే సరిపోదు అనుభవం ఉండాలి thanks బ్రో

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ andi

    • @ManaRaithubidda-tx4qq
      @ManaRaithubidda-tx4qq 2 หลายเดือนก่อน +2

      Anna mitho matadale​@@lorrywala

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      @ManaRaithubidda-tx4qq cheppandi bro

    • @ManaRaithubidda-tx4qq
      @ManaRaithubidda-tx4qq 2 หลายเดือนก่อน +1

      @@lorrywala whatup

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      @ManaRaithubidda-tx4qq Insta lo ping cheyandi bro

  • @vilaparthisaikumar7910
    @vilaparthisaikumar7910 2 หลายเดือนก่อน +5

    సూపర్ ఏదైనా అనుభవం తర్వాత తెలుకుంటారు గురూ బాగా చెప్పావ్ 👍

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ guru

  • @tippanisagar4815
    @tippanisagar4815 หลายเดือนก่อน +3

    Ashok Leyland 2214 5trucks వుండే 40lakhs పోయినాయి 4yrs లో ఇప్పుడు అన్నీ అమ్మి cab నడుపుకుంటున్న😢😢😢 బ్రో ఫైనల్ గా ఎన్ని లారీ లు కొంటే అంత నాశనం అయిపోఇనట్టే నా అనుభవం ప్రకారం 😢😢😢😢😢

    • @lorrywala
      @lorrywala  หลายเดือนก่อน

      Avunu bro

  • @SRIKANTH...
    @SRIKANTH... หลายเดือนก่อน +3

    దీనంతటికీ కారణం బిజెపి ఆయిల్ రేట్లు పెంచి కొత్త టాక్స్ అంటూ ,జిఎస్టి తెచ్చి ఎప్పుడు లేని రేట్లు మోటార్ ఫీల్డ్ నెత్తి మీద పడేశారు😢. దేవుడు అనేవాడు ఉంటే బిజెపి గవర్నమెంట్ కుప్పకూలి పోవాలి అని కోరుకుంటున్నాను..

    • @puppalanagu7950
      @puppalanagu7950 หลายเดือนก่อน

      అన్నా మీకు లారీ మెంటెైన్ చేయటానికి గల కష్టాలు గురించి చేపుతుా బిజెపి గవర్నమెంటు కూలి పోవాలంటున్నారు కద అప్పటి రోడ్లకు ఇప్పుడున్న 4,6 లైన్ రోడ్డ్ల గురించి మరిచి పోయారా ఇప్పటి రోడ్లవలన అన్ని రకాల అరుగు దల తగ్గింది , దూరం తగ్గింది వేగం పేరగడం వలన మీకు ట్రిప్పులు పెరిగాయ్ కాలం కలిసి వస్తుంది కద అన్న ఇంతకు ముందు డ్రైవర్లు ఎంత అలిసిపోయెవారో మీకు తేలుసు పనులు చేసేవాడు కోంత బారం వేస్తాడు మరి ఓకే నా బ్రదర్❤అంత మాత్రనికి బిజెపి గవర్నమెంటు పడిపోవాలనటం తప్పన్న❤

  • @veeru944
    @veeru944 2 หลายเดือนก่อน +6

    Lorry field assalu kolukoleni stithi lo undi. Ilanti time lo lorry konakapovadame manchidi.

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      Avunu Anna

  • @gopig5480
    @gopig5480 2 หลายเดือนก่อน +3

    అన్న ఏమి అనుకోకు...
    నీ లాంటి డ్రైవర్ నాకు చాలా అవసరం ఉంది...
    మా కంపెనీ లో చేయటం నీకు ఇష్టం ayithey... మా కంపెనీ లో డ్యూటీ చేయవచ్చు కదా... నాకు చాలా ఉపయోగం గా ఉంటుంది...

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      Em transport bro meedhi

  • @eng6500
    @eng6500 หลายเดือนก่อน +3

    ఏ bussness చేద్దామన ఇలాంటీ సాధక బాధకాలు ఉన్నాయి అంటారు. ఇంకేం చేయాలి రా బాబు అర్ధం కావడం లేదు.

