Nijangaa..great person dilsuknagar lo bus lo na pakkane ochi kurchunaruu.. appudu parichayamm..ayaruu thana gurinchi cheppindu.. really he is great person..
Mana pani manam chesukuntu jeevithamlo nijayithiga unte..edo oka roju Manalni e prapanchame gurtistundi....mogulayya garu anduku niluvethu nidarshanam...mee Jana padalu chala bagunnayi thatha....eppudu elage happyga undandi..@😊🤩☺
అయ్యా నీకు వందనాలు మొగులయ్య వారసులు నేర్చుకున్న భవిష్యత్తులో కచ్చితంగా ఈ కల సక్సెస్ అయితది కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న నాకు నేర్చుకోవాలి అనిపిస్తుంది
😊ఈయన చాల మంచి మనిషి 💯 మా నల్లమల్ల🌳🐅 లో గల అచ్ఛంపేట తాలుకా లొని లింగాల మండలం లొ అప్పాఇపల్లీ అనే గ్రామం 🙌🏻 మేము TSWRS lo Jnr కాలేజీ చదువుతున్న సమయంలొ వచ్చారు మా కళాశాల బ్రుందం ఆయన ని పరిచయం చేస్తూ ఆయన నైపుణ్యం గురించి తెలియచేశారు 🤩🙏🏼 చాల చక్కగా పలకరించారు 😍 Dont judge by a Book by seeing its cover 🔥this sentence suite for him 😎
పాత కాలపు మనుషులు మనసున్నవాళ్లు జానపద గేయాలు కిన్నెరసాని మాయమైపోతున్నాయని బాధపడుతున్న తరుణంలో పవన్ కల్యాణ్ పుణ్యమా అని తాత వాయిస్తున్న కిన్నెరసాని మళ్లీ అభివృద్ధి చెందుతున్నందుకు ఆనందిస్తున్నాను మనస్ఫూర్తిగా
వాళ్ళకి కావలసింది అవార్డ్స్ కాదు బాధకడనికి మార్గం మీరు 4 years back తీసిన డాక్యుమెంటరీ ఈరోజుకి ఆయన Hyderabad లో ఒక చిన్న గదిలో 10 మంది ఉంటున్నారు బంగారు తెలంగాణ కావాలని తీసుకుని ఇలాంటి వాళ్ళ బతుకులు కూడా మారలేదు అంటే sooo sad 😥
Good ambition reaches the goal by the wishes of the God, this kinnera musical education is stay with us life long, by the great persons caring, all the best Mr mogulayya and his students and Telangana people and every one who likes that kinnera, God is great 👍🎉😀
ఇలాంటి వారి గురించి మీ మాటలలో చెప్పడం మేము ఇంత అద్భుతంగా వినడం చాలా బాగుంది ...
కళ కు వందనం.
కళాకారులకు పాదాభివందనం..
ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నా
సూపర్ తాత.... పవన్ కళ్యాణ్ పుణ్యమా అని కిన్నెర అనేది ఉంటుంది అని తెలుసుకున్నాను....మీది మా పాలమూరు జిల్లా అని గర్వ పడుతున్నాను
Bz
ఇలాంటి గొప్ప కళలను , గొప్ప మనుషులను కోల్పోతున్నాం.. ఇకముందు కేవలం శరీరాలు ఉన్న మనుషులు మాత్రమె కనిపిస్తారు, జ్ఞానం ఉండదు
నిజం చెప్పారు సోదర ఈ కళాకారులకు ప్రభుత్వం ఆదుకోవాలి న అభిప్రాయం
Nijam chepparu
Nijangaa..great person dilsuknagar lo bus lo na pakkane ochi kurchunaruu.. appudu parichayamm..ayaruu thana gurinchi cheppindu.. really he is great person..