    • @lorrywala
      @lorrywala  หลายเดือนก่อน +1

      Businness cheyatam thappu Kadhu bro mana investment lekunda motham loan teskuni cheyatam risk antunna anthe

  • @rajasekhar3228
    @rajasekhar3228 2 หลายเดือนก่อน +2

    బాగా చెప్పారు ...నిజంగా జీవితం విలువ చెప్పారు

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ guru

  • @rahoufmohmmad9992
    @rahoufmohmmad9992 2 หลายเดือนก่อน +12

    నీ మాట నిజమే బ్రో 100% నిజం కావచ్చు అని నేను అనుకుంటున్నా కాకపోవచ్చు కూడా అంటున్న ఎందుకంటే బ్రో
    ఇప్పుడు ఒక్క బండి నుండి 500 బండ్లు అయిన ఓనర్ చూపెట్ట మంటావా
    తెలివి ఉంటే ఎలాగైనా సంపాదించు అన్న ఎలాగైనా సంపాదించొచ్చు
    అన్నా బండి కొన్న తర్వాత నడిపించే డ్రైవరు ఓనరు కం డ్రైవర్ ఉంటే
    ఎలాగైనా డెవలప్ చేయొచ్చు
    నీ మాట నిజం కావచ్చు కాకపోవచ్చు కూడా
    ఇప్పుడున్న పరిస్థితుల్లో కాకపోవచ్చు కానీ
    చేతులతోనే చేసుకోకపోతే ఇంకా చేతకానితనం అయిపోతది
    లాస్ అయిపోతే మరణం ఒకటే దిక్కు కాదు
    మైండ్ సెట్ అప్లోడ్ అయితది కాకపోతే
    తెలివిగా ఆలోచిస్తే లారీలో కూడా మంచి నెలకు రెండు లక్షలు పడతాయి అన్న
    బాగా కష్టపడాలి ఎంత కష్ట పడాలంటే
    నువ్వు కన్న పిల్లలను నీ భార్యను వదులుకొని నెలల కొద్దీ బయట ఉంటే కంపల్సరీ అనుకున్నది సాధిస్తారు జై డ్రైవర్ అన్న

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน +6

      O to 500 bandlu kalam poyindi bro feild motham spoil ayindhi

  • @saikrishna7364
    @saikrishna7364 2 หลายเดือนก่อน +4

    good advice kaani vudyogam lekapothe vyaparam edo cheyyali

  • @katarisurendra1767
    @katarisurendra1767 2 หลายเดือนก่อน +4

    Vunndi vunnatuga chepinanduku miku na abhinandanalu guru❤

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ guru

  • @Surajsing395
    @Surajsing395 2 หลายเดือนก่อน +1

    కానీ మీ మాటలు మాత్రం నెక్స్ట్ level bayya ❤❤❤

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน +1

      TQ bhayya

  • @prudhviraja
    @prudhviraja 2 หลายเดือนก่อน +5

    Excellent explanation

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ bro

  • @RAMA__NAIDU
    @RAMA__NAIDU 2 หลายเดือนก่อน +3

    Nuvvu. Maa. Devudu. Sami❤❤❤❤

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน +1

      ❤️

  • @sampurnastudios9453
    @sampurnastudios9453 2 หลายเดือนก่อน +3

    Motor feild lo e roju ame megalthala okka passager auto driver cum owner thapa.

  • @ack...world....2358
    @ack...world....2358 หลายเดือนก่อน +1

    I love u anna....nuvvu chebuthunty edupu vachhindi...❤

    • @lorrywala
      @lorrywala  หลายเดือนก่อน

      Love u too bro

  • @vnk226
    @vnk226 2 หลายเดือนก่อน +1

    కరెక్ట్ గా చెప్పావు గురు.

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ guru

  • @prashantappu6637
    @prashantappu6637 หลายเดือนก่อน +1

    New vehicles thiskunapidu unde josh mala undadu ade last anipisthandi EMI, fastag, diesel, tp, maintenance inka chala dola karma kakapothe daniki sariga accidents chala savu kaniposthandi okati guys motor field worst evaru thiskoni savu kavali anukokandi kirayillu levu sariga rates ivaru deniki thiskoni evado happy ga undeki mana life sacrifice cheyali 10k salary vachina happy life run avuddi e vehicles badakalem guys food, states marali roadlo enno risk lu chala face cheyali chesina waste so think before buying vehicles 🙏🙏🙏🙏🙏

    • @lorrywala
      @lorrywala  หลายเดือนก่อน +1

      🫡💯

  • @bollimunthasrinivas1981
    @bollimunthasrinivas1981 หลายเดือนก่อน +1

    లారి పోయేటప్పుడు ఒంటరిగా పోదు
    ఫస్ట్ డబ్బులు, తర్వాత బంగారం, తర్వాత స్తలం, ఉంటే పొలం,t
    తర్వాత ఇల్లు తీసుకుని పోయిద్ద ని తెలిసే లోపు అందిన కాడికి అప్పులు చేసి ఆరిపోయి ఓపిక ,లైసెన్స్ ఉంటే డ్రైవర్ గా పోతే గాని అర్థం అవుద్దీ

    • @lorrywala
      @lorrywala  หลายเดือนก่อน

      Avunu Anna

  • @jaswanthkumar2425
    @jaswanthkumar2425 2 หลายเดือนก่อน +1

    Anna mini trasport laaga dosth or bada dosth thiskoovachaa lorry antha emi vundadhu kaabatti elaa vuntadhi oka saari mini transport midha mi openion eentoo vedio cheyyandi

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      Ok bro

  • @dharma6694
    @dharma6694 2 หลายเดือนก่อน +3

    you are a intelligent bro🎉

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ bro

  • @Vamshi-cd6po
    @Vamshi-cd6po 2 หลายเดือนก่อน +3

    Hi bro Ashok Leyland 12tyre sale ke unthe 2015 model odisha registration 1st owner

  • @rkreddy72
    @rkreddy72 2 หลายเดือนก่อน +2

    Good and real information bro

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ bro

  • @Vijaytruckvlogs6429
    @Vijaytruckvlogs6429 2 หลายเดือนก่อน +2

    National permit entha anna

  • @Mallisuresh1154
    @Mallisuresh1154 2 หลายเดือนก่อน +1

    Anna nuvvu epudu camera phone edi vadutunavu

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      iPhone 13 bro and

  • @modugu275
    @modugu275 2 หลายเดือนก่อน +2

    Mari Mahesh bro #manatruck clogs 3 lorry lu konnadu.. Ela bro

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน +1

      Vallaki unna income sources bati ayna teskunadu bro

  • @jayachandrareddytholeti2892
    @jayachandrareddytholeti2892 2 หลายเดือนก่อน +2

    Very good information Guru 👍

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ guru

  • @venkateshyedida420
    @venkateshyedida420 2 หลายเดือนก่อน +2

    Oka vela 12 tyre lorry (15)L ki seconds lo tesukuntey atlest month ki oka 30k ayina migulthada giri bro

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน +1

      EMI maintainance ki vasthayi bro migile cinima undadhu

    • @KhajaHussen-zt5yi
      @KhajaHussen-zt5yi 2 หลายเดือนก่อน

      ​@@lorrywalaafter EMi migaladha Bro

  • @LPandu-u4z
    @LPandu-u4z หลายเดือนก่อน +1

    Super Anna 🎉🎉

    • @lorrywala
      @lorrywala  หลายเดือนก่อน

      TQ bro

  • @leyllasunil
    @leyllasunil 2 หลายเดือนก่อน +1

    Good explain అనుభవం

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ andi

  • @PavanKumar-it9vf
    @PavanKumar-it9vf 2 หลายเดือนก่อน +1

    Sollu vaddu solution kavali. Lorry field lo kakkurthi gallu ekkuva ayyaru, 10 lorry lu finance lekunada unte gani 2 new trucks tippaleni parisititi lo unnam, Navatha,kranthi, VRL , DELHI wary lanti transport lu matrame untaye...