Great person
Great person
Kani memu eroju Mogulaiah gari gurunchi eroju chusthunamu....🙏🙏🙏
Ģ
@@redapple4664 iiiui
Mana pani manam chesukuntu jeevithamlo nijayithiga unte..edo oka roju Manalni e prapanchame gurtistundi....mogulayya garu anduku niluvethu nidarshanam...mee Jana padalu chala bagunnayi thatha....eppudu elage happyga undandi..@😊🤩☺
విజయం ఎప్పుడూ మన వెనకాలే ఉంటుందని మీ అనుభవంలో చూసాము ఇంత గౌరవం దక్కింది నీకు చాలా ఆనందంగా ఉంది
ఈ తెలంగాణ చరిత్రలోనే మీరు మీ కిన్నెర కల నిలిచి పోతుంది మొగిలయ్య గారు
అరుదైన అద్భుత కళా స్వరూపా... జానపద రాగాల మేలి బంగారు రూపా.. నీకే మా వందనాలు
అయ్యా నీకు వందనాలు
మొగులయ్య వారసులు నేర్చుకున్న భవిష్యత్తులో కచ్చితంగా ఈ కల సక్సెస్ అయితది కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న నాకు నేర్చుకోవాలి అనిపిస్తుంది
Good aana super massage to kenara 💐🙏ur family works all the best bhel mig 2
Pure bliss.... technology janalu..mana sampradayanni apahelana chestunnaru
అద్భుతమైన కళ, మీ కళ కు పాదాభివందనం
Superb art. I request TS Govt and private schools Mogilayya as a teacher and give life to him and save this great art. Tq
మొగులయ్య గారికి వందనాలు కలను ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నాడు. పవన్ సర్ తెలంగాణ పౌరునిగా మీకు వందనాలు
Art is the long and life is the short, my god bless you 🙏
Super mogilah thatha Nuv great pspk nu kalisav
😊ఈయన చాల మంచి మనిషి 💯 మా నల్లమల్ల🌳🐅 లో గల అచ్ఛంపేట తాలుకా లొని లింగాల మండలం లొ అప్పాఇపల్లీ అనే గ్రామం 🙌🏻 మేము TSWRS lo Jnr కాలేజీ చదువుతున్న సమయంలొ వచ్చారు మా కళాశాల బ్రుందం ఆయన ని పరిచయం చేస్తూ ఆయన నైపుణ్యం గురించి తెలియచేశారు 🤩🙏🏼 చాల చక్కగా పలకరించారు 😍
Dont judge by a Book by seeing its cover 🔥this sentence suite for him 😎
Bapu nuv great elanti kalakarulani,kalalani government gurtinchi adukovali upadi kalpinchali
Glad to see he got an opportunity for Bheemla Nayak!
🙏👍👌🇮🇳ಸೂಪರ್ ಅಣ್ಣ🇮🇳👌👍🙏
Super kaka monthly 5000 pichan evvali ts sarkar
Super Mogalaiah Garu
U r our telugu pride
U deserve great respect
After Beemla Nayak😍🥰
ఇలాంటి మట్టిలో మాణిక్యాలు,ప్రపంచంలో ఉన్న ప్రకృతి తో సమానం
మొగులయ్య తాతకు నమస్కారాలు
Nue super thatha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పాత కాలపు మనుషులు మనసున్నవాళ్లు జానపద గేయాలు కిన్నెరసాని మాయమైపోతున్నాయని బాధపడుతున్న తరుణంలో పవన్ కల్యాణ్ పుణ్యమా అని తాత వాయిస్తున్న కిన్నెరసాని మళ్లీ అభివృద్ధి చెందుతున్నందుకు ఆనందిస్తున్నాను మనస్ఫూర్తిగా
Super thatha your thoughts is great
Great job
GOD bless you all
Super thatha
గొప్ప వ్యక్తి మొగులయ్య 👍
BHEEMLANAYAK lo padina tharvaata video chusina vallu entha mandi ,,,,,sabhass mogulayaa 🙏🙏🙏
మొగులయ్య తాత సూపరో సూపర్
Abbo nuv great andi 12 vesi
Pikiinav ade pata ade music
Chala bagundi thatha
చాలా చక్కగా ఉంది
Arudaina kalakhandam ku salute
TRS Government should think of giving life time pension of a reasonable amount to lead his life with family.
Thanks for hunting our traditional...instrument...
Super tata
Really great 🙏🙏🙏🙏🙏🙏🙏
Super ni kinnera ni pata tha tha
Awesome our traditional instruments
Super mugalya garu
శభాష్ మొగిలియ్య 🌹🌹🌹🌹🌹🌹🌹
Who is after bheemla nayak.....
Good information sir....
Super👍👌💯💯
అంత బీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ దయ 🔥
Idi 3 years back interview..
@@noname24444 avnu ippudu gurthinpu vachindhi antunna.