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน +2

      Appu unna lekapoyina present lorry anedhi loss making business expenditure tagali like vehicle rates spare parts rates diesel rates ani kani ani thagali ante kastam unnadhi okate margam kirayi penchali ipudu unna paristhithi lo Adhi jaragadhu endhukante 10 loadlu unte vatiki 20 bandlu untayi potti ki so minimum 4 years pattidhi feild standard avataniki Yi 4 years survival of the fittest opika unna vadu untadu paristhithi Leni vadu aypothadu

  • @phanindrasai2104
    @phanindrasai2104 2 หลายเดือนก่อน +2

    Monnati varaku nene ep anukunna bro ippudu naku oka thodu dorikav
    (Appu chesi car avi teerchadaniki lorry same story)😂😂

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      Haha 😂

  • @prasadrao-x7k
    @prasadrao-x7k 2 หลายเดือนก่อน +6

    ❤He is best. Youth support worker. Saport. Best sage's

  • @sumaprem1586
    @sumaprem1586 2 หลายเดือนก่อน +4

    నేనూ గుళ్ల అయిపోయాను బ్రో ఇప్పుడూ నా పిల్లకి స్కూలు ఫీజు డబ్బులు లేవు

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน +1

      😥

  • @shaikshakeer3394
    @shaikshakeer3394 2 หลายเดือนก่อน +2

    Super ga cheparu anna

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ bro

  • @manikantavetcha6576
    @manikantavetcha6576 2 หลายเดือนก่อน +2

    Chala baga chepparu anna ❤

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ bro

  • @KarthikKarthik-sf9xo
    @KarthikKarthik-sf9xo 2 หลายเดือนก่อน +1

    Super anna baga cheparu

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ bro

  • @WajidShaik-e7n
    @WajidShaik-e7n 2 หลายเดือนก่อน +2

    Super naya superhit

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      ❤️

  • @udaykiran0797
    @udaykiran0797 2 หลายเดือนก่อน +1

    Super ga cheppav anna

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ bro

  • @srikanthp8264
    @srikanthp8264 2 หลายเดือนก่อน +2

    Anna nenu 5 maintain chesha.motham kolpoya

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      Ipude Ela unnav guru

  • @ramearju
    @ramearju 2 หลายเดือนก่อน +1

    Very soon freight corridor coming which will still lower rates in future.

  • @Gsg940
    @Gsg940 2 หลายเดือนก่อน +4

    Lorry okkate kadhu bro. Ye vehicle konna chavuni dabbulu petti konadame.......

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      Avunu bro

  • @srikanthp8264
    @srikanthp8264 2 หลายเดือนก่อน +2

    Maheshku u tube money vastundhi

  • @egraju1334
    @egraju1334 2 หลายเดือนก่อน +1

    చాలా నిజం చెప్పారు సార్

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ sir

  • @akasht3252
    @akasht3252 2 หลายเดือนก่อน +2

    AVARI tholakalu vallaki vunatayi avari e field aneshi 12 months ki nuvvu chppendhi currect a vaka 2 months conform ga dull ga vunatyi loadings gani kottha chaise tesukovadm anedhi 💯 waste manchi seconds lo trsukoni dhagaraku teppukunte sarepodhi

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน +2

      Seconds lo konna kashtame guru video chesa pedatha choodandi

    • @dillipkumar8497
      @dillipkumar8497 2 หลายเดือนก่อน +2

      Waiting guru​@@lorrywala

  • @venkatesh46577
    @venkatesh46577 2 หลายเดือนก่อน +1

    Meku kiraya yekada dorukuthundi yela vasthaie group lo vasthaie leda app dwarana ? Vlog cheyachu kada Anna

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      Madhi direct loading guru cement and rice migathavi office through pedatharu

  • @Meetruckvolgs
    @Meetruckvolgs 2 หลายเดือนก่อน +2

    Anni vadhili kuli paniki elladam best

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      👍

  • @Raghuvaran6303
    @Raghuvaran6303 2 หลายเดือนก่อน +1

    Heavy vehicle is 🙏🙏🙏🙏🙏

  • @KukkalaRamesh-g7l
    @KukkalaRamesh-g7l หลายเดือนก่อน +1

    Very nice 👍

    • @lorrywala
      @lorrywala  หลายเดือนก่อน

      TQ bro

  • @SanthoshChouhan-kp6kz
    @SanthoshChouhan-kp6kz 2 หลายเดือนก่อน +1

    Sand business lo profit untada anna lorry field lo

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      Bane untadhi bro season lo kani unseason lo kastam

  • @nagababu7173
    @nagababu7173 2 หลายเดือนก่อน +1

    Good information bro

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ bro

  • @rahulbattu7042
    @rahulbattu7042 2 หลายเดือนก่อน +4

    Haha naku oka 5 tipper lu vunai guru ee motor field 2020 nundi ah collapse iyende guru ee situation AP lo nay undi guru TS or MH lo paravaledu guru..

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      Ok guru

  • @ravitejadarelli797
    @ravitejadarelli797 2 หลายเดือนก่อน +1

    Anna mundu unity ledu Anna
    Nenu 1lack kiryai ante pakandou 90 k veltadu enka diesel rates Anna
    Naku 5 vehicle's unayi Anna
    Love from Karnataka ❤

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      Avunu bro

  • @vijyvijay6117
    @vijyvijay6117 2 หลายเดือนก่อน +1

    Mi lanti manchi driver kosam weit chayastunnam anna meru chapina sittuvation lo vunnam present north side driver ni petti challa loss iyyam meru oppukunthe challa help avthadi anna maku plz

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      Present duty manesa Anna

  • @akkililokesh
    @akkililokesh 2 หลายเดือนก่อน +1

    Very good Anna bagunnava Jai Sri ramm

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน +1

      Baagunna bro tq

  • @ganapathimarri7587
    @ganapathimarri7587 2 หลายเดือนก่อน +1

    ఎస్ బ్రదర్

  • @srikanthp8264
    @srikanthp8264 2 หลายเดือนก่อน +1

    Loss loss.anna cheppindhi correct

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน +1

      TQ bro

  • @mvenkat8345
    @mvenkat8345 2 หลายเดือนก่อน +1

    Good video boss

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ boss

  • @JanikiMutuyala
    @JanikiMutuyala 2 หลายเดือนก่อน +1

    Hi bro you are great

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ bro

  • @mdshakeel9506
    @mdshakeel9506 2 หลายเดือนก่อน +2

    I am in Telangana state
    Nalgonda

  • @BHARATHKUMAR-oh7bj
    @BHARATHKUMAR-oh7bj 2 หลายเดือนก่อน +1

    Lorry okkati rendu next moodu konali videos cheyali ante kachhitamga meeru bettings apps promotions chesi undali .....driving kadu.....

  • @Suryapsttransport4319
    @Suryapsttransport4319 2 หลายเดือนก่อน +2

    Inka valla medha kodha yedavdam pettava eti

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน +1

      Evari meedha padi edusthunanu ?