Tq pspk sir ilanti talent vunna vallalni parichayam chesaru ❤️
వాళ్ళకి కావలసింది అవార్డ్స్ కాదు బాధకడనికి మార్గం మీరు 4 years back తీసిన డాక్యుమెంటరీ ఈరోజుకి ఆయన Hyderabad లో ఒక చిన్న గదిలో 10 మంది ఉంటున్నారు బంగారు తెలంగాణ కావాలని తీసుకుని ఇలాంటి వాళ్ళ బతుకులు కూడా మారలేదు అంటే sooo sad 😥
Good ambition reaches the goal by the wishes of the God, this kinnera musical education is stay with us life long, by the great persons caring, all the best Mr mogulayya and his students and Telangana people and every one who likes that kinnera, God is great 👍🎉😀
😢😢😢us
Wow, great job,
Super,very nice 🙏
ఇల్లులేని ఇటువంటి కళాకారులకు ప్రభుత్వపరంగా బహుమానంగా ఒక డబుల్ బెడరూం ఇల్లు కేటాయించి ఆదుకోవాలని ప్రతి ఒక్క తెలంగాణ పౌరులు కోరుకొంటున్నారు.
🙏🙏🙏 great sir
మెగాలయ్యాను పొగిడేవాళ్ళందరూ కిన్నెర నేర్చుకోండి... అప్పుడే ఆయనకు మీరు ఇచ్చే నిజమైన సన్మానం....
.
🙏 Mogulanna gariki ilanti kalakaarulaku govt job ivvali
I am watching after bheemlanayak song
I’m here after Govt of India honoured with PADMASRI award
After wacthing bhimlanayak
Who is here after bhimla nayak
Greet mogilaya garu bheemla Nayak song super
Anyone here after bheemla Nayak song 😁
me voice super ga undi sir
మొగులయ్యా .ఊరు .మండలము .జిల్ల .పుర్తి .అడ్రస్ .తెలుపగలరు .పీజ్ .
Nagarkurnool district
Lingal mandal ausalikunta village
Real ga great 👍🙏
Who is watching this after bheemla nayak song?
Hats off thatha mana kalanu smasuskruthini kapadukundam 🙏🙏🙏
Super sir
🙏🙏🙏🙏sir great job
Watching after bheemla naik title track
Telangana Government should grant him pension.
Who came here after Bheemla Naayak..
Thaatha nuvvu super
Great folk artist in telangana
Hat's off him
నాకు నేర్చుకోవాలి అని ఉంది
Brief me the details about him
Where he is from ,
And where he can teach
+91 94404 22020 నంబర్ కి సంప్రదించండి
Bheemla Nayak title song chusi ikkadaki vachhina vallu entamandi ఉన్నరు 😁
Like ravu thammi 😁
@@srikanthreddysama6709 😂🤣 నకేం లైక్ వద్దు, buyer's కావలి
I saw u in palamakula girls HOSTEL 🤗
Super super
You are great my dear daddy
Super really
Good video
Tq. Kaka. Aapu
After Bhimla Nayak he start his new Journey
IAM WATCHING AFTER BEEMLA NAYAK MOVIE COVER SONG
మీ అడ్రస్ ఎక్కడ తెలుపగలరు
శ్రీ సర్వజ్ఞ పీఠం jujjuru
పేరు ,, కిన్నెర మొగులయ్య
గ్రామం అవుసలి కుంట ,
మండలం లింగాల ,
తాలుకా అచ్చంపేట
నాగర్ కర్నూల్ జిల్లా
Kalakarulaki na okka 🙏🙏🙏
🎶🎶🎶🎶🎶....👌👌👌👌👌....🙏🙏🙏🙏🙏🙏
ఇటువంటి కళాకారులను కళను కాపాడుకోవాలి.
Super.
ధన్యవాదాలు
Chalu kaka
Great
Super Anna great
Nii lanti kalakaru district lo janminchinadhuku garvapdtuna ththaya nii leka kalakaru lo inka endhro....ts lo
Ss thaman dsp villanu okasari use cheskondi
Super bro how u predicted
@@kishorenandu1869 I love music bro sangeetham puttinde villa nundi cinemalo padisthe inka baguntadani
అసలైన కళ ఈనాడు లేదు..కళా కారులకు విలువ లేదు ..డమ్మీ లు ఏలుతున్న డూప్లికేట్ సామ్రాజ్యం.ఇవి చూశాకే నిజమైన సంగీత పరిజ్ఞానం లేకుండా పోయింది.
Mee peru pavan gari punyama ani Karnataka lo kuda thelisindi
ఇనా సింగరేణి కాలనీలో ఉంటారు చంపపెట్ హైదరబాద్ లో 🙏