  • @lavanreddy7174
    @lavanreddy7174 2 หลายเดือนก่อน +1

    Great words guru

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ guru

  • @bchirangeevi2871
    @bchirangeevi2871 2 หลายเดือนก่อน +1

    Anna super🌄

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ bro

  • @ravikumarneerukonda9689
    @ravikumarneerukonda9689 2 หลายเดือนก่อน +1

    💯 correct guru

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      👍

  • @raghavamiriyala1539
    @raghavamiriyala1539 2 หลายเดือนก่อน +1

    Good information 👍👍

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ guru

  • @SkAltaf-rl9dl
    @SkAltaf-rl9dl 2 หลายเดือนก่อน +1

    Good video
    Kadapa guru

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ guru

  • @CsrTruckVlogs
    @CsrTruckVlogs 2 หลายเดือนก่อน +3

    Super 👌 Video Guruji ❤

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ Chandhu bhai 🍑

  • @shaikbashashaik1706
    @shaikbashashaik1706 2 หลายเดือนก่อน +1

    Anna good speech nijam chepay bai

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ bhai

  • @RamBabu-en7lh
    @RamBabu-en7lh 2 หลายเดือนก่อน +2

    ❤👌

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      ❤️👍

  • @praveenreddysx4
    @praveenreddysx4 2 หลายเดือนก่อน +1

    Well said bro

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ bro

  • @yallamilliveerababu4544
    @yallamilliveerababu4544 2 หลายเดือนก่อน +1

    👌 guru

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ guru

  • @dokalaramarao9238
    @dokalaramarao9238 2 หลายเดือนก่อน +1

    👌👌👌

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      👍

  • @sivaabbadasari5018
    @sivaabbadasari5018 2 หลายเดือนก่อน +1

    Bhaga chepparu guru

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ guru

  • @ismailismail5581
    @ismailismail5581 2 หลายเดือนก่อน +1

    Ac
    Ammesa
    Anagane
    Naaku
    Navvu
    Aagaledu
    Anna

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      Hahaha tension ala undedhi guru emi miss aythe 15 min oka call vasthadhi finance valla nunchi

    • @ismailismail5581
      @ismailismail5581 2 หลายเดือนก่อน +1

      Avunu
      Anna
      Saradaga
      Anna

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      Ok bro

  • @pradeeproyal3743
    @pradeeproyal3743 2 หลายเดือนก่อน +1

    Hi Bro Pradeep from Madanapalle ❤❤❤❤❤

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      Hello bro

  • @gavlogs1335
    @gavlogs1335 2 หลายเดือนก่อน +1

    Me TH-camr lu endhuku 3,4 lorry lu thithunaru
    Mana truck vlogs 3 lorry lu
    Jagan 4 lorry lu
    Kittu 2 lorry lu
    Laddu 3,4 lorry lu
    Harish anna vallu 2 lorry lu
    Mare villu ala thiputhunaru giridar anna

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน +2

      Dhani gurinchi kuuda video lo cheppa ga bro vallaki kudaa em migalavu kakapothe valla ki unna income sources medha tippagaluguthinaru lorry feild chala unpredictable bro zero 100 avudhi 100 zero avudhi

    • @gavlogs1335
      @gavlogs1335 2 หลายเดือนก่อน +1

      @@lorrywala ok thank you giridar anna

  • @bashask86862
    @bashask86862 2 หลายเดือนก่อน +1

    💯👍

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      ❤️👍

  • @gudaharshavardhanreddyredd1912
    @gudaharshavardhanreddyredd1912 2 หลายเดือนก่อน +1

    I am from guntur anna

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      ❤️👍

  • @pulugulasanthakumari3625
    @pulugulasanthakumari3625 หลายเดือนก่อน +1

    CORRECT ANNA

    • @lorrywala
      @lorrywala  หลายเดือนก่อน

      TQ guru

  • @indaladurgarao684
    @indaladurgarao684 2 หลายเดือนก่อน +1

    Guru malli lorry duty ki ra,appulu teeripothai

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      ledhu guru inka

  • @venkatsudheer6737
    @venkatsudheer6737 2 หลายเดือนก่อน +1

    Worst business thammudu 6 tye 1615 Leyland 31 lakhs dakaa emi 70 peyne vundi apulu avatam tappa..stress tappa no profit.only profit to lorry company and finance

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      Avunu Anna

  • @skkhaderbasha2816
    @skkhaderbasha2816 2 หลายเดือนก่อน +1

    U tube api lorrys tippamanu telustundi Mahesh jagan ki e coment correct ga chapav guru

    • @vamshireddy7869
      @vamshireddy7869 หลายเดือนก่อน

      Ah boku gallaki betting app paisal vadthunnay ga.. Dobbi tintunnaru...

  • @MANALORRYVLOGS1
    @MANALORRYVLOGS1 2 หลายเดือนก่อน +1

    Hii brother from Nellore

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      Hello bro

  • @FunnyZoneHub
    @FunnyZoneHub 2 หลายเดือนก่อน +1

    Anna manam takkuvake thumbnail chesthunam anna 100 rupees per thumbnail kavali ante contact avandi anna

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      Alage bro 👍

    • @Shafitruckvlogs
      @Shafitruckvlogs 2 หลายเดือนก่อน

      Naku logo kavali yentha

    • @FunnyZoneHub
      @FunnyZoneHub 2 หลายเดือนก่อน

      @@Shafitruckvlogs 100 rs bro

    • @narendrapasupuleti843
      @narendrapasupuleti843 2 หลายเดือนก่อน

      Contact details or mail id plz​@@Shafitruckvlogs

  • @Hi125.
    @Hi125. 2 หลายเดือนก่อน +2

    True... owner lorry ekkuthene ila unte paristhithi drivers chethilo pedithe inka em migulthadhi😢😢😢

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      Avunu bro

  • @gundamlokeshkumar4836
    @gundamlokeshkumar4836 หลายเดือนก่อน +1

    Nenu chala takava anchana vasana guru kane chala telusu TH-cam vologers la andhare kana akava talusu owner life guranche neku 👊

    • @lorrywala
      @lorrywala  หลายเดือนก่อน

      TQ guru

  • @sinudmpt
    @sinudmpt 2 หลายเดือนก่อน +3

    😂😂😂 bjp vote vesaru chavandi

  • @rahoufmohmmad9992
    @rahoufmohmmad9992 2 หลายเดือนก่อน +6

    గిరిధర్ అన్న నీ వీడియో చూస్తే నీ మాటలు వింటే నువ్వు ధైర్యం కోల్పోయావు అని అనిపిస్తుంది
    కానీ బ్రో వేరే వారు ఒకటి నుండి మూడు నుండి నాలుగు నాలుగు నుండి ఐదు బండ్లు తీస్తున్నారు మరి వాళ్ళ గిట్ల సాధ్యమవుతుంది బ్రో నవ్వుకుంట ఎంజాయ్ చేసుకుంటా వీడియోలు పెట్టుకుంటా బండ్లు నడిపించు కుంటున్నారు వాళ్లకు కూడా లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టి తీస్తున్నారు కదా బ్రో వాళ్లకు సపోర్టు ఉన్నదో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం ధైర్యం కోల్పోయావు సరే నీకు నచ్చిన పని మంచిగా చేసుకో అన్న ఏదో ఒకటి ఆల్ ది బెస్ట్ బ్రో

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      TQ bro ❤️

  • @manju2731
    @manju2731 2 หลายเดือนก่อน +2

    Hi bro. Meru cheppena matali 🎉
    Neneuokka Larry gechhe me lage ayynde
    Present tea hotal undi
    KA 27A 0685

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      Don't worry bro

  • @srikanthp8264
    @srikanthp8264 2 หลายเดือนก่อน +2

    Naku t tagataniki kuda levu

  • @raghuram5419
    @raghuram5419 2 หลายเดือนก่อน +1

    అన్నా నమస్తే. మన డ్రైవర్లు ఉన్నవి లేనివి. అన్ని ఎగ రాశి. ఆ ఊరు పి సి ఏ ఊరి ఆర్టీవో. అని 36 రకాలు రాసిన. లారీ ఓనర్ లు లారీలు తెస్తూనే ఉన్నారు. వాళ్ల కిస్తీలు అయిపోతు నే ఉన్నాయి. మళ్లీ కొత్త లారీలు తెస్తూనే ఉన్నారు. మరి మీరే డ్రైవర్లు. మీరే ఓనర్లు. మీరే క్లీనర్లు. మరి మీ లారీలు ఎందుకు ఫైనాన్స్ లోకి పోతున్నాయి. నాకు అర్థం కావడం లేదు. ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ పెట్టండి బ్రదర్

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      Ma owner bandlu finance yard Loki vellaledhu guru 150 bandlu lo 100 Bangla ki EMI lu Lev ma owner ki aa EMI lu ani Bandi meedhi vachina dabbulu Kadhu vallaki alternate business lu unnayi tyre shop , alignment and bunk

  • @sinudmpt
    @sinudmpt 2 วันที่ผ่านมา +1

    ivani matalu car lo ac vesukoni mari dabbulu levu antunaru chudu adi great

    • @lorrywala
      @lorrywala  2 วันที่ผ่านมา +1

      Ayo Anna nenu a car ki driver ni kali time lo video chesa neku lorry business profitable anipisthe oka 14 tyre lorry tesko bet Kasi cheptha Ni Jeevitha Medha Niku virakthi rakapothe nanu adugu

  • @raghuram5419
    @raghuram5419 2 หลายเดือนก่อน +6

    లారీ ఓనర్ కు. లారీ తిప్పడం తెలుసు. లారీ ఫీల్డ్ లో ఎలా గెట్టింగ్ కావడం తెలుసు. గాడిద కు ఏమి తెలుసు. గంధపు చెక్క వాసన అన్నట్టు. డ్రైవర్ కు ఏమి తెలుసు. బండి తోలడం తెలుసు. ఎవరూచేసే పని వాళ్ళు చేయాలి. ఫీల్డ్ ఈరోజు సంకనాకి పోవడానికి కారణం. డ్రైవర్లు ఓనర్లు కావడమే. అదేదో గొప్ప అనుకుంటారు. ఓనర్ కమ్ డ్రైవర్. అంటే సీఎం అయినట్టు ఫీల్ అయిపోతారు. డ్రైవర్ లారీ కొంటే. నేను ఓనర్ ని కాదు. ఈ బండి కిస్తీలు అయిపోయే వరకు. నేను డ్రైవర్ని. అని అనుకోని తిప్పితే. బాగుంటది. ఒక సామెత ఉంది. అన్ని ఉన్న ఇస్తరాకు అనిగిమనిగి ఉంటుంది. ఏమీ లేని విస్తరాకు. ఎగిరెగిరి పడుతుంది. ఈరోజు ఫైనాన్స్ వాళ్ళకి కావాల్సింది. మీలాంటి వాళ్లే. ఎందుకంటే మీకు లోన్ దొరికితే చాలు. ఫైనాన్షియర్ ఏమనుకుంటారంటే. దొరికాడు రా బకరా అనుకుంటాడు. నేను ఏమైనా మీ మనోభావాలు దెబ్బ తీసి ఉంటే క్షమించండి

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน +1

      Meeru cheppindhi correct ye kani chinna correction guru okapudu RAVIKIRAN transport owner kuda driver ye meri cheppina prakaram Ayana driver gane unte eroju ayna life illa undedhi kadhu life lo edhagali ani andhariki untundhi kani a yedhige karamam lo meru cheppinattu moyaleni baruvu nu yethukuni vallu ibandhi padindhe kakunda andhariki ibbandi pedatharu meeru cheppina sametha matram 💯 Bandi konagane sambaram Kadhu 5 years em kattali kani konthamandhi hadavudi asalu choodalemu tippagalam Anna namakam alage Manchi aardhika balam lekunda present lorry konte sucide tho samanam

    • @nareshsheelam7624
      @nareshsheelam7624 หลายเดือนก่อน

      owner ku dabbulu unte saripodu kada driving kuda ravali mari mere me lorrys ni okesari drive cheyandi appudu driver avasaram kuda undadhu mottam month ki 5lakhs sampadincha vachu brother. please doit.

  • @srikanth5418
    @srikanth5418 2 หลายเดือนก่อน +1

    Videos late ayyindi bro

    • @lorrywala
      @lorrywala  2 หลายเดือนก่อน

      Inka late cheyanu bro

  • @manju2731
    @manju2731 2 หลายเดือนก่อน +1

    Naa Larry